P Suseela gaariki Felicitation by ChimataMusic during the NTR Satha Jayanthi Concert in Hyd in 2023

  Рет қаралды 1,095,646

My tube BB

My tube BB

Күн бұрын

Пікірлер: 203
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
మధురమైన గాన కోకిల పి సుశీలమ్మ గారు ఈ వయసులో కూడా ఎంతో హుషారుగా ఉన్నారు అమ్మ మీ పాట అంటే నాకు ఎంతో ఇష్టం అమ్మ మీరు పాడుతుంటే చెవి లో అమృతం పోసినట్టుగా ఉంది మీ గొంతు తియ్యగా ఉంటుంది మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను పాదాభివందనాలు అమ్మ 🙏
@khadarmelody7012
@khadarmelody7012 Жыл бұрын
చిమట శ్రీనివాస్ గారు మీరు ధన్యులు.. మమ్మల్ని ధన్యులను చేశారు.. చక్కటి కార్యక్రమం నిర్వహించారు... ఏడాదికి కనీసం రెండు ప్రోగ్రామ్స్ ఆయినా చేయాలని ఆశిస్తున్నాము... 😊మీ అబ్దుల్ ఖాదర్
@satyanandamg6315
@satyanandamg6315 2 ай бұрын
We proudly feel Suseelamma is our Telugu singer.... very sweet voice....she sings every word in script of song by her sweet melody voice.if she had borned in North India she would have got Bharat Rathna award.suseelamma ku padabivandanam.
@sureshbharvapati491
@sureshbharvapati491 Жыл бұрын
సుశీలమ్మ కు పాదబివందనం సరస్వతి దేవి అమ్మ మీరు
@disztan
@disztan Жыл бұрын
కనిపించే ,సరస్వతి దేవి,గాన సరస్వతీ మాత. మన మధ్య వుండడం ,పున్యపలం మన అందరిదీ.ప్రకాష్ రావు గాయకుడు వరంగల్.ములుగు.
@ramuvempati8124
@ramuvempati8124 Жыл бұрын
Amazing P Suseela garu at 87 singing live a 60 year old song !!!Noticeable that she rightly pointed about the two younger male singers when they didn’t maintain the Sruti; brilliant that she also matched the change in Sruti. A great and noble artist, par excellent 🙏 (Song at 5:45min.)
@lakshmib2700
@lakshmib2700 Жыл бұрын
Nice observation...
@adinarayanaakepati9337
@adinarayanaakepati9337 Жыл бұрын
diediediediewer33333
@adinarayanaakepati9337
@adinarayanaakepati9337 Жыл бұрын
wwirwirwirwirwirwirwirwirwirderder3sS
@srihariraosiripurapu1832
@srihariraosiripurapu1832 Жыл бұрын
సుశీలమ్మగారు మీకు పాద నమస్కారం ఇంత పెద్ద వయసులో కూడా లైవ్లో మీ పాట మేము విన్నందుకు మా జన్మ ధన్యం.
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Susheela Amma Gariki Padabivandanalu,Bagaru Gurinchi Great Word's Chepperu Amma
@PremalathaGandhe
@PremalathaGandhe Жыл бұрын
Started with a good song thank you
@kankanalalakshmi4532
@kankanalalakshmi4532 Жыл бұрын
Suseelamma ku paadaabhivandanaalu,, ame songs Tenekanna Madhuram ,,, govt. ammaku Bharataratna complesary evvali INDIA lo amma songs like chese vallandaru aa award amma ki este nust happy avtaru,,,,
@faheemakhther7801
@faheemakhther7801 11 ай бұрын
Suseelamma gariki Ghana sanmaanam jaraga damu chala Ananda dayakam , munduga meeku pranamamu, we are unfortunate , Balu gari akasmika maranamu ki chinthustunannu, yenno paatalu chinnappatinunchi veereruvuru kalasi padadam mana adrushtamu. Natasarva bhouma , nata vikhyata nandamoori tharaka ramarao gari shatha jayanthi sandharbhanga suseelamma gari Divya rupani madhura vvaanini kanulara chusee vaari gathramu vine bhagyamu kaliginanduku, Harsha abhivandanamulu theliya chesthu, selavu theeskuntunnanu. , variki varu padina pata varike ankithamisthunnanu, , raavoi chandamama ee vintha gadha vinuma ravoyee chandamaa. Amma ku koti koti vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu 💐💐🇮🇳🙏🙏👍👍❤❤🎊🎊🎊🎊🎊🎊🌟🌟🌟🌟🌟🌟🌟🌟❤️⭐⭐⭐⭐⭐⭐✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kumarchalla7080
@kumarchalla7080 Жыл бұрын
One and only living legend, South Indian nightingale, queen 👑 of songs,
@krishnamoorthykrishnamoort3263
@krishnamoorthykrishnamoort3263 Жыл бұрын
We request every one to propose P SUSHEELA NAME for BHARAT RATNA AWARDS because she's our South Indian Latamangeshkar . So she is 100% Eligible for this award We once again,request you all for BHARAT RATNA AWARD.
@rajeshpaatil386
@rajeshpaatil386 Жыл бұрын
సుశీలమ్మ గారు! మీ పాదాలకు వందనాలు. మీ పాటలు అంటే చాలా ఇష్టం అమ్మా! మీరు ధన్యులు
@vijayasanapati8219
@vijayasanapati8219 9 ай бұрын
మంచి కార్యక్రమం ప్రసారం చేసినందుకు ధన్య వాదాలు.
@ny8766
@ny8766 Жыл бұрын
మీకు మీరే సాటి.మిమ్మల్ని మీరే వారెవరు లేరు.గాంధర్వకిన్నరకింపురుష 8:31 గాత్రం మీది మీరు తెలుగు వారు కా😂వడం ఆ అదృష్టం మాది.🎉 అమృత గాత్రం .భారతరత్న మీకు రావాలి.హైదరాబాదీ.
@ravikolli2983
@ravikolli2983 Жыл бұрын
భారత్ ప్రభుత్వం సుశీల గారికి భారత రత్న ఇవ్వాలి. అదే ఆవిడకు గౌరవం.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 ай бұрын
It seems even Padma Vibhushan was not given.
@satyanandamg6315
@satyanandamg6315 2 ай бұрын
We proudly feel Suseelamma is our Telugu singer.... very sweet voice....she sings every word in script of song by her sweet melody voice.if she had borned in North India she would have got Bharat Rathna award.
@sagirajuanuradha99
@sagirajuanuradha99 Жыл бұрын
To, Always blessings from God. From, Sweet mamories of cinema Heart, of life singing. The mother of suseelama garu. Given life singing. Thank you from episode Channel. 🎉🎉🎉🎉🎉
@sarojapasham1078
@sarojapasham1078 11 ай бұрын
Amma me gaatram ematram maaraledu chaala anandanga vundi enni rojula taruvata vinnamu dhanya vaadamulu meeku
@dmdmoorthi6587
@dmdmoorthi6587 Жыл бұрын
ఎందరో మహానుభావులు కీర్తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే చాలా సందర్బచితంగా ఉండేది.
@sameermlakshmilalitha6717
@sameermlakshmilalitha6717 Жыл бұрын
Chimata గారు thank you.. for giving a chance to see suseelamma
@Brilliogarden
@Brilliogarden Жыл бұрын
Very nice program Srini garu She is legend, we had great memories with her……❤
@AnandB-rq9ij
@AnandB-rq9ij 5 ай бұрын
Suseelamma garu great singer
@faheemakhther7801
@faheemakhther7801 11 ай бұрын
I request our hounarable government, to felicitate with the most prestigious award bharat rathna to suseelamma garu ,n Balu garu , they are wonderful, eternal singer's n exceptionally deserving iconic legendary personalities of india .🙏🙏💐💐🇮🇳🇮🇳🇮🇳🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐✨✨✨✨✨✨✨✨✨👌👍🙏🙏❤️❤️❤️❤️
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
Om🕉️ ఓమ్ నమశ్శివాయ. Res. సంగీత సరస్వతి శ్రీ సుశీల గారి కి నమస్సుమాంజలి. 🙏🌺🙏
@prasadyvl2995
@prasadyvl2995 Жыл бұрын
తెలుగు గానకోకిలమ్మకు ఆత్మీయ పాదాభివందనాలు ❤
@prabhavathip7841
@prabhavathip7841 Жыл бұрын
😊
@RatnaR-uf9wd
@RatnaR-uf9wd 7 ай бұрын
VGA ib😣😴
@kubdevotionalworld1570
@kubdevotionalworld1570 Жыл бұрын
సరస్వతీ దేవి తన అంశని మీరూపంలో మన తెలుగు వారికి అందించినందులకు ఆ తల్లికి, మీకు మా ప్రణామములు 🌹🙏🌹🙏🌹
@madhumandli
@madhumandli Жыл бұрын
సుశీల అమ్మ తో పాటు జానకి అమ్మ ఉండి ఉంటే చాలా బాగుండేది
@sathayamtrs8231
@sathayamtrs8231 4 ай бұрын
Super singer నీకు వం దానాలు
@subramanyamakkali5166
@subramanyamakkali5166 Жыл бұрын
ధన్యోస్మి సుశీలమ్మ గారు 🙏🙏🙏
@Nageshmandavilli-vf4hx
@Nageshmandavilli-vf4hx Жыл бұрын
🙏🙏🙏
@parthasarathyh.k7982
@parthasarathyh.k7982 Жыл бұрын
కళామతల్లి ముద్దుబిడ్డ సుశీలమ్మ 🎉🙏💯 శతకోటి వందనాలు
@mangaujji3346
@mangaujji3346 Жыл бұрын
😂😊😊😊😊
@venkataramana3744
@venkataramana3744 8 ай бұрын
Great singer Suselammagaru😊
@ravivattipalli5548
@ravivattipalli5548 Жыл бұрын
జానకమ్మ, సుశీలమ్మ ఇద్దరూ సినిమా రంగానికి రెండు కళ్ళు. ఇద్దరూ ఒక్కటే.ఒకరిని మించిన వారు మరోకరు. వారిద్దరూ ఎంత సంస్కారం కలవారో మనం గ్రహించాలి.
@harikishore7968
@harikishore7968 Жыл бұрын
Legendary singer p.susheela
@balarammohan3744
@balarammohan3744 11 ай бұрын
Super sengar p.sushela
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q Жыл бұрын
No words about susheelamma and janakamma
@MenFunStories
@MenFunStories Жыл бұрын
Amma at 88... It's incredible❤
@shanthimarika2359
@shanthimarika2359 Жыл бұрын
🌹🙏🙏🙏🙏🌹 Amma thank you so much very nice day namaste
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Жыл бұрын
సుశీల పాట నా ప్రాణం ఎంత istamante ఆమె ప్రోగ్రాం ఉందంటే నేను అక్కడ ఉంటాను . ఏది మిస్ అవను.
@ganga9562
@ganga9562 Жыл бұрын
Amma meku vandanalu amma voice super amma
@rameshchetty4716
@rameshchetty4716 Жыл бұрын
శ్రీమతి సుశీలమ్మ, మాస్టర్ గారు, NTR గారు దేవుడు తెలుగు ప్రజలకు ఇచ్చిన వరం. 😂
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 Жыл бұрын
అంతా భగవంతుని దయ
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 Жыл бұрын
అమ్మా మీ వినమ్రతకు నమస్కారములు🙏🙏🙏🙏🙏
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 Жыл бұрын
We all are proud of the great classical singer smt suseelamma garu is Telugu film singer...
@rpgaming5300
@rpgaming5300 Жыл бұрын
சுசிலாம்மா பாடும்போது தமிழ் மேலும் இனிமை கூடும்🙏🙏🙏🙏🙏🙏😁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MyTubeBB
@MyTubeBB Жыл бұрын
Translation for Non Tamils : Tamil becomes more melodious when Susilamma sings 🙏
@tummedaraju
@tummedaraju Жыл бұрын
🥰😘🥳Epprplpw w0f
@bharathidasari6472
@bharathidasari6472 Жыл бұрын
Nightingale of telugu world.
@kaipa9982
@kaipa9982 Жыл бұрын
అందరూ మాస్టారు గారి వలె పాడటం సాధ్యం కాదు. వారు జన్మతః పుట్టుకతో,సాధన,గురు ముఖతః దేవుడు ఇచ్చాడు..మాస్తారిగారి మధురగాత్రం..ఎవ్వరికీ రాదు..ఆయన తప్ప...
@ravisankarprasad6156
@ravisankarprasad6156 9 ай бұрын
దేవుళ్ళు, దేవతలు ఎక్కడో ఉండరు మీలాంటి వారి రూపం లోనే ఇక్కడ తిరిగాడుతు ఉంటారు. అమ్మా సుశీలమ్మ మీ పాటలు వింటూ మిమ్ములను తలచు కుంటునే ఉంటాము,మీ పాటలే పాడుకుంటూ ఆనందిస్తూ ఉంటాము.అమ్మ మీకు పదాభి వందనం
@saraswatipolisetty9167
@saraswatipolisetty9167 Жыл бұрын
Susilamma gariki🙏🙏🙏🙏🙏🙏🙏
@Vikyath-po3ij
@Vikyath-po3ij Жыл бұрын
Chala baga patinau akkaiah
@shivaprasad_AS
@shivaprasad_AS Жыл бұрын
Ammaku pranamaalu
@shivavemula6271
@shivavemula6271 Жыл бұрын
అమ్మ ❤❤❤❤❤
@saisaisai7676
@saisaisai7676 9 ай бұрын
అమ్మా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@KoushikVadrevu-cw1os
@KoushikVadrevu-cw1os Жыл бұрын
Maa meeku Naa Padabhivadhanulu
@faheemakhther7801
@faheemakhther7801 11 ай бұрын
Nandamoori tharaka ramarao gari shatha jayanthi sandharbhanga variki shubhakankshalu, koti koti vandanamulu, abhivandanamulu, joharlu namasumanjalulu., tribute to the great legendary star anati hryudayala Ananda geetham ide le, variki Harsha abhinandanamu tho nivalulu arpisthunnanu 🙏🙏💐💐🎊🎊🎊🇮🇳🇮🇳🇮🇳🎊🌟🌟🌟🌟🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️
@Pranav-c7s
@Pranav-c7s 8 ай бұрын
Amma mee padaaluku naa Shashtaanga Namaskaramulu, Nadiche Sharadamma Devatha meeru🙏🙏🙏
@durgamantha8049
@durgamantha8049 Жыл бұрын
సుశీల మ్మ పాటలకు ❤
@pvrteluguchannel7161
@pvrteluguchannel7161 10 ай бұрын
సుశీలమ్మ గారికి శ్రీనివాస గారికి స్టేజి మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు నేను ఒక సింగర్ని యూట్యూబ్ లో పివిఆర్ తెలుగు ఛానల్
@solomonpeter8033
@solomonpeter8033 Жыл бұрын
super Amma congratulations God bless you accordion peter potla
@pvrteluguchannel7161
@pvrteluguchannel7161 10 ай бұрын
సుశీలమ్మ గారికి ప్రత్యేక వందనాలు
@polandmango9848
@polandmango9848 Жыл бұрын
Amma 💐💐🙏...
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 Жыл бұрын
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో..అని సంధ్యగారు సుశీలమ్మతో కలసి పాడటం బాగుంది..
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 11 ай бұрын
Great singer
@ramakrishnavanganuru9454
@ramakrishnavanganuru9454 Жыл бұрын
🙏🥰P.SUSHEELAMMA GAARU...MAHA GAYANI MANI🙏
@deendayalkolariya
@deendayalkolariya Жыл бұрын
Super duper super
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
One and Only Legendary Play back Singer of the Entire South Indian Film Industry is Padmbhushana Dr.Smt.P.SUSILA Amma... Nightingale of South Indian Film Industry!
@vishwanathpadigela2414
@vishwanathpadigela2414 3 ай бұрын
Sushilamma neeku padabivandanam
@Kirankumar.k5
@Kirankumar.k5 7 ай бұрын
Good bluss you Amma ❤
@vijayabalasubramanian7962
@vijayabalasubramanian7962 Жыл бұрын
Super super
@bharathchandra7641
@bharathchandra7641 5 ай бұрын
అమ్మ మీరు పాత తరం గాయకు లను మరచిపోకుండ గుర్తు చేసుకున్నారు.
@adapasuryarao9820
@adapasuryarao9820 Жыл бұрын
Suseela gari ke Namaskralu
@lakshmisarojasathya4707
@lakshmisarojasathya4707 Жыл бұрын
Suseela garu gana Kala saraswathi.
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 7 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@kumaridindi
@kumaridindi Жыл бұрын
👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 8 ай бұрын
కేవలం సుశీలమ్మగారేకాదు మనుషుల మనస్సుల మాలీసమ్మ +పోలీసమ్మ +పాలీసమ్మ గాభావిస్తూ🌌🌌🌌🌌👩‍🦼🫂👩‍🦼🇲🇰👩‍🦼🫂👩‍🦼🌌🌌🌌🌌✅👌💟🛐💟🛐💟👲🤦‍♀️🙋‍♀️🤗💋🤗💯❣️✴️❇️🌟👌✅🫂🫂🫂🫂🫂🫂💟🛐
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@DDurga-el1tx
@DDurga-el1tx 7 ай бұрын
10:50
@sameermlakshmilalitha6717
@sameermlakshmilalitha6717 Жыл бұрын
చిమట శ్రీనివాస్ గారు.. మీలాగే నేను ఎప్పుడూ సుశీలమ్మ పాటలే జీవితం గా గడుపుతుం టాను
@myvillagefolk924
@myvillagefolk924 Жыл бұрын
పోదురూ... మీ బడాయి మీరూనూ.... సుశీలమ్మ పాటలు లేకుండా ఎవరైనా జీవించగలరా...!!!!!?????😮
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Жыл бұрын
​@@myvillagefolk924 😊😊😊
@venkannababu2416
@venkannababu2416 Жыл бұрын
Sushila garu 👏
@lakshmib2700
@lakshmib2700 Жыл бұрын
​@@myvillagefolk924Well said
@lakshmikanthammaravipati5999
@lakshmikanthammaravipati5999 Жыл бұрын
​@@lakshmib2700 . . . ,0 , ,,,,,0 ,,0 ,0 , ,0, ,,0
@bharathidasari6472
@bharathidasari6472 Жыл бұрын
Bhaktha Prahlada okkati chalamma mee ghanatha chatadaniki.Meeku maa namaskruthulu.
@chiranjeeviraopasupuleti9107
@chiranjeeviraopasupuleti9107 10 ай бұрын
Singer P. Suseela Garu is a daughter of Saraswathi Mata.
@vongurusharani7490
@vongurusharani7490 Жыл бұрын
Amma looking beautiful
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 8 ай бұрын
మళ్లీ ఇంకో కార్యక్రమంలో ప్రత్యేక ంగాకలుధాము సువిశాలమైన సుస్థిర సుఖమయ సు సుశీలమ్మగా🤗🤣👁️👩‍💼👁️🙋‍♀️🤗రు👌💯❣️🤦‍♀️👲🙋🤝🤦💋💘💝🩸💋🐽⚡🥰💖💯❣️🇲🇰✴️❇️🌟👳‍♂️🧖‍♂️🧖‍♀️👌🌌✅💟🛐💟🛐💟🛐💟🛐💟
@umav4441
@umav4441 Жыл бұрын
Saraswati Amma ala degivachhi tana madhuramina Veena to ganam checinattu undi. Ma suseelammagari ganam. Ma janma dhanyam
@suryakavipadmavathamma1153
@suryakavipadmavathamma1153 Жыл бұрын
Evayasulokoodameerupaduthnte chalasanthoshangaundi devudu mimmalnichallagachoodali th
@voiceofnarayana212
@voiceofnarayana212 Жыл бұрын
తెలుగు ప్రజల గుండెచప్పుడు సుశీలమ్మ గానం. ఇతర భాషలలో పాడినప్పటికి తెలుగు బిడ్డగా పుట్టి తెలుగునేలను పునీతం చేసారు సుశీలమ్మ.... నారాయణ డివివిఎస్, చందానగర్, హైదరాబాద్.
@shantimaharana3899
@shantimaharana3899 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinuvasullunagaiah7133
@srinuvasullunagaiah7133 Жыл бұрын
Hi
@nalinimuppagowni8847
@nalinimuppagowni8847 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q Жыл бұрын
They are all living goddesses
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Ammaku vandanam
@shourybhaskar7478
@shourybhaskar7478 Жыл бұрын
మీరెప్పుడు పాడారమ్మ సావిత్రి గారు, వాణిశ్రీ గారు ,శారదాగారు ,జయప్రదగారు ,జయమాలిని గారు సుహాసిని గారు ,ఇంకా ఎందరో వారి పాటలు వారే పాడారు ...అమ్మ ..మాకు తెలిసిందల్లా వారే ....వారిలో సుశీలమ్మ ఉందా
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 Жыл бұрын
Amma meeku paadaabhivandanamulu tappa yemi Samarpinchuko lenamma
@madaganiprashasta
@madaganiprashasta Жыл бұрын
అమ్మా యాంకరూ... ఇలాంటి పెద్దల ప్రోగ్రాం లో నైనా చక్కగా తెలుగు మాట్లాడవచ్చు కదమ్మా.... నీకు ఇంగ్లీష్ వచ్చని తెలుస్తోంది. గానీ ఆర్గనైజర్ మీకన్నా ఉండాలి కాదండీ.... కాస్త తెలుగు వచ్చిన వాళ్ళను తెలుగు వాళ్ళను పెట్టొచ్చు కదండీ యాంకర్ గా
@sravanikota3257
@sravanikota3257 Жыл бұрын
ఈ మధ్య కాలంలో సీరియల్ పీరియడ్ లో పాత సినిమా పాటలు గాన కోకిలమ్మ సుశీలమ్మ గారు పాటలు పెడుతున్నారు. ఎక్కువ ముత్యాల ముగ్గు సినిమా లో గాన కోకిలమ్మ సుశీలమ్మ గారు. ముత్యాల పల్లకి సినిమా లో కూడా మగ మహారాజు సినిమా లో స్వాతి ముత్యం సినిమా లోకూడా కొత్త సినిమా పాటలు వేయడం లేదు పీడ వధలపోయింది. కొత్త సినిమా పాటలు దారిద్య్రం గా ఉన్నా యి
@kasturikannadi9099
@kasturikannadi9099 Жыл бұрын
😊
@doindigital9460
@doindigital9460 Жыл бұрын
As om
@vijaybharatkodavanti1012
@vijaybharatkodavanti1012 Жыл бұрын
atmeeyula satkara sandarbhamlo Janakamma garu paadinapaata ''neeleela paadeda deva'' paata sannayi vaayidyamtho vinpincheru. chalasanthosham.
@ShaikGhouseMoinuddin
@ShaikGhouseMoinuddin Жыл бұрын
❤❤❤❤❤❤😊
@arjunkilladiarjun3127
@arjunkilladiarjun3127 Жыл бұрын
Xxxxx x s
@katyaeniuppala6295
@katyaeniuppala6295 Жыл бұрын
Amma meeru dhiva swarupulu makosame vacharamma.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Жыл бұрын
మీరు అందరినీ ప్రస్తావించారు గానీ రామకృష్ణ గారిని ప్రస్తావించలేదు బాధ కలిగింది అయినా పీ సుశీల నా అభిమాన గాయని
@venkateshvenkatesha6843
@venkateshvenkatesha6843 Жыл бұрын
ರಾಮಕ್ರಿಷ್ಣಗಾರಿಕಿ ಸುಶೀಲಮ್ಮ ಸ್ವಯಾನ ಪಿನ್ನಿ ಕದಂಡಿ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
@akana369
@akana369 Жыл бұрын
Ramakrishna valla kanna chaala chinnavadu.
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 8 ай бұрын
🌹🙏👍👌🤝💪👏
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 11 ай бұрын
I like her voice she is southindian Latamakeshkar
@arjunaraopithani8485
@arjunaraopithani8485 7 ай бұрын
అద్భుత గాత్రంతో చిత్రసీమను 50 ఏళ్లపాటు ఏకఛత్రాదిపత్యంగా ఏలారు..ఈమె పాడినపాటలు ఎన్నని చెప్పాలి?ఏమని పొగడాలి? పాటలో భావోద్వేగాలు సమపాళ్లలో చొప్పించి పాటకు అందం తెచ్చారు..ఆపదాలు అంత స్పష్టంగా ఎవరు పాడగలరు..ఒకరిద్దరు సంగీత దర్శకులు ఈమె వాయిస్ కు సరిపడా మ్యూజిక్ అందివ్వలేక వారి కారణాలు వెతుక్కున్నారు..సాహిత్యం నచ్చకపోతే పాటలు తిరస్కరించేవారు.. ఈమె వదిలిన పాటలు పాడి పేరుతెచ్చుకున్న సింగర్లు వున్నారు... 50సంవత్సరాలు నిరాఘాటంగా పాడిన ఈమె తో పోల్చుకొదగిన సింగెర్స్ తెలుగులో లేరు...
@rojaratnakumarimamuduri2618
@rojaratnakumarimamuduri2618 11 ай бұрын
😊..
@SreenivasuluReddyBirudavolu
@SreenivasuluReddyBirudavolu 8 ай бұрын
Gantasala,smt suseela garlalantivaru marala janmisthara?
@punugumadhusudan7051
@punugumadhusudan7051 Жыл бұрын
Amma Suseelamma 🙏🙏
@vijayadusi5882
@vijayadusi5882 Жыл бұрын
Na bhootho na bhavishyathi.sarileru sarineekevvaru
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
ANR Satire To Mohan Babu | ANR 75 years felicitation | Chiranjeevi
7:56
Telugu Filmnagar
Рет қаралды 10 МЛН
Janaki Amma Recollecting Her Memories
10:40
SIIMA
Рет қаралды 21 МЛН
Swarabhishekam | 19th July 2020 | Full Episode | ETV Telugu
1:27:14
etvteluguindia
Рет қаралды 2,3 МЛН
L.R. Eswari sings for Rama Naidu
5:57
Star Maa Music
Рет қаралды 1,7 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН