PA Ranjith's Genius Film Making Strategies That Made Him A Master | Ideology & Philosophy

  Рет қаралды 73,047

Filmy Geeks

Filmy Geeks

Күн бұрын

PA Ranjith's Genius Film Making Strategies That Made Him A Master | Ideology & Philosophy | Filmy Geeks
Politics or Ideology, whatever people label him.. he's one hell of a filmmaker.
Here's WHY?

Пікірлер: 400
@vinodantonypal707
@vinodantonypal707 Ай бұрын
తెలుగులో ఒక్కడు లేడు ఇలాంటివి దర్శకుడు Director: PA Ranjith 🦁🦁🦁
@Anonymous-im342
@Anonymous-im342 Ай бұрын
Hello, not even in kannada, feel bad,😢
@naaganagendram5905
@naaganagendram5905 25 күн бұрын
Good dictator
@varun722
@varun722 10 күн бұрын
తెలుగులో కూడా చాలామంది ఉన్నారు కానీ వాటిని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు లేరు డైరెక్టర్లు చాలామంది ఉన్నారు వాడేం తోపు కాదు
@rajupk4174
@rajupk4174 9 күн бұрын
Thope vadu
@shivudu-zt1xm
@shivudu-zt1xm Жыл бұрын
One Ambedkarite# ఒక డైరెక్టర్ గా, అట్టకత్తి, మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట, ప్రొడ్యూసర్ గా నీలం ప్రొడక్షన్స్, పెరియారుం పెరుమాళ్,గుండు..., He strated: #నీలం పబ్లికేషన్స్ #నీలం స్టూడియోస్ #నీలం సోషియల్ #నీలం రూట్స్ #DR Ambedkar school of politics #Vaanam art festival #Kooga library #Casteless collection musical band Next projects: Vikram 3 D movie started on July 16,2022, Kamal Hasan movie, Birsa Munda movie in Bollywood 2023, Vettuvan web series, Sarpatta web series, Socially responsible person, The great Ambedkarite, Break the walls of Caste.👍 Magalgchi Jai Bheem🤝🔥 PA Ranjith💙💙💙
@vijayprodduturi8488
@vijayprodduturi8488 Ай бұрын
Nee research ki❤
@rakeshjan3371
@rakeshjan3371 Жыл бұрын
ఇలాంటి డైరెక్టర్ తెలుగులో లేరు, అది చాలా బాధాకరం. ఎందుకంటే కుల, మత, వర్గ భేదాలు మన తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువా ముఖ్యంగా దళితుల కోసం ఎంతకైనా తెగిస్తారు. జై భీమ్ 💙
@dorbabuvenkat5009
@dorbabuvenkat5009 Жыл бұрын
ఉన్నారు కానీ మన వాళ్లు సపోర్ట్ చేయరు
@rakeshjan3371
@rakeshjan3371 Жыл бұрын
@@dorbabuvenkat5009 లేదు అన్నా సినిమా బాగుంటే చాలు సపోర్ట్ అదే వస్తుంది, జై భీమ్ సినిమాలా. ముందు అలాంటి సినిమాలు తేసే దమ్ము డైరెక్టర్లులకు వుండాలి.
@dorbabuvenkat5009
@dorbabuvenkat5009 Жыл бұрын
మన దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా హీరోస్ చాలా ఎక్కువ మందే వున్నారు ఈడు కాదు అన్న హీరో గాని నిర్మాత గాని ఒక్కడు నీ చుపెట్టు
@dorbabuvenkat5009
@dorbabuvenkat5009 Жыл бұрын
మన దగ్గర చూసే వాళ్ళు వున్నారు కాని తీసే వల్ల దగ్గిర ధైర్యం లేకుండా పోయింది అంత ఎందుకు నువ్వు చెపుతున్నా మూవీ కూడా OTT లో వచ్చింది గాని థియాటర్ లో కాదు
@gowthamganji3647
@gowthamganji3647 Жыл бұрын
Dasari narayana rao garu unnaru kadha bro
@rajjohnny2058
@rajjohnny2058 21 күн бұрын
ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఏదైనా ఉందంటే అది "తంగలాన్" ఈ సినిమా డైరెక్టర్ "పా రంజిత్" గారికి నా ప్రత్యేక జై భీమ్ ధన్యవాదములు ఇలాంటి మూలవాసుల చరిత్రలని సినిమా రూపంలో తీసి ఆధునిక ప్రపంచానికి తెలిసేలాగా చేస్తున్న మీ కృషి గొప్పది.హీరో "చియాన్ విక్రమ్" నటన చాలా అద్భుతం ఈ క్యారెక్టర్ ని మన తెలుగు హీరోలు చేయగలరా చేయలేరు.అబ్బో ఎంతసేపు కుటుంబాల గొప్పలే ఈ మెసేజ్ ఎవరినో ఉద్దేశించి కాదు. మన తెలుగు సినిమా డైరెక్టర్ లు ఒక్కళ్ళైనా నిమ్న వర్గాల చరిత్రను సినిమాగా తీస్తారా అలా తీసే ధైర్యం ఈ తెలుగు డైరెక్టర్ లకు ఉందా???? ఎంతసేపటికి హీరోయిజం తాతల తండ్రులు అని అన్నలని తమ్ముళ్ళని అల్లుళ్ళని బావాలని బామ్మర్థులని నాలుగు కుటుంబాలు మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలుతున్నాయి.తెలుగు ఇండస్ట్రీ లో ఇక్కడ ప్రధాన సమస్య కులం మాత్రమే ఆ మూడు నాలుగు కులాల వారు మాత్రమే హీరోలు, డైరెక్టర్ లు,నిర్మాతలు,మ్యూజిక్ డైరెక్టర్ లు,ఏదైనా వాళ్ళే ఉండాలి.మిగిలిన వారేవ్వరు వచ్చిన వారిని మానసికంగా వేధిస్తారు. మానసికంగా వాళ్ళకు వాళ్ళే బలవన్ మరణానికి పాల్పపడేలాగా చేస్తారు ఇదీ నిజమేగా.అవసరం అయితే కేసుల్లో ఇరికించి జైళ్లకు కూడా పంపిస్తారు. అందులో హీరో "సుమన్" కూడా బాధితుడే నిజమేగా.ఏమన్నా అంటే మా సినిమాకి ఇంత కలెక్షన్స్ అన్నీ కోట్లు ఇన్ని కోట్లు అంటారు.ఆఖరికి అవార్డులలో కూడా కుల రాజకీయం,డబ్బులు పనిచేస్తాయి. మనం గమనించే అంశం ఏంటంటే టాలెంట్ కొన్ని కులాల వాళ్ళకే పరిమితం కాదు.అందరూ ఏదో ఒక టాలెంట్ తోనే ఆశతోనే తెలుగు ఇండస్ట్రీ కి వస్తారు.అలాంటి వాళ్ళని ప్రోత్సహించిన దాఖలాలు లేవు......ఇకపోతే తమిళ్ డైరెక్టర్ లు తీసే సినిమాలు అర్థవంతంగా ఉంటాయి. మరి మన తెలుగు సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉంటుంది.ఇలా అడిగితే కొంతమంది కావాలనే నిమ్న వర్గాల ప్రజల అభిప్రాయాలూ సోషల్ మీడియా వేదికగా రాసిన జీర్ణించుకోలేరు.వెంటనే కుల మతం పిచ్చి వాళ్ళు మూకుమ్మడిగా పిచ్చి పిచ్చి కామెంట్స్ రాసి దాడికి దిగుతున్నారు.ఇక్కడ అభిప్రాయాలూ మాత్రమే చుడాలిగాని కులం మతం వ్యక్తిగతంగా చూడకొడుదు మిత్రులారా...ఈ మెసేజ్ ఏ కులానికి వ్యక్తులకు వ్యతిరేకం కాదు జరిగిన జరుగుతున్న వాస్తవాలను మాత్రమే రాసాను.సహృదయంతో అర్ధం చేసుకుంటే అంతా మంచే అనిపిస్తుంది....జై భీమ్
@venkateshdammam8328
@venkateshdammam8328 10 ай бұрын
దర్శకుడు పా రంజిత్ అణగారిన వర్గాలు, వారి జీవితం మరియు సంస్కృతి గురించి మాట్లాడ మన జీవన శైలి లోపల వాస్తవ ప్రపంచాన్ని చిత్రించాడు. Love you Ranjith bro, jai bhim camrade...
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Жыл бұрын
సమాజంలో ని కుల అసమానతలను ఒక ప్రత్యేక కోణంలో ఆవిష్కరించ గల దర్శకుడు మా పా.రంజిత్ అన్న
@naganisrinivas8630
@naganisrinivas8630 Жыл бұрын
Great director,writer, intellectual, మీ లాంటి వారు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్..మీ vission (EQUALITY)కీ హ్యాట్సాఫ్...🙏✊
@purnachanderpegadapelli12345
@purnachanderpegadapelli12345 Жыл бұрын
00ffg
@narendrasai4241
@narendrasai4241 Жыл бұрын
My all time favourite Pa Ranjith Movie - Madras❣️👌🏼
@Bankbabu4444
@Bankbabu4444 Ай бұрын
Telugu lo vunda
@manjunathm5440
@manjunathm5440 Жыл бұрын
Pride Of Indian Cinema.. Trend Setter 👌👌👏👏💐💐
@SIVAKUMARfrg
@SIVAKUMARfrg Ай бұрын
Well said
@daydreamers710
@daydreamers710 Жыл бұрын
PA Ranjith is most sensible, artistic, revolutionary director. His movies are like those books of some revolutionaries. Like books of Salman Rushdie Like books of Ambedkar Like books of Ranganayakamma Like books of Bhagat Singh PA ranjith has chose cinema to pass his messages. He is social reformer. If there is a Pulitzer of cinema or Booker of cinema he deserves it.
@mylapallisomesh4637
@mylapallisomesh4637 Жыл бұрын
సారా పట్టా మూవీ నాకు చాలా ఇష్టం
@nitishkumarsharma3192
@nitishkumarsharma3192 Жыл бұрын
Pa Ranjith sir is a international director of India 🔥🔥🔥💙💙
@garlapatinagababu2772
@garlapatinagababu2772 Жыл бұрын
Pa ranjit is one of the best director Making films with the low budget and catching big market, and stylish making, best ideology, some rebel qualities in lead role, and very close to the reality... 🔥🔥🔥🔥 I love PA. RANJIT movies and TQ BRO FOR MAKING VIDEO ON HIM... 🙏🙏
@parasurammerva1469
@parasurammerva1469 Жыл бұрын
Best ideology aa 🤣🤣 we have seen his worst Dravidian ideology in kaala movie
@Hashtagallrounder69
@Hashtagallrounder69 Жыл бұрын
Became fan for pa Ranjith sir after watching Masterpiece MADRAS movie 🔥🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥
@narendrasai4241
@narendrasai4241 Жыл бұрын
Best interview in recent times - Baradhwaj Rangan Interviewing Pa Ranjith in Galatta Plus KZbin channel
@srikanthsri0208
@srikanthsri0208 Жыл бұрын
I Support to #Pa Ranjith
@Akhil-zz3qg
@Akhil-zz3qg Жыл бұрын
he doesn't need 🤣🤣
@avengers3273
@avengers3273 Жыл бұрын
Ali : evadadiga..... ninnu
@YesuPolepally
@YesuPolepally Ай бұрын
తెలుగు సినిమా ఆక్టర్స్,ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కు ఇలాంటి సినిమా తీయటం లో 9:07 ఫెయిల్ అయ్యారు అనేది నిజం. గ్రేట్ పా రంజిత్ గారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@avishchandramasade6570
@avishchandramasade6570 Жыл бұрын
Most powerful director pa ranjinth 🙏
@Challenger549
@Challenger549 Жыл бұрын
Most Dynqnic Director and Great influencer and Social conscious, New torchbearer for Upcoming directors and Great warrior on Discrimination, and Gerat Humanitarian PA Ranjith sir👍👍👌👌
@chaitanyakareti7307
@chaitanyakareti7307 Жыл бұрын
My Best director pa ranjith లవ్ 💙❤️🖤
@yuvan4909
@yuvan4909 Жыл бұрын
Kabali & kaala 🔥🔥👌 My two favorites
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery Ай бұрын
Who watching after thangalan?
@BalaPspk-f2q
@BalaPspk-f2q Ай бұрын
Me
@telugujobfighter9250
@telugujobfighter9250 Ай бұрын
👋
@ursprabha8426
@ursprabha8426 Жыл бұрын
One of passionate director who inspire others
@yashwanthbakam6748
@yashwanthbakam6748 Жыл бұрын
One of Best Film maker of our generation. Not only with Direction , He also producing some very good movies with idealogy. Madras his favourite movie
@gk7046
@gk7046 Ай бұрын
తమిళనాడు మన కంటే 100 yrs ముందు ఉంటది. నాస్తిక జస్టిస్ పార్టీ movement 100 yrs కిందే స్టార్ట్ అయింది
@sureshbabunandika
@sureshbabunandika Жыл бұрын
The best director 🔥❤️🙏 daring and dashing director Thank you for your video
@janakiprasad3220
@janakiprasad3220 29 күн бұрын
ఈ వీడియో పా రంజిత్ గారికి డిజిటల్ ప్రశంసా పత్రమనే చెప్పాలి.
@kommuramakrishna6839
@kommuramakrishna6839 18 күн бұрын
నిజమైన దర్శకుడు పా. రంజిత్ గారు 👌👌💐💐
@ravikumar-gc1kq
@ravikumar-gc1kq Жыл бұрын
Take a bow Ranjith sir
@madhu7651
@madhu7651 Жыл бұрын
One of underated director pa ranjith
@bhairavaswamypalepu5859
@bhairavaswamypalepu5859 Жыл бұрын
This is what makes you unique from other channels bro that's why filmy geeks is 😍 favourite
@gujjeli
@gujjeli Ай бұрын
You did a fabulous job brother 👏👍. All are equal before the mother nature.
@SriAppalaraju
@SriAppalaraju Жыл бұрын
It’s great to see that he’s able to work towards promoting equality! That’s a noble thought indeed!
@dr.anandkumarchatragadda6602
@dr.anandkumarchatragadda6602 Жыл бұрын
Great Director in India. Jai Bheem
@burraashok5723
@burraashok5723 Жыл бұрын
My favourite movie Sarpatta and kaala
@nitishkumarsharma3192
@nitishkumarsharma3192 Жыл бұрын
Biggest fan pa Ranjith sir 💙🖤♥️🔥🔥
@kosuribasanth3215
@kosuribasanth3215 Жыл бұрын
Inka ekkuva decodes chey broo
@chandukondepudi4429
@chandukondepudi4429 Жыл бұрын
పా. రంజిత్ డైరెక్ట్ చేసిన అన్నీ సినిమాలు.... చాలా ఇష్టం
@KK-504
@KK-504 Жыл бұрын
R Narayanmurthy ki true varasudu..he is a trailblazer and made his social cinema into mainstream. Even big heroes of Tamil craved for social cinema seeing his success.
@aigatv3672
@aigatv3672 Ай бұрын
చాలా గొప్ప దర్శకుడు
@ksaikiran436
@ksaikiran436 Ай бұрын
Good to have such film maker….❤❤
@SunnyManu
@SunnyManu Ай бұрын
Excellent analysis sir 🎉
@sudheerakula3570
@sudheerakula3570 Жыл бұрын
Pa Ranjith great story teller Kaala movie lo bjp nayakula gurinchi superb ga cheppadu
@cacmaprapulkumar3940
@cacmaprapulkumar3940 Жыл бұрын
For your deep analysis. 👍
@ramuluboddu9487
@ramuluboddu9487 15 күн бұрын
We love you Yung man🎉🎉🎉go ahead
@adityaprasanthmedidi4016
@adityaprasanthmedidi4016 Жыл бұрын
Movie hit or plop anedi kakunda content and director ni batti movie chuse vallaki pa ranjith garu nachutaru and thanks for making a video about him
@lalsubu602
@lalsubu602 20 күн бұрын
Semma brother congratulations 💐🥳🎊
@Raz12350
@Raz12350 28 күн бұрын
Best directer
@Kaboom_Sri
@Kaboom_Sri 28 күн бұрын
Anna thangalaan movie chey
@manoharanm8765
@manoharanm8765 20 күн бұрын
Pa Ranjith - A great director of Indian cinema.
@YuvarajGangaraj
@YuvarajGangaraj 29 күн бұрын
Super
@veerendralovi9108
@veerendralovi9108 Жыл бұрын
Vamsi garini decode chey bro... One of the best filmmakers of not only telugu but also India
@agatambidibalakrishna3734
@agatambidibalakrishna3734 Жыл бұрын
Sometime I feel ur channel is special in details revealing in movies for ever
@ranik8554
@ranik8554 Жыл бұрын
Make videos about filmmaking Have been asking for a long time
@rockybhaipodcast6914
@rockybhaipodcast6914 Жыл бұрын
mee video editi transition lo bule and red colour deep meaning vundi brother pa. ranjith movies laaga
@MrVickymusic
@MrVickymusic Ай бұрын
Director అంటే pa ranjit anipistundhi,he is real director 💯 💯💯💯💯💯💯
@rangaiahubi8718
@rangaiahubi8718 22 күн бұрын
I like his direction.
@vijayrc9561
@vijayrc9561 Жыл бұрын
Kaala is one of an underrated gem
@penubadinaveen5290
@penubadinaveen5290 Жыл бұрын
Kabali and kaala are just unique and stylish films he is just 💥🔥
@yousrujan
@yousrujan Ай бұрын
నాకు నచ్చినవి: 1 ఐడియాలజీ కమిట్మెంట్ 2. Litrarure 3 Craft n art 4. Outofbox movie making..which give new feel evry time
@yousrujan
@yousrujan Ай бұрын
Iam sharing with many people because ur video is a right understand amongmany wrongly percived reviews,/critics of Ranjith.
@vinaysaahu.3610
@vinaysaahu.3610 Жыл бұрын
Exllent video brother.!! U have lot of intensity in cinima and society.! The perfect right way ur doing this job brother. Very appreciated 👏
@srreesree8842
@srreesree8842 Жыл бұрын
Pa Ranjit 💙💙
@manoharkrishna62
@manoharkrishna62 Ай бұрын
Saarapatta parampara movie excellent vuntundhi. PA Ranjith ❤
@j.saaikrishna6966
@j.saaikrishna6966 Жыл бұрын
Madras movie telugu kavali bro
@gopivenkat2261
@gopivenkat2261 Жыл бұрын
I like the fact that @filmy_geeks not playing safe, and covering other language movies and themes ☺️
@JTVmedianetworks
@JTVmedianetworks Жыл бұрын
superb explanation...
@unmai768
@unmai768 19 күн бұрын
Best director in india
@kotivemavarapu8126
@kotivemavarapu8126 Жыл бұрын
Thanks 🙏for the video
@udaykumark8190
@udaykumark8190 9 ай бұрын
Miru cheppindi 💯 correct, kaani miru ayana gurunchi exact ga cheppaledu entante ayana ambedkar ideology cheppe politician Ane cheptadu anta dairyavantudu💙💙💙💙 oka time lo ambedkar photo unte cinema adadu Ane time nunchi cinema lo dalith politics matlade stayiki Indian cinema ni marchesaadu blue panther 💙 ayana cinema lo equality, ladies strong ga respectful ga bathekela chupistadu.... Pa Ranjith oka great Nayakudu.. director kante nenu politician Ani cheppe goppa dairyavanthudu , alage cinemani goppaga thise mahan director ❤
@ymrnglrjl
@ymrnglrjl Жыл бұрын
He is a great director with lots of guts .kabali & kala are favourites.
@katherapakamadhu5910
@katherapakamadhu5910 Жыл бұрын
We want this kind of videos
@Shravan.D.Y
@Shravan.D.Y Жыл бұрын
Madras kabali and sarpatta parambarai are my favorite films of pa ranjith
@KR9241.
@KR9241. Жыл бұрын
Great video..bro 💙Anna Ranjith
@nilateluguvlogs
@nilateluguvlogs Жыл бұрын
Pls make this type content sir.....anna....
@sweetboykishoresweetboykis4132
@sweetboykishoresweetboykis4132 Ай бұрын
PA Ranjith Gaari Film making Super Jai 💙Bheem
@gandiswamy737
@gandiswamy737 Жыл бұрын
The best director PA Ranjith sir 🙏
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ డైరెక్టర్ కి రెండు సార్లు అవకాశం ఇచ్చారు కానీ ఈ డైరెక్టర్ హిట్ ఇవ్వలేకపోయాడు 🙇
@ravimaddu2042
@ravimaddu2042 Жыл бұрын
ఎందుకు అంటే రజినీ కి తెలుసు పా రంజిత్ దమ్మున్న డైరెక్టర్ అని
@Onstrangertides406
@Onstrangertides406 Жыл бұрын
KAALA best movie but aadaledhu
@KrishnaBiopaczz
@KrishnaBiopaczz Жыл бұрын
30 yrs of Rajini stardom killed by 2 movies..great ranjith
@ankeravi7155
@ankeravi7155 Ай бұрын
రజినీ కాంత్ ను హీరో గా పా రంజిత్ ఎంచుకోవడం తప్పు...
@vijayprodduturi8488
@vijayprodduturi8488 Ай бұрын
Kabali, blockbuster. Kala hit.. Joker la unnaventi😊
@ganesanp4840
@ganesanp4840 19 күн бұрын
பா.இரஞ்சித்🔥🔥🔥🔥
@lrd1149
@lrd1149 Жыл бұрын
Naaku telikundane kaala, kabali lanti manchi cinema lani theatre lo sarpatta ott lalo chusesa✨.. Madras eh next balence...
@karthiksjh5526
@karthiksjh5526 Жыл бұрын
The Man stand For Equality - Pa Ranjit
@dhanwinnveerla5494
@dhanwinnveerla5494 Жыл бұрын
Love filmy geeks ❤️❤️
@arunsunny2676
@arunsunny2676 Жыл бұрын
Big fan of your work
@krishnaraoChirithoti
@krishnaraoChirithoti 10 ай бұрын
జైభీమ్ title కూడ ఆయన ఇచ్చినదే
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 29 күн бұрын
రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ దర్శకుడు విల్సన్ కూడా దళిత దర్శకుడు
@mnbvcxz1621
@mnbvcxz1621 Жыл бұрын
Thank you
@advocaterambabu
@advocaterambabu 25 күн бұрын
He is genius director ❤
@eruguramesh9487
@eruguramesh9487 Жыл бұрын
Super explanation and entha knowledge na bro meku
@BABU-ns6gx
@BABU-ns6gx Жыл бұрын
One of the best Director ❤️
@enaveenk
@enaveenk Жыл бұрын
Ps story is awesome bro.. please try to make video on ps story explaination
@bandislifestyle
@bandislifestyle Жыл бұрын
Great Director of our Times!
@SureshKumar-i3e4k
@SureshKumar-i3e4k Ай бұрын
Great director
@ttt34401
@ttt34401 Жыл бұрын
Very good understanding of his film
@prabhakarguttikonda928
@prabhakarguttikonda928 24 күн бұрын
Your are decision 💯correct 👏 👍 😀 👌
@cricMI
@cricMI Жыл бұрын
Bro vetrimaran gurinchi video cheyandi
@Removehandle
@Removehandle Жыл бұрын
నేను జీవితంలో సగంలో బయటికి పారిపోయి వచ్చిన రెండు సినిమాలు కబలి కాలా రెండూ ఈ మహానుభావుడు తీసినవే
@saiprakash7673
@saiprakash7673 Жыл бұрын
Nenu kuda same bro
@tangellaaseervadam2145
@tangellaaseervadam2145 27 күн бұрын
He is a Great Director in film industry.
@ganeshnunna1387
@ganeshnunna1387 Жыл бұрын
First naku telisi okka movie ni meku laga explain evvaru chaileru in fact nenu okka ni illa Kuda Chuda Vacha Ani Nee Daggara Neerchu Kunnaanu by the way me voice Ki Nenu big fan Ni.❤
@manjunathm5440
@manjunathm5440 Жыл бұрын
World Class Director 👏👏
@nirmalll25
@nirmalll25 Жыл бұрын
Phanindra narishetti style decode chey bro
@ramukrishna9923
@ramukrishna9923 Жыл бұрын
మద్రసి సర్పట kala నాకు బాగా నచ్చిన సినిమాలు
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,8 МЛН
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
Thulasi Chandu
Рет қаралды 281 М.
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН