Padaharella Vayasu Full Length Telugu Moive || Sridevi, Chandramohan, Mohanbabu

  Рет қаралды 1,771,186

Telugu Movies

Telugu Movies

Күн бұрын

Padaharella Vayasu Full Length Telugu Moive
Starring - Sridevi, Chandramohan, Mohanbabu, Nirmalamma
Director - K. Raghavendra Rao
Produced by : Midde Rama Rao
Genre - Drama
Music by : K.Chakravarthi
Realease : 1978
Story:
This film revolves around a 16-year-old girl, Malli (Sridevi), filled with ambitions of becoming a teacher. She is an attractive, intelligent woman living in a small society and experiences ripe love when sees the new veterinarian who has come to visit. Many are impressed by this charming young fellow who has entered the village. He seems to be a wealthy, prosperous man and soon develops a relationship with Malli. Malli, who is deeply in love, sacrifices her opportunity to study in the teaching college course to spend time with him. But his intentions are not pure and he dumps Malli after consummating their relationship.Malli's mother also passes away soon after, after finding out about her daughter's affair. Her only remaining family is her distant cousin Chandram (Chandramohan). Chandram, the village simpleton, is taken advantage of and isolated by the society. He is secretly in love with Malli, and is jealous and upset about the veterinarian. Another important character is the village rowdy Simhachalam (Mohan Babu) who also has an eye on Malli. How Malli lives and whom she chooses as her man forms the rest of the story.The theme of this emotive story is to show how vulnerable women are when in love. This story conveys strong themes and depicts an issue faced by many young women all over the world.
Songs :
1.Sirimalle Puvva
2.Vayasantha Mudupu katti
3. Kattukathalu cheppi nenu Naviste
4. Panta Chenu Paala kanki navvindi
Watch More Latest Movies Subscribe @
/ @telugumoviesvolga

Пікірлер: 560
@mbtv7021
@mbtv7021 2 жыл бұрын
అమ్మాయి ప్రేమించడానికి మొదలు పెడితే వాడు ఎలా ఉన్నా వాడిని హీరోల చూస్తుంది
@chinnamsrinivasulu5870
@chinnamsrinivasulu5870 2 жыл бұрын
చంద్రమోహన్ గారు & శ్రీదేవి గాగి యాక్టింగ్ సూపర్ ఇద్దరు జీవించారు
@popurikrishnaveni2402
@popurikrishnaveni2402 Жыл бұрын
ఈ సినిమాలో చంద్ర మోహన్ నటన స్వచ్ఛగా ఉంటుంది ,, శ్రీదేవి మీద ప్రేమ స్వేచ్ఛ గా చూపిస్తాడు
@Sharath-td7lb
@Sharath-td7lb 2 ай бұрын
శ్రీదేవి గారి సినిమాలు చూస్తున్న్నదుకు చాలా లక్కీ గా ఉంది.కానీ ఈ ఇద్దరు లేరు అని తలుచుకుంటుంటే చాలా బాధ గా ఉంది.😮 చంద్రమోహన్ గారు,శ్రీదేవి గారు,డైరెక్టర్,ప్రొడ్యూసర్,everyone should deserve our hearts❤❤ (27/7/24)
@Rajkumar-rj
@Rajkumar-rj 3 жыл бұрын
చంద్రమోహన్ గారు కమలహాసన్ కంటే గొప్పగా నటించారు. 👏👏👏🙏
@veeraiahkondapatoori4290
@veeraiahkondapatoori4290 3 жыл бұрын
Chandramohan Sridevi combinations superhit the best movie and Nandi award
@tenetisivaprakash2498
@tenetisivaprakash2498 3 жыл бұрын
@sam shaan ల్
@sapaarshad1784
@sapaarshad1784 3 жыл бұрын
Obviously
@sivak3718
@sivak3718 3 жыл бұрын
Yes sir
@mohanrudra3114
@mohanrudra3114 2 жыл бұрын
@@veeraiahkondapatoori4290 my e in
@gantaganesh408
@gantaganesh408 3 жыл бұрын
2021lo evarina chusthunara chusevallu evarina vunte ikada like cheyandi
@bhagyarajup6850
@bhagyarajup6850 2 жыл бұрын
Present చూస్తున pushpa,kgf, rrr, svp, వాటిలో ఇ సినిమాలో చూస్తునంత ఫీలింగ్ వాటిలో రావట్లేదు ఏమాటకు ఆ మాట గాని సినిమా మాత్రం వేరే లేవేలో ఉందిగా tq రాఘవేంద్రరావు గారు చాలా మంచి సినిమా ను చూశాను అనే తృప్తి కలిగింది
@LikithParin530
@LikithParin530 Жыл бұрын
E movie lo trees and village people matti illu environment kosam movie chustha
@balakrishna68
@balakrishna68 3 жыл бұрын
ఈ లాంటి నటన ఈ రోజుల్లో ఎవరూ చేయరు చంద్ర మోహన్ గారు చాలా బాగా నటించారు.👌👌👌👌👌👌
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 10 ай бұрын
నటీమణి శ్రీ దేవి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 4 жыл бұрын
నేను ఈ సినిమా నా చిన్నప్పుడు చూసా, మళ్లీ ఇప్పుడే....శ్రీదేవి గారు తన మొదటి చిత్రంలోనే అత్భతంగా నటించారు..ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఊహించలేము. 👌👌👌
@nawaznwaz468
@nawaznwaz468 2 жыл бұрын
And I ñn And 22
@bandaruajay8494
@bandaruajay8494 2 жыл бұрын
కమలహాసన్ కంటే చంద్రమోహన్ చాలా బాగా యాక్టింగ్ చేసాడు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
పదాహారెళ్ళ వయసు.చంద్ర మోహన్.మోహన్బాబు.శ్రీ దేవి.మరియు నిర్మలమ్మ.నటించిన.చిత్రము.
@satishrongali598
@satishrongali598 3 жыл бұрын
2021 లో చుసిన వాళ్ళు oka లైక్ వేసుకోండి
@mbtv7021
@mbtv7021 2 жыл бұрын
అంత అందగత్తె శ్రీదేవి మనసులో ప్రేమను పుట్టించింది ఈ ఏ అందగాడు కాదు ఒక వికలాంగుడు దీన్నిబట్టి ఏమి అర్థమైంది చూసే వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం ప్రేమని గెలవాలని చూడండి పోరాడండి అంతేగాని వివాదాలతో ప్రేమ ఫలించదు
@SSS-tr6gd
@SSS-tr6gd 3 жыл бұрын
ఈ సినిమా ఇప్పుడే ఈ రోజే చూసాను సినిమా మొత్తం ఐపోయాక నాకు గంటసేపటిదా మాటలు రాలేదు అంత అధ్బుతంగా ఉంది ఈ సినిమాలో శ్రీదేవి కి పదహారేళ్ళ వయసు బయట నాకు మాత్రం ముప్పై ఆరేళ్ళ వయసు
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
Sridevi ki Ee movie teesinapppudu 14 years age
@chiranjeevidasireddy83
@chiranjeevidasireddy83 3 жыл бұрын
శ్రీదేవి గారు నటన మరియు చంద్రమోహన్ గారి నటన అద్భుతం
@rishi77143
@rishi77143 5 жыл бұрын
Ee Movie gurinchi maatallo entha cheppina takkuve avutundi... Sridevi... Natana ke natanalu nerpina apuroopamaina nati.... The story is a great lesson to many teenagers for their silly ideas with innocence was well picturized.. How selfish people utilize innocent people heart and try to spoil their future and people thinking in those days in villages.... Eddula vandi venaka Sri Devi parigeduthoo dialogues chepthoo.. What an excellent dubbing and the BGM.... No words.... Hats off
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్ 10 ай бұрын
ఈ మూవీ రోజు యూట్యూబ్ లో చూస్తాను కమలహాసన్ కంటే గొప్పగా చేసేడు చంద్రమోహన్ గారు శ్రీదేవి వండర్ మోహన్ బాబు సూపర్ నిర్మలమ్మ సూపర్,,,,, చంద్రమోహన్ గారు జీవించారు
@devikabhatnagarsteluguchannel
@devikabhatnagarsteluguchannel 4 жыл бұрын
What an extraordinary, excellent movie by director Raghavendra Rao Sir. Fabulous acting by Chandra Mohan, Sridevi, Nirmalamma and Mohan Babu. Good comedy, sentiment, ethical values and courage to live. Superb songs, hats off to Veturi garu and Balu Garu.
@harshithapogala8845
@harshithapogala8845 4 жыл бұрын
Madam after telling you to watch this movie i am here to watch mam 😊 . super movie thank you so much mam
@likithareddy6814
@likithareddy6814 4 жыл бұрын
Super 👌
@eswari8719
@eswari8719 3 жыл бұрын
Hello devika garu me video's chala baguntai andi
@ethanhunt3811
@ethanhunt3811 3 жыл бұрын
no need to get excited... its a remake of a movie by bharatiraja , so don't conviniently steal his credit . All your sir had to do was pay money and copy scene to scene
@righttime6186
@righttime6186 3 жыл бұрын
It is Tamil Movie "Pathinaru Vayathiline"
@mahindramahindra4516
@mahindramahindra4516 10 ай бұрын
చంద్రమోహన్ గారు మీ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలి నీ మూవీ ఈ మూవీ అంటే చాలా ఇష్టం నాకు నెలకి ఒకసారైనా చూస్తాను
@giddiprasadrao5825
@giddiprasadrao5825 3 жыл бұрын
కమల్ అప్పుడే ఫీల్డ్ లోకి వచ్చాడు చంద్రమోహన కి 15 ఇయర్స్ అనుభవం
@naikr8838
@naikr8838 2 жыл бұрын
ఈ సినిమా 21 లొ చుసుౖ ఉన్న౦త సేపు మా ఉారీ పాత 2000 స౦వత్సర౦ వాతావరణం గురుతు వసుౖ౦ది.......
@Anuif3fy
@Anuif3fy 6 ай бұрын
Howna bro
@naikr8838
@naikr8838 6 ай бұрын
@@Anuif3fy Yes
@ammachef7306
@ammachef7306 6 жыл бұрын
Feel good movie. Sridevi gari acting, Chandra Mohan gari acting superb..........cheppalante mataluchaladu
@purnasai9417
@purnasai9417 3 жыл бұрын
Chandra mohan garu also is an legendary actor......
@maheshraju5027
@maheshraju5027 2 жыл бұрын
ఈ సినిమా 2022 ఎంత మంది చుసేవల్లునరు ఈ సినిమా నీ చూసి నాకు కనిల్లు అగలేదు ఏడ్చేసా 😭 కానీ ఆ జనరేషన్ లో ఒక మగాడి కోసం త్యాగం చేసిన అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒక మగాడి కోసం త్యాగం చేసే అమ్మాయిలు ఉన్నారా లేరు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు wait చేసే టైమ్ లేదు ఇది మన పాడు జనరేషన్
@mbtv7021
@mbtv7021 2 жыл бұрын
ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ప్రేమ కు ఉన్న విలువ
@saleembasha5594
@saleembasha5594 3 жыл бұрын
చంద్రమోహన్ అద్భుత నటన శ్రీదేవీ అందాలు దర్శకేండ్రుడి ప్రతిభ
@jayaram4250
@jayaram4250 3 жыл бұрын
అచ్చ మైన తెలుగు పల్లెటూరు బ్యాగ్రౌండప్ లో తీసిన చిత్రం 25times చూసా, వీలున్నప్పుడు, చూస్తూ ఆ పల్లటూరు వాతావరణం ఆస్వాదిస్తూ ఉంటూ, చంద్రమోహన్, మోహనబాబు లా మధ్యలో జరిగే హాస్య బరిత సన్నివేశాలు బాగుంటాయి 23/05/2021
@yugandharkombathula4446
@yugandharkombathula4446 3 жыл бұрын
Pedollaki devudu eppudu kastalu pedatadu annadi universal truth
@jayaram4250
@jayaram4250 3 жыл бұрын
చంద్రమోహన్ గారు యాక్టింగ్ సూపర్ తమిళ్ లో కమలహాసన్ కంటే తెలుగు లో చంద్రమోహన్ గారే బాగా నటించారు
@sarcasticsoul9326
@sarcasticsoul9326 3 жыл бұрын
Kamal Haasan kantey chandra mohan acting ooo level lo undi
@Rajeshtrendingcreation
@Rajeshtrendingcreation 5 жыл бұрын
ఇపడి సినిమాల్లో కెమెరా మెన్ తప్ప నో స్టోరీ అన్ని కాపీ స్టోరీలే కాపీ నేమ్స్
@rollno.2aravapalli.mohini504
@rollno.2aravapalli.mohini504 3 жыл бұрын
Movie super
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
Ee movie Tamil movie 16 vayadanile remake
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
Bharathi raja16 vayadanile movie remake Kamal Hasan - Chandra Mohan Rajani Kanth - Mohan Babu Sridevi - Sridevi Tamil Climax lo hero release avvadu Telugu movie climax lo hero release avutaadu
@chakravarthi318
@chakravarthi318 5 жыл бұрын
What a movie! What a story! Mind blowing. Natural performance by sridevi, chandra mohan, nirmalamma . This movie is a master piece in the history of indian cinema
@aishwaryagarikapudi2197
@aishwaryagarikapudi2197 2 жыл бұрын
Always old is gold 😀😘
@nagarajuchencharao4081
@nagarajuchencharao4081 7 жыл бұрын
Excellent performance ( chandramohan,sridevi)... emotionally 👌👌
@ayyapureddykarnati5971
@ayyapureddykarnati5971 5 жыл бұрын
No more talks about this movie...
@rameshnaidu2337
@rameshnaidu2337 5 жыл бұрын
Hats off to sridevi and Chandra mohan.. no actress can reach to sridevi.. wonderful, mind blowing
@SwamySwamy-nu6eu
@SwamySwamy-nu6eu 3 жыл бұрын
'' చాలా మంచి సినిమా.. 😍 😍 😍
@ramaraosurada6932
@ramaraosurada6932 2 жыл бұрын
Chandra mohan gaaru mee natanaki padabhivandanalu
@gonepogushiva3256
@gonepogushiva3256 5 жыл бұрын
ఐ మిస్ యు శ్రీదేవి రియలీ ఐ మిస్ యు
@gunugunurianushareddy9564
@gunugunurianushareddy9564 4 жыл бұрын
Who is watching lockdown
@praneels5728
@praneels5728 4 жыл бұрын
Ilayaraja sir always legend.... original version.....all song super hit still....2020 .....
@mylittleangels2715
@mylittleangels2715 4 жыл бұрын
This movie is the greatest story .It is fully emotional.Never come this type of movies. Evergreen emotional and lovable story. Hats off to director. Sridevi also evergreen actress.
@VictoryVijay1808
@VictoryVijay1808 6 жыл бұрын
Miss U #SREEDEVI 😢😢😢 Full Emotional Movie..
@reddygirish9402
@reddygirish9402 6 жыл бұрын
Chandra Mohan innocence extraordinary
@rujkumar1083
@rujkumar1083 3 жыл бұрын
Saketh3052a u0u
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 3 жыл бұрын
See the Tamil version
@ufoursitsolutionpvtltd6664
@ufoursitsolutionpvtltd6664 3 жыл бұрын
Telugu actor acted well but No where near to Kamalhasan acting
@microbiologyworld9350
@microbiologyworld9350 2 жыл бұрын
True Love Movie ❤Chandramohan Gaari Actiong, Sridevi Gaari Actiong Super 🙏
@Anand-gr5bh
@Anand-gr5bh 6 жыл бұрын
E Moovie, lo NIRMALA thalli action SUUUUPER,
@nallagatlabhavani5768
@nallagatlabhavani5768 5 жыл бұрын
Eppati cinemalu am panikostai veeti mundu..... Such a wonderful story. I loved it
@veerendrak8041
@veerendrak8041 5 жыл бұрын
Yess
@raghitisathibabusathibabu993
@raghitisathibabusathibabu993 5 жыл бұрын
Hb IH in
@telugucharithra4757
@telugucharithra4757 4 жыл бұрын
S
@dummasrihari5398
@dummasrihari5398 3 жыл бұрын
ఈలాంటి మూవీ ఇంకా రాదు ..శ్రీదేవిగారు మళ్ళీ జన్మఉంటే పుట్టండి. అందంతో పాటు నటన తెలుగు ఎడ్రస్టీలోనే గొప్ప పెరుతెచ్చుకున్నావ్ చంద్రమోహన్.సూపర్ యాక్షన్.. కాలం మారుతున్నప్పుడు మనుషులు కూడా మారతారు..తేదీ.09.05.2021..టైం..11.06 am..
@Chandrashekhar-os7wq
@Chandrashekhar-os7wq 8 жыл бұрын
cinema histry lo elanti movie eka raadhu such wonderful movie heart touching movie chandra mohan sri devi gaaru super acting ee cinema gurinchi cheppadaniki maatallev cine histry lo one of the best movie
@swarnatenakalasarangapani4937
@swarnatenakalasarangapani4937 5 жыл бұрын
krupa pinniti ,
@kumarsathish3323
@kumarsathish3323 4 жыл бұрын
Telugu Kamal Hasan in chandra mohan....
@updateme5178
@updateme5178 6 жыл бұрын
I really fida to Chandra Mohan and Sridevi acting..... SUPERB
@srikanthnayak7278
@srikanthnayak7278 3 жыл бұрын
E movie chustunte apudi Nature village people s relationship chala bhaga undevi Naku apudi Kalam ante chala estam
@mrkvlog9089
@mrkvlog9089 4 жыл бұрын
Chandra Mohan is one of the greatest actor in India like Kamal Haasan but he didn't get such characters
@ramakrishnapadamata2598
@ramakrishnapadamata2598 4 жыл бұрын
Superrr chandra mohan ...Is a great achter
@ramakrishnapadamata2598
@ramakrishnapadamata2598 4 жыл бұрын
Really super movie
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
He did Seethamalaxmi Siri Siri Muvva movies great action later he choose comedy roles
@prasannadasari2700
@prasannadasari2700 3 ай бұрын
2024 lo mv chusevaru oka like vesukondi 🎉
@venkatramgongati8616
@venkatramgongati8616 2 жыл бұрын
Super exlent movie 😘😘😘❤️👏👏👏 super exlent 👍
@sheikrahiman2055
@sheikrahiman2055 2 жыл бұрын
Niramalamma nuvvu malli pattali Amma
@shanamirshan5525
@shanamirshan5525 4 ай бұрын
All of them done a great job, amazing acting, Sridevi garu, Chandra Mohan garu, Mohan babu garu, Nirmala amma gaaru and Navakanth garu....like everyone acted very well❤❤❤❤❤❤❤❤❤
@Anuif3fy
@Anuif3fy 6 ай бұрын
Sreedevi madam mukku sarjary cheyaka poyina bageunnaru
@9399979988
@9399979988 3 жыл бұрын
Chandramohan garu mi acting peaks andi evvaru cheyalery kudaaa
@kokilakranthikumar7006
@kokilakranthikumar7006 5 жыл бұрын
Nikosam chavamanna chestanu kani ninnu vedichi undalenu malli Original love 😢😢😢
@simbushivabe
@simbushivabe 4 жыл бұрын
16 Vayathinile attained cult status in Tamil cinema and is considered to be the bellwether of films depicting realistic portrayals of rural life. Making stars of its director and lead actors, it was remade in Telugu as Padaharella Vayasu (1978), in Hindi as Solva Sawan (1979), and in Malay as Melati Putih (1984).
@EshwarNarmada
@EshwarNarmada 5 жыл бұрын
The best movie chandra mohan gari acting speechless thanks to team
@chandusritlm
@chandusritlm 7 жыл бұрын
sridevi the empress of india. achamina palleturi vathavaranam hai goluputundi
@sameera3469
@sameera3469 6 жыл бұрын
OMG....can't believe this is the same Chandni actress. What a transformation! She could put Kim Kardashian to shame.
@samba369
@samba369 4 жыл бұрын
7:56 villages ఆడవాళ్లు అప్పుడు అలాగే వుండేవారు 😀😀
@pushpalatham3772
@pushpalatham3772 4 жыл бұрын
Eppudu kuda konni chotla alage unnaru annayya
@manubothulamadhusudhanared6309
@manubothulamadhusudhanared6309 8 ай бұрын
🎉🎉super
@pandutirumalasetty7228
@pandutirumalasetty7228 9 жыл бұрын
Good Movie..Chandra Mohan and Sridevi's acting super..
@srikanths2741
@srikanths2741 8 жыл бұрын
did u see kamal hassan acting...watch and tell..it's a remake of tamil film 16 vaidhunile from great director bharathiraja
@mallesh2612
@mallesh2612 7 жыл бұрын
So what ?? it's just a movie and we all giving review's - don't compare with tamil actor's and don't underestimate.
@simbushivabe
@simbushivabe 4 жыл бұрын
16 Vayathinile attained cult status in Tamil cinema and is considered to be the bellwether of films depicting realistic portrayals of rural life. Making stars of its director and lead actors, it was remade in Telugu as Padaharella Vayasu (1978), in Hindi as Solva Sawan (1979), and in Malay as Melati Putih (1984).
@Myteachingstylechannel
@Myteachingstylechannel 5 жыл бұрын
suuuuppperrrr movie
@rajiscreativetalks6265
@rajiscreativetalks6265 2 жыл бұрын
చంద్రమోహన్ న ట న 🙏🙏🙏🙏👌👌👌
@susiladutta1433
@susiladutta1433 5 жыл бұрын
Am mesmerised by shri chandra mohan’s acting. Really amazing. In some scenes he is even better than kamal hassan
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Yaru sunaru Sullu yaru
@anniyan1976
@anniyan1976 2 жыл бұрын
Biggest joke
@madhanchakkaravarthi
@madhanchakkaravarthi Жыл бұрын
அடங்கோ...
@srinuyetkuri9170
@srinuyetkuri9170 10 ай бұрын
చంద్రమోహన్ గారు చాలా మంచి యాక్టర్ ❤Rip sir
@mohan00747
@mohan00747 7 жыл бұрын
Sridevi garu oka adhbutam.modati cinema lone ane natana asamaanyam..
@GR-fw1xh
@GR-fw1xh 4 жыл бұрын
Sridevi heroinega first movie anuraghalu movie edi 3 rd film heroinega 2nd movie bangarakka
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
@@GR-fw1xh Sridevi heroine ga first movie Mundru mudichu Tamil movie 13 years age lo act chesaru balachandar director And bharathi raja 16 vayadanile movie remake ee movie
@GR-fw1xh
@GR-fw1xh 3 жыл бұрын
@@Mahesh-hu2ug no bro anuragalu movie heroinega first movie apudu srideviki 12 or 13 years.aa movielo bilnd ga act chesaru.
@karthikgaming2277
@karthikgaming2277 3 жыл бұрын
Sridevi chinnaptnunche chala movies lo child actress ga chesaru.
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 4 жыл бұрын
no one can sridevi yesterday, today and tomorrow she is only one sridevi. what a action in that age omg she is angel come to earth as gift for us.
@pradeepkmr73
@pradeepkmr73 9 жыл бұрын
great, unbelievable work,phenomenal, outstanding performance, breath taking,incredible, extraordinary.............. movie
@chvanichvani1147
@chvanichvani1147 2 жыл бұрын
Good
@neelamraju7376
@neelamraju7376 6 жыл бұрын
Chala...chala aa bagundi ... We all are miss you sridevi garuuuuu
@reenasingh228
@reenasingh228 3 жыл бұрын
Excellent performance of sridevi ji. She was only 14 in this movie. What a great actress she was.
@aparnareddy4209
@aparnareddy4209 6 жыл бұрын
Chandra mohan garu acting chala baga chesaru and manchi movie and credit antha chandra mohan garike dhakkuthundi
@sivaji-6070
@sivaji-6070 4 жыл бұрын
Super
@abhimvr417
@abhimvr417 3 жыл бұрын
We miss u Sri Devi garu 😭😭
@kinthadasrinu3573
@kinthadasrinu3573 2 жыл бұрын
I mish you Sri Devi garu
@bsnbs72
@bsnbs72 3 жыл бұрын
Chandrmohan garu how it is possible to act 100 times better than Kamal,your expressions are excellent.
@anniyan1976
@anniyan1976 2 жыл бұрын
Biggest joke, 100 chandramohan cannot beat Kamal haasan
@prakashrao8077
@prakashrao8077 3 жыл бұрын
In both original Tamizh and Telugu remake heroine SriDevi appears with fill makeup with lipstick very jarring for a movie set in a rural background
@ashokr1901
@ashokr1901 6 жыл бұрын
Telugu parishramalokella chala uttamamaina cinema chandramohan natana adhbutham raghavendrarao gaaru ilanti manchi cinema ni malli andivvalani korukuntunnanu meeku vandanaalu
@manubothulamadhusudhanared6309
@manubothulamadhusudhanared6309 6 ай бұрын
Supergoodmoove
@rkvasi9216
@rkvasi9216 2 жыл бұрын
Evergreen movie... Yeppudu chusina bore kottadhu
@landaeswar-vs3jp
@landaeswar-vs3jp 3 ай бұрын
శ్రీదేవి.చంద్రమోహన్..గారూ...వాట్ ఎ పెర్ఫార్మెన్స్
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Жыл бұрын
Tamil Climax lo hero release avvadu Telugu movie climax lo hero release avutaadu
@universalvideos5292
@universalvideos5292 4 жыл бұрын
2020 lone Kadu brathukunte 2099 lo kuda chustam
@chandubhuma1459
@chandubhuma1459 4 жыл бұрын
Chandra mohan gaari acting super
@Thuglyf275
@Thuglyf275 2 жыл бұрын
చంద్రమోహన్ గారి యాక్టింగ్ కి హ్యాట్సాఫ్🙏
@nareshj739
@nareshj739 4 жыл бұрын
Ilanti movie malli telugu industry lo radu, one of the legendary movie of industry.. Hatsoff sridevi garu and chandramohan garu.
@arjithhari1540
@arjithhari1540 3 жыл бұрын
WHAT AN ACTOR CHANDRAMOHAN IS.UNBELIVABLE ACTION BY CHANDRAMOHAN
@chandramouligali2030
@chandramouligali2030 6 жыл бұрын
Excellent,marvlous,fantastic,super,awesome,bueatiful,extoridinary and unbelievable movie ever and sridevi garu,chandra mohan garu acting super .we miss u sridevi garu
@sreenivasuluchitrala4178
@sreenivasuluchitrala4178 4 жыл бұрын
Oooooooooooooooo9oooo9oooooooooooooooooooooooooooooooo kilo oooooooooooooooooooooooooooooooooooo
@MyKk1993
@MyKk1993 6 жыл бұрын
Fantastic movie,Raghavender Rao is the best director in Telugu film industry and has given more hits than anybody else
@kandrakotasanthoshi2020
@kandrakotasanthoshi2020 4 жыл бұрын
❤❤❤Chandra Mohan gari action excellent.....suprrrr...30.6.2020 .3pm ..🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@shivasai362
@shivasai362 7 жыл бұрын
chandra mohan acting super
@michael8597
@michael8597 2 жыл бұрын
Only after seeing this film you will realise the greatness of Kamal Hassan as an actor par excellence.
@veerraju1917
@veerraju1917 2 жыл бұрын
Chandramohan super actoin,sridevi great
@vandrangitulasiram3175
@vandrangitulasiram3175 4 жыл бұрын
Excellent chandtamohan acting and sridevi feelings .
@nithinbhogaraju4244
@nithinbhogaraju4244 5 жыл бұрын
Sridevi garu bhowthikanga e bhommi lekunna e cinema lo chusukunmu e movie chusukuntu meru e bhomi meda unnavanutamu
@surendrakolla8982
@surendrakolla8982 5 жыл бұрын
Chandramohan sir action superb exlent. Meelaga evvaru cheyyaleru
@kurubabandaiah2326
@kurubabandaiah2326 Жыл бұрын
Chandra mohan gari acting superb and climax was really tears I got ... Naku ye movie choosaka anipinchindi Chandra mohan gari laga care , love gani real life lo yevaraina choopisthe alanti varini matram asalu vadalakokandi ... 🥰🥰
Jambalakidi Pamba Full Length Telugu Movie || Naresh, Aamani, Brahmanandam
2:06:53
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 26 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
Rani Kasula Rangamma | Full Length Movie | Chiranjeevi, Sridevi
1:57:47
Ammo Okato Tariku  Telugu Full Length Movie - LB Sriram , Srikanth ,Raasi
2:37:30
Telugu Movie Center
Рет қаралды 9 МЛН