కానుకల గురించి నా మాటలు కొందరు అపార్థం చేసుకుంటున్నారు. పాస్టర్లను కానుకలు తీసుకోవద్దు అని చెప్పలేదు. మీటింగ్ పెట్టాలంటే పాస్టర్లకి తప్పకుండా ట్రావెల్ అండ్ గిఫ్ట్ ఇస్తేనే వస్తున్నారు. అలా వద్దు. ప్రభువు వాక్యం నేర్చుకోవడానికి అలాంటి ఉద్దేశ్యాలు మంచివి కావు అని చెప్పాను అంతే. సందర్భం చూడండి! కానుకలు ఇస్తే తీసుకోవడం వేరు! కానుకల కోసమే పనిచేయడం వేరు! ఈ రెండోది వద్దు-అంటున్నా. అంతే! 1Tim 5:18: ఇందుకు-నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు జీతమునకు పాత్రుడు" అని చెప్పిన పౌలు మహాశయుడు ఈ విషయాలు కూడా చెప్పాడు. చదవండి: 1Cor 9:17: ఇది నేనిష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకును. ఇష్టపడక పోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.౹ 1Cor 9:18: అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.౹ 2Cor 11:7: మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?౹ నిస్వార్థ సేవను ప్రభువు అంగీకరిస్తాడు. ఆయన సిలువలో మనకు నిస్వార్థంగా ఉండటం నేర్పించాడు. కానుకలు తీసుకోవడం తప్పు కాదు. కానుకలను డిమాండ్ చేయడం, వాటి కోసమే పనిచేయడం తప్పు! అలాగే దైవజనులకు ఇవ్వవలసిన "జీతము" ఇవ్వకపోవడమూ తప్పే!
@ramk30579 күн бұрын
It's 100% true sir
@ashokvardhan67597 күн бұрын
Your 100% Correct SIR
@sharonevangelinvasamsetti10562 сағат бұрын
Praise the Lord brother nenu devuni paricharya chesthunaanu mi messages vintaanu vini nerchukuntunaanu a message nannu yenthagaano balapaduthunnayee thanku and may God bless you sir
@shalemraju.meduri925011 күн бұрын
మన తెలుగు రాష్ట్రాలలో ఒక పదిమంది మీలాంటి సేవకులు ఉంటే చాలు. అదే ప్రభువుకు నా ప్రార్థన 😇
@BenjaminKotipalli11 күн бұрын
మీ ప్రతి ప్రసంఘములో క్రొత్త పదాలు నేర్చుకుంటున్నాను అలాగే 🎉 దుర్భోధ అంటే ఏమిటో తెలుసు కున్నాను ఇంకా తెలుసుకుంటూనే వున్నాను
@prakashbabuvipparthi789613 күн бұрын
మీ కొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా 1 కొరింధీ 9 :11 దేవా నీ సేవకుని నిలువబెట్టుకుని ప్రేమతో నీ వాక్యము ద్వారా మరలా నీ ప్రజలమైన మమ్మల్ని దర్శించినందుకు ప్రభువా మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు 🙏
@PrasadaRaoJalli12 күн бұрын
Amen Amen Amen
@kiranragula95029 күн бұрын
మీరు మాకు దొరకడం నిజంగా దేవుని కృప సార్ ❤❤మైండ్ బ్లోయింగ్ ❤❤❤❤
@JayarajuB-s5g13 күн бұрын
Now a days Hardly watching this type of Real ministerial word of God💐🙏
@NishanthNishantGoliКүн бұрын
vandanalu brother 0:43 0:43
@jarinamurthy194514 күн бұрын
Excellent and wonderful 👌👌👌👌👌👌👌👌👍👍👍 message sir konchem ayina ee pasters loo Mee మాటలు Heartful ga kanesa రెండు మాటలైనా వెళ్తే బాగుండు అలాటివారికొరకు prayer chesthunnamu sir Thank you so much sir 🙏🙏🙏
@marthasaragonda702510 күн бұрын
I am blessed with this message .My heart is crying for the love of God.What an amazing God we have.Thank you for the wonderful message Pastorgaru.
Praise the Lord Anna melanti pastor entho avasaram eerojullo
@BolleddulaShyamala13 күн бұрын
Praise the Lord 🙏🙏🙏 anna
@rezefpeter552314 күн бұрын
Praise the lord
@ravikumarbr381614 күн бұрын
Praise the Lord from Bangalore ❤❤❤❤❤❤❤
@1067sha14 күн бұрын
Glory to God
@mukunda.j196914 күн бұрын
Praise the Lord brother..
@Isaac-rx8wy14 күн бұрын
Praise the lord brother
@premalathab501914 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ruthummapaleti223414 күн бұрын
God bless you AYYA
@samyelkinnera449212 күн бұрын
Brotherpristhelord
@jyothibai2113 күн бұрын
Praise the Lord brother 🙏🏻
@Djessi-s6p12 күн бұрын
Super msg Anna
@marumudiranjith119914 күн бұрын
Ee vakayam devuni ki marintha daggaraku nadipindi
@muraliabhishek378414 күн бұрын
❤❤❤
@SrinivasraoVikkurthi14 күн бұрын
❤
@haneeshalingampalli136514 күн бұрын
🙏🙏
@beulahpidugu264814 күн бұрын
Praise the lord sir 🙏 what you said is a powerful thing
@swarnalatha296910 күн бұрын
Brother Los Angels gurinchi oka video cheyandi 🙏🏼🙏🏼
@jhansilakshmi789913 күн бұрын
Yes
@CSaiSankar47514 күн бұрын
Prof prakash Anna
@didlabhaskar387714 күн бұрын
Excellent message Prakash
@ARJUN-rt3hh13 күн бұрын
Respect him brother...He is a Honourable man of God
@ganneraravitheja824014 күн бұрын
🤝🤝🤝🤝🤝🤝
@India-Ch13 күн бұрын
🙌👌🙌🙌
@SrinivasraoVikkurthi14 күн бұрын
Anna thank
@kiranragula950211 күн бұрын
1000000% ఫాక్ట్ సార్ ❤
@user-cv1in8 күн бұрын
Praksh uncle phone no kavali please brothers and sisters telisunte pamputhara
@mahigeolau5 күн бұрын
Your doctrine is based on Bible not on Man and public.❤
@giridhark988914 күн бұрын
పదివేలకు ఫోటో దిగేవాడు ఒక పాస్టరా?
@giridhark988914 күн бұрын
మత్తయి 21:13 నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
@Chandu-ck914 күн бұрын
Avunu idi mari ghoram
@ashokvardhan675913 күн бұрын
Evaru degaru andhi
@kiranragula950211 күн бұрын
ఏమన్నా అంటే పనివాడు జీతాని కి పాత్రుడు అంటున్నారు సార్ 😂
@swathiandrangi269811 күн бұрын
మన జీతం e loka సంభందమేంది kadhu ani చెప్తున్నారు
@manishree29711 күн бұрын
సారీ andi mari మీరేం తీసుకోడం leda
@PrakashGantela11 күн бұрын
@@manishree297 పాస్టర్లను కానుకలు తీసుకోవద్దు అని చెప్ప లేదమ్మా. సరిగా వినండి. మీటింగ్ పెట్టాలంటే పాస్టర్లకి తప్పకుండా ట్రావెల్ అండ్ గిఫ్ట్ ఇస్తేనే వస్తున్నారు. అలా వద్దు. ప్రభువు వాక్యం నేర్చుకోవడానికి అలాంటి ఉద్దేశ్యాలు మంచివి కావు అని చెప్పాను అంతే. సందర్భం చూడండి! కానుకలు ఇస్తే తీసుకోవడం వేరు! కానుకల కోసమే పనిచేయడం వేరు! ఈ రెండోది వద్దు-అంటున్నా!