Pachani Kapuram Full Length Telugu Movie | Krishna Ghattimaneni, Sridevi | TeluguOne

  Рет қаралды 1,568,769

TeluguOne

TeluguOne

Күн бұрын

Pachani Kapuram Full Length Telugu Movie HD Starring Superstar Krishna, Sridevi, Jagayya, Shavukar Janaki among others. Pachani Kapuram Telugu Movie Directed by Tatineni Rama Rao and Produced by Midde Rama Rao. Music Composed by Chakravarthy. #KrishnaMovies #TeluguMovies #PachaniKapuram #SrideviMovies #TeluguFullLengthMovies
Starring : Krishna Ghattimaneni, Sridevi
Director: Tatineni Rama Rao
Producer: Midde Rama Rao

Пікірлер: 382
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
కుటుంబ వ్యవస్థ బలహీనంగా ఉన్న తయారు అవుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇటువంటి సినిమా చూడడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిని కలిగించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఖాళీగా ఉన్న సమయంలో మా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూస్తున్నా. వాటిలో మెచ్చదగినదే ఈ మూవీ. డబ్బు కన్నా మానవీయ సంబంధం గొప్పదని దర్శకులు తాతినేని రామారావు గారు అప్పట్లో తెరపై చూపారు. నటనలో అందరూ శెభాష్ అనిపించేలా చేశారు.
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
అప్పట్లో ఈ మూవీ సూపర్, డూపర్ హిట్. ఎక్కడ విన్నా ఇందులో పాటలు వినిపించేవి. చక్కని కుటుంబ కధా చిత్రం. దివంగతులైన మా సూపర్ స్టార్ కృష్ణ గారు, శ్రీదేవి గార్ల నటన హైలైట్
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Super Star Krishna garu mariyu Andhalarasi Sridevi garu natinchina beautiful and awesome family emotional drama entertainment movie. Iddaraki Shraddanjali.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Hero Krishna garu ki Sridevi garu ante anthuleni prema. Hero Krishna garu Sridevi garu tho chesina movies anni kuda chakkati family entertainment movie. Shraddanjali for Hero Krishna garu and andhalarasi Sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
O prema kavyamu, kamaniya kavyamu, O manchi kutumba Katha chitramu. Elanti movies ippudu ravadamu ledu. Hats off to Sridevi garu and Super Star Krishna garu. Iddaraki Shraddanjali.
@KNRYADAV
@KNRYADAV 2 жыл бұрын
మూవీ చాలా చాలా బాగుంది డైరెక్టర్ ఇటువంటి సినిమా అందించినందుకు ధన్యవాదాలు
@balakrishnayelle703
@balakrishnayelle703 3 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ, గ్లామర్ క్వీన్ శ్రీ దేవి ల ప్రేమ కావ్యం ఈ పచ్చని కాపురం ! ఆత్మీయతకు, ఆప్యాయత కు, అనురాగా నికి, అభిమానానికి ప్రతీక ఈ భార్య భర్త ల అన్యోన్య దాంపత్య మే నిదర్శనం. మూవీ మొదటి నుండి చివరి వరకు కథా, కథనం, స్క్రీన్ ప్లే, కూర్పు, సంభాషణ లు, సంగీతం, సాహిత్యం, ప్రధానము గా భార్య భర్త ల మధ్య, తల్లీ కొడుకుల మధ్య, తండ్రీ కూతురు మధ్య సెంటిమెంట్ వెండి తెర పై పండింది. ఈ సినిమా చూస్తూ ఉన్నంత సేపు ఏదో ఒక తన్మ యత్వము కు లోనైనట్లు గా ఒక ప్రత్యేక మైన అనుభూతి కలిగింది. ఈ రోజు తెలుగు వన్ వారి ఛానల్ ద్వారా యూ ట్యూబ్ లో నా అభిమాన హీరో నటశేఖర కృష్ణ గారి మూవీ చూసి, చలించి పోయాను. 1985 లో నిజామాబాదు లో చూసాను. మూవీ విడుదల రోజు నుండి 50వ రోజు వరకు రోజు ఏదో ఒక షో చూసాను. మొత్తం 50 సార్లు చూసాను. మా అన్న కృష్ణ గారి నటన ఈ మూవీ లో నాకు చాలా, చాలా నచ్చింది. శ్రీదేవి గారి నటన కూడా నచ్చింది. చిలిపి గా, అల్లరి గా, చలాకి గా, అమాయకురాలి గా, కొద్ధి సేపు మతి స్థిమితము లేని దాని లా బాగా నటించింది. ఈ సమాజం లో పిల్లలను కన్న తల్లీ తండ్రులు ఆస్తులు, అంతస్తులు, స్టేటస్ అనుకుంటూ డబ్బుకు విలువిస్తారు తప్ప, పిల్లల మనసులో ఏముందో తెలుసుకుని వారి కోర్కెలను నెరవేర్చే ప్రయత్నం చేయరు. సినిమా లో పాటలు అన్ని అద్భుతం గా ఉన్నాయి. జేసుదాస్ గారు అన్ని పాటలు చెవులకు వినసొంపుగా పాడారు. ముఖ్యం గా సెంటిమెంట్ పాట వెన్నెలైనా, చీకటైనా, చేరు వైనా, దూరమైనా సాంగ్ గుండెల్ని పిండేసింది. ఇంటర్వెల్ తరువాత నుండి మూవీ చివరి వరకు చూస్తూ ఉన్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాల నటుడు మాస్టర్ అర్జున్ చక్కగా, హుషారుగా, చలాకి గా నటించాడు. మొత్తానికి ఈ సినిమా 1000 పెర్ సేంట్ బాగుంది. ఒక్క సారి కాదు పది సార్లు చూసినా బోర్ కలుగదు. మళ్ళీ, మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. నాకు మా అన్న కృష్ణ గారు నటించిన సినిమా లలో నచ్చిన మంచి మూవీ ఇదొకటి ! ఈ మూవీ లో కృష్ణ, శ్రీ దేవి ల జంట బాగుంది. ఈ జంట వెండి తెర పైన ప్రేక్షకులను, అభిమానుల ను ఆకట్టు కున్నారు. హ్యాట్సాఫ్ టూ డైరెక్టర్ తాతి నేని రామారావు గారు, అండ్ ప్రొడ్యూసర్ మిద్దె రామారావు గారు, అండ్ శ్రీ రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ యూనిట్ వారికి : బిగ్ ఫ్యాన్ : యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ
@sreenathmondem5610
@sreenathmondem5610 2 ай бұрын
claimax kanneellu theppinchindi bhai thank u thank u soooo much
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Andarikante Andhalarasi Sridevi garu ante Hero Krishna garu ki chala ishtamu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Super Star Krishna garu and Andhalarasi Sridevi garu a great memorable movie. Iddaraki Shraddanjali.
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
ఎంతో, అందంగా హృద్యం గా ఉన్నారు, ఈ చిత్రం లో, అంత అందము గా ప్రశాంత గా, చిత్రం ఉంది
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Super Star Krishna garu and Andhalarasi Sridevi garu natinchina O manchi kutumba Katha mariyu prema kavyamu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Hero Krishna garu and Andhalarasi Sridevi garu combination lo vacchina movies lo Kalavaram Samsaramu, Pacchana Kapuramu, Premanakshtramu chitralu chala baguntai, Hero Krishna garu ki Sridevi garu ki unna anubandaniki witness ee movies.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Hero Krishna garu tho Sridevi garu on screen chemistry bagundedi. Anduke movie ki plus point.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
ee movie lo Andhalarasi Sridevi garu natana chala chala bagundi, eelanti movie chusanappudu Sridevi ni marichipolemu inkoka visayamu Hero Krishna garu tho Sridevi garu natinchina a great memorable movie. Iddaru legendary stars ki Shraddanjali.
@faridaali698
@faridaali698 2 жыл бұрын
Sridavi ji and krishna ji beautiful and vary hit pear in tamil and telugu cinema. Vary nice all time hit movie. Sridavi ji i mis you.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Glamour Queen Jayaprada garu anna Andhalarasi Sridevi garu anna chala ishtamu. Hero Krishna garu ki Sridevi and Jayaprada rendukallu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Andhalarasi Sridevi garu and Super Star Krishna garu combination lo vacchina movies anni different stories vacchayi, inchuminchu anni rakalu zoners lo chesaru Sridevi garu and Hero Krishna garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Andhalarasi Sridevi garu best and successful hit fairs of South movies, like Super Star Krishna garu and Andhalarasi Sridevi garu and Kamal hasan garu and Andhalarasi Sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Anduke Andhalarasi Sridevi garini Super Star Krishna garu ki On screen chemistry antha chakkagi undedi. Iddariki Shraddanjali.
@rajugarikina9773
@rajugarikina9773 2 жыл бұрын
Wonderful movie, great performance of my great Hiro Krishna garu and godess sridevi garu (rip)
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sridevi garu ee movie chesetappatike Bollywood lo chala busy ga undi. Ayyyana sare Hero Krishna garu tho movie ante happy ga feel ayyaru Sridevi garu. Andu ke konni scenes lo Sridevi garu face lo chala Alastair kanipisthundi.
@HCSC2022
@HCSC2022 3 жыл бұрын
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever...NO 1 🌟... .
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
One of the best and beautiful relationship between Sridevi and Krishna garu since 1969, as a Baby Sridevi. Super Star Krishna garu love and moral support to Sridevi. Since 1979 to 1988 as a Heroine acted with Super Star Krishna garu 31 movies. But, continue Sridevi and Krishna garu relation upto 1993. After 1993 breakup Krishna and Sridevi. Sridevi always respect and effection to Super Star Krishna. That is Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. R. I. P.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Director Thathineni Rama Rao garu handled chese visayamulo Chala care tho thisikunnaru. Hats off to The. Rama Rao garu hats off Sir.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Super Star Krishna garu and Andhalarasi Sridevi garu Prema Kavyamu ee Pacchana Kapuramu movie. RIP.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Hero Krishna garu ki viriddaru lo Andhalarasi Sridevi garu ante ishtamu. Kani iddaru tho on screen chemistry excellent.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Super Star Krishna garu God father of Andhalarasi Sridevi garu.
@venkatarr
@venkatarr Жыл бұрын
సూపర్ స్టార్ క్రిష్ణ గారి ఆత్మకు శాంతి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్, వివాదరహితుడు క్రిష్ణ గారి మరణంతో తెలుగు సినిమా ఒక పూర్తి తరం కోల్పోయింది. ఆయన ఆత్మకి ప్రగాఢ నివాళులు. 😔😔🙏🙏
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Ee movie intha ga success kavadaniki Katha kathanamu, songs, dialogues hero and Heroine madya chemistry workout.
@nageshwarreddyenukonda3074
@nageshwarreddyenukonda3074 2 жыл бұрын
చాలా గొప్ప సినిమా
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Evergreen Kapuramu lo evergreen Jodi of super star Krishna garu and abhinava abhisharika Sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Pacchana Kapuramu movie Super duper hit. Hero Krishna garu tho Andhalarasi Sridevi garu natinchina peaceful love story.
@muskuyadaiah846
@muskuyadaiah846 Жыл бұрын
నిజమైన ప్రేమానురాగాలకు నిలువుటద్దం ...ఈ సినిమా...అరమరికలు లేని భార్యభర్తల అనురాగబంధానికి చక్కని దృశ్యకావ్యం..ఈ సినిమా..సహజమైన భావోద్వేగాలకు దృశ్యరూపం..సహజమైన నటనతో సూపర్ స్టార్ కృష్ణ మరియు అందాల నటి శ్రీదేవి ప్రాణం పోసారు..వారి అందమైన హృదయాలు కలిగిన వారిరువురు స్వర్గంలో ఉన్నారు..వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థన ..
@thumuprathyusha6552
@thumuprathyusha6552 2 жыл бұрын
Super movie chala edupu vachhindi
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
45 years above legendary Star lyrical writter Veturi garu worked with our Super Star Krishna garu ki hats off sir. Iddariki Shraddanjali.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Ilanti movies kanisamu 1000 varaku chusantamu, oka movie success ayyandante a movie lo yedo prathyakatha untadi. Indulo kuda alanti de undi ade Katha kathanamu actors screenplay presentation patalu matalu inka yenno unnai anduke ee movie Super success ayyandi.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sridevi garu ee movie lo natana Chala maturity chupincharu. Excellent performance of Sridevi garu. Shraddanjali.
@sitavedula9682
@sitavedula9682 Жыл бұрын
@sitavedula9682
@sitavedula9682 Жыл бұрын
⁶yùì⁸9p⁹90😊😮q00pp0?qt qt qt p🎉 Aq🎉🎉ƙppp
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
One of best on screen chemistry of Super Star Krishna garu and Beauty queen Sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Background score, songs tunes excellent performance iccharu legendary Star music Director Chakravarty garu. Shraddanjali sir.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Hero Krishna garu tho Andhalarasi Sridevi garu chesina movies lo one of the all time best movie. I like so much.
@rojarani8214
@rojarani8214 Жыл бұрын
Super movie, vennelina song super, manchi love story
@rajiworld234
@rajiworld234 2 жыл бұрын
E movie lo venelaina, chikatina song chala baguntundi maa amma gaariki istamaina song Maa amma,nanna ki marriage ayyina taruvata vaaru chusina first cinema 🎥♥
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Music Director Chakravarty garu, Jesudas garu, Susheela garu andaru kuda 100% nyayamu chesaru.
@seethas7624
@seethas7624 3 жыл бұрын
Wonderful movie 👌, babu gadu enta natural ga unnadu 😍, Vennelina cheekatina babu song- heart touching 💞 Anta manchi feel unna movie, ippudu unnayi movies 🤦
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Ee movie hit kavadaniki Heroine Sridevi garu, katha songs screenplay Hero Krishna garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
My All time favorite movie of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
Sridevi garu meeru maro Mahanati. Never before never after. Sridevi garu niku nivve sati. Andheke meeru natanake ardamu cheppina nati. Thanuku thane sati. Marevvuru sati raru. That is Sridevi garu. Sridevi garu R. I. P.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
eelanti patralu veyadamulo O goppa natimani Andhalarasi Sridevi garu. One of the best and successful Heroine in Indian cini Industries. RIP.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
Best Kapuramu, Super Kapuramu, Glamour Kapuramu = Pacchana Kapuramu, Kapuraniki ardhamu Glamour Girl Sridevi garu and Super Star Krishna garu, Sridevi and Krishna action movements marvellous.
@nukarajubalaramireddy1529
@nukarajubalaramireddy1529 3 жыл бұрын
O
@nagasrinu4546
@nagasrinu4546 2 жыл бұрын
aw
@nagasrinu4546
@nagasrinu4546 2 жыл бұрын
8aqrgr4 re4rs
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Naku nacche Hero Krishna garu, nacche heroines Andhalarasi Sridevi garu and Glamour Queen Jayaprada garu matrame.
@vish5758
@vish5758 6 жыл бұрын
Movie chala chala bagundi nijamaina prema pain ela untundo thelisindi really good movie
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Hero Krishna garu unna records tollywood lo kadu, Bollywood lo kuda Hero Krishna garu okka heroine tho 43 movies Jayaprada garu chesaru, alage Sridevi garu tho 31 movies chesaru. Vijayanirmala madam garu tho 47 movies chesaru. This is sensational legendary record. Iddaraki shraddanjali.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Several times watched this movie, but not boring. Starting to ending, screenplay, story, taking, camera, songs are super duper musical hit.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sridevi garu ni matrame thana abhimani hero ga aradisthundi. That is Sridevi garu. Shraddanjali for Sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Overall ga manchi kutumba Katha chitramu andicchina producer legendary Star producer Midde Rama Rao garu ki Director Tatineni Rao garlu ki naa hardika abhivandanamulu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Andhalarasi Sridevi garu tho Super Star Krishna garu on screen chemistry vere level undedi.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Hrudayaniki hatthukone sannivesalu, Hrudayaniki kadilenche emotional scenes fully ga unnai Pacchani Kapuramu.
@AllaboinaKrishna
@AllaboinaKrishna 9 ай бұрын
I no super star krishna GARU ❤
@praveennaveen6306
@praveennaveen6306 2 жыл бұрын
Good family movie and thank you universe🌌
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
First crush of Andhalarasi Sridevi garu of super star Krishna garu. Tharuvatha andaru avasaraniki Vadu kunnaru Sridevi garu andulo modati Vadu Kamal Hasan garu. Dinanthatiki Karanamu Sridevi amma garu Rajeswari garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Manchi emotional love story.
@irfsathwik6932
@irfsathwik6932 Жыл бұрын
How many watching this Movie .. After Krishna gari Death ... #rip Krishna sir .. excellent Movies .. Peace ✌️ For Krishna sir*s soul .
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sridevi garu and Super Star Krishna garu movie carrier lo biggest Block bustor hit pair of Indian movie moghal history lo never before never after. Iddaraki shraddanjali.😂
@lakshminarasimhasarmavelam5362
@lakshminarasimhasarmavelam5362 6 жыл бұрын
ది బెస్ట్ పైర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Hero Krishna garu ante okka Hero ga ne kadu manavathvaniki prathirupamu Hero Krishna garu. Shraddanjali
@ylinl4844
@ylinl4844 6 жыл бұрын
It's touchy! What adults la this, a loving couple and happy family just being destroyed for what some misunderstanding, if not for the intelligent son the couple would never have united. Sometimes life needs more childlike innocent love to bring peace la. Cute boy actor and of course tremendously good looking gorgeous Sridevi and Krishna!☺
@ravivilla7907
@ravivilla7907 3 жыл бұрын
5ťy
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
I have several times watched this movie. But no boring. Always fresh feeling movie. Sridevi and Krishna garu jeevincharu. RIP.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
One of the best family entertainer movie of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.
@nagarajumysenu3951
@nagarajumysenu3951 5 жыл бұрын
Superstar Krishna Sridevi movie antene superhits malli aa rojulu ravu allanti animutyalu ravu
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
Wonderful couples of Sridevi garu and Super Star Krishna garu.
@archanachopparapu8643
@archanachopparapu8643 2 жыл бұрын
QQQQQQQQQ A AAA AAAAaAaaAaaaaaaAAaaAAaaAaAaaa Aa A P Ppp 5ty
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Thanaku vacchina remuneration visayamulo Sridevi garu Chala varaku Sahayamu chesedi, ee visayamu Sridevi amma ki theliyakunda chesedi sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Heroine Sankarabaranam Rajyalaxmi garu performance excellent.
@grajesh2338
@grajesh2338 4 жыл бұрын
Super movie Krishna garu sridevi and babu acting super 👌👌👌👌👌👌
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Hero Krishna garu film carrier lo Glamour Queen Jayaprada garu and Andhalarasi Sridevi garu matrame sensational hit pairs ga successful jodi ayyaru.
@bayyarapusreedhar2476
@bayyarapusreedhar2476 5 жыл бұрын
Supar star krishna beauty queen sridevi supar hit movie
@akarapusaidulu8356
@akarapusaidulu8356 2 жыл бұрын
Wonderful movie thank you
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sridevi garu Bollywood ki vellaki poyunte chala movies lo act chesevaru.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Really it is true Premakavyamu of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.
@bsrikanth7458
@bsrikanth7458 4 жыл бұрын
Chala chala super it move i miss you a lot sridevi garu
@pramodkumarvastrala5510
@pramodkumarvastrala5510 3 жыл бұрын
B
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Super Star Krishna garu ki life lo Andhalarasi Sridevi garu O Premanakshtramu. RIP.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Hero Krishna garu tho movie cheyyadamu ante yedo Pickwick laga enjoy chesedi Sridevi garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Super Star Krishna garu and Andhalarasi Sridevi garu decent love story (movie). Super duper hit movie.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Nenu modati ga chala surprised ayyanu ilanti movie Hero Krishna garu tho announced chesinappudu. Kani anni anchanalkni thala kindalu chesi Super hit avadamu really terrific. Andulo Hero Krishna garu Singer Jesudas garu tho patalu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
As a Baby Sridevi acted with Hero Krishna garu 18 movies. First movie Maa Nanna Nirdhoshi, last movie Devudulanti Manishi.
@anuragadevatha5792
@anuragadevatha5792 3 жыл бұрын
Seeing For My Anuraga Devatha SRIDEVI, miss You Ji,
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Sridevi garu ki Jaggayya garu and Janaki garu lanti thalli thandrulu unnaru high society lo.
@vish5758
@vish5758 6 жыл бұрын
Intha Manchi cinema life lo chudaledu roju choosina bore ravatledu miss u Sridevi mam
@lankapalliswapna4430
@lankapalliswapna4430 3 жыл бұрын
aqà
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 5 ай бұрын
Super Star anna daniki asalayana definition cheppena yekaika Hero Krishna garu matrame.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
Hero Krishna garu and Beauty queen Sridevi garu Cini journey around 25 years. As a child artist to as a Heroine. That is Sridevi garu Krishna garu. As a child artist acted with Hero Krishna 14 movies, as a Heroine acted with Hero Krishna 31 movies. That is Super Glamour Sridevi garu. Rest In Peace.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Meeriddaru eelokamu malli putti, maro sensational legendary stars ga success creat cheyalani a Devuniki sthuatulu chellisthunnanu.
@srikanthreddyd8897
@srikanthreddyd8897 Жыл бұрын
2022 lo Evaru chusthunaru e movie
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Hero Krishna garu ki cini industries lo unna entho mandi tho natincharu. Kani Sridevi ante Krishna garu ki cheppaleni prema, ishtamu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Hero Kamal Hasan Sridevi ni vadukunnaru, sontha thalli Rajeswari gare Sridevi ni Kamala Hasan garu tho Pelli chesi kuntanani bramalo undedi, Chivaraku Kamal Hasan Vavi Ganapathi engagement ayindi. Malli Sridevi future visayamu, ade Sridevi ni Bollywood ki parichayamu cheyyamandi Sridevi amma garu Sridevi ni malli Hero Krishna gare ki oppacheppindi. RIP.
@bandameedamanohara2185
@bandameedamanohara2185 3 жыл бұрын
What a great movie krishna sir and Sridevi madam acting super
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Once again watched this movie today 06.12.2023.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Hindi remake movies cheyadamu lo kuda Hero Krishna garu record undi. That is Super Star Krishna garu. Shraddanjali for both of.
@balakrishna3287
@balakrishna3287 3 жыл бұрын
Super star and sridevi excellent performance
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 10 ай бұрын
Janaki garu and Jaggayya garu lanti thalli thandrulu unnaru ee samajamulo.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
Hero Krishna garu Top 25 movies, one of the best movie. Hats off to Sridevi garu. Sirimalli puvvu lanti rangu, mattekkenche kallu, chilip kallu a chupulato kavvinche chupu. Eala cheppuku pothe. No ending. Andhuke All India Glamour girl. That is Sridevi garu. R. I. P.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Wife and husband valuable relationship and love story of Sridevi and Krishna garu. RIP.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
Pachani Kapuram Telugu Full Movie | Telugu Movies
2:18:26
Telugu Movies
Рет қаралды 167 М.
Pachani Kapuram Telugu Full Movie || Krishna, Sridevi
2:02:54
NiharikaMovies
Рет қаралды 72 М.
Gadasari Atta Sogasari Kodalu Full Length Telugu Movie || Krishna, Sridevi
2:24:02
Meena (1973) Telugu Full Movie || Krishna, Vijaya Nirmala
3:03:39
Telugu Cinema
Рет қаралды 251 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН