పట్టా తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం ఇల్లు కట్టుకున్న తరువాత లేదు 😔॥ 1.5 CENT HOUSE MODEL॥ AP Govt ॥

  Рет қаралды 81,652

Dwaraka Flick Creations

Dwaraka Flick Creations

Күн бұрын

పట్టా తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం ఇల్లు కట్టుకున్న తరువాత లేదు 😔॥ 1.5 CENT HOUSE MODEL॥ AP Govt ॥
వల్ల కష్టాలను అర్థం చేసుకుని నిర్మితమైన రోడ్డు మంచి నీళ్లు కరెంటు ఇస్తే చాలా బాగుంటుంది
1.5 Cent House model
1.5 Cent House in telugu
1.5 Cent house model in Jagan anna colony
1.5 Cent House in Bapatla
1.5 Cent House model in AP
72 Gajala lo Kattina Illu

Пікірлер: 79
@lakshminallanchakravarthy5600
@lakshminallanchakravarthy5600 Жыл бұрын
గవర్నమెంటుని విమర్శించటం చాలాతేలిక. స్ధలం free గా దొరకటమే చాలా అదృష్టం. ఒక పక్క వానలు. మరొకపక్క ఇళ్ళన్నీ తయారైపోతే కరెంటు, నీళ్ళూ డ్రయినేజి ఈమూడూ ఒకేసారి అందరికీ అన్నిటా వేసేస్తారు. వానల్లో రోడ్లు ఎలావేయగలరు. అన్నీ గవర్నమెంటు రెడీచేసాక ఇళ్ళల్లోకి షిఫ్ట్ అవటం మంచిదికదా! ఇప్పటికైనా వాలంటీర్లకూ, MLA లకూ తెలియచేయండి. వానల్లో రోడ్లు వేయటం ఫారిన్ లో తప్ప సాధ్యంకాదు. నాకు ఏరాజకీయపార్టీతో సంబంధంలేదు. అమ్మా మీఅమ్మాయి ముందుచూపుతో చెప్పింది. ఇప్పటికైనా వెనక్కివెళ్ళిపోండి. పెద్దవాళ్ళు అవస్ధలుపడి గవర్నమెంటు తిట్టటం అనవసరమనిపిస్తోంది.
@narayana9483
@narayana9483 2 жыл бұрын
ఏమాటకామాట అంతలోనే అయిష్టత ఆయన కు వద్దంటె వేరే వాళ్లకు ఇస్తారు.
@create-yg9qv
@create-yg9qv 2 жыл бұрын
Avunu anna ,total houses complet అయ్యాక current line,వాటర్ వస్తాయి, రోడ్ వేస్తారు 👍👍👍👍
@madhukumargadhi
@madhukumargadhi 2 жыл бұрын
అన్ని ఇల్లులు పూర్తయ్యే వరకు వెళ్లకూడదు ప్రభుత్వంతో పని ఉంటే సమయం పడుతుంది
@B.V.KREDDY
@B.V.KREDDY 2 жыл бұрын
ఇల్లు కట్టిన తర్వాత ఇళ్లల్లోకి ప్రవేశం చేయకపోతే ఇల్లు పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది
@madhukumargadhi
@madhukumargadhi 2 жыл бұрын
@@B.V.KREDDY ఒక ఆరు నెలలు ఆగినంత మాత్రాన ఏమీ అవదు బ్రో అంత పెద్ద వయసు వాళ్ళు ఉండడం చాలా డేంజర్ ఇల్లు కన్నా మనుషులు ముఖ్యం కదా
@B.V.KREDDY
@B.V.KREDDY 2 жыл бұрын
@@madhukumargadhi నేను చెప్పేది ఏందంటే గవర్నమెంట్ మెనూ ఫెసిలిటీ అందుబాటులో ఉంచాలి అని చే ముఖ్యంగా రోడ్లు అండ్ స్వీట్ లైట్స్ వాటర్ ఫెసిలిటీ ఇటువంటివి నేను చెప్పేది లేదంటే కట్టుకున్న తర్వాత ఇల్లు అనేది పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఆరు నెలలు అంటే మాటలు కాదుగ ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఇల్లు కడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకనే 👍
@madhukumargadhi
@madhukumargadhi 2 жыл бұрын
@@bhagyasrinormalvlogs9121 ok👍
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
@@bhagyasrinormalvlogs9121 subscribe chesanu
@B.V.KREDDY
@B.V.KREDDY 2 жыл бұрын
ఇటువంటి ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిందే రోడ్లు మురికి కాలువలు కరెంటు స్ట్రీట్ లైటు వాటర్ లైన్ వాటర్ సంబంధించిన ట్యాంకులు * అన్నిటికంటే ముందు సరౌండింగ్ లో నీళ్లు లేకుండా ఏదైనా కాలుమార్గం పెట్టేసి బయటికి పంపించే మార్గం చేయాలి..*👍🙏
@infobeesindia
@infobeesindia 2 жыл бұрын
ఇళ్ళు కట్టుకోకపోతే... పట్టా రద్దు చేస్తాం అని బెదిరింపులు. ఇచ్చింది ఏమో మాకు ఒక్క సెంటు. దాని విలువ 6 లక్షలుగా Fake విలువను చూపారు. ఊరిలో(గుంతకల్) నివాసయోగ్యమైన 100 గజాల స్థలం కొనుక్కోవచ్చు.
@ragidianithaanitha6034
@ragidianithaanitha6034 Жыл бұрын
Edhi bapatlla eakada unnnavo
@muralisarma306
@muralisarma306 2 жыл бұрын
అన్ని నువ్వే చెబుతున్నావు బ్రో. స్మశానాలా లో అడవుల లో చెరువుల లో ఆవ భూముల లో సౌకర్యాలు లేని దగ్గర సెంట్ భూమి ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం చాలా పెద్ద కామెడీ. 😂😂😂😂
@anand9411
@anand9411 2 жыл бұрын
Bro siggu ledha em leni vallaki adi anna echaru santhosa padali
@bhavanibhavani847
@bhavanibhavani847 2 жыл бұрын
ఇల్లు కట్టుకోమని చెప్తే సరే కదా అని కట్టుకున్న కానీ కరెంటు లేదు మాకు పక్కన ఎవరన్నా కరెంటు అడిగినా కరెంటుకి ₹1000 అడుగుతున్నారు నేను ఎందుకు కట్టుకున్నానో ఇల్లు అని బాధపడుతున్నాను
@mahendran8368
@mahendran8368 2 жыл бұрын
Maaku epudu current line laaguthunaru Chittoor lo
@gowrigujju1934
@gowrigujju1934 2 жыл бұрын
Drain ki inkudu tank kattukovalikadaa,area development chesedaakaa adjust avvalikadaa.
@gangireddysirisha1616
@gangireddysirisha1616 Жыл бұрын
Apartments konnavalle water konukkuntunnaru meeku freega ichina kuda vimarsistunnaru
@shaikjamrud2630
@shaikjamrud2630 2 жыл бұрын
Meeku place ichhi illu kottukovadam iki saport cheyadame goppa vishyam edi kuda leni vallatho chusukunte meeru better
@sakenarendra8127
@sakenarendra8127 2 жыл бұрын
Peru ki pattalu estaru, avemo city ki outskirts lo kaneesam roads kuda undavu, poor people ela velli kattukuntaru,,,,no water, current,roads....worrest govt
@Zaro_the_knight_king
@Zaro_the_knight_king 2 жыл бұрын
Bro andharu like cheyyandi akkuva mandhi ki reach ithe problem clear avvochu
@jayalakshmi1104
@jayalakshmi1104 2 жыл бұрын
Hi bro I'm new subscriber me videos anni chusthunna nice videos bro
@TeluguTechRavi
@TeluguTechRavi 2 жыл бұрын
అన్ని మెటీరియల్స్ ఇస్తున్నారు అంటున్నారు..ఏవి ఇవ్వటం లేదు లోన్ నే ఇంకా రాలేదు మాకు ..
@ragidianithaanitha6034
@ragidianithaanitha6034 Жыл бұрын
Ramaka vevadu ramanadu eavadu pakan vennadu nelluveavadu thasthnnadu
@padmapriya1565
@padmapriya1565 2 жыл бұрын
anni complete ayyaka vellali gaa...ala munde pothe security undadhu maa
@shaiknagoor2166
@shaiknagoor2166 2 жыл бұрын
Nenu kuda e flats lo vunna flat no 894 Na bada kuda edhey
@Zaro_the_knight_king
@Zaro_the_knight_king 2 жыл бұрын
Chala badha ga undhi bamma
@jahaskitchen6478
@jahaskitchen6478 2 жыл бұрын
S bro,e video government daaka velethe manchede.roads r very very important bro as well as current, water facility.manam ye Pani chesina satisfaction important.cm sir where u r ?
@akhilgopi5467
@akhilgopi5467 2 жыл бұрын
Yes dhullipalla layout lo ei problem thopattu snakes kuda vunaei anna
@santhikumari7699
@santhikumari7699 2 жыл бұрын
Srikakulamlo ponnasa villagelo echina siteslo water padadu kani houses katti mantunaru ishouse thammudu okasari srikakulam vachi vdo cheyyi thammudu
@startraveller7014
@startraveller7014 2 жыл бұрын
Anni illu complete ayye variki wait cheyyali
@Zaro_the_knight_king
@Zaro_the_knight_king 2 жыл бұрын
Chala chala badha ga undhi bamma me problems clear avthai Amma
@rameshchennam1492
@rameshchennam1492 Жыл бұрын
నాడా దొరికింది
@muralisarma306
@muralisarma306 2 жыл бұрын
జగన్ సూపర్ అనేది నువ్వే జగన్ ఇళ్ళ స్థలాలు తో ఇబ్బంది ఆని వీడియో లు పెట్టేది నువ్వే. నీకే తెలియాలి అప్పులు చేసి డబ్బులు పంచి రూపాయి మళ్ళీ అందరి దగ్గర నాలుగేసి రూపాయలు టాక్స్ లు రేట్ లు అన్ని పెంచేసి లాగేసి నా అన్న ఎలా గొప్పవాడా అనేది నీకే , మీకే తెలియాలి. 😂😂😂. రోడ్ లే వేయలేని వాడు ఇళ్ళు కట్టి ఇస్తాడా ? 😂😂😂😂
@anusetty6881
@anusetty6881 2 жыл бұрын
Illulu istunaru kani... Evariki vupayogam leni chota istunaru ani badapadutunaru janalu andaru... Middle class valu jobs vadulukoni ekado veli ela bratakali...
@lifeturningpoint4449
@lifeturningpoint4449 2 жыл бұрын
9 Lakshalu kharchu pettukoni inta baadha padutunte akkada ycp valemo tega sankalu guddukuntunaru okasari chusi alochinchandi,
@pndyoutuber6391
@pndyoutuber6391 Жыл бұрын
moulika sadhupayalu leni chota sthalaalu ichi lebam ledu vallu kattukunna upayogam ledu khali chesi vellali taruvaata padubadipotay illu
@ilovemyself3661
@ilovemyself3661 2 жыл бұрын
wahh already house vunna vallak malli house ... great mari Ami leni poor people Amkavali?
@SaiKumar-xy8yu
@SaiKumar-xy8yu Жыл бұрын
Excellent video brother,,, chala areas lo idhe problem undhi, oka vuriki 5 to 10 km distance lo ee sites icharu, em kavalannaa antha dhooram povalsindhe, saraina facilities levu, ippatikippudu facilities rammante raavu, but govt thondharaga house kattukomani pressure paduthundhi
@lifeofpeople9461
@lifeofpeople9461 2 жыл бұрын
Same situation at tirupati Anna
@bhavyasree6100
@bhavyasree6100 2 жыл бұрын
Maa veedhi kuda Alane Undhi aduhukuda bayata petalekapothunam Gvmc ki yenni completes echina patichukovadamledhu malli city Lo unnam chuse nadhude Ledhu maa road kosam
@sayedsharfuddin6972
@sayedsharfuddin6972 2 жыл бұрын
ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి
@jstinyfoods4550
@jstinyfoods4550 2 жыл бұрын
Sankmeka Padhakadhu Vadhaaa???
@gowrigujju1934
@gowrigujju1934 2 жыл бұрын
Meeru videolo choosanu,maingate pakkana drain pype open gaa road loki vadilesaru.
@raghunadh9567
@raghunadh9567 2 жыл бұрын
అవునండి.. అక్కడ ఇంకుడు గుంట నిర్మించాలి.. లేకపోతే ఇంట్లో డ్రైన్ వాటర్ మొత్తం రోడ్ల మీద నిలిచిపోతాయి.. ఏంటో లక్షలు పోసి ఇళ్ళు కట్టుకుంటారు.. ఇటువంటి చిన్న చిన్న వాటిపై నిర్లక్ష్యం వహిస్తారు..ఇంకుడు గుంట నిర్మాణం చేయాలంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది??
@gowrigujju1934
@gowrigujju1934 2 жыл бұрын
Valla dust water vallake vasana vastadikadaa.
@lakshmiramkakumanu7798
@lakshmiramkakumanu7798 2 жыл бұрын
Same feeling brother
@MRNnewschannel
@MRNnewschannel 2 жыл бұрын
Maaku pattalu icharu but site chupinchaledu, geo tagging cheyyaledu. Maaku konda meeda allote chesarani chepthunnaru. Poni edo okati isthe e rent badalu vundavu kadha.
@rajavijayaraju8180
@rajavijayaraju8180 2 жыл бұрын
Aa rent aea better anipistundhi appu chesi kattukonaaka entha varaku vella intilo ki no light visaresainatu guttalo icharu edhi kavalana bandi kaavali maku malli dongalu illu kattuku ani anna andamu kuda ledu anna
@santoshcheeli7491
@santoshcheeli7491 2 жыл бұрын
Illu kattukunetappudu telusa kada akkada emi Levu ani.mari enduku kattukunnaru
@munafdurgam5693
@munafdurgam5693 2 жыл бұрын
Anantapur lo kuda ede baada 6000 houses echaru kaani okka house kuda purthi kaledu water pavar Rod ami lev 20 kilomitarllu duram
@ksrinivas6852
@ksrinivas6852 Жыл бұрын
Good. Matter
@ksrinivas6852
@ksrinivas6852 Жыл бұрын
Give. More
@rajavijayaraju8180
@rajavijayaraju8180 2 жыл бұрын
Anna maku vachindi anna illu skodaa vuri lopala icharu mali daniki road lu levu and current vundadhu malli material theesikoni vachi akkada paddeatea mali dongalu material mavvamipothai anna dongala bayamu anna literlaga night kappala vuntunamu material techinaka attla vundhi appu chesi kantukuntunam anna aemi upayogamu manaloni chusi navvutunnaaru illuu kattukuntaaea eakodo vurii ki 2 km lopala icharu sare icharu roads and water current dongalu konchem gov maa problems chepandi anna
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
videos dwara chupistunanu problems evaraina Responsibility tosukunte bhaguntundi
@ndevindevi190
@ndevindevi190 2 жыл бұрын
Samarlakot lo kuda alane undhi bro😔
@sudhareddy7666
@sudhareddy7666 2 жыл бұрын
evanni ellu kattu koka mumdu theleva???
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
teliste enduku kattukuntaru andi
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 2 жыл бұрын
బావుంది
@ramakrishnaraomedim8827
@ramakrishnaraomedim8827 2 жыл бұрын
It will take time to provide all amenities in colonies. I am not Ysrcp but I know the pain of houseless. Anyhow nice house.
@wakeup6990
@wakeup6990 2 жыл бұрын
Bamma gaaru baaga chepparu
@kotaridurgaprasad7731
@kotaridurgaprasad7731 2 жыл бұрын
Bro memu jagan anna house land ki apply chesam list lo ma name vachindi ani ma volunteer na thumb and photo tisukunnadu maku e land vachinattena conform ga cheppamdi bro plz
@Srinu179
@Srinu179 2 жыл бұрын
Cnfrm
@kalavathikala5114
@kalavathikala5114 2 жыл бұрын
Anna aface edi
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
Padamara
@mahendran8368
@mahendran8368 2 жыл бұрын
My house Chittoor
@sukanyach2183
@sukanyach2183 2 жыл бұрын
Free gaa sthalam esthe house kattukunte elage untundhi.
@jayasrinivasbayya641
@jayasrinivasbayya641 2 жыл бұрын
హలో సార్ మా ఊరు రాగలరా మా ఊరు గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్ళే దారిలో బోయపాలెం ఊరు వస్తుంది అక్కడ నుంచి కుడి వైపు తిరిగి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంఘీజ్ ఖాన్ పేట ఊరు వస్తుంది అక్కడ జగనన్న కాలనీ కొత్త గా కడుతున్నారు మీరు ఎందుకు ఇటు వైపు రావటంలేదు కొన్ని ఇళ్ళ తయారు గా ఉన్నాయి మీరు వస్తే అక్కడ పరిస్థితి ప్రస్తుతం కి తెలుస్తుంది కదా
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
e week lo pakka vastanu andi
@sreekanthreddy7333
@sreekanthreddy7333 2 жыл бұрын
Time paduthundi bro, akada oka colony create ayyi vote bank create ayyedhaka e polititians roads veyincharu...
@SuperDheeraz
@SuperDheeraz 2 жыл бұрын
meeru valla position lo unte ardam avuthadhii. vallu em vayasu lo leru, dongalu padithe edirinchaleru.. burada nellalo nadavaleru fast ga.
@chakravartit.5442
@chakravartit.5442 2 жыл бұрын
Real problems
@ameenaali4287
@ameenaali4287 2 жыл бұрын
Does any wants house in bapatla given by jagan we are solding
@shanu2009
@shanu2009 2 жыл бұрын
Land or house ? What is cost ?
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
House
@ameenaali4287
@ameenaali4287 2 жыл бұрын
House 9.5 lakes it is not complete you can come and see if u want
@srinivas6094
@srinivas6094 2 жыл бұрын
Anta ఇష్టం లేక పోతే..Govt. కి తిరిగి ఇచ్చేయ వచ్చు కదా....సిగ్గు లేని జన్మ 😂
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 жыл бұрын
జన్మల గురించి Enduku andi వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించి మాట్లాడ౦డి
@SriRHjewellerycollection
@SriRHjewellerycollection Жыл бұрын
Siggu niku ledu peda vallu valla bada ni chepukutunaru nikenti bada
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 2,3 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 12 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН