సత్తన్న భాషకి ,యాసకి ఎంతమంది అభిమానులు ఉన్నారు, కొడుకు మరియు కోడలు చాలా బాగా నటిస్తున్నారు😁😃
@dudakasatyavardhan1037 Жыл бұрын
JJ😅
@hitha738 Жыл бұрын
నా భాష సతన్న భాష సేమ్
@shivabadboy83297 ай бұрын
@@hitha738🎉ni ni hu hu hu cl HB di Hu cl hii😊 huh vb😢😢😢😢😢😢😢😢😢😢😢x,vr❤ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢bvb x
@kknews4347 Жыл бұрын
తెలంగాణ బాష యాసలో మాట్లాడుతూ అచ్చం మన ఇంటికి ప్రక్కనే జరుగుతున్నట్లు అనిపిస్తుంది.. సూపర్ సత్తాన్న
@hanumakalisetty Жыл бұрын
ఊరి ముచ్చట వున్నది వున్నట్లు మందికి అంతా బిత్రి అన్న చెప్పే విధానం భలే గమ్మత్తుగా ఉంటది.😊
@srinivascmgopika881 Жыл бұрын
ఊర్లల్లో జరిగే గల్లి పంచాయతి ని మీ భాషను స్పష్టంగా సన్నివేశాన్ని కనబర్చిన్నారు సూపర్
@r.venkataramanaabbi2765 Жыл бұрын
సత్తి అన్న మీ నటనకు తెలుగు వాళ్ళందరూ ఆనందిస్తారు...... నేను మాత్రం నా పానం... ఉన్నంత వరకు మర్వను సత్తి అన్న... 🙏
@bunnybablu.k2598 Жыл бұрын
అయ్యో సత్తన్నా ఈ స్క్రిప్ట్టు మా ఇంటికి చాలా దగ్గరగా ఉందన్నా 2010 లో మాది సేమ్ పరిస్థితి సూపర్
@shivaleelashiva61 Жыл бұрын
Madi same kani 2017 lo
@dusakantimahender88963 ай бұрын
సత్తన్న ఏమని యాక్టింగ్ గా చాలా బాగుంది అన్న ఈ స్టోరీస్ ఎట్లా చేస్తావు నీ యాక్టింగ్ ఇది చాలా సూపర్
@TSP.Pulse23 Жыл бұрын
ఇది నటనా నిజమా అన్న సందేహం కలిగింది. నటన అయితే చాలా సహజంగా వాస్తవానికి దగ్గర గా ఉంది.
@telugucreativeinformation3466 Жыл бұрын
😂❤అవును
@Nagulpati4 ай бұрын
Action very good 👍 natureral
@sugathrireddy1462 Жыл бұрын
ముసలైనకు నవ్వు ఆగటం లేదు పాపం😂
@ajju..633 Жыл бұрын
Modati muripem.
@gondalamadhukar4933 Жыл бұрын
Sattenna ni kodalu kodukula carectors selection supar
@sricollections3163 Жыл бұрын
@@gondalamadhukar4933 caractors aa Or real koduku kodalaa?
@tailorsrisailam5731 Жыл бұрын
Navukuntu acting chesthunadu pedha manishi
@srikanthnaganolla265 Жыл бұрын
Musalone acting baledhu
@madhavijwalesh Жыл бұрын
Very nice videos. I think Sathi can make such nice TV serials. Awaiting for such realistic serials with nativity
@rmohand.v3601 Жыл бұрын
Natural concept ....very nice..we all like Bittiri Satti......take similar life examples....like water tap fights...quarrels with neighbors...market fights...quarrels because of children ...etc...no need to search for concepts...these real life examples are plenty.....
@varunsaireddy Жыл бұрын
సత్తన్న ఒక్కసారి రాయలసీమ యాసాలు కూడా ఒక వీడియో తీయండి
@samsarika5911 Жыл бұрын
యాక్టింగ్ సూపర్ విలేజ్ లో కొట్లాట ఇలాగే ఉంటాయి
@bchandu593 Жыл бұрын
అన్న నెక్స్ట్ నీ చిన్న కొడుకు కి సంబందము ఎపిసోడ్ చేయండి అన్న full funny గా
@harshavardhanyadavniduram7218 Жыл бұрын
Musalodi action super👌
@tummamadhusudhan2048 Жыл бұрын
B.S.GARU, SUPER.SKIT CHANDRAIAH PERFORMANCE IS NATURAL.
@sahadevjella Жыл бұрын
Wonderfull Acting బై రవన్న...❤❤❤
@sreedevi8023 Жыл бұрын
Great satti garu mee videos anni animutyalu 🙏🙏🙏🙏🙏
@venkeymurthy6831 Жыл бұрын
Sattanna! Mee pedda koduku chala manchodu n super innocent action..iam ur fan ra bheta..
@mdalthaff4972 Жыл бұрын
Sathanna nuve ma ente pakkana vunte bagundu ma ente pakkana rojuu elanteve 😢😢😢😢😢😢😢 nuve raa annaa madhi telangana warangal 🙏🙏
@anandkumarmadari8352 Жыл бұрын
This is a great message.. This is the way everything should be solved.. This generally happens in village..
@theobserver9357 Жыл бұрын
ఒకడు గుంజు తుంటే ఇంకొకడు ఒర్లుతడు గిదే మా వూరి పంటి ముచ్చట , అంటే ఒర్లే కుక్క కరువదు
@ShivaKumar-pn6qi Жыл бұрын
How many of you waiting for bithri sathi anna entry🔥💥
@sayyadpasha1750 Жыл бұрын
తొందరగా వీడియో లు చెయ్యండి ప్లీజ్ ఓకే నా.. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@kamalakarkotagiri7655 Жыл бұрын
మా ఇంటి పక్కన పంచాది చూసినట్టేఉంది .👍👌
@Crime7273 Жыл бұрын
బలగం సినిమాలో సత్తన్న నిన్ను miss ayyam
@marikantipavankalyan9209 Жыл бұрын
Really hatsup అన్నా
@suryaapendyala3612 Жыл бұрын
Sathi! you should post your daily family drama :) I enjoy watching them
@rahulreddy2677 Жыл бұрын
Do you follow regularly?
@deshpandesachin2901 Жыл бұрын
You are a great artist sir.. All your vlogs are very humarous.. 🙏🏻🙏🏻
@pandumadduri640 Жыл бұрын
సత్తెన్న చంద్రయ్య నటన బాగుంది
@revathichitti7549 Жыл бұрын
పెంటయ్య గారు ఇంటిపై చాలా బాగుంది వీడియోfunny wow sathi like
@dusakantimahender88963 ай бұрын
బిత్తిరి సత్తి అన్నకు నమస్తే సూపర్ యాక్టింగ్ అక్క సావిత్రి అంటే కూడా బాగుంటుంది
@vijayalakshmiparanthaman1699 Жыл бұрын
A small incident so well presented....SATHI'S acting & body language super....
నా తమ్ముడు అంటే ఇలాగే ఉండాలి ఎవరైనా ఫ్యామిలీ జోలికి వస్తే అన్నా తమ్ముళ్లు కలిసి పోరాటం చేయాలి చెన్నై యాక్టింగ్ అందరూ యాక్టింగ్ సూపర్ చేశారు💯✌🎞🏠
@naniy707 Жыл бұрын
Same issue in village while construction of house
@anjimekala665 Жыл бұрын
మేము ఇళ్ళు కట్టుకునేటప్పుడు కూడా ఇట్లనే చేసిండ్రు అన్న, మన ఇంటి పక్కన ఉండే వాళ్ళతోనే గోస. మేస్త్రి పనికి వొచ్చే వాళ్లకు లేని పోనివి ఎక్కించి, మన ఇంటి పని సరిగ్గా చేయకుండా చేసిండ్రు
@vishnuvardhan5157 Жыл бұрын
Very good funny video real story village
@NaniNani-xl2vo Жыл бұрын
సూపర్ రాజు ఇట్లాంటి వీడియో అందరికి ఉండాలి
@SangeethaSabavat3028 Жыл бұрын
Superb pentaiah sir garu
@MrGbr227 Жыл бұрын
Funny.. clip..😂 waiting for next short video clip... On orginals
@laxmanchakali7815 Жыл бұрын
ఇది ప్రతి ఊరిలో జరిగే సంఘటనలు
@narenderjohn2350 Жыл бұрын
Verel Level Sathi Anna
@dptelugutv1912 Жыл бұрын
బాగుంది👏
@supriyamedaboyina3108 Жыл бұрын
Kudhurtheee daily oka video chyndi..... pentaiah series........❤
@venkateshwarlum1489 Жыл бұрын
నిజమే సత్తన్న మా పొరగల్లు కూడా గిట్లేనే చేస్తారు
@madhavig4593Ай бұрын
All artists are very good I like the big son and daughter in law
@raamlakshmicinemakodad1766 Жыл бұрын
Sathenna, keep entertaining the world with your wonderful content.
@abhigaming8450 Жыл бұрын
Sathi anna video s super
@vyankateshmargam7595 Жыл бұрын
Very nice super video sathi anna 😂😂😂😂😂😂
@shrinivaas1316 Жыл бұрын
👌👌👌 మీ ఆక్టింగ్కి ఫిదా అయిన సత్తన్న..
@mohammedibrahim2325 Жыл бұрын
అందుకే నీకు పిల్ల నిస్తలేరుర, వానికి పిల్లలు అయితలేరు😂😂😂😂😂 పార్ట్ 2 కోసం వెయిటింగ్ ఇక్కడ 🤟🏽🤟🏽
@PavanKumar-zw6kk Жыл бұрын
Super video 📹 bithirisathi Anna
@raghuprasadm9760 Жыл бұрын
Sathi babu acting super, iam from Andra pradesh , but I like telangana culture
@shivareddy7034 Жыл бұрын
Anna very very super video🎉
@syfuk3946 Жыл бұрын
Very Good Mesage for Neighbor's.
@madapatinishanth4083 Жыл бұрын
Mana telangana mana yasa mana sathanna Raju shirisha nd team ♥️♥️♥️
@myrasallinonevlogs7619 Жыл бұрын
Thata machinga nagutunnadu hahahaahah from Mumbai
@KrishnaSatya.karnati Жыл бұрын
పెద్దోడి acting superb
@livelaughlove9161Ай бұрын
2 brothers super acting ❤
@jayenderguguloth8761 Жыл бұрын
లఘు చిత్రం చాలా సహజంగా తెలంగాణ, ఆంధ్ర యాస లల్ల మంచిగ వున్నది
@kotichandana807 Жыл бұрын
Anna ni slang chala baguntadi
@jagank1209 Жыл бұрын
One more touching and realistic vedio anna superb 👌
@rmohand.v3601 Жыл бұрын
Satti is great....he is making ordinary people act...
@srinivasgoud546 Жыл бұрын
Natural ga uvndi sattanna pillau kaledhu ani pendli kaleadani suttupakalolu gitlanea antaru 😂😂👌👍👏
@eshaangouda Жыл бұрын
Super Anna 🥳🥳🥳🥳🥳
@shabarishm7026 Жыл бұрын
Its seriously original
@praveens2272 Жыл бұрын
పెంటయ్య 6:55 నుండి
@yasa.praveenreddy4158 Жыл бұрын
Extraordinary ❤❤❤❤
@SridharSridhar-nt3hv Жыл бұрын
Super video anna
@ABHI-le2fx Жыл бұрын
What a video😂😂😂😂😂😂 superb 😁😁😁😁😁😁
@vishnuvardhan5157 Жыл бұрын
Hi super video thank you
@chandrashekar7792 Жыл бұрын
Andhuke neeku pillalu kale aniki pelli kalle ! Dailogue super
@kvrkkvrk Жыл бұрын
పెంటయ్య......😂👏👏👏 Superb
@srinukattela1999 Жыл бұрын
సత్తన్న నీ వీడియోస్ జబర్దస్త్ కంటే సూపర్ నవ్వులపువ్వులన్న 🤣🤣ఇమమం ఉండలే, కుతేయ్ పోరగాళ్ళు ఆవేశం పడితే నివ్ సర్ది చెప్పిన తీరు సూపర్ 🤣🤣అన్న
@SaiRam-tt4fp Жыл бұрын
Super anna good acting
@myrasallinonevlogs7619 Жыл бұрын
Ma ayya laka ne miss you ayya. 😢😢😢from Mumbai.
@Monhravadiraghuram Жыл бұрын
Super sathi anna
@bujji0717 Жыл бұрын
తాత ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ ఆ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు
@jaligamramram7298 Жыл бұрын
Voorla godavalu accham ga chupistunnaru bagunnayi videos continue
@kumardvn Жыл бұрын
పెంటయ్య అంటే పెద్దమనిషి అంటే
@manjunathtopa4210 Жыл бұрын
Super positive pentaiah 👏👏👏👏👏
@umadevi7080 Жыл бұрын
Super hero 👏👏👏
@yadhagirigadivemula2907 Жыл бұрын
Good acting bittiri satti great
@sreenivasulureddy8114 Жыл бұрын
Very natural acting super
@thirupathireddy7960 Жыл бұрын
Sathi Anna nuv thop 🔥
@bharathvarsha Жыл бұрын
Missing sirisha punches... 😏😔 koncham bor. But fine.. Waiting for next vedio
@shaikarshad7997 Жыл бұрын
Super bro ❤️
@venugopal8840 Жыл бұрын
సత్తన్న గారికి నమస్కారాలు నీ పెద్ద కొడుకు మాట్లాడిన దాంట్లో చాలా నిజమున్నది ఇంటి మీద పెంకలు పగిలి పోయినవి సిమెంటు పడ్డది ఇల్లు కట్టుకునే అతని ఈ పద్ధతి నాకు మాత్రం నచ్చలేదు ఎదుటి వారి ఇంటికి హాని కలవకుండా ఇల్లు కట్టుకోవాలి బిల్డింగ్ కట్టుకొని కి డబ్బులు ఉన్నాయి కానీ మనకు మాత్రం నష్టపరిహారం కట్టడ క్షమించమని అడ్డగడ ఈ విషయంలో మాత్రం నీ ఇద్దరు కొడుకులకు సపోర్ట్ చేస్తా నేను అయితే నీ పెద్ద కోడలు నీ చిన్న కొడుకు ఇద్దరు గట్టిగా మాట్లాడితే ఇల్లు కట్టుకునే టోడు ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడు నీవు నీ కుటుంబాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సత్తన్న
@raju-rajactors211 Жыл бұрын
Thanks🌹
@seelambuchanna2147 Жыл бұрын
K bhul-😊
@venugopal8840 Жыл бұрын
@@seelambuchanna2147 మీరు పెట్టిన మెసేజ్ నాకు అర్థం కావడం లేదు తెలుగులో పెట్టండి ఏమని చెప్పను అని అన్నారా ఏంటి క్యా బోలు అని అంటున్నావా