Sir agneyam lo metlu isthe 1 st floor lo simhadwaram thurpu avuthundi kadha sir
@sabithareddy844111 ай бұрын
main door Ki opposite ga door kampalsari ga vundala chepandi sir please(west facing main door)
@kramanjaneyulu89011 ай бұрын
Sir snack West egale estu antar kadha sir anduku godavalu vasthai West facing ekuvaga kalli place petali kada
@kanakarathnamt905210 ай бұрын
West facing house ki lift vayuvyam lo pettavachha sir & simhadwaram pakkana main wall ki aaninchi pettavachha cheppandi sir
@kumar76292 жыл бұрын
Meru chepinatlu west side kuda steps nundi compound wall distance chudachu kada sir. East side elaga steps kakunda count cheyamanaro..alage west side kuda chudavacha sir
@sridharraonimmani53492 жыл бұрын
Good question brother
@srinivasudayagiri554Ай бұрын
Rendu dishalaku viruddamgaa cheppaaru.
@KullaSathireddy2 ай бұрын
వెస్ట్ ఫీయింగ్ మెన్ డోర్ ఎక్కడ పెట్టాలి
@ambikareddy13542 жыл бұрын
West side houses ki steps e side undali?????east side aa or niruthi lo undocha
Sir maku west facing house undi Ma home ki steps south west corner lo icharu ala undochaa
@sangemvenkatesh75372 жыл бұрын
Sir west facing as per vastu metlu turupu aagneyam lo marchavachu
@100vaastuplans-writingguar7 Жыл бұрын
ఇప్పుడు బెటర్ ఎక్కడ ఉన్నాయి ఎందుకు మార్చాల్సి వస్తుంది
@parsharamuluch13162 жыл бұрын
Sir ma housebki West side main road undi ma house ki metlu dakshina nairuthi lo compound wall ki attach chesi unnayi Dakshina agneyam lo compound wall ki house wall ki 3 feet kali place undi kramanga adhi dakshina nairuthi ki vellesariki 6 feet ga perigindi ala undavacha
@parsharamuluch13162 жыл бұрын
Reply sir
@100vaastuplans-writingguar72 жыл бұрын
Chudaali. Without seeing it will be danger may happen
@karthikpalaveni23332 жыл бұрын
Super sir
@100vaastuplans-writingguar72 жыл бұрын
Good wishes
@parnithhavlogs70292 жыл бұрын
ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంటి మెట్ల కొలతలు తీసి, మెట్ల నుండి కాంపౌండ్ వాల్ మధ్య దూరాన్ని చూడాలని చెబుతున్నారు,
@100vaastuplans-writingguar7 Жыл бұрын
మరింత సమాచారం కోసం నా వాసవి వాస్తు శాస్త్రం పుస్తకాన్ని చదవండి 200 పే చేస్తే పోస్టు లో పంపిస్తాం
@parnithhavlogs70292 жыл бұрын
గురువు గారికి నమస్కారం, ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ కు మధ్య దూరాన్ని లెక్క కట్టే విధానం గురించి పూర్తిగా ఒక వీడియో చేయగలరు
@100vaastuplans-writingguar7 Жыл бұрын
ఓకే చేస్తాను
@siddhiramuluswargam66612 жыл бұрын
సార్ east 2ft khalistalam unnapudu, west khalistalam 2.5ft ante ekkuva avuthundi kada sir?
@100vaastuplans-writingguar72 жыл бұрын
Avunu wrong
@rameshgovinda56222 жыл бұрын
S Sir👌👌👍
@100vaastuplans-writingguar72 жыл бұрын
Good wishes 🌻
@naatuvaidyam69842 жыл бұрын
గురువుగారు.నైరుతి లో బోరు వేయవచ్చా.
@narsimhamekala97992 жыл бұрын
Sir naperu Narsimha na plot Ki dhakshinamu road and paschimam road unnadhi.anukoolisthundha🙏
@100vaastuplans-writingguar7 Жыл бұрын
పరిసరాలు గమనించాలి రోడ్లు ఎత్తుపల్లాలు చూడాలి దిక్సూచి చూడాలి ఇంకా ఎన్నో అంశాలు చూసి చెప్పాలి
@narsireddyguduru15058 ай бұрын
సార్ మేము ముగ్గురు అన్నదమ్ములు ఒకే వరుసలో ఉన్నాము పెద్దవాడికి ఉత్తర భాగాన అమ్మ వాళ్లు ఇల్లు ఉన్నది ఉండవచ్చా
@rajuejjagiri9712 Жыл бұрын
Sir good morning
@nvvrvenkataramana97882 жыл бұрын
East ageyam lo mettlu kadite mettlu varaku , West nayruthi mettlu kadite adhi count kada
@100vaastuplans-writingguar7 Жыл бұрын
ఇల్లు అంటుకొని ఉన్న మెట్లు ఇల్లు భాగం అనిపించదు
@sangemvenkatesh75372 жыл бұрын
Sir good explain
@100vaastuplans-writingguar72 жыл бұрын
Good wishes
@syedsaleem74172 жыл бұрын
Namaste Sir Syed Saleem Kotha pet Mahaboob nagar Slab ki dabba kodutunnaru Meeru vachi e side lo Enta slab ravalo chupistarani ashistunnanu
@100vaastuplans-writingguar72 жыл бұрын
Ok
@sabithareddy844111 ай бұрын
Me fees details chepandi sir
@mogaparthikoteswararao31602 жыл бұрын
చాలా వరకు నిజం - నివాస్తు పరువాలేదు.
@sangemvenkatesh75372 жыл бұрын
West side 7 feet punadi East side 5.5 feets unnadi metlu marchavachu
@100vaastuplans-writingguar7 Жыл бұрын
చెబితే మీరు చేసుకోలేరు ఇది లక్షల రూపాయలతో వ్యవహారం నీకు ఎందుకు తలనొప్పి నిపుణులతో ఇంటి ప్లాన్ తీసుకోండి
@parnithhavlogs70292 жыл бұрын
మెట్లకు స్లాబ్ కలిపినప్పుడు, దూరాన్ని ఏ విధంగా తీసుకోవాలి, కాంపౌండ్ వాల్ కు ఇంటికి మధ్య ఏ విధమైన నియమాలు పాటించాలి ఒక వీడియో తీయండి సార్
@100vaastuplans-writingguar72 жыл бұрын
Ok
@100vaastuplans-writingguar7 Жыл бұрын
ఓకే వీడియో చేస్తాను
@indug96352 жыл бұрын
1st floor lo west facing house rent ki thiskovacha sir
@100vaastuplans-writingguar7 Жыл бұрын
వాస్తు పరంగా ద్వారాలు గదులు ఉన్నాయా లేవా చూడండి
@muddasanikarunakar58252 жыл бұрын
గురువు గారికి నమస్సుమాంజలి, మా plot south west corner plot. రెండు వైపులా ప్రహరీ గేట్స్ పెట్టావచ్చా గురువు గారు
@100vaastuplans-writingguar72 жыл бұрын
Mee Planning prakaram ekkada undalo cheppali
@karthikpalaveni23332 жыл бұрын
Hai sir Namaskram sir
@100vaastuplans-writingguar72 жыл бұрын
Namaste
@surendrareddy.y2205 Жыл бұрын
మరి పడమటి ముఖం ఇంటికి మెట్టు ఎక్కడ పెట్టాలి
@parnithhavlogs70292 жыл бұрын
ఒక పడమర ఫేస్ ఇంటికి మెట్లకు కాంపౌండ్ కు మధ్య దూరం 3 అడుగులు ఉంటే (లోపలి కొలత ) తూర్పువైపున గోడకు కాంపౌండ్ వాల్ కు మధ్య రెండడుగులు ఉండవచ్చునా సార్
@100vaastuplans-writingguar7 Жыл бұрын
ప్లాను చెప్పమని అంటున్నారు దీనివల్ల మీరు లక్షల రూపాయలు కోల్పోవడమే కాకుండా ప్రమాదం కూడా జరుగుతుంది మీరు చేయవలసింది వాస్తు నిపుణుడి తో ఇంటి ప్లాను తీసుకోండి చాలు
@mogaparthikoteswararao56959 ай бұрын
వీది పోటు ఉండి.. వాస్తుగా ఉన్నచో ఏలా ఉంటుంది
@SRIRAM-93392 жыл бұрын
ఎన్ని కోట్లు అని తెలుసుకొని ని Fee ఉంటుందా
@100vaastuplans-writingguar72 жыл бұрын
Rekula room house and G+2 building Different leda?
@VivekanandaSwamyM Жыл бұрын
😀
@subashreddy9012 жыл бұрын
ఇంటి వాస్తు చెబుతున్నారు కానీ ఇంటితోపాటు సేటర్స్ అంటే షాపులు ఎలా పెట్టాలో చెప్పుతలేరు దయచేసి దీనిపై ఒక వీడియో చేయగలరు
@100vaastuplans-writingguar7 Жыл бұрын
ఓకే చేస్తాను
@Yaghnasree2 жыл бұрын
Sir house visit ku ravalante fee entha sir
@100vaastuplans-writingguar72 жыл бұрын
Call me 7702013145
@sivasankar-qk7nq2 жыл бұрын
Sir na name siva sankar na rasi kumbari nynu west South facing plot tesukovacha sir chypagalaru
@100vaastuplans-writingguar72 жыл бұрын
Naa anni videos chudandi answer telustundi
@ksyoutubechannel7582 жыл бұрын
Yerri pappa velli Sanka naaku
@kandinagireddy2 жыл бұрын
తూర్పున ఆగ్నేయం లో ఇంటి గోడ తగలకుండా, కాంపౌండ్ గోడని తగల కుండా ఒక రూమ్ నిర్మించవచ్చా??? అది పడమటి సింహ ద్వారము.
@100vaastuplans-writingguar72 жыл бұрын
East and west kolatalu chudaali. Akkadunna paristitulu chudaali. Chinna Vaastu mistake big loss istundi
@g.chandrasekharreddy1272 жыл бұрын
Hi sir
@100vaastuplans-writingguar72 жыл бұрын
Hai andi
@rakiviews3266 Жыл бұрын
Garikapati kante goppavaara meeru Mee thalakaya
@parrichennaiah362 жыл бұрын
Sir పడమర facing house కి నైరుతిలో మెట్లు ఉండవచ్చా
@100vaastuplans-writingguar72 жыл бұрын
Undavachu But chala amshalu chusi kattali
@parrichennaiah362 жыл бұрын
Sir please ok video చేయండి
@muraligoudkothapalli38132 жыл бұрын
నమస్తే సార్, నేను చాలా వాస్తు పుస్తకాలు చదివాను సార్ అందులో వాస్తుకు ప్రామాణికంగా నిలిచిన పుస్తకాలు మాత్రం గౌరు తిరుపతిరెడ్డి గారి (వాస్తు శాస్త్ర వాస్తవాలు )ముద్రగడ రామారావు గారి (రామరాయ వాస్తు శాస్త్రం) మీరు రాసిన (వాసవి వాస్తు శాస్త్రం )ఈ మూడు తప్ప నాకు ఏ ఇతర పుస్తకాలు ప్రామాణికంగా కనిపించలేదు, ఈ-పుస్తకాలు చదవక ముందు నేను అసలు వాస్తును నమ్మే నమ్మే వాణ్ణి కాదు, మీ పుస్తకాలు చదివి వాస్తు పరిశోధన ప్రారంభించాను చుట్టుపక్కల ఇల్లు పరిశీలించడం మొదలు పెట్టాను నూటికి నూరు శాతం వాస్తు నిజమని రుజువైంది, నా సొంత ఇంటిని వాస్తు అనుగుణంగా మార్పులు చేసి లాభం పొందాను.,🙏🙏🙏🙏🙏🙏
@100vaastuplans-writingguar72 жыл бұрын
Good wishes 🌹
@muraligoudkothapalli38132 жыл бұрын
Thank you sir 🙏
@dhanuparapati65282 жыл бұрын
Duplex house sir ....vayuvyam room perigindi....south south door vachindi 1st floor...edhaina pramadama...PL suggest
@dhanuparapati65282 жыл бұрын
Namaskaram Sir
@kothalapallyvigneshchary56582 жыл бұрын
Na ame ardham aetalaydu
@yuginayu10662 жыл бұрын
వాస్తు లేదు
@100vaastuplans-writingguar72 жыл бұрын
Science
@rajaduggirala95262 жыл бұрын
facingi. 40×34 padamara. Planning please request sir