ఈ పాతనోట్లు, కాయిన్స్ కలెక్షన్స్ ఇది ఒక ఆర్ట్ అందరు చేయలేరు మీరు గ్రేట్ సార్,వీటిని జాగ్రత పర్చి ముందు తరాలవారికి వెనకటి కాలం నాటి కరెన్సీ ఎలావుండేవో చరిత్ర తెలియ చేస్తున్నందులకు ధన్యవాదాలు సార్.🙏
@LaNaidu-c9h4 ай бұрын
అయ్యా! మీ వివరణ బాగుంది సరే పోకిరీలు చేసిన వీడియో లేకు చెంపదెబ్బ దీని వలన ఛాలా మంది జాగ్రత్తపడతారు ధణ్యవాదాలు❤❤❤
@ramaraok97463 ай бұрын
సార్ మీ వల్ల చరిత్ర గొప్ప తనం భవిషత్ తరాల వారికి తెలుస్తుంది మీకు నా అభినందనలు
@ramakrishnaarangi29964 ай бұрын
మీరు ప్రజల్లో .మీరు సామాజిక స్ప్రహ కలిగించారు సార్
@MangaSammangi-u7n4 ай бұрын
Yes🎉
@벤키19774 ай бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@GOKUKPK4 ай бұрын
Sir మీ కృషి అద్భుతం. కానీ మీరు వాటిని హాండెల్ చేస్తున్న పద్ధతి చాలా హార్డ్ గా వుంది.
@SANTOSHKUMAR-tj7mh4 ай бұрын
😂😂😂 😅
@venkateswararaobeeram43414 ай бұрын
16 ANNA MEANS ONE RUPEE
@gopalreddy-vm3vu2 ай бұрын
16×6=96 Paisa but eqval to one rupee.@@venkateswararaobeeram4341
@gupteswararao5365Ай бұрын
Sir meeru.చూపించిన.వి కొన్ని.అనగా 1970. .నుండి చెలామణి.లో.వున్నవి.నేను.చూడడం.జరిగింది కానీ వాటిని.వుంచుకోలేదు.
@Kurakula.venkat-ni9rt4 ай бұрын
ఇన్ని రోజులు. పాత కాయిన్స్. నోట్లుకు. లక్షల్లో. వస్తాయి. అని. అనుకున్న. ఈరోజుతో. క్లారిటి. దొరికింది. థాంక్స్
@vnraju2084 ай бұрын
Sir మంచి వీడియో చేశారు. వాస్తవాలు చెప్పారు. కృతజ్ఞులం
@rishika.srishika.s72143 ай бұрын
సర్ మీరు చాలా బాగా చప్పారు సర్ . నేను ఇలాగె మోసపౌయాను సర్.😢😢. సర్ నా దెగ్గర బ్రిటిష్ కాలంలాంటి నాణ్యాలు ఆంటె అణాలు ఉన్నాయి దయచేసి మీరే కొనుకొండి సర్ . దానికి విలువైనంత డబ్బు మీరే ఇవ్వగలరా?
@KilladaRamarao-by4qi3 ай бұрын
Great sir miru good job .nenu all redy mosapoyanu. 8.000 .vedios chusi call chesanu. Nijam sir curroct chepparu. ❤❤❤.
మీరు చెప్పిన వివరణ బాగుంది ధన్యవాదములు నా వద్ద కొన్ని కాయిన్స్ ఉన్నవి ఏమి చేయాలో తెలియదు మీ ఫోన్ నెంబరు ఇవ్వగలిగితే పంపిస్తాను
@ravivarma46804 ай бұрын
ధన్యవాదములు sir కనువిప్పు కలిగింది
@sujatharaj96644 ай бұрын
Chaala clear ga explain chesaru sir tnq soomuch
@yaseenshariefshaik11353 ай бұрын
Chala manchi message pettaru sir 450/-kattamannaru sir nenu kattaledu sir. Good job sir.
@Saradamma-x9s2 ай бұрын
చాలా చాలాబాగాచెప్పారుసార్
@mellajagan58444 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు గురువు గారు, 🙏
@suryaraogunnam15734 ай бұрын
గ్రేట్ వీడియో 💯%సూపర్ 👍👍👍
@nareshladdurenukuntlas77223 ай бұрын
Chaaala adbhuthanga chepparu sir
@satyaveniv46193 ай бұрын
Chala baga chepparu thanks for your information
@grandhibhaskarrao11394 ай бұрын
good information thanQ
@muralidharholla76994 ай бұрын
Good valuable information. Thanks.
@viswanathambotcha37244 ай бұрын
Video బాగుంది sir, నాకు coin collection habit ఉంది. కాని మీ దగ్గర ఉన్నంత పాత. Collection లేదని. మీcollection.grate.sir,
@SharonNimmaka2 ай бұрын
Brother 5 rupees 2005,2007 coin vunte reply chey number pettu
@chittibabukonna15672 ай бұрын
Very nice to see this ,thanks 👍 n very great
@lakshmantatojuaadya3 ай бұрын
సార్ నమస్కారం మంచి విషయం తెలిపిందుకు చాలా చాలా కృతజ్ఞతలు మాదగ్గర వెండి సిక్కలు ఉన్నవి ఒకటి ఊర్డులో ఒకటి 1948.ఇంకోటి 1918.సిక్క అన్ని కూడా వెండి వి వాటి కొలతల తో తూకం అన్ని కరక్ట్ ఉన్నవి దాని కి ఎంత విలువ ఉంటుంది తెలుపగలరు
@AnoopkumarNelluri4 ай бұрын
Good guidance to the public. Thank you sir.
@grantiques4 ай бұрын
Namaste 🙏
@vamsisampath69043 ай бұрын
Great, thank you for alerting the public and sharing the information.
@Showbabu19744 ай бұрын
Good కలెక్షన్ sir
@medisettisrinivasu38934 ай бұрын
Good collection.good information
@michealjohn65893 ай бұрын
So useful message thankyou sir
@suryasammingi804822 күн бұрын
Sir your great sir
@anandshekars37074 ай бұрын
Honest explanation Danyawadh sir
@lakshmirobbi88334 ай бұрын
Super sir chala bagundandi🎉
@mrajeswari91974 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్
@kishore66783 ай бұрын
Nice vedios sir, great collection, old is gold😊❤
@boppurivijaya89072 ай бұрын
Very good information sir
@manukondablessingmoses10854 ай бұрын
Your effort in numesmatics and presenting your address on its remuneration in real is highly praise worthy sir.I again appreciate your sincerity.Thank you sir
@srinivasch26534 ай бұрын
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@Rameshgoud-lt5sl3 ай бұрын
Meru Baga cheperu
@anuaruna47364 ай бұрын
Good collection sir 👌👏👏
@SrinivasRaoGodavarthi4 ай бұрын
Chalaa thanks
@madhusudhanaraobodapati27823 ай бұрын
Tku sir. For valuable information
@Jessyrocks20234 ай бұрын
Thank you for your valuable information sir 😊
@ACJambulingappa4 ай бұрын
Chalamanchigavivarana. Thankyou
@harinadha36934 ай бұрын
Thanks for New information sir
@gunturusudharshan69104 ай бұрын
Thank you sir🎉
@mppsparavada4 ай бұрын
Good information
@mcs32044 ай бұрын
అద్భుతం సార్, 🙏🙏🙏
@sanghamitra2654 ай бұрын
Nice video 👌
@PradeepKumar-fg3rb3 ай бұрын
Very good message
@prakashbabu65044 ай бұрын
Sir Good morning. Good information.
@Vijayavanga4 ай бұрын
Good msg sir na daggara old coins and nots vunnai sir
@jakamaranatha29123 ай бұрын
Good job 👍
@balamohan81034 ай бұрын
Good collection bro..... and informational also . I have some coins in my collections. ❤
First 🙏 Congratulations Sir ( Records ) 💐💐💐💐🙏👏🤗Very useful information 🙏
@grantiques4 ай бұрын
Tq sir 🙏
@AraniKumari-j5nАй бұрын
మీరు చూపించిన బిందె, మర చెంబు నా దగ్గర ఉన్నాయి మా జేజమ్మ ఇచ్చింది.
@janurelaxingmusic38694 ай бұрын
Very good information sir na daggara new 500 rupees note 786 number tho 2 notes unnai good condition lo sale cheyali anukuntunnanu
@hmmmhaaa40194 ай бұрын
Thanks for the information
@bharathi-j9k4 ай бұрын
Tq sir valuable information
@sekharbadda-x1q4 ай бұрын
Super vidio anna
@GopisettyVenkateswarlu4 ай бұрын
Thanks you.are grate happy.to see.
@RajeevGandhiGorremuchu-em2rq4 ай бұрын
Good information sir..
@CricRandheer3 ай бұрын
Good Information Brother
@ksreddy115Ай бұрын
నాదగ్గర 1918 సం' చెందిన ఒక రూపాయి నోటు వుంది.
@healthfood98274 ай бұрын
సూపర్ boss
@venkataramanakatta25354 ай бұрын
Very good sir
@apparaokilli33564 ай бұрын
సార్ చాలా చక్కగా చెప్పారు.ఎప్పటినుంచో ఈ సమస్య నాకు చాలా డౌట్ గా ఉండేది ,ఇది నమ్మశక్యం కానిది, తమరి వలన నాకు పూర్తిగా అర్థం అయింది .తమకు హృదయపూర్వక నమస్కారములు.
@grantiques4 ай бұрын
Namaste 🙏 andi
@sampathsurakattula22074 ай бұрын
Anna garu mimalni kalavalani vundhi .@@grantiques
@Sreedharnellore72734 ай бұрын
Good information 👍
@SarithaKamasaniАй бұрын
సార్ బ్రిటీష్ కాలం నాటి 1918 సంవత్సరం నాటి గోల్డ్ కాయిన్ ఉంది కొంటారా
@vinaybabufilmdirector83504 ай бұрын
నా వద్ద పాత నోట్లు చాల ఉన్నాయి
@sukanyakakumanu90284 ай бұрын
బ్రిటీష్ కాలం నాటి 1,10,100 నోట్లు అమ్మాలంటే ఎక్కడ అమ్మాలి sir.తెలియచేయండి
@PradeepKumar-fg3rb3 ай бұрын
Thank u sir.
2 ай бұрын
Merusuper🎉
@tirupathis68512 ай бұрын
Good.sir🎉
@BandaruAdilakshmi2 ай бұрын
super sar
@g.l.n.prasad4 ай бұрын
ఓల్డ్ కాయిన్ నోట్స్ వ్యాపారం fraud బుఏర్స్ కు కసుల్వర్షం కురిపించడం కు మాత్రం ఉపయోగం
@VenkateswarluBoddu-ux4vc4 ай бұрын
great
@nagalakshmi3368912 күн бұрын
Sir naa daggara rp oka coin undi
@drvcsn19004 ай бұрын
Yes it's true you are saying correct.purly fraud business