మన దేవుళ్ళని చులకన చేయడంలో సినిమా వాళ్ళు చేసిన పాత్ర గణనీయంగా ఉంది మన నిజమైన పురాణాలు వేరు వీళ్ళ కల్పించి వక్రీకరించి చేసిన ఆ భూతకల్పనలు కోకొల్లలు, మన దేవతలను ఋషుల ని నిందించడంలో ఈ సినిమా చేయవలసింది అంతా చేసింది, నాకు తెలిసి ఈ పాపమే మోహన్ బాబుని కట్టికుడుపుతుంది