పాత కాలం లో చేసుకునే స్వీట్ ఉక్కిరి😋,

  Рет қаралды 60

Palanadu ruchulu

Palanadu ruchulu

Күн бұрын

#sweets#foodie #food #olddays #treditionalrecipe #ricerecipe
ఉక్కిరి
1.బియ్యం
2.బెల్లం
3.నెయ్యి
4.సాల్ట్
5.యాలుకల పొడి
తయారివిధానం
బియ్యం ని 3 గంటలు నానబెట్టుకోవాలి
తరువాత దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
1cup బియ్యం కి 3 cup ల నీళ్లు పోసుకొని దోస పిండిలాగా రబ్బుకోవాలి.ఇప్పుడు బెల్లం ని చిన్న ముక్కలాగా చేసుకొని దానిలో కొంచెం నీళ్లు పోసుకొని బెల్లం కరగనివ్వాలి.అది పూర్తిగా చల్లారిన తరువాత బియ్యం పింది లో పోసుకోవాలి.ఇప్పుడు ఈ పిండి లో కొంచెం సాల్ట్,యలుకల పొడి వేసి కలుపుకోవాలి.పోయి మీద కుక్కర్ పెట్టి దానిలో 2 చెంచాలా నెయ్యి వేసి జేడిపప్పు వేసి వేపుకోవాలి.అవి వేగక పిండి మిశ్రమని కుక్కర్ లో వేసి సింమ్ లో పెట్టి కుక్కర్ విస్సెల్, రబ్బర్ తీసివేసి సింమ్ లో 30 min ఉడకనివ్వాలి. అది పూర్తిగా చల్లారిన తరువాత తీసుకుంటే అచ్చు లాగా వస్తుందీ .

Пікірлер
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 110 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2,1 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 110 МЛН