Padaharella Vayasu Song | Rishil Performance | Padutha Theeyaga | 4th September 2022 | ETV Telugu

  Рет қаралды 3,776,710

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 300
@mohanpriya9106
@mohanpriya9106 10 ай бұрын
❤❤❤❤❤సూపర్ younger brother
@sivasaiurrinkala6444
@sivasaiurrinkala6444 2 жыл бұрын
చిరంజీవి గారిని బాలు గారిని Mix కొట్టి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. All the best Rishil bro.
@NikhileshThogari
@NikhileshThogari 2 жыл бұрын
మేము SP బాలు గారి బాల్యం చూడలేదు కానీ, నిన్ను చూస్తే అయన కూడా చిన్నప్పుడు ఇలాగె ఉండేవారేమో అనిపిస్తుంది..... What a Power, What a Amazing Talent you have....!! ఈ రోజు ప్రపంచం నీ గొంతుని గుర్తుస్తోందంటే, మీ అమ్మ గారు ఎంత పట్టుదలగా కష్టపడి ఉంటే, నిన్ను ఈ స్థాయికి తెచ్చినారో అర్ధం చేసుకోగలం. ఇది ఒక తల్లి అద్భుత విజయం. ప్రతి అమ్మ కి ఆదర్శం. అలాంటి తల్లి నీకు ఉండటం నీ అదృష్టం. వారి ఊహలను అందుకుని నిరూపించుకున్న నీకు, ఎల్లప్పుడూ మా ఆశీర్వాదాలు ఉంటాయి. మొదటి ఎపిసోడ్ కి, ఈ ఎపిసోడ్ కి చాల ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడి వరకు తీసుకువచ్చిన మొదటి గురువు ఒక ఎత్తు అయితే, ఈ షో లో జడ్జిల రూపంలో ఉన్న ఈ నలుగురు గురువులు నిన్ను ఒక పద్దతి ప్రకారం తీర్చి దిద్దుతున్న విధానం అమోఘం. ఈ ప్రభావం నీపై ఎప్పటికి ఉంటుంది. ఇకపై చాలా దారులు తెరుస్తుంది. This is the real beginning of your dreams. WorK hard. all the very best dear..... God bless you....Love You. We Love You.....
@anithamadunuri5126
@anithamadunuri5126 2 жыл бұрын
Same
@mvenkat8705
@mvenkat8705 2 жыл бұрын
dddd
@sbindu2922
@sbindu2922 2 жыл бұрын
Wow... What a commet... U r awesome... This much time you have taken to comment... But what u said is exactly correct.. n he worth it..💛❤️💜
@nknb1113
@nknb1113 2 жыл бұрын
😄👌😍🥰😙
@kammulapeddiraju6167
@kammulapeddiraju6167 2 жыл бұрын
I pray God to bless you to win the program ❤️👍👍💐❤️
@praveengondayya1446
@praveengondayya1446 Ай бұрын
Super rishil kummeeshaavu,God bless you Boss
@GVRVlogs-
@GVRVlogs- 2 жыл бұрын
కింగ్ కింగ్ రా నువ్వు తగ్గేదెలా బ్రో తగ్గదులే చిన్న.గాడ్ బ్లెస్స్ యు
@rajeshtalluritallurirajesh5677
@rajeshtalluritallurirajesh5677 10 ай бұрын
What a talented person great 💯💯💯💯 super cute 🥰 chudalinipsthindhi vinalnipisthundhi super 👍👍
@gunasiri2519
@gunasiri2519 2 жыл бұрын
entha manchi talent ne bayataku tisina etv కి మరియు పాడుతా తీయగా కి ధాన్యవాదములు
@lalithakumaritandyala215
@lalithakumaritandyala215 10 ай бұрын
Super ra chinnu. God bless u
@koteswararao7663
@koteswararao7663 2 жыл бұрын
భయం అంటే తెలియని blood... extraordinary talent... power packed performence... గుడ్ లక్ Rishil... God bless you...
@nagaiahanasuri5204
@nagaiahanasuri5204 2 жыл бұрын
సూపర్
@pavankonda9298
@pavankonda9298 10 ай бұрын
Extraordinar Performance bro❤❤
@కింగ్-1
@కింగ్-1 2 жыл бұрын
నిజంగా రిషిల్ పాడిన పాట వింటుంటే ఫుల్ బ్యాటరీ లోడ్ అవుతుంది ఇది ఇప్పటికీ నేను ఒక పది సార్లు విన్నాను ఫుల్ ఎనర్జీగా ఉంటుంది నువ్వు బాగుండాలి మమ్మల్ని అందరినీ నీ పాటలతో ఇలానే మమ్మల్ని మైమరిపిస్తుండాలి థాంక్యూ రిషిల్
@fanibabutripuraneni9232
@fanibabutripuraneni9232 Ай бұрын
Nanna rishil god bless you nanna
@rameshgoudrealestate5965
@rameshgoudrealestate5965 2 жыл бұрын
ఎన్ని సార్లు జూసానో, విన్నానో amazing 🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹❤🌹
@dudekulakhadarbi1831
@dudekulakhadarbi1831 2 жыл бұрын
Nenu morethan 100 times chusanu
@nckrao3720
@nckrao3720 Ай бұрын
N kaladharao avakuru. super
@krissrikrishna9478
@krissrikrishna9478 2 жыл бұрын
గుద్దుతున్నాడు....నదురూ బెదురు లేదు పాడే పాట ఉంది...అదురు నదురు లేదు అడుగుల అలజడి ఉంది.... వణుకు బెణుకు లేదు అరిపించి మురిపించే గాత్రం ఉంది....ఇదే ఇదే రాబోయే శకం....హహ హహహ
@medamvaralakshmi5098
@medamvaralakshmi5098 9 ай бұрын
I love you nanna God bless you 🙏
@gunasiri2519
@gunasiri2519 2 жыл бұрын
ఎన్ని సర్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తోంది... ధన్యవాదాలు చరణ్ గారూ మాకు మంచి టాలెంట్ నీ పరిచయం చేసారూ
@baddamshekarreddy8467
@baddamshekarreddy8467 2 жыл бұрын
⁰0
@revathipathijalasthura8284
@revathipathijalasthura8284 Жыл бұрын
😊😊
@prabhudashenugabala8696
@prabhudashenugabala8696 Жыл бұрын
​9oooooooo99Ooooo oko opo populo o oloi oko 999 oloi populous popo pookuloki O0o op 9 pokok opinion
@prabhudashenugabala8696
@prabhudashenugabala8696 Жыл бұрын
OO op op opo I oil op 999 op 9o o o ook op 99
@prabhudashenugabala8696
@prabhudashenugabala8696 Жыл бұрын
Pooku 99O oko oko 9 opo oo9 oko o9O po iloilo op op O opioid 9O op opinion oko popo i op oko oko op
@Lokeshsuna
@Lokeshsuna 3 ай бұрын
Ee abbai song enni saarlu vinnano naake teliyadu so rockstar performance babu🥰😘❤
@లలితరెడ్డి
@లలితరెడ్డి 2 жыл бұрын
రిషిల్ చాలా బాగా పాడావు చిరంజీవి గారి పాటతో మా హృదయాల్లో నిలిచిపోయావు నీకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నువ్వు కోరుకునే ప్రతి విజయం నీ సొంతం కావాలని దేవుడిని కోరుకుంటూ🙏🙏🌹🌹👌👌❤️👍
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
Hiii andi
@abhiram.m4205
@abhiram.m4205 2 жыл бұрын
గుడ్
@puvvadanarayana224
@puvvadanarayana224 2 жыл бұрын
You will be come asuper singer like a spb garu
@mandavalakshmi5018
@mandavalakshmi5018 2 жыл бұрын
8 ku ki i
@mandavalakshmi5018
@mandavalakshmi5018 2 жыл бұрын
Oki Oki
@mgnvasu
@mgnvasu 2 жыл бұрын
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే.. రాజుకుంటే పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు పైన చూడ పొగరు.. లోన చూడ వగరు పిల్ల కాదు పిడుగు.. గుండె కోసి అడుగు దాచలేని ఉడుకు.. దోచుకోని సరుకు అందమైన ఆడపిల్ల పట్టుకుంటే చూడలేక చందమామ తప్పుకుంటే అందమైన ఆడపిల్ల.. చూడలేక చందమామ పట్టుకుంటే తప్పుకుంటే పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
@sahi4555
@sahi4555 7 ай бұрын
Rishil very much nice
@maheshbabu-pe3tk
@maheshbabu-pe3tk 3 ай бұрын
Vadi patu Heart to padaduu .. super ra .. attitude and swag
@nareshkumarmusuku5907
@nareshkumarmusuku5907 2 жыл бұрын
రిషీల్ నీకు స్వచ్ఛమైన పాట పాడటం స్వేచ్ఛగా ఎదగడం నేర్పిన మీ తల్లి దండ్రులు గొప్పవాళ్ళు అంతే స్వేచ్చని ఇచ్చిన పాడుతాతియ్యగా ప్రోగ్రాం కూడ మంచి ప్లాట్ ఫామ్ ఇచ్చింది ఇంకా జీవితం లో ఎదగాలి good luck broooooo
@mikecharles6465
@mikecharles6465 2 жыл бұрын
I just bumped into this on KZbin. I am American and this was great. Best of everything to all of you.
@Sudharshansud
@Sudharshansud 4 ай бұрын
Super duper ra bhudoda fantastic
@కింగ్-1
@కింగ్-1 2 жыл бұрын
చరణ్ సార్ నిజంగా బాలసుబ్రహ్మణ్యం లాగానే ఈ ప్రోగ్రాం ని మీరు చాలా ఆనందంగా పిల్లలకు చాలా దగ్గరగా కనెక్ట్ అయి పాటిస్తున్నారు అద్భుతం చరణ్ సార్ మీరు మరిన్ని విజయాలతో ముందుకెళ్లాలి మీ పాటలు మేము వినితరించిపోవాలి చరణ్ సార్
@subhanishaik9849
@subhanishaik9849 2 жыл бұрын
Awesome bro...nijam GA balu sir undi untae definitely enjoy chesevaru....baga ee babu ni deevinchvallu.... Again balu sir ni gurtuku techinanduku chala thanks bujji... God bless u....boy
@raghavk2034
@raghavk2034 10 ай бұрын
Wat a energy God bless you hero Excellent super 👌
@Shreenenai
@Shreenenai 2 жыл бұрын
శ్రీ విజయప్రకాశ్ గారు చెప్పింది అక్షరాల పచ్చి నిజం అవుతుంది! ఈ అబ్బాయి రిషిల్! రిషిల్! రిషిల్! కృషి బహు ఖుషీ ఖుషీ ఖుషీగ పాడుతా తీయగాలో అన్నం తినేముందు రైతన్నల! మరియు ఏ స్వార్థంలేని పోరాటం చేస్తూ కంటి రెప్పకే రెప్పలా కాపాడే బార్డర్లో సైనికుల నిజమైన హీరో ఇజం ! అమృతం దొరికితే పంచుకొని త్రాగే ఆ దేవతలకన్నా అన్నం దొరికితే పంచి ఇచ్చే ఈ అమ్మానాన్నలే మిన్న అన్న ప్రేమ ఆప్యాయత అనురాగం కరుణ కృప ఈ అబ్బాయి స్వరంలో కనబడుతోంది వినబడుతోంది!👌👍 హృదయపూర్వకంగా కనులు మూసి వివేక ధర్మ దృక్పథంతో వింటే!!! ఎంత కష్టపడిన హృదయానికైనా నిద్రించే సమయంలో ఈ అబ్బాయి ప్రవర్తన మరియు గానాలాపాన ఊహించలేని ప్రశాంతమైన నిద్రను బిడ్డ తల్లి ఒడిలోనే అనుభవించిన అనుభూతిని కలిగింపజేస్తుంది👌👍 శ్రీ విజయప్రకాశ్ గారికి రిషిల్ కి నిజంగా వర గురు శిష్య న్యాయం గొప్పగా కుదిరింది!!! శ్రీ యస్పీ చరణ్ గారి దృక్పథం బంగారంకు వన్నెరప్పించాలంటే మంటలో కాల్చాల్సిందే కదా !?! అలాగే పిల్లల హృదయాంతరాలలోని అజ్ఞానాంధకారాన్ని ఓ ఊహించని మధుర స్నేహితుడై! సోదరుడై! "శ్రీ గురువై తగ్గి సానపెడ్తూ నెగ్గే సోన చేసేకళ" శ్రీ బాలుగారి రక్తంలోనే ఉన్నా అంశయే!!! ఆ పరమాత్మ కృపచే పాడుతాతీయగా బృందంలో గొప్పాదర్శ విజయం సాధించి ప్రతీవొక్కరి ఋణం తీర్చుకుంటాడు ఈ రిషిల్... 👌👍 నిజంగా అందరి పిల్లలను మీ మీ స్వంత పిల్లలకంటే మిన్నగా తీర్చిదిద్దే మీ కృషి ఫలితం సునితమ్మ రూపంలో ఎత్తుకొని గుండెకత్తుకొని హృదయపూర్వకంగా అందించిన ఆశీస్సులు ఊహించలేని ఖుషీని కలిగింపజేస్తుంది!!! చంద్రుని చల్లదనం బోసుగారి దేశభక్తి కలిపి అందించే శ్రీ చంద్రబోసుగారి హృదయాశీస్సులు పిల్లలకు దొరకడం పూర్వజన్మ సుకృతం!!! ఒక్కమాట పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు పూర్తి శాకాహారిగ మీరు ధర్మాన్ని పాటిస్తూ పాటించేలా దోహదపడితే మహాద్భుతంగా మహా గొప్ప ఆదర్శవంతమౌతుంది అందరి కృషి ఫలితం👌👍!!! ప్రతీ వొక్కరికి!!!👌👍 శ్రీ సద్గురు కృపచే!!! - శ్రీ సద్గురు కృపచే శుభం బ్రూయాత్
@santhivardhan5805
@santhivardhan5805 Жыл бұрын
👏👏👏
@rajeshtalluritallurirajesh5677
@rajeshtalluritallurirajesh5677 10 ай бұрын
Yes 🎉❤ super good talented 👍
@singer78987
@singer78987 2 жыл бұрын
aaha emi paadinav ra dimbaka..love u raaa
@MAHESH999NTR
@MAHESH999NTR 2 жыл бұрын
ఇరగదీసావు బాలు గారు ఉంటే ఎంత హాయ్ గా నవ్వే వారో నీ పాట వింటే
@anithamadunuri5126
@anithamadunuri5126 2 жыл бұрын
Happy ga feel ayyevaru
@anithamadunuri5126
@anithamadunuri5126 2 жыл бұрын
Same
@Puchukpuchuk
@Puchukpuchuk 2 жыл бұрын
100% ఇది నిజం బ్రదర్
@girash0077
@girash0077 2 жыл бұрын
master.Risel.supr👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@moulalidudekula8063
@moulalidudekula8063 Жыл бұрын
Super ra tammudu ..😍
@rbprasad9334
@rbprasad9334 2 жыл бұрын
E episode lo balu garu vute rishil performance chuse entha happy ga fill ayyevaroo so nice rishil rupaam lo padinattu vunndi superrr god bless you rishil good kepp it up I enjoy tq padutha teeyyaga
@punnamrajuwgl
@punnamrajuwgl 10 ай бұрын
Excellent performance chinna super
@swapnanagraj3005
@swapnanagraj3005 2 жыл бұрын
Proud to say that u r from our colony & my friend’s son🥰🥰🥰.Very good performance Rishil👌👌👏👏.Keep it up.definitely u r going to rule the industry with your talent.I know how much ur mom takes care of ur education & music.she herself learned music to train you at home👌👌.Such a great parents u have.God bless you Rishil😊
@raml24
@raml24 2 жыл бұрын
Where is he from?
@pashamlavanya9372
@pashamlavanya9372 2 жыл бұрын
@@raml24 adhilabad
@ramyadav12322
@ramyadav12322 2 жыл бұрын
Super
@rajanireddy5271
@rajanireddy5271 2 жыл бұрын
Super energy.... Terrific throw of voice.
@giriprasad9108
@giriprasad9108 2 жыл бұрын
Where& which colony if mentioned it would be nice..
@LakshmanLakshman-j7s
@LakshmanLakshman-j7s 28 күн бұрын
Chitti kanna super singer you
@ramakrishnaiahbatchali2936
@ramakrishnaiahbatchali2936 2 жыл бұрын
Extra ordinary performance.God Bless U.
@LakshmanLakshman-j7s
@LakshmanLakshman-j7s 28 күн бұрын
Thanks paduta teeyaga unit
@rekhamichael6461
@rekhamichael6461 2 жыл бұрын
Ohh my god rishil😍❤️😍... What a Amazing performance.. Love u nanna.... All the best for ur future.. Weekantha wait chestanu.. Nee performance chudalani.... God bless u beta...
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
Hiii
@jagannthraovanamali7575
@jagannthraovanamali7575 2 жыл бұрын
Extraordinary tallent stemina superb as well as breath is ok. May god you nana
@jagannthraovanamali7575
@jagannthraovanamali7575 2 жыл бұрын
Bless anan
@keerthisrinivas682
@keerthisrinivas682 Жыл бұрын
Great ra nanna... All the best for your future
@bhargavitalluri5601
@bhargavitalluri5601 2 жыл бұрын
Automatically my cheeks r paining with happy tears 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 rishil
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
Hiii
@kothapallysudhakar3234
@kothapallysudhakar3234 2 жыл бұрын
ఎక్సలెంట్ అమాజింగ్
@boomivlogs5623
@boomivlogs5623 6 ай бұрын
Amazing singing nanna👌
@maheshjammi4781
@maheshjammi4781 Жыл бұрын
Performance చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్న....❤❤ extraordinary performer❤❤
@jaganmudiraj8496
@jaganmudiraj8496 2 жыл бұрын
తమ్ముడు నువ్ సూపర్ రా
@vemulalaxminarayana9283
@vemulalaxminarayana9283 2 жыл бұрын
రిషిల్ భవిష్యత్తు లో మరో బాలసుబ్రహ్మణ్యం కాబోతున్నావు నిన్ను కన్న తల్లిదండ్రులు మహ అద్రుష్టవంతులు
@PeddavarapuSravanthi
@PeddavarapuSravanthi 5 ай бұрын
Chala adrustavanthulu
@dadalanagaraju8608
@dadalanagaraju8608 Жыл бұрын
Charan sir meru pillatho chala baaga moove avthunnaru good sir
@khajairfanvali8761
@khajairfanvali8761 2 жыл бұрын
నీ ఉత్సాహం సూపర్, నీ పెర్ఫార్మన్స్ చుస్తే old aged వారు కూడా డాన్స్ చేస్తారు, All the best rishi kanna
@kammulapeddiraju6167
@kammulapeddiraju6167 2 жыл бұрын
I also have same happy feelings with Rishil' s performance 💐❤️👍
@tweaty1625
@tweaty1625 10 ай бұрын
Awesome performance voice keka❤..love u rishil
@ratnarocks3753
@ratnarocks3753 2 жыл бұрын
మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ సూపర్
@sulochanachina9451
@sulochanachina9451 2 ай бұрын
really u r great singer ne evu lekunda ee program chappaga untadi rishil
@vasantakumar2509
@vasantakumar2509 2 жыл бұрын
బాబోయ్ మామూలోడు కాదు చూసే ప్రతి ఒక్కరిని అటెన్షన్ చూపు చెవులు కట్టిపడేసాడు చాల చాల ఈజిగా ఏమాత్రం బిడియం లేకుండా పాట పాడుతూ డాన్స్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసాడు. టీవి చూసే వారికి జడ్జస్ అయితే చెప్పక్కర్లేదు ముఖ్యంగా గాయిని‌ సునీత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు
@kiransaipappala8103
@kiransaipappala8103 4 ай бұрын
Junior manu gaaru🤗👌👌
@manirathnamduvvuri9798
@manirathnamduvvuri9798 2 жыл бұрын
Nee energy nee honesty nee confidence ki hats off
@GOWTHAMKP-sj6kx
@GOWTHAMKP-sj6kx Жыл бұрын
Super ra tammudu 👍👍👍👍👏👏👏👏🎉🎉🎉
@sureshsuresh-wg8ps
@sureshsuresh-wg8ps 2 жыл бұрын
ఎన్నిసార్లు చూసిన కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
@rajeshkab
@rajeshkab 7 ай бұрын
When I need a refreshment, I Watch this Rishil's performance. God bless you boy !! Wish you all success kanna :)
@narasimha701
@narasimha701 11 ай бұрын
రిషిల్ so cute నాన్న
@R.Naidu999
@R.Naidu999 2 жыл бұрын
రిషిల్క్ మంచి భవిష్యత్తు ఉంది పాడుతా తీయగా యజమాన్యం మంచిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.... తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మంచి గాయకుడు అవుతాడు... జూనియర్ మనో
@aroorilaxman
@aroorilaxman 6 ай бұрын
Em padav ra nuvvu.... Keka ra mind blowing
@seshirekha5567
@seshirekha5567 2 жыл бұрын
Balu garu entha entha wonderful songs manakicharu...baboi ఇలాంటి beats ee generation lo singers kuda ఇవ్వలేరు
@sateeshkumar3739
@sateeshkumar3739 9 ай бұрын
God bless you nanna super ra
@narayanareddygnavaneethash262
@narayanareddygnavaneethash262 2 жыл бұрын
Nee స్వచ్చమైన మనసుకి అభినందనలు....
@RanganaykammaY
@RanganaykammaY 6 ай бұрын
సూపర్ రా రిషి
@konadagirija2191
@konadagirija2191 2 жыл бұрын
రిషిల్ చాలా బాగా పాడవ్ god bless you 👍👍👌👋👋
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
Hiii
@balukoppisetti9458
@balukoppisetti9458 5 ай бұрын
సూపర్ రిషి చాలా బాగా పాడావు. I love rishi
@moreyraj4316
@moreyraj4316 6 ай бұрын
Evadra veedu nayanaaa God bless you kannaa
@sanjaykumargkatwa3246
@sanjaykumargkatwa3246 4 ай бұрын
High performance delivered❤
@Praveenkumar-lv8mm
@Praveenkumar-lv8mm 2 жыл бұрын
Waiting for only Rishil performance,.... Wonderful performance
@saikumarsai2634
@saikumarsai2634 10 ай бұрын
What an energy man 😍😍
@radhakammari4907
@radhakammari4907 2 жыл бұрын
విజయ్ ప్రకాష్ సర్ ఆవకాయ అన్నా, చంద్రబోస్ సర్ అయస్కాంతం అని ఉపమానం చెప్పినా.సునితమేడం పాడుతా తీయగా కు ఆత్మ అని పొగిడి నా అదంతా నీ కృషి, అంకిత భావం ఈటీవీ పాడుతా తీయగా వల్ల కలిగిన అదృష్టం నాన l love you
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
Hiiii
@ramuluugunta181
@ramuluugunta181 Жыл бұрын
Wow Thammudu Super What a Enerje Super Suparo Super Wa 👌👌👌👌👌
@ramanamrr2924
@ramanamrr2924 2 жыл бұрын
Sunita gaaru enjoying the most amongst other judges n good to see her smiling n looking energetic..
@esward7894
@esward7894 2 жыл бұрын
Blessed kid. Andari ni entertain chesaadu. Andariki sadyam kadhu. Swatcham ainaa manasu. God bless u
@ashokjadi1409
@ashokjadi1409 2 жыл бұрын
Wow...em energy ra babu kummeshav....God bless u chinna
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 3 ай бұрын
The action , body movement and sing by Rishil in this song is excellent.
@lakshmeswararao
@lakshmeswararao 2 жыл бұрын
Super rishil......ni song kosame program chusta.......ur a entertainer.....
@Sreyuqueen
@Sreyuqueen 2 жыл бұрын
నువ్వు పెద్దయ్యాక మనో గారిలా స్టేజ్ నీ షేక్ చేస్తూ ఆడియెన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తావ్... ఇది పక్కా 👍👍👍 all the best for ur future rishik 😘😘
@csrao1966
@csrao1966 2 жыл бұрын
I also feel like u bro 🧘‍♂️ ♥️ 🧘
@Sreyuqueen
@Sreyuqueen 2 жыл бұрын
Hmm....
@tenalipeter56
@tenalipeter56 2 жыл бұрын
C! G
@veerejumouleeswararao5953
@veerejumouleeswararao5953 2 жыл бұрын
Yes
@saireddy7538
@saireddy7538 2 жыл бұрын
Yes మను గారికి మించిన ఎనర్జీ ఉంది 😂😂👌👌👌
@rajeshtungala3172
@rajeshtungala3172 10 ай бұрын
What an energy...🎉super❤
@Bright_Nation
@Bright_Nation Жыл бұрын
I watched almost all songs of RISHIL. ఎంత పెద్ద సంగీత కోవిదుడు అయిన నేను చూడను, కానీ రిషిల్ సాంగ్స్ అయితే KZbin లో వేతుకొని మాత్రమే చూస్తాను. దేనికీ అంటే ఎనర్డి, డాన్స్ (మెయిన్) పవర్ఫుల్ PERFORMANCE. GREAT RISHIL. NOBODY CAN DO.
@ksprasadprasad8675
@ksprasadprasad8675 Жыл бұрын
ippati varaku 20 times vinnaanuu ... inka vinalani untundi ......
@RR-kv1zj
@RR-kv1zj 2 жыл бұрын
Waiting since a week for this. Wonderful performance excellent energy and superb singing. Rock star Rishil. I wish he gets more chances in future along with education. Kind of another Revanth. Nice encouragement and suggestion by Charan sir. Hatsoff to the parents and his teacher for preparing him so well
@dvenkateswarao1814
@dvenkateswarao1814 10 ай бұрын
Superb bro all the best 👍
@komirimanishankar980
@komirimanishankar980 2 жыл бұрын
No more words for voice what'a energy.......... Keep it up 🥰🥰🥰..... All the best........ Tammudu
@sridevisrisailapu9816
@sridevisrisailapu9816 8 ай бұрын
What an energy rishil performance tho vinna anni sarlu ee song mundhu eppudu vinaledhu Vry energetic, love you rishil ❤
@srsanku3077
@srsanku3077 2 жыл бұрын
Ideal parents..Ideal stage..Ideal judges..Ideal audience..Ideal training ..Ideal co contestants..Your dedication and passion made you the idol and the iconic figure of this season.Mightily go ahead with the same energy and verve Dear..The red carpet always awaits you every where ..SR SANKU, Advocate, High Court Of AP& TS
@mallikarjunamalli4805
@mallikarjunamalli4805 3 ай бұрын
Super ra nana very good 🎉🎉🎉🎉
@dhanalakshmikotta4297
@dhanalakshmikotta4297 2 жыл бұрын
Rishil center of attraction in this show
@AnilkumarcvAnilkumarcv
@AnilkumarcvAnilkumarcv Жыл бұрын
Super ra Thammudu ❤❤❤❤
@sumanthyadav1288
@sumanthyadav1288 2 жыл бұрын
Rishil ne song kosam week nunchi wiat chestunnam ....life lo oka great singer avali nvu ....good bless you my dear boy ❣️
@laksmiharitha4592
@laksmiharitha4592 Жыл бұрын
Who’s this chichubuddi seematapakayi❤❤ just loved it . Spbgaru vundi vunte Entha happy feel ayyevallo
@rameshgoudrealestate5965
@rameshgoudrealestate5965 2 жыл бұрын
నా పెళ్ళి అయిన మొదటి రోజులుతీపి గ్యాపకాలు 1990 ఏప్రిల్ tq రిషిల్ you are great becoming chota Manu garu
@nagendrachari1275
@nagendrachari1275 2 жыл бұрын
తమ్ముడు మీ అమ్మ నాన్న అదృష్ట వంతులు మంచి భవిష్యత్ ఉంది ,,,,,👍👍👍
@sreeharid1746
@sreeharid1746 Жыл бұрын
ముందుగా పాడుతాతీయగ నిర్వహిస్తున్న యాజమాన్యానికి వేదిక మీద వున్న న్యాయ నిర్ణేతలకు సంధాన కర్త యస్.పి చరణ్ గారికి వందనం అభినందనం ========================= పాడుతా తీయగా గాన ప్రదర్శనలో రీషిల్ పాడుతున్న ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం లాంటివి అతి చిన్న వయస్సు లో రిషిల్ పాడుతున్న విధానం అటు ప్రదర్శనలోను ఇటు పబ్లిక్ లోను మంచి ఆదరణతో ముందుకు వెల్లుతున్నాడు ఇదే విధముగా వుంటే ఇతను మరో యస్.పి.బాలసుబ్రమణ్యం గా అవతారిస్తరణాడంలో అతిశయోక్తి లేదని తెలుపుతూ రిషిల్ కు ధన్యవాదాలు తెలియజేయడమైనది. =×=×=×=×=×=×=×==×=×=×=×=×= పాటను శృతి సుద్దముగ పడటమే తెలుసు "భయమంటే... రీషిల్ బాయోడేటలోనే లేదు"
@NJSquare
@NJSquare 2 жыл бұрын
Eagerly waiting for this video.. big fan of Rishil.. other contestants are also too good.
@fanofaa3387
@fanofaa3387 7 ай бұрын
hatasof rishil super guts super spirit total super
@Aparnamutnuru
@Aparnamutnuru 2 жыл бұрын
Rockstar revanth ipudu ma bujji rockstar rishil winner 🏆
@venugopalswamy1683
@venugopalswamy1683 4 ай бұрын
సూపర్ బ్రో
@kasinadiya8774
@kasinadiya8774 2 жыл бұрын
Rishil kannaya u r the best best best kannaya mi parent's chala Lucky . ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ U rishil kannaya
@reddyprasadboggala234
@reddyprasadboggala234 Жыл бұрын
Orey Tammudu Oka full kottinantha kick vachindira ne enargy performance choosi God bless you ra
@economicsmurali6557
@economicsmurali6557 2 жыл бұрын
Rishil నువ్వు పాటతో పాటు ఆట కూడా అదరగొడుతున్నావ్ గ్రేట్ టాలెంట్
@abhiileni8348
@abhiileni8348 2 жыл бұрын
Rishil super good
@sandeepdumanthi2559
@sandeepdumanthi2559 2 жыл бұрын
స్టేజ్ అదిరింది సాంగ్ సూపర్ 👌🏼
@ashokjyothi2991
@ashokjyothi2991 10 ай бұрын
Super singer ❤❤
Sundari Neevanti Song | Rishil Performance | Padutha Theeyaga | ETV
12:45
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Padaharella Vayasu Video Song | Lankeshwarudu | Chiranjeevi, Radha, Revathi  | SVV |
6:02
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН