జూనూతల గ్రామములో వెలిసినటువంటి భక్తాంజనేయ స్వామి వారి దర్శనం మాకు చాలా జన్మజన్మల సుకృత్వం, మా గ్రామానికి గత పూర్వకాలంలో కూడా కొన్ని చరిత్రలు దేవాలయాలు ఉన్నాయని ప్రసిద్ధి, ఇంత కాలానికి ఈ విగ్రహం అనగా దేవుడు బయటపడడం ఎంతో సంతోషకరం అదేవిధంగా మా అందరిని చల్లగా చూడాలని వివిధ గ్రామ ప్రజలను కూడా చాలా చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం, అదేవిధంగా మాకు ఉన్న కోరిక ఏంటంటే గ్రామంలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నాం కాబట్టి మా ఊరి చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలని మా యొక్క కోరిక, ఎందుకంటే మాకు దేవుడంటే అపారమైన నమ్మకం మేము కూడా ఆంజనేయస్వామి మాలలను ధరించడం జరిగింది, అందుకే మా చరిత్రను మా ఊరి చరిత్రను ప్రపంచానికి తెలిసేలా చేయాలని మా యొక్క కోరిక, అందుకనే ఇమీడియట్లిగా పురావస్తు శాఖకు ఈ సమాచారాన్ని అందించి ఆ విగ్రహం ఏ కాలం నాటిదో ఈ రాజుల పరిపాలన నాటిదో ఏ యుగం నాటిదో తెలిసేలా గ్రామ సర్పంచి మరియు అధికారులు తెలియజేయాలని మా గ్రామ ప్రజల యొక్క కోరిక, ఎందుకంటే మా గ్రామ చరిత్ర మాకు చాలా అవసరం, వెంటనే ఆ విగ్రహాన్ని జయరాం స్వామి ఆధీనంలోనే టెస్ట్ చేయించి మాకు మా చరిత్ర తెలియజేయాలని ఆ విగ్రహం ఏ కాలం నాటిదో తెలియజేయాలని ఆ విగ్రహానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా మాకు తెలియజేయాలని లేక ద్వారా పేపర్ మీడియా ద్వారా బయటికి చెప్పాలని ప్రజలందరికీ తెలిసేలా వివరించాలని మా గ్రామ ప్రజల విద్యార్థుల యొక్క కోరిక, ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి మేము గ్రామ ప్రజలను విద్యార్థులము ఈ చరిత్ర తెలుసుకోవడం మాకు చాలా అవసరం, కాబట్టి వెంటనే మా ఊరి గ్రామ సర్పంచి మరియు మండల అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు వెంటనే పురావస్తు శాఖకు, ఈ బాధ్యతను అప్పగించి ఆ విగ్రహం ఏ కాలం నాటిదో ఈ యుగం నాటిదో ఈ రాజుల పరిపాలన నాటిదో ఆ విగ్రహానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియజేయాలని మా విద్యార్థులం, గ్రామ ప్రజలం కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము, జైశ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ 🙏🙏🙏
@raghu3659 Жыл бұрын
చాలా మంచి నిర్ణయం...నేను అదే కోరుకుంటున్న చాలా మంది కి వీడియో షేర్ చేయండి, ధన్యవాదములు
@harichandsapavath6286 Жыл бұрын
Jai sri ram 🙏🏽🙏🏽🙏🚩🙏🚩🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🚩🚩🚩
@JamapalaNagaraju Жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ అందరినీ చల్లగా చూడు తండ్రి...🙏