Рет қаралды 52,691
వరదల కారణంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ పడవలను తొలగించడం క్లిష్టంగా మారింది. ఇప్పటి వరకు దశలవారీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయనున్నారు అధికారులు. ఈ విధానం అమలుచేసి బయటకు తీసుకురావాలని అబ్బులు టీం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గొల్లపూడి నుంచి 6 కార్గో పడవలను తెప్పిస్తున్నారు, రెండింటిని పూర్తిగా నీటితో నింపి పడవలకు లాక్ చేయనున్నారు. ఇప్పటి వరకు దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నదిలో చిక్కుకున్న పడవ మునిగిపోవడంతో రెస్క్యూకు ఆటంకం ఏర్పడింది . లాగే కొద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#PrakasamBarrage #BoatIncident #tv9d
Credits : Prasad / Producer #tv9d