Temple dhagara prices increase chesaru 6mm 1200 7mm cost 1500 8mm mala 1600 Evi present vunna prices andi manam including delivery charges and service charges add chesi esthunam miku doubts vunna mala kavali anaa naku whatsapp lo msg cheyandi thank you
@Sravan-k9j27 күн бұрын
Website link send chy bro
@Panchakarla26 күн бұрын
Number pls
@BhavaniVideovibes23 күн бұрын
Brother evi meru konni sel chesthunnara , ledha temple daggara unna valla website na? Vallaki a websites levu.... Original temple ke ravali ani vinna . Entha varaki nijam ma?
@Boyapatiramesh-k8p23 күн бұрын
Karungali mala business chessunnava
@pudharivenu891719 күн бұрын
Hi
@slakshmidevi1539Ай бұрын
చాలా క్లియర్ గా చాలా బాగా చాలా నీటుగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు చాలా థాంక్స్ అండి 🙏💐👍
చాలా కృతజ్ఞతలు బాబు మీరు ఈ టెంపుల్ గురించి చాలా బాగా చెప్పారు కరంగులి మాల కోసం నేను వెతుకుతూ ఉంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భగవంతుని దర్శనం చేయించారు🙏🙏 చాలా సంతోషం బాబు భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా నీకు ఉంటాయి 🤝🤝
@srinivasulut38683 ай бұрын
Hi bro చాలా బాగా వివరించారు.... ధన్యవాదములు మీకు🙏🙏🙏
@srinathchowhan123718 күн бұрын
tq bro appatinuncho telusukovali ani anukunna eroju nee e video thelsukunna inka karungali mala vesukunnaka patinchavalsina niyamaalu kuda unte bagundedhi
@addagatlasrikanth51642 ай бұрын
బ్రదర్ చాలా చక్కగా వివరించారు నేను కూడా వెళ్తున్న
@suresh3219Ай бұрын
Bro midhi akada ఉండేది.నాకు ఒక కరుగలి మల thesthava
@ravmeshlingamppelli102226 күн бұрын
సూపర్ గా చూపించారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్ 🎉
@venkatasudheerkumar77852 ай бұрын
నేను రెండు రోజుల క్రితం వెళ్ళాను చాలా బాగుంది గుడి మీరు చెప్పినట్లే అక్కడ కానుకలు అలాంటివి స్వీకరించరు అలాగే ఈ ఎవరైనా దివ్యాంగులు వస్తె వారికి మాత్రం ఉచితంగా ఒక కరుంగలి మాల ఇస్తాం అని చెప్పి ఉన్నారు
@SunilChandra-w6tКүн бұрын
Brother naku teliyadhu detailas cheppu brother
@manikantavanam2198Ай бұрын
జై పాతాళ శంభు ముర్గన్ స్వామి కి జై 🙏
@telugucampingvlogs98145 ай бұрын
వీడియో చాలా అద్భుతంగా తీశారు బ్రదర్, కరుంగలి మాల వెబ్సైట్ లింక్ పెట్టండి బ్రో...!
@SambaKotipalli-un7cd2 ай бұрын
Whatsap no vundhi kada
@Satya_7806 ай бұрын
సైనికులకు ప్రత్యేక దర్శనం అనే ఆలోచన పరమాద్భుతం. జై శరవణ భవ
@mahamahalaxmi60316 ай бұрын
Chala antey chala prashanthanga anipinchindhi bro sharavanabauvdni chudaganey,,tqs for ur nice video
@kvstrajuАй бұрын
Chala bhagundhi Adbutham ga undhi temple plus mee explanation 🙏🚩🚩🚩👏👍👌
@nandakumar-rp8pr6 ай бұрын
Nice presentation. Thank you very much for sharing this video. Wish you Good luck 🙏🙏
@arunagirish5181Ай бұрын
God bless you for the divine info
@madhurima41396 ай бұрын
Chala chakhaka explain chesavu Babu God bless you
@swamyarchanpilli11466 ай бұрын
Tq bro mee valla e mahonatha maina roju na Nenu naa family yeno rojulaindi nundi chesukovali anukunna darshanam chesukunamu mee prayatnam valla maku chala santosham kaligindi . Seriously I love u brother. Ippude subscribe chesukuntuna & website link kuda check chesta
హలో బ్రదర్... బాగా చెప్పారు... 15 రోజుల క్రితమే వెహికల్ లో పాతాళ సెంబు మురుగన్ టెంపుల్ కు వెళ్లి వచ్చాము... మరోసారి కళ్లకు కట్టినట్లు చూపారు... కరుంగలి మాలలు తీసుకున్నాము.... ధరించాము... అలాగే వెంటనే పళని వెళ్లి సుబ్రహ్మణ్యం స్వామిని కూడా దర్శించుకున్నాము... టెంపుల్ లో ముందున్న పెద్ద విగ్రహం కాల భైరవుడు అని చెప్పారు అక్కడ... విగ్రహం ముందరే శునకం కూడా ఉంటుంది... అక్కడికి దగ్గర్లోనే కొండ మీద గోవింద టెంపుల్ (శ్రీ కృష్ణ ) కూడా వుంది.. చాలా మహిమ గల టెంపుల్ అన్నారు... ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వెళ్తారని తెలిసింది... వారికి ఎలాంటి పెండింగ్ పనులు వున్నా అక్కడికి వెళ్లి మొక్కుకొని వస్తే నెరవేరుతాయని చెప్పారు... కొండ మీదకు మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి... చాలా మంది వస్తుంటారు.... థాంక్స్... అందరికీ చక్కగా గైడ్ చేశారు...
@kottevenkatanagaraju76566 ай бұрын
Mahabubnagar nundi ala vellali car lo
@venubonala82016 ай бұрын
Mbnr to Chennai to Dindigul
@devaiahgowda38136 ай бұрын
Can you please share where is the Govinda temple
@santhoshmittapelli95896 ай бұрын
Website details leda qr scanner of site unnaya Mee daggara
@NareshLadi-f7m5 ай бұрын
Hi sir Carungali maala wibsite r mobile number pettandi
@VSm-w6e6 ай бұрын
Super. Video. Fromvijaywada. Om. Sri. Kartikaya. Namaha
@chinnustp3519Ай бұрын
Excellent informative video sir, must visit temple
@kukkalaveeraveniveeraveni85596 ай бұрын
Çhala anthey chala baaga cheparu devuni nii chupimcharu nanna luu meeru andaru kuu ..... God bless ammaa.. keep it up nanna luu.....
@deeptis062 ай бұрын
Very informative..chala Baga chupincharu.👍akadiki vellinantha happiness vachindhi mi video chusi
@parvathivishnumolakala73966 ай бұрын
హాయ్ బ్రో వీడియో చూస్తున్నంత సేపు నాకు బాగానే అనిపించింది స్వామివారిని చూడంగానే ఏంటో తెలియదు కానీ ఈ వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చింది థాంక్యూ సో మచ్
@bharrgawyit98836 ай бұрын
Nice information Thank you bro I called and checked they are not delivering online Not through call Atwell One way it's good to go and do darshanam get that magical experience and then get mala with full trust
@makeupbysushmareddy3 ай бұрын
Hii sai garu Recived the mala today Thank u so much 🙏
@srinadhvempati89433 ай бұрын
Description link lo order Petara Andi A location Ayna vosthundha order
@dr.saisreeroyal97972 ай бұрын
Ladies kuda veskovacha?
@supriyasupriya8452Ай бұрын
Hi sis naaku malla kavalle ela thisukunaru cheppadi plz
@RknarayanaАй бұрын
@@dr.saisreeroyal9797vesuko vachu medam some conditions apply
@ShailajaShailaja-k8l9 күн бұрын
Good explanation bro
@SaikrishnaKumar-hf3qm5 күн бұрын
Anna super anna easy way anna
@eckanth9993 ай бұрын
Harom Hara, Jai murugan Ki Jai, nice bro your video amazing
@AnilR-bc5qt8 күн бұрын
Baagundi
@mahnarayan21856 ай бұрын
Very good information. Website detaila pettandi
@satyanarayanagajji2679Ай бұрын
Nice, explained.Thank you brother, God bless you.
@prakashtirumalanadhuni5566 ай бұрын
Bro bro you are the excellent person so many persons cover this Temple but there was not given this type of information and there was not covered MURTHY also you are the first person in KZbin history
@SaiTeluguTraveller16 ай бұрын
Thank you🙏
@999vavinash6 ай бұрын
@saitelugutraveller1 - webwiste address bro
@ramalakshmiyadavalli33006 ай бұрын
@@SaiTeluguTraveller1please let me know how to get it
Nice explain about the temple Kindly let me know all days open it...
@kamsalachari74036 ай бұрын
Jai patha sambu Murugan 🙏 Swami 🙏 Kapadu Swami 🙏
@rameshchilakani43074 ай бұрын
Anna chana clear ga cheputhuna ru good ❤❤❤❤❤❤❤❤❤❤
@naimishaloka22046 ай бұрын
Me valla memu swamy ni chusamu thank you andi
@rajukalyaan87505 ай бұрын
Hi brother, Thanks for the video. Your narration was excellent. Btw, you mentioned in the video that there is a link to purchase Karungali mala in the description and I couldn’t find it. Can you please give me the link to purchase the Karungali mala directly from the temple sources
@RavitejaAddanki4 ай бұрын
Mention chesi undi kada bro
@MaliMali-h2u6 ай бұрын
నేను రీసెంట్గా వెళ్లి వచ్చాను చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం చేసుకుంటే అలాగే మాల కూడా తెచ్చుకున్నాను అక్కడ మాలలు ఎప్పటికీ దొరుకుతాయి ఆలయాన్ని దర్శించుకున్నక ఆ ప్రశాంతత ఫీల్ అనేది మనం కచ్చితంగా పొందుతామూ
@manojmajeti13716 ай бұрын
Online delivery option em undadha
@MaliMali-h2u6 ай бұрын
@@manojmajeti1371 no లేదు
@MaliMali-h2u6 ай бұрын
@@Sonyyemula ఎవ్వరైనా ధరించవచ్చు లేడీస్ కూడా ధరించవచ్చు నేను రీసెంట్గా వెళ్లి తెచ్చుకున్నాను కానీ ఎలాంటి వెబ్సైట్లు ఏమీ లేవు వాళ్లకు
@MaliMali-h2u6 ай бұрын
@@Sonyyemula మీరు తెలుగులో మెసేజ్ చేయండి నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు
@MaliMali-h2u6 ай бұрын
@@Sonyyemula ఎవరైనా వెళ్తే తెప్పించుకోoడి బయట ఎక్కడైనా వేస్ట్ తీసుకొని మోసపోకండి నేను ఒక సంవత్సరం నుంచి దాని గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్లి తెచ్చుకున్న
@rupeshmaredla7526Ай бұрын
Nice information bro . thanks for your valuable information
@sribharanipress38736 ай бұрын
Thank you so much dear and wish you all the best and may god bless all of us by saving hindu temples and serving them
Brother video super . Kindly Send the website address for online purchase (Mala) ..
@LAKSHMANN.MALEPU96 ай бұрын
You Done Good Job Thankyou
@nagavenkatmolleti75012 ай бұрын
Tanx brother manchi information cheppav
@r.gangaajalam36336 ай бұрын
Website link pettandi
@avsreddy3 ай бұрын
Only offline no online
@bheemrajbheem15 күн бұрын
ధన్యవాదములు స్వామి మాల వచ్చింది
@subbu.arepalli90726 ай бұрын
నేను ది.28-7-2024 న దర్శించుకున్న.. చాలా హ్యాపీగా ఉంది..చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కరుంగాలి మాలలు ఎన్ని కావలిస్తే అన్ని ఇస్తారు. ఇబ్బంది ఉండదు.. కానీ వాళ్లకు ఫోన్ పే అలాంటివి చేస్తే కొరియర్ చెయ్యడం ఉండదు...అక్కడకు వెళ్లి తీసుకోవడమే..బయట కొరియర్ పంపిస్తాం అని అమ్మే వాళ్ళు వరిజినల్ కాదు...అక్కడ పూజ చేసినవి కాదు...
@praveenkumar-fd3nz6 ай бұрын
Thanks sir. For ur valuable information😅
@VeerabhadrachariTamiri4 ай бұрын
Thank you brother
@Shivaprasad430083 күн бұрын
Totall bujet antha ayindhi bro and return train untadha
@leelavathikammari1731Ай бұрын
Thank you so much good information
@NaniNnr236 ай бұрын
Where is the Website bro?
@rupanagudibhogesh48436 ай бұрын
Anna website send me
@Sribalajiwoodworks7865 ай бұрын
?
@UmaDevi-fz7hm2 ай бұрын
Super ga teesavu anna
@barureddy29126 ай бұрын
Super bro, maa ooru tamilnadu ki vochi inni details collect chesi, clear ga video chesinaru.. Vetrivel muruganuku arohara🙏🙏🙏 Chembu = copper
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi6 ай бұрын
Excellent content, good video editing, good job, God bless you!!
@hemarkarnati20696 ай бұрын
Good work brother
@aniganikamala43692 ай бұрын
Thank you
@shashinsbnunabarthi5 ай бұрын
Brother, Supreb❤...Truly mircale video...Bro you did Drashan for lord Excellent Bro ...Very truly explain ❤ lovely... Thank you Bro❤
@SaiTeluguTraveller15 ай бұрын
Thank you bro🙏😊
@Lavishmakeover_artist2 ай бұрын
@@SaiTeluguTraveller1Meru chupinchinapudu akada amount 6mm mala 1000 starting price but meru pettina website 1850 chupistundhi.aa website vaalla dha medha
@shyamachaganti62565 ай бұрын
Very nice baga chepparu.nenu vellali anukuntunna.🙏
@Chinnu-23226 ай бұрын
Thanks brother 👍🎉
@admnaidu70404 ай бұрын
Super very useful ❤😊
@మణిద్విప6 ай бұрын
బ్రో మీ ఇన్ఫర్మేషన్ కి థాంక్యూ బ్రో అలాగే కరుగాలి మాల తీసుకోవాలంటే ఆన్లైన్లో దొరకదు ఆలయ దర్శనం చేసుకొని నేరుగా తీసుకోవాలని చెప్తున్నారు మీరు ఏమైనా తెప్పించ గలుగుతారా బ్రో కొంచెం
@rajeshv4026 ай бұрын
Join in temple group call to admin he will help u
@SaiCharan-yi7pr6 ай бұрын
Where Ihe link to join temple group bro
@saivamshi54995 ай бұрын
We're is group link
@neelambariveligandla17683 ай бұрын
Prasanthathaku minchina sampadha ledhu veelu cheskukoni family velli bhakthi tho malanu theeskondi .it's my suggestion only😊
@SambaKotipalli-un7cd2 ай бұрын
ఎవరు ఐనా ఉంటే చెప్పండి బ్రో వెళ్దాం
@sivarajuindukuri86792 ай бұрын
Dindigal nundi temple ki velli malli dindigal ki reach avvataniki enta time padatundi cheppandi tq in advance.
@nnssrr75436 ай бұрын
శ్రీ పాతాళ శెంబు మురుగన్ దేవతాభ్యో నమః
@dks6745 ай бұрын
🎉🎉❤ clear and clean content bro continue cheaye super explanation lag ledhu superb
@rajkota89305 ай бұрын
మాలా వేసుకుంటే పాటించే నియమాల గురించి కూడా చెప్తే బాగుండు
@Shivaprasad430083 күн бұрын
Return train untadha bro
@shivameschevy37975 ай бұрын
Thank you so much bro for the information. Maala link description lo ledhu bro.. link attach cheyandi bro..
@kousilyasairamsairam27436 ай бұрын
Namo Subramanyam 👏👏👏👏
@hellotohappiness1028Ай бұрын
E mala aadavaalu veskovacha?? Plz cheppandi...
@shhrrihariekkonjeatti27096 ай бұрын
Website link pettandi brother!
@krishnasai71036 ай бұрын
temple lo ne sale chesatharu
@tjrc80176 ай бұрын
You have said I will put the link in the description@@krishnasai7103
@prasanasai42736 ай бұрын
@@tjrc8017hello link map dhi andi
@Rsvd-gang5 ай бұрын
Mala link bro
@Kalvaashok2 ай бұрын
nice video editing super chala baga explain chesaru
@srikanthpintu2756 ай бұрын
Om skandyaaa namaha 🙏♥️
@doobagopikrishna8876 ай бұрын
Web site undgi ani video lo cheyppi link istha ani chivaraki peyttakunda untavey bro ila cheyadam neku emi feel ga leydha use avthundhi ga untey peyditey .....leynappudu endguku Mari cheyppadam
@subbu.arepalli90726 ай бұрын
చాలా బాగా చెప్పావు..చక్కగా వివరించారు...ఎక్సలెంట్...మాలలు 365 డేస్ దొరుకుతాయా లేదా ఏమైనా ప్రత్యేక రోజులు, నెలలు ఉన్నాయా చెప్పగలరు.
@SaiTeluguTraveller16 ай бұрын
365days available lo vuntundhi bro
@venkatem64906 ай бұрын
@@SaiTeluguTraveller1mala website details pettaledhu bro description lo