Profit Master Investors education meet in Hyderabad Date - July 21 (Sunday) from 9am onwards Venue - Visweswaraya Bhavan, Institute of Engineers, Khairatabad, Hyd. Fees Rs.2500/- (Incl. Breakfast, Lunch, Stationery) Rs.1500/- only for Ladies. Group discounts also available. Contact us -77029 06749. ఆర్థిక ఏడాది సగ భాగమైపోయింది. ఆరు నెలలు గడిచిపోయాయి. ఎన్నికలు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, ఆర్బీఐ పాలసీలు.. ఇక విధానపరమైన విషయాలన్నీ ముగిసిపోయాయి. మార్కెట్లు ఇక తన సొంత కాళ్లపై తాను, ఎలాంటి ప్రభావాలకూ లోనుకాకుండా పటిష్టంగా నిలబడాల్సిన సమయం ఇది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మార్కెట్లు మంచి ఉత్సాహాన్నే కనబరచాయి. ఏడాది ప్రారంభంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ హవా కొనసాగితే, తర్వాత రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా మెల్లిగా తన సత్తాను చూపిస్తున్నాయి. ఓవరాల్‌గా మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్‌గానే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ కూడా చేసుకోవాల్సిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఎగ్జిట్ పోల్స్ టైమ్‌లో మార్కెట్లు రిటైల్ ఇన్వెస్టర్లను కకావికలం చేసేశాయి. ఆ తర్వాత రికవర్ అయినప్పటికీ ఆ టైంలో జనాలు పడిన ఒత్తిడి మామూలుగా లేదు. ఇక బడ్జెట్ కూడా దగ్గరికి వచ్చేసింది. వాస్తవానికి బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వాలు గత కొన్నేళ్ల నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బడ్జెట్ అనేది ఇప్పుడు కేవలం ఓ ఆస్తిఅప్పుల చిట్టాపద్దుల ప్రెజెంటేషన్ మాదిరి మిగిలిపోయింది. బడ్జెట్ రియాక్టివిటీ మార్కెట్లపై ఇప్పుడు పెద్దగా ఉండడం లేదు. బయ్ బిఫోర్ న్యూస్, సెల్ ఆన్ న్యూస్ అన్నట్టుగా ఏదైనా పెద్ద ఈవెంట్‌కు ముందే మనం జాగ్రత్తపడాల్సిన సమయం ఇది. ఈ సారి యూఎస్‌లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి ప్రభావం మన మార్కెట్లపై కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా మనం పటిష్ట స్థాయికి చేరుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి ఈ సారి పెద్దగా మెజార్టీ లేదు. ప్రతిపక్షాల గొంతు కూడా పెరిగింది. అందుకే సంస్కరణల విషయంలో కేంద్రం కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాల్సిన స్థితి ఉంది. *గుడ్ బిజినెస్, బ్యాడ్ బిజినెస్, ఎమర్జింగ్ బిజినెస్, గ్రోత్ స్కోప్, ఆపర్చునిటీస్ వంటి అంశాలను మార్కెట్‌తో మిళితం చేసి నేర్చుకుంటారు. ఏదో నాలుగు స్టాక్స్ కొంటే చాలనుకునే రోజులు పోయాయి. రాబోయే రోజులలో మార్కెట్ పార్టిసిపెంట్స్ విపరీతంగా పెరగబోతున్నాయి. మనం ఊహించనంత అద్భుతాలు వివిధ రంగాల్లో రాబోతున్నాయి. వాటన్నింటినీ మనం ముందు తెలుసుకోగలిగితేనే, ఇక్కడ నిలబడగలం, మనుగడ సాధించగలం*. హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలోని విశ్వేశ్వరయ్య భవన్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్)లో ఈ సారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎనలిస్ట్, తెలుగులో అత్యధిక లైవ్ టీవీ షోస్ నిర్వహించిన మెంటార్ శ్రీ. ఏ. శేషు గారితో పాటు ట్రేడింగ్ కమ్యూనిటీ మెచ్చే ఎనలిస్ట్, మెంటార్ శ్రీ ఎం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హాజరవుతారు. వ్యాఖ్యాతగా ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ నాగేంద్ర సాయి గారు వ్యవహరిస్తారు. మీ అభిమాన మెంటార్లను ప్రత్యక్షంగా కలిసి వాళ్లతో ముచ్చటిచ్చేందుకు, మీ సహచర ఇన్వెస్టర్ కమ్యూనిటీతో నెట్వర్కింగ్ చేసుకునేందుకు కూడా ఇదో అద్భుత అవకాశంగా భావించండి. ఏడాదిలో ఒక్కసారి ఇలాంటి ఈవెంట్లకు హాజరై, ఈ ఇయర్ ప్లానింగ్ అంతా చేసుకునే గైడెన్స్ పొందండి. తేదీ - జూలై 21 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ఫీజు రూ.2500/- (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ ఏర్పాట్లతో కలిపి) మహిళలకు రూ.1500 మాత్రమే వేదిక - విశ్వేశ్వరయ్య భవన్, ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూట్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, ఖైరతాబాద్, హైదరాబాద్. బ్యాంక్ డీటైల్స్ - ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.2500. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం - సాయంత్రం టీ, బిస్కెట్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.1500 మాత్రమే ఫీజ్. అయితే ఇది ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఫీజ్ ఎలా చెల్లించాలి ? ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ - 8247596166 బ్యాంక్ డీటైల్స్ - Account Name: PM ONLINE EDUCATION A/C NO: 5020 0062 3682 53 Type - Current Account Bank - HDFC Bank, Alkapur township, Hyderabad IFSC Code - HDFC0009425 Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ పొందండి.
@harishkumar-yx3dz3 ай бұрын
Very good information Seshu sir.Thank you so much
@505963av3 ай бұрын
This video is on Sula vineyards buy Sai silk sell Bosch buy
@gmkrayalu9323 ай бұрын
Good ❤❤❤❤🎉🎉🎉
@prudhvibalabhadruni18583 ай бұрын
Devudivi sami
@505963av3 ай бұрын
@@prudhvibalabhadruni1858 🤣
@msnaikmsnaik833 ай бұрын
Iam always eagerly waiting for your video sir... Thanks 🎉🎉🎉🎉
@venkatbevara5762 ай бұрын
Thanks for your cooperation sir, very Very useful message sir.
@krishnamurthyramala10483 ай бұрын
Thanks to the valuable information Seshu sir
@adinarayanap34753 ай бұрын
Tq శ్రీ
@menliveonbikes21493 ай бұрын
Thank you seshu garu
@nateshwarsomavaram64283 ай бұрын
Thanks Mr. Seahugaru for your advises.
@tejaphanig18 күн бұрын
Super sir. Bought sula stock
@babyshaunak3 ай бұрын
Hi sir,.. miru cheppinatte gate way district parks lo invest chesanu ... I got good profits with low capital..tq sir..
@karuturiratnaji86633 ай бұрын
very nice analyst ❤
@niranjankumarR-w8b2 ай бұрын
Hi Sheshu garu, good information sir, thank you, can you please give us banking shares with good growth in future.
@anilpudota2903 ай бұрын
Thank you Seshu garu
@BollywoodFM-ReMix3 ай бұрын
Sula vineyards in Nashik, very good place to visit....good wine taste
@ramapaleti2743 ай бұрын
Thank you seshu garu
@ratnaprabhakar82513 ай бұрын
Thank you Sir
@tammanenivasantha28783 ай бұрын
Mahseamles Syrma SGS
@kalavalamahesh22453 ай бұрын
బాగుంది శేషు గారు
@kommusuresh49453 ай бұрын
Thank you seshu garu for your video
@venkateswararaonadella76043 ай бұрын
Titagarh rail systems gurinchi chepandi
@rameshjinka12643 ай бұрын
Nice vedio sir....
@tulasigopu48713 ай бұрын
Sir - Your Veiws on 1) ITD Cementation 2)Jammu Kashmiri Bank - To Enter @ Current - Post Huge Correction- Stock Moving In Positive way Seek your Veiws to accumulate for medium term
@mithunsaibangaram40763 ай бұрын
Hi sir, past lo miru cheppina all stocks gurinchi oka revew video cheyandi sir, and new intresting stocks kuda cheppandi sir
@ratnaprabhakar82513 ай бұрын
Sir, Requested your view on heritage food
@yeshwanthch3 ай бұрын
Seshu garu EaseMyTrip gurinchi cheppandi sir..
@PrasadT-t1o3 ай бұрын
Good growth observed but price is not moving kindly explain
@Thanishka-p6v3 ай бұрын
Thank you for this video sir schneider electric share gurinchi cheppandi sir
@tammanenivasantha28783 ай бұрын
Mahaseamles SYRMA SGS
@venkyyoutubechannel88843 ай бұрын
Long-term ki chalaa better stock
@neelamalleshwarrao66183 ай бұрын
Morepen lab gurinchi cheppandi
@vippavenkat2 ай бұрын
Angelone stocks: hold cheyochha
@karthiknalla69763 ай бұрын
Jupiter wagons gurinchi video cheyandi plz. Target and how long can we hold and more info that you can pull plz
@miriyalakarthik30303 ай бұрын
can i buy ashoka buildcon for long term at current price
@veeramohan93 ай бұрын
Namaste sir
@renukaraj27083 ай бұрын
Sir marine, fcl,vprl, chvda infra, warrerenubule technology stocks can hold long term for 5 to 8 years
@anilkumarpothakamuri55823 ай бұрын
pl.explain1) YESBANK 2) SOUTH BANK from/Subhashini Pothakamuri
@thakkellapati3 ай бұрын
Long term South Indian Bank is good , yes Bank is not at all a good option. It has a lot of volatility
@KondaSoubhagya3 ай бұрын
Exicom share gurinchi cheppandi
@srivinayakabhakthichannel78033 ай бұрын
Sir plz tel about bls international share
@isubbarao19753 ай бұрын
Hi sir chart of delhivery is good. Pls cover
@sureshjagana2723 ай бұрын
Rain industry gurinchi cheppandi
@aneelkumargara3 ай бұрын
Spandana please analyse the stock
@PrasadT-t1o3 ай бұрын
Kindly suggest Easy Trip Planners current price around 42
@muraliparepally70503 ай бұрын
Hi sir , please share your view on welspun living stock
@bussashivakumar12303 ай бұрын
About Goel food products shares
@nageswarrao86008 күн бұрын
Please try to hoist a meeting at Rajahmundry sir
@bijjamsatishreddy72963 ай бұрын
Exicom tele service gurici chapandi
@gmadhavareddy81993 ай бұрын
Please tell about IOB shared
@samraj71963 ай бұрын
Time techno plast, electrosteel castings, ireda,
@devaalayam15863 ай бұрын
Menon berings gurinchi cheppandi seshu garu please
@shankarkatike93323 ай бұрын
Good evining sir
@KARTHIKKARTHIK-rc3wc3 ай бұрын
Orient electra Ltd about buy or not
@somireddy51823 ай бұрын
Waiting sir
@nareshbabu53863 ай бұрын
Sir angelone gurinchi cheppandi
@ramakrishnaa.n50443 ай бұрын
Osiyahyper stock hold cheyocha sir??
@ramadevi10833 ай бұрын
Sir, Nova agritech ₹65 price lo buy chesanu ,stock retain cheyala or exit avvala konchem cheppandi please
@jonnakutivslchennakesavara21403 ай бұрын
Asirwad capital gurinchi xheppandi sir
@t.raveendrareddy20543 ай бұрын
Lic gurinchi చెప్పండి
@maheshbabu36863 ай бұрын
Sir Motisons jewellers గురించి వివరించండి. Its in loss, Can I hold or sell???
@IndianCultureqwe3 ай бұрын
Please tell about Lloyds Enterprises sir
@malakondaiahvadlamudi40723 ай бұрын
Good evening sir, Exicom gurinchi cheppandi sir
@saraswatidevi49783 ай бұрын
👍
@marre.venkataravikumar1703 ай бұрын
Rajesh exports gurinchi chepandi sir please
@nagarjun1313 ай бұрын
Hi Sir... Please suggest us about Divyani and IEX stocks whether continue for long-term or not
@mvkeeddyreddy3 ай бұрын
Exicom-gurenchi-chapandi
@pavantata91273 ай бұрын
Sir pls tell me about Novartis india can we buy this stock fundamentals bagunnaya?
@sudershanreddy25433 ай бұрын
Sir hdfc bank hold or exit
@pandurangaraoibattula46133 ай бұрын
Sir ee time lo entry theesukovacha...? Entha price lo thesukovachu
@prasade9783 ай бұрын
Jindalsaw gurnchi cheppandi Sir plz
@sidharthacreatives123918 күн бұрын
Investment Trident,Canara Bank, Zomato, hold లొ వుంచాలా లేదా అమ్మమంటారా ? శేషు గారు
@prasadsolleti8873 ай бұрын
Pcbl gurinchi cheppandi sir
@rajeshkumar-by8se3 ай бұрын
Sir good morning. Happiest minds stock gurinchi cheppandi
@vemulakasianjaneyulu29053 ай бұрын
Sir irbinfra గురించి చెప్పండి
@NLR4893 ай бұрын
Irb future sir
@prasadkondeti48293 ай бұрын
Exicom tele-systems share gurinchi chepandi sir
@tammanenivasantha28783 ай бұрын
Maharashtra seamles
@dharanichowdary9460Ай бұрын
@Swshu garu, Swan Energy గురింక్బి చెపండి
@jsrinivas21643 ай бұрын
Sir SPYL share Buy or sell ???????
@rakeshpulusu32743 ай бұрын
Rbl, angel one,adani total gas and tata tecnologies gurinchi cheppandi sir
@pradeepjonnalagadda46823 ай бұрын
Abbott India gurinchi cheppandi
@pathurichandramouli31503 ай бұрын
అదానీ పవర్.. గురించి చెప్పగలరు
@balakrishnajasti4623 ай бұрын
Yes bank
@pavankumar-ct6iy3 ай бұрын
Poonawala gurinchi cheppandi
@dineshkumar-xf7jq3 ай бұрын
#Marine electrical stock గురుంచి చెప్పండి sir😊😊😊😊
@viveksuryamulakala45803 ай бұрын
Bondada stock gurinchi cheppandi sir.
@sridharbaba63583 ай бұрын
Fiem industry గురించి చెప్పండి
@radhakumarallamraju63733 ай бұрын
Net Web stock గురించి చెప్పండి.
@purnachandrarao40313 ай бұрын
Sir NAMASTHE, UJJIVAN SMALL FINANCE గురించి చెప్పండి.
@urstrulyEshwar3 ай бұрын
Just buy or accumulate..one year holding from here 30% returns
@AshokkumarVarada3 ай бұрын
You can buy
@amaravanimaddena55293 ай бұрын
Sir Bajaj finance75 vunnai.ippudu adutindi.peragatam ledu .hold or sell aa.pls cheppandi
@abrahamjanga49793 ай бұрын
Medplus gurunchi cheppandi sir
@charankuna77253 ай бұрын
Sir L&T gurinchi cheppandi
@satyanarayanavidiyala7793 ай бұрын
Salasar technologies cheppandi sir
@u.pranathi75883 ай бұрын
Canara Bank hold and selll
@chill-boys63 ай бұрын
sir Gabriel and agol and jppower gurichi chapdhi sir thank
@tspkrishna3 ай бұрын
Chavda infra. Chepandi sir
@venkatasubbaraok6193 ай бұрын
Seshu gari driction lo PMS. Maintain runnig vunnada Teliyacyagalaru
@RAMAKRISHNARAOKAKIVizag3 ай бұрын
ITC , HDFC BANK , TATA POWER
@viralvedios1992-id9zq3 ай бұрын
Exicom gurinchi cheppandi sir
@mummadavarapurevativenkata85943 ай бұрын
Please advise on 7seas entertainment
@rknadella033 ай бұрын
view on Adani Total gas sir
@RamaKrishna-li3kj3 ай бұрын
Allied Digital Services గురించి చెప్పండి. Small cap lo interesting undi. Data center business లోకి enter అయ్యారు. Please చెప్పండి
@thalarishekhar2213 ай бұрын
Exicom tele system gurinchi cheppandi
@mrr53583 ай бұрын
RVNL gurinchi chepandi
@mattaparthidurgaprasad52003 ай бұрын
Tanla, IEX gurunchi mee view cheppandi seshu Garu....