ఏపీ ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం | Approval For New DA Release For AP Employees | hmtv

  Рет қаралды 251,412

hmtv News Live

hmtv News Live

Күн бұрын

Пікірлер: 60
@tbalram4289
@tbalram4289 8 ай бұрын
K. Venkatramireddy demand Govt immediate credit of SL & IR 30percent allpending DAS release immediately forthe Welfare APEmployees.
@tbalram4289
@tbalram4289 8 ай бұрын
CSL credit & IR declaration important 30percent compulsory
@mukkeramkrishna1245
@mukkeramkrishna1245 8 ай бұрын
ఇది సంవత్సరం కిందటిది నేను తప్పు నువ్వు చెప్పకండి😅😅😅😅😅
@mukkeramkrishna1245
@mukkeramkrishna1245 Жыл бұрын
*ఉద్యోగులకు మొత్తం 185 నెలల డిఏ అరియర్స్ పెండింగ్.* *వీటిలో కరోనా సాకుతో 54 నెలలు అరియర్స్ Jan-2020, July-2020, Jan-2021 మాఫీ చేసారు.* 1. July 2018 DA 30నెలలు (From July 2018 to Dec-2020) 2. Jan 2019 DA 31నెలలు (from Jan 2019 to July 2021) 3. July 2019 DA 30 నెలలు (From July 2019 to Dec 2021) 4. Jan 2020 DA 24 నెలలు (From Jan 2020 to Dec 2021) 5. July 2020 DA. 18 నెలలు (From July 2020 to Dec 2021) 6. Jan 2021 DA. 12 నెలలు (From Jan 2021 to Dec 2021) 7. July 2021 DA 6 నెలలు (From July 2021 to Dec 2021) 8. Jan 2022 DA 18 నెలలు (From Jan 2022 to July 2023) 9. July 2022 DA 16 నెలలు (From July 2022 to Oct 2023) *185 నెలల DA అరియర్స్ అంటే ఒక్కో ఉద్యోగికి సగటున 2 లక్షలు పైగా నష్టం.* *సీనియర్లకు నష్టం 4 లక్షలు పైమాటే..* సుమారు 13 లక్షల మందికి అన్యాయం జరిగినది
@KrishnaMohanraoI
@KrishnaMohanraoI 9 ай бұрын
గవర్నమెంట్ మారుతిని గాని బాధలు తప్పవు
@venkataraokurakula4630
@venkataraokurakula4630 9 ай бұрын
SIr A p NG o leaders don't say lies
@balakrishnabalakrishnaredd9130
@balakrishnabalakrishnaredd9130 2 жыл бұрын
ఆ నలుగురు తప్ప ఏ ఉద్యోగి ఈ ప్రభుత్వాన్ని నమ్మరు. ఇలాంటి తప్పుడు హెడ్ లైన్స్ మీకేలనయ్యా
@kranthikumar7324
@kranthikumar7324 2 жыл бұрын
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు అని, ఇతర అలవెన్స్ అని, జీతాలు ని డబుల్, ట్రిపుల్ మాకు రావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్,కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము,కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి.మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲
@nagarajakumari6152
@nagarajakumari6152 2 жыл бұрын
u hu bhi
@sivakumarkamuju2119
@sivakumarkamuju2119 2 жыл бұрын
నోరు తెరుచుకుని చూస్తుండు ఎపుడు పోస్తాడా అని!
@lourdumary5915
@lourdumary5915 Жыл бұрын
ఇది ఇప్పటి సమాచారము కాదు కదా. ఇలా పాత విడియోలు పెట్టి అనవసముగా ఆశలు కల్పిస్తున్నారు. నిజంగా DA లు ఇచ్చినప్పుడు సమాచారము ఇవ్వొచ్చు కదా
@prabhakararaokundurthi9736
@prabhakararaokundurthi9736 10 ай бұрын
G. O. ఇచ్చినప్పుడు, డబ్బులు పడ్డప్పుడు నమ్ముడాములే.
@vidyasagar-vp3mf
@vidyasagar-vp3mf 2 жыл бұрын
8 నెల్లది ఇపుడు గొప్పగా చెబుతుందా మీ చానల్
@munagalabhaskar9679
@munagalabhaskar9679 Жыл бұрын
😮 వేల కోట్లు ఉన్న పెద్దలకు పెరుగుతున్న ధరల వల్ల ఇబ్బందులు ఉండవు.. నెలజీత గాళ్ళ గోడు పట్టని నేతలు..
@narsimhuluanupa5823
@narsimhuluanupa5823 9 ай бұрын
జగన్ పార్టీ స్వీప్ 💪💪💯💯💯💪💪🔥🔥🔥🔥🔥💪💯💯💯💯💯🔥🔥
@prasadpampana8023
@prasadpampana8023 2 жыл бұрын
ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా యివ్వాలి కదా ముందు పిట్మెంటు
@kuppaiahnellepalli5703
@kuppaiahnellepalli5703 2 жыл бұрын
Arigipoyina recard this news
@kumarb.105
@kumarb.105 2 жыл бұрын
కొత్తది కాదు బాబూ... ఇది చాలా పాతది... మీ న్యూస్ చానల్స్ ఆఫ్ నాలెడ్జ్ తో జనాల్ని తప్పు దోవ పట్టిస్తున్నాయి...
@drsankarreddykusuma4877
@drsankarreddykusuma4877 2 жыл бұрын
So for pension not received. DA. Hhhhhhha
@sknaseemsonaseemunisa6877
@sknaseemsonaseemunisa6877 2 жыл бұрын
5 నెలల క్రిందటిసంగతి ఎప్పిడుఎందుకురా Fake
@mukkeramkrishna1245
@mukkeramkrishna1245 Жыл бұрын
ఈ డి ఎ మన ముఖ్యమంత్రి వారు ఇచ్చారు ఈ పని అయిపోయింది పాత న్యూస్ ఎందుకు
@asrkkumar4346
@asrkkumar4346 2 жыл бұрын
Three years lu AP Employees ki Okka Rupaiah'..Okka DA kuda eavvani ' CM 'Jagan Mohan Reddy kuppala 'gaa peregiphothunna' Bakayalu' employees satisfaction gaa leru....Raavalasinavi 'kuda eavvakunda' Eadhi Phalana' ..
@nirmalajyothi8424
@nirmalajyothi8424 2 жыл бұрын
Veedu cm ga yenni kotlu dochukunnado cheppandi plz
@vasuvinu5128
@vasuvinu5128 2 жыл бұрын
1000 పెరుగుదల అనుకుంటా
@yrs5188
@yrs5188 Жыл бұрын
One year back news Inka delete cheyaledu.mee channel antha agnanam lo vundo ardamavthundi.
@deesarijayaprakash1860
@deesarijayaprakash1860 2 жыл бұрын
కుండ నిండా నీరు పోసి క్రింద కన్నము పెట్టి నీరు లాగడ ము కోసము మీదనుందిపోసి క్రిందనుంది లగడము
@chandrasekar8518
@chandrasekar8518 2 жыл бұрын
Ariers eppudu istaaru
@sknaseemsonaseemunisa6877
@sknaseemsonaseemunisa6877 2 жыл бұрын
Penshaner సంగతి ఏమిటి .
@srilaxmipriyankaenterprise1061
@srilaxmipriyankaenterprise1061 Жыл бұрын
2022 Jan or 2023
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 Жыл бұрын
DA/DR ichi chachi 4 years ayindi. Inka chavaledu. DA bajayila moham chusi 4 yrs, ayindi. Ippudu DA Yentho kuda marchipoyamu. Okappudu DA announce cheste, yentha vastundo yeppudu vastundo ani anchana vesukunevaram. Ippudu poorthi ga marchipoyamu. Istharo, Chastaro kuda theliyadu
@pardhasaradhipulugurtha9123
@pardhasaradhipulugurtha9123 2 жыл бұрын
This is three months ago
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq 2 жыл бұрын
వీడు డీఏలు ఇవ్వడమా. ఆశ్చర్యంగా ఉంది
@munagalabhaskar9679
@munagalabhaskar9679 Жыл бұрын
😢😢YES this is their pocket money 😂😂
@shivavarmajvs
@shivavarmajvs 2 жыл бұрын
Iits 2019 july pending D.A not New D.A
@saiteja3571
@saiteja3571 2 жыл бұрын
Not 2019 2017 da cbn oka DA Eva ledu babu
@tomkarthikchannel9414
@tomkarthikchannel9414 2 жыл бұрын
Totally how many DA lu
@umamaheswararaothota4136
@umamaheswararaothota4136 9 ай бұрын
సుత్తి చెప్పేవాడు😢
@raghunadhareddy1022
@raghunadhareddy1022 2 жыл бұрын
Plse don't display old news. Waste news
@kollisurya4329
@kollisurya4329 2 жыл бұрын
Old news
@kathulakezia5113
@kathulakezia5113 8 ай бұрын
Jai ysrcp, jGen jai great C, M, sajjal fool dustbin 🗑 😀 😎 ❤️ 💙 😉 😂😢😮
@silarsk8900
@silarsk8900 2 жыл бұрын
Antha cheating vedio.
@engineermoorthy479
@engineermoorthy479 2 жыл бұрын
ఆయుర్వేద ముందుంచే దుగా ఉన్నా ఫలలితంతీయగ ఉంటుంది ఉద్యోగులకుఅందే వార్తలుచాలతీయగ ఉంటున్నాయిఫలితాలుకూడతీయగ ఉండాలనికోరుకుంటున్నారు
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 8 ай бұрын
Mee decisions, D.A. Hike for Employees & Pensio rs ani Chebuyhnnare Kani PAYMENTS EPPUDU istharo Cheppadame ledhu meeru Unnessary Anoncements thappa i Payments iccela leru Sir Please eppudu Payment's isthatharo Cheppandi Sir Employees & Pensioners are facing So many Difficulties Asalu maaku Payments isthara Ivvara Sir Manu Medicines konadaniki kids Money lekunda Chesthunnaru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq 2 жыл бұрын
తప్పుడు రాతలు రాయకండి పాత డిఏ బకాయిలుకే దిక్కు లేదు కొత్త డిఏలు ఎప్పుడు
@jhonson6753
@jhonson6753 2 жыл бұрын
0
@karrisimhachalamnaidu5244
@karrisimhachalamnaidu5244 2 жыл бұрын
Sachivalayam employees ki permanent eppudu
@munagalabhaskar9679
@munagalabhaskar9679 Жыл бұрын
😅😅😅😅😢😢😢😢😢😮😮😮😂😂😂😂
@lalmohammad9621
@lalmohammad9621 2 жыл бұрын
Modati daniki mogudu ledu kadadaaniki kalyaana mannatlu vundi.
@sknaseemsonaseemunisa6877
@sknaseemsonaseemunisa6877 2 жыл бұрын
Is it correct , or Fake News
@thimmareddysr221
@thimmareddysr221 2 жыл бұрын
Oid news
@sivakumarkamuju2119
@sivakumarkamuju2119 2 жыл бұрын
Veedenni chesina udyogulaku chesina mosam droham marichiporu. Veedi panipattaka manaru. Kasuko 2024 neeku taddiname jaganga.
@venkateswararaovasireddy4925
@venkateswararaovasireddy4925 2 жыл бұрын
Prabutvam vudyogulu okkate kada prajalku manchi cheyai beeda badugulaku seva cheyandi meeku prajala tarupunamaa tanuku niyojanavargam jai karumuri garu jai nayakulu jai karyakarthalu ys jagangaru meeku ma assiulu
@pardhasaradhipulugurtha9123
@pardhasaradhipulugurtha9123 2 жыл бұрын
This newS is three months ago
@venkataraokurakula4630
@venkataraokurakula4630 9 ай бұрын
Dunno potu meeda varsame
@cagupta2809
@cagupta2809 9 ай бұрын
Endamavi
@venkataraokurakula4630
@venkataraokurakula4630 9 ай бұрын
Veedi mokam
@silarsk8900
@silarsk8900 2 жыл бұрын
Yanni DA,Lu ichina,24 lo touch.
@SubbaraoGhattamaneni-nt7gd
@SubbaraoGhattamaneni-nt7gd 8 ай бұрын
Hmtv bajanthri TV,
@kranthikumar7324
@kranthikumar7324 2 жыл бұрын
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు అని, ఇతర అలవెన్స్ అని, జీతాలు ని డబుల్, ట్రిపుల్ మాకు రావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్,కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము,కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి.మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,7 МЛН
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 3,5 МЛН