Really appreciate your time and valuable information to people..This is called service to people..
@kiranmimicry98485 ай бұрын
డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు 🙏🏻
@agrimessage62395 ай бұрын
అయ్యో మీరూ ఈ డాక్టర్ మొదటి వీడియో chusinattu ఉన్నారు
@SimhachalamPaidi5 ай бұрын
You are correct Sir, Mangoes should eat Suvarnarekha after 20th April Banginapalli after 10th May to avoid artificial ripening
@vijayammakarusara6025 ай бұрын
Good message sir thank you so much ❤
@sureshgudavalli58995 ай бұрын
హలోపతి డాక్టర్ లాగానే కొన్ని సంవత్సరాల క్రితం ఆల్ నాటి నిజాయితీ అయిన డాక్టర్లు చేయి పట్టుకుని చెప్పేవాళ్లు కానీ ఈనాటి డాక్టర్లు కొద్దిగా జ్వరం వచ్చిన నీరసంగా ఉందని మీ దగ్గరకు వచ్చినా ప్రజలను భయపెట్టి స్కానింగ్ ల పేరుతో బెడ్ టెస్టింగ్ పేరుతో టాబ్లెట్ల పేరుతో టాబ్లెట్లు కూడా మీ ఆస్పత్రిలోనే దొరుకుతాయి ఇంత నీచంగా దోసుకుంటున్నారు ప్రజలని ఈ హాల్లో ప్రతి డాక్టర్లు మీరా పండ్ల గురించి చెప్పేది.
@agrimessage62395 ай бұрын
ఈ మధ్య కాలంలో ఆస్తిపాస్తులు కుడా అడుగుతుండ్రు వారి స్థోమతను బట్టి వారి కంప్యూటర్ బిల్లింగ్ చేస్తుంది.
@SurendraReddyKoppad-pc7qw5 ай бұрын
Supara chalabaga chappyru tinevallu unte marali apudu vidsipettarndi jay
@malleswararao34715 ай бұрын
Good information about mangoes thank u Dr sir
@VenkatasathyanarayanaPeethani5 ай бұрын
Thank you sir
@velagalasrinivasareddy43545 ай бұрын
Sir, ఫ్రూటీలు, మాజాలు కూడా అలానే తయారు చేస్తారు కదా
@maruthisaketh39475 ай бұрын
Fructose ni yela find out chayayali
@bramkreshna994 ай бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు పండ్లు తినండి అంటారుమనిషి ఏ పండు తినాలా ఏ పండు తినకూడదని చెప్పండి సార్ అందరూ పండ్లు తింటే మంచిది అంటారు
@SivaP-q2z5 ай бұрын
1:33
@vntspecials54075 ай бұрын
Fruits అస్సలే తినొద్దు అన్నారు గా sir.
@machirajuramaprasad41535 ай бұрын
అసలు బంగినపల్లి సహజంగా పండినవి దొరకవు. రసాలు పరవాలేదు
@kotakrishnamurthy23355 ай бұрын
డాక్టర్ గారూ calcium carbide free market లో దొరక్కుండా చెయ్యొచ్చుగా. I mean why don't the govt ban CC
@S.MohammedYahiya5 ай бұрын
Liquor ,gutka like many things in the market.....Govt not banned....since Govt get tax from this.
@chirudasari83885 ай бұрын
❤❤
@muralikrishnamacharyulugud84695 ай бұрын
Real fruits coming to not market only in May month.However I saw the fruits right from January.Crazy marketing and useless purchasers.
@anandmohan90375 ай бұрын
కాల్షియం కార్బైడ నుండి ఇతలీన్ ఎలా వస్తుంది ? .కాల్షియం కార్బైడ్ కు నీళ్ళు తగిలితే ఎసిటిలీన్ వస్తుంది. పోతే ఇథ లీన్ లో ఆర్సెనిక్ ఎక్కడిది ? ఫా స్ఫరస్ ఎక్కడిది?. ఇ థ లీన్ వాయువుతో కృత్రిమంగా పండబెట్టడము సరి యే !
@meeravalishaik89255 ай бұрын
Dr la dopidi gurinchi cheppu bidda
@SivaP-q2z5 ай бұрын
పగ
@RajeshJoshi-df2sd5 ай бұрын
10 rupaayalaku kilo maamidi pandlu isthaananna thinanu maaku chettu undhi adhi May rendava waaram nunde kaayalu pakwaaniki vasthaayi oka 120 kaayala varaku kosi intlone pandiathaam oka waaram lo avanni pandi pothaayi theeyaga kooda untaayi ala yedaadhi lo oka 10 saarlu thintaam adhi correct