పద్దతి మార్చకోకపోతే ప్రక్షాళన తప్పనిసరి// పార్టీ కోసం పనిచేయండి

  Рет қаралды 24,442

Dr Pradeep Chinta Vlogs

Dr Pradeep Chinta Vlogs

Күн бұрын

Пікірлер: 226
@vidhur2115
@vidhur2115 2 жыл бұрын
టిడిపి మరియు వారి తొట్టి గ్యాంగ్ నుండి రాష్ట్రాన్ని,ప్రజలను కాపాడుకోవడానికి మరో ఆంధ్రా ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది.జగన్ అన్న చేసే ప్రతి మంచి పనిని అనేక రకాలుగా అడ్డుకుంటూ,కల్పిత ఉద్యమాలు సృష్టిస్తున్నారు.
@pulivendulabusstand7547
@pulivendulabusstand7547 2 жыл бұрын
అది చిలకలూరిపేట చింతామణి దానికి మంత్రి పదవి రావడం వైసీపీ కార్యకర్తలకి అభిమానులకు ఎవరికి నచ్చలేదు
@birudugaddavijay6845
@birudugaddavijay6845 2 жыл бұрын
Correct 💯 brother chinta Mani
@vidhur2115
@vidhur2115 2 жыл бұрын
మీరు చెప్పేది ముమ్మాటికీ నిజం Dr.Garu.
@ravimeenuga
@ravimeenuga 2 жыл бұрын
అవునన్నా కొడాలి నాని గారి మంత్రి పదవి తియ్యడం నాకు నచ్చలేదు 😔
@ponukusekhar7800
@ponukusekhar7800 2 жыл бұрын
కొడాలి నాని గార్కి వెటనే మత్రి పదవి ఇవ్వాలి
@narasaraopet1487
@narasaraopet1487 2 жыл бұрын
ఈరోజు సాయంత్రం 6.00 గం. లకు 30 వ వార్డు గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం..స్థానిక power office నుండి ప్రారంభం.. తనకుసొంత అజెండా అంటూ ఏమీ ఉండదు.. #Cmజగనన్న జెండానే తన అజెండాగా మార్చుకుని గడపగడపకు తిరుగుతూ జగనన్న అందిచే సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతున్న మా ఎమ్మెల్యే గోపిరెడ్డిశ్రీనివాస్రెడ్డి రెడ్డి గారికి స్వాగతం
@manikayalaraonimmmakayala9356
@manikayalaraonimmmakayala9356 2 жыл бұрын
కొడాలి నాని గా రు ఒక సూపర్ స్టార్ ఒక లెజెండ్ హేట్సాఫ్ నానీగారు
@pulivendulabusstand7547
@pulivendulabusstand7547 2 жыл бұрын
క్యాబినెట్ మార్పు అందరూ కోరుకుంటున్నారు
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 2 жыл бұрын
మర్రి రాజశేఖర్ గారికి MLA టికెట్ ఇవ్వకుండా రజనీకి ఇచ్చినపుడు,మామామ RRKR గాడికి MP గా ఇవ్వడం మేమందరం చాలా బాధపడ్డాము.వాళ్ళు పనికిరాని చీడ పురుగులు
@satyanandambandaru1660
@satyanandambandaru1660 2 жыл бұрын
నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను, ఆమెను పార్టీ లోకి తీసుకోవడం వరకు పర్లేదు, కానీ మంత్రివర్గం లోకి తీసుకోవడం నాకే కాదు రాష్ట్రంలో చాలామంది వైసీపీ శ్రేణులకు నచ్చలేదు, జగనన్న అన్ని ఆలోచించి తీసుకుని ఉంటాడు, కానీ ఇపుడు ఆమె ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని సీఎం గారిని ప్రతిపక్షం అటాక్ చేసినపుడు సమర్ధంగా తిప్పికొట్టాలి, కానీ ఆమె కాదు మహిళ శాసన సభ్యులు కూడా ఎవరు ఏమి మాట్లాడడం లేదు కొడాలి నాని ఒక్కడు మాట్లాడు తున్నడు, ఇది ఏమి బాగులేదు, వాళ్లు బండబూతులు మాట్లాడు తున్నారు నాని గారిని మిగతా వారంతా ఏమయ్యారు, ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత,పుస్పశ్రివాని, తానేటి వనిత ఎందుకు మాట్లాడటం లేదు, జగనన్న ఫ్యామిలీ మీద అపద్ద పు ఆరోపణ లు చేస్తే వీరు మాత్రం పదవులు ఎంజాయ్ చేసి సైలెంట్ గా ఉండిపోయి నారు. చాలా బాధేసింది,భారతమ్మ స్వచ్ఛ మైన నవ్వు మొకం చూస్తే శత్రువు కూడా నమస్కారం చేస్తారు, మన మంత్రులకు గానీ శాసన సభ్యులు కు గానీ చీమ కట్టినట్టు కూడా లేదు, చాలా బాధేసింది డాక్టర్.
@Sandeo-y4b
@Sandeo-y4b 2 жыл бұрын
Orey lanjakodaka nee ammaku nuvvu puttaledu evado dengithe puttav ante ela untundira niku. Neeku em undadu kavochu endukante nuvvu nijamga entha mandiki puttavo
@pulivendulabusstand7547
@pulivendulabusstand7547 2 жыл бұрын
మంచి సూచనలు సలహాలు ఇచ్చారు సూపర్
@avlchannel3310
@avlchannel3310 2 жыл бұрын
అన్న సాక్షి మీడియా లో ఈశ్వర వచ్చాడు. సూపర్ వాయిస్
@idamakantipadmaja5138
@idamakantipadmaja5138 2 жыл бұрын
Eeswar lanti ministers vundali
@dandeshantharaju7713
@dandeshantharaju7713 2 жыл бұрын
ప్రదీప్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం
@shankard9371
@shankard9371 2 жыл бұрын
Good Evening Dr...Pradeep ji What you Said is Absolutely right....Fight for Sri..Jagan Mohan Reddy Sir
@johnlimmantc9526
@johnlimmantc9526 2 жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ సో మచ్
@AjayGupta-xl4vz
@AjayGupta-xl4vz 2 жыл бұрын
జగన్ అన్న కష్టాన్ని వైసీపీ మంత్రులు కొందరు ఎం యల్ ఏ లు చాలా తేలికగా తీసుకున్నారు ప్రతిపక్షం జగన్ అన్న ను అన్ని మాటలు అంటుంటే మనకు కళ్ళల్లో నీళ్లు వస్థాయి అన్న పడిన కష్టాలు గుర్తుకు వస్తాయి. పదవులు అనుభవించేవారిలో ఒక్కరు ఇద్దరు మినహా మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అన్న వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు చాలా బాధ కలుగుతుంది అన్న
@Mahesh9633
@Mahesh9633 2 жыл бұрын
ఎవరు మారాలి అంటే పార్టీ పెద్దలు మారాలి. సోషల్ మీడియా సోల్జర్స్ కు పార్టీ అండ దొరకడం లేదని టాక్
@ramakrishnaprasad3263
@ramakrishnaprasad3263 2 жыл бұрын
అరెస్ట్ అయిన వారి గురించి పార్టీ పట్టించుకుంటే బాగుంటుంది Sir
@mothukurinageswararao7917
@mothukurinageswararao7917 2 жыл бұрын
మంచి సూచన తప్పక చేయాలసిన అవసరం ఇప్పుడు ఉంది
@usefulvideostelugu5504
@usefulvideostelugu5504 2 жыл бұрын
అందరూ సమిష్టిగా పనిచేయాలి అయితే కొంచెం ప్రాణభీతి కూడా ఉంటుందిగా ప్రత్యర్థి కుట్రలు నిమిత్తం సర్.
@deviprasadmamidi722
@deviprasadmamidi722 2 жыл бұрын
హాయ్ ప్రదీప్ అన్న.. మన ఛానల్లో వచ్చే ప్రతీ వీడియో కూడా మిస్ కాకుండా చూస్తుంటాను. మంచి విశ్లేషణ. వాస్తవానికి దగ్గరగా.. అతికి దూరంగా.. సామాన్యులకు అర్థమయ్యేలా ఉంటుంది. అంతేకాకుండా నా ఆలోచనలకు సారూప్యంగా ఉంటుంది. ఇక విడుదల రజనీ గారు గురించి నీవు వ్యక్తం చేసిన అభిప్రాయం బాగుంది. జగనన్నను అభిమానించే ప్రతిఒక్కరు ఆలోచనను నీ విశ్లేషణతో చెప్పావు. తర్వాత కొడాలి అన్న విషయం తెలిసిందే.! కొడాలి అన్నకు జగనన్న అంటే ఎంత ప్రాణమే.! ఒకసారి ఎవరినైనా నమ్మితే కొడాలి అన్న ఇలానే ఉంటాడు. ప్రత్యర్ధులకు సరైన రీతిలో సమాధానం చెప్పడంలో సిద్ధహస్తుడు.! కానీ.. అందులో 100% వాస్తవాలు ఉంటాయి. ఇది పక్కా. చివరగా.. గత మంత్రి వర్గంతో పోల్చితే.. ఇప్పుడున్న మంత్రి వర్గం గొప్పగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే.! జై భారత్..
@kasiraju65
@kasiraju65 2 жыл бұрын
Yes anna
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 2 жыл бұрын
God bless you Dr. pradeep sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏
@avulasree2079
@avulasree2079 2 жыл бұрын
కింగ్ ఆఫ్ గుడివాడ టైగర్ 🐅🐅 నాని 😻💥💥 జై ✊ నాని 😻💥 జై ✊ నాని 😻💥 జై ✊ జగన్ 🦁🦁🔥🔥 అన్న జగన్ అన్న లీగల్ టీమ్ ప్లాప్ అన్న
@mansoorsmd1100
@mansoorsmd1100 2 жыл бұрын
Your input thoughts 100% correct anna we have to guide to youth
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
ప్రదీప్ సార్ నమస్తే 🙏🌹 మన గుడివాడ టైగర్ నాని అన్న హోమ్ మినిస్టర్ అంటా నిజామా సార్ చెప్పండి 🥰
@narasaraopet1487
@narasaraopet1487 2 жыл бұрын
Jai kodali Nani Anna
@DrPradeepChinta
@DrPradeepChinta 2 жыл бұрын
Jai Kodali Anna
@narasaraopet1487
@narasaraopet1487 2 жыл бұрын
@@DrPradeepChinta mi mobile number send me Anna
@raviparcha8374
@raviparcha8374 2 жыл бұрын
Pradeep garu,..pls support those are arrested.....pls speak to their families and give moral support...pls support legally also to them.
@annapurnamuppalaneni2815
@annapurnamuppalaneni2815 2 жыл бұрын
Correct ga chpperu Pradeep sir 🙏
@ANILKUMAR-kn6ko
@ANILKUMAR-kn6ko 2 жыл бұрын
Nijam chepparu sir, Rajini jagan gaarini tittindhi
@narenderreddyanugula2421
@narenderreddyanugula2421 2 жыл бұрын
Jai Jagan Jai Kodali Nani...✊✊✊
@kalyanchakravarthi783
@kalyanchakravarthi783 2 жыл бұрын
Good point pradeep bhai
@solmankotha966
@solmankotha966 2 жыл бұрын
Gud speach curect chepparu
@dilipmudireddy7846
@dilipmudireddy7846 2 жыл бұрын
We need Kodali nani and Perni nani in cabinet. Bring them back…
@viswanadhareddy6849
@viswanadhareddy6849 2 жыл бұрын
పార్టీకి కర్యకర్హలే బలం,partyleader,పార్టీ జెండా,స్టాండర్డ్,కానీ లీడర్స్ వస్తుంటారు,పోతుంటారు jaganmohanreddy leadersni నమ్ముకున్నాడు
@jagadeeswaraappa6553
@jagadeeswaraappa6553 2 жыл бұрын
Excellentsir
@nagrajsahadev8508
@nagrajsahadev8508 2 жыл бұрын
Yes this is KAMMA raa VATHI
@venkateswarlumadabhushi979
@venkateswarlumadabhushi979 2 жыл бұрын
కొడాలి నాని గారి విషయంలో నిన్న టీడీపీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళపై 150 మంది ఎమ్మెల్యేలు,22 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం. విచారకరం. ఇదే నాని గారు అయితే ఎవరి మీద ఆరోపణ వచ్చినా స్పందిస్తారు ఉదాహరణకు చాలా వున్నాయి.
@yousifyousif6316
@yousifyousif6316 2 жыл бұрын
దయచేసి జగనన్నకి చాలా విషయాలు తెలియపరచాలి లేకపోతే పార్టీ చాలా దెబ్బతింటుంది అసలు ఎమ్మెల్యే చాలా వరకసలు పనితీరు ఘోరంగా ఉంది
@gravinderreddy1849
@gravinderreddy1849 2 жыл бұрын
Kodali nani gaaru, perni naani gaaru cabinet lo vundi vunte baagundedhi anna govt voice bhalamga velledhi prajalloki
@kishoresunkara4930
@kishoresunkara4930 2 жыл бұрын
Excellent brother
@krishna2961
@krishna2961 2 жыл бұрын
Kodali v good straightforward manishi . V good man
@kishorekumardoppalapudi7627
@kishorekumardoppalapudi7627 2 жыл бұрын
Gud pradeep garu.manchi analysis cgesaru
@bandariveerarjuna2284
@bandariveerarjuna2284 2 жыл бұрын
Super Sir
@prasadk9014
@prasadk9014 2 жыл бұрын
సార్ ఇలాంటి పరిస్తితులు కొన్నినియేాజక వర్గాలలో కూడాఇదే పరిస్తితి ఉందిసార్ 2019 లో ఉవ్వేత్తున ఎగిసినవైయస్ ఆర్సిపి లోనికికొందరు వేుడంలాంటివాళ్ళుదూరి వాళ్ళ బీటలువారిన కోటలను సరిచేసుకుంటువ్నారు వైయస్ ఆర్ పార్టీ అంటే పిచ్చి ప్రాణమని పనిచేసిన కార్యకర్తలను సైతం మనం ఆపతకానికి అర్హులం కాదంట మనము ఈపతకాలు మనకు వర్తించవు అని తప్పుడుసంకేతాలిచ్చి ఎటతిరగీ పాతపార్టీనే మేలు అని కార్యకర్తలను చెడగొడుతుంటే పెద్ద నాయకులు పదవులన్నోల్లు మాత్రం ఒచ్చినకాటికి ఒసూళ్ళు చేసుకొని ఒచ్చేఎన్నికల్లోజగన్ గెలిస్తే మాకేమ్ ఓడితేమాకేమ్ అన్నట్లు వ్యవహరిస్తుంటే ఈపరిస్తితి చూడలేకున్నాంసార్ తినేది తాగేది మెుగుడి సొత్తు ఉంచుకున్న వాడి పొలంలో వర్షం కురవని అన్నసామెతతలపిస్తున్నారు ఈకన్ వర్టర్సు
@birudugaddavijay6845
@birudugaddavijay6845 2 жыл бұрын
Good 👍 speech pradeep Anna
@chilakasriramireddy5475
@chilakasriramireddy5475 2 жыл бұрын
Soooooperb
@karunamannam6825
@karunamannam6825 2 жыл бұрын
Hats off Pradeep. This is what is needed in all parties. Don’t support turn coats and fools. Even Botsa is one of them
@hemaraju60
@hemaraju60 2 жыл бұрын
Pls change the title, not for jagan, do for the party
@bvr3197
@bvr3197 2 жыл бұрын
హ్యాట్సాఫ్ టు కొడాలి నాని అన్న .
@manipalreddy4736
@manipalreddy4736 2 жыл бұрын
Jai kodali
@satishsurala6328
@satishsurala6328 2 жыл бұрын
👍
@rameshvarri7934
@rameshvarri7934 2 жыл бұрын
Super Anna 👌👌👌
@nareshkumarpavarala7868
@nareshkumarpavarala7868 2 жыл бұрын
బొత్స సత్యనారాయణ ఎంతో దారుణంగా తిట్టాడు అయిన మంత్రి పదవి ఇచ్చాడుగా పొలిటిక్స్లో ఎవరి అవసరాలు వాళ్ళకిఉంటాయి
@sastrytelikepalli118
@sastrytelikepalli118 2 жыл бұрын
Sincerely i do admit u r statement
@kumard3622
@kumard3622 2 жыл бұрын
Hats off to Kodali Naani
@srinivas6325
@srinivas6325 2 жыл бұрын
భారతి మీద విమర్శలపై వైఎస్సార్ ఆత్మ కెవిపి మూగ చెవిటి గుడ్డి అయ్యాడ
@arunkumarsombhotla2939
@arunkumarsombhotla2939 2 жыл бұрын
Bring back Kodali , Perni and Anil kumar .Also Induct Bhumana, Chevireddy , Kasu Mahesh into the cabinet. అప్పుడు ఎల్లో బ్యాచ్ వణుకుతారు
@Sts14974
@Sts14974 2 жыл бұрын
Kodali Nani anna is a nice human being. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్ అన్న వెన్నంటీ ఉన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించినా అంతే అంకితభావంతో పనిచేస్తున్న ఒక ఉత్తమ కార్యకర్త . జై నాని అన్న
@AjayGupta-xl4vz
@AjayGupta-xl4vz 2 жыл бұрын
మార్పు తప్పనిసరి అన్న మాకు నచ్చలేదు ఈ విడదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట లో ఈమె కట్ అవుట్ లు తప్ప అక్కడ ఏమి వుండవు అన్న బస్ స్టాండ్ భయంకరంగా ఉంటుంది ఆమె ఫోజులు తప్ప ఏమి పని లేదు.
@nagarajumachi7984
@nagarajumachi7984 2 жыл бұрын
Dear sir I am big fan of you and ysrcp.All the best .
@NithishReddy23
@NithishReddy23 2 жыл бұрын
మన లాంటి శ్రేయోభిలాషులు ఉన్నంత కాలం జగనన్న ఏమి కాదన్నా
@sivapasupuleti8827
@sivapasupuleti8827 2 жыл бұрын
Pradeep Anna Buddha Venkanna video scene
@JeevanKumar-ov4ml
@JeevanKumar-ov4ml 2 жыл бұрын
yes 💯
@krishnareddykrishnareddy144
@krishnareddykrishnareddy144 2 жыл бұрын
👌💪 nice anna
@veerarajuracherla445
@veerarajuracherla445 2 жыл бұрын
Most appropriate comparison Dr. Pradeep! Ms. V. Rajani appears to be over active woman! By way of her outbursts doesn't understand yield sour and bitter fruits!
@ramanareddy5415
@ramanareddy5415 2 жыл бұрын
Nani chala manchi manisi ayaniki devudu unadu
@dayakaradagumati5411
@dayakaradagumati5411 2 жыл бұрын
Very good content
@nenuenthe9002
@nenuenthe9002 2 жыл бұрын
జై కొడాలి నాని జై జై కొడాలి నాని
@venkataramanalochala5156
@venkataramanalochala5156 2 жыл бұрын
Khachitanga mana support Jagananna ke Dr gaaru
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 2 жыл бұрын
God bless you CM YS jagan sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏 God bless you kodali Nani sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@ravibabubommaraju5905
@ravibabubommaraju5905 2 жыл бұрын
Good
@christvoiceamenchurch9372
@christvoiceamenchurch9372 2 жыл бұрын
Hai Dr Garu
@venkateswarvenkyvepoori1388
@venkateswarvenkyvepoori1388 2 жыл бұрын
👍👍🔥🔥🔥
@NithishReddy23
@NithishReddy23 2 жыл бұрын
Kodali Nani Anna Ture Hero always he is well-wisher of YSR family Hatsoff🙏
@123ambati
@123ambati Жыл бұрын
💯
@chandrareddy263
@chandrareddy263 2 жыл бұрын
Hi pradeep anna namsthy. Jay Jay jagan anna.
@jaiindra9262
@jaiindra9262 2 жыл бұрын
anna meeru currect
@doraikumars7514
@doraikumars7514 2 жыл бұрын
Hi Pradeep garu,it's very simple. Those who love and respect Jagan garu,for sure they will react. And those who expected only position,they won't raise their voice. But now what about those poor guys, who got arrested. Everyone know Jagan garu is doing best for people,but at the same time, Jagan garu must take care of party members. Jagan garu, rather his team failed to do so. Because of that, as a follower of Jagan garu, I felt very bad.
@justhuman3782
@justhuman3782 2 жыл бұрын
Yes
@subhashreddy71
@subhashreddy71 2 жыл бұрын
Anna....please...save our social media persons by provoding leagal support ..i know it is not possible with a single person..but you and punch anna can start ....we follow you
@mittapallinagendrababu4016
@mittapallinagendrababu4016 2 жыл бұрын
Carract Pradeep garu rajani ki minster evvakudadu
@janakiramyadlapalli453
@janakiramyadlapalli453 2 жыл бұрын
Okkadiki subject ledu matladam rani ministers
@RameshBob
@RameshBob 2 жыл бұрын
Nothing is late party should be rebuilt from grassroots level by enrollment of membership transparently and then real true leader’s will evolve for the party it can’t be done through digital media platform as it is also lacking democracy in the country
@deepthik670
@deepthik670 2 жыл бұрын
Frankly.. Nenu shock ayya Rajini ni minister cheyadam, nenu Mahanadu video chusa YSRCP ruling ki vachinappudu
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 2 жыл бұрын
👍👌👌👏👏👏
@comedybits1112
@comedybits1112 2 жыл бұрын
అవును మార్పు కావాలి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు కి భూతులు రావడం లేదు అందుకే భూతులు బాగా వచ్చిన వాళ్ళు కి, అడ్డం గా మాట్లాడే వాళ్ళు కి అవకాశం ఇవ్వాలి
@vishnumurthy7667
@vishnumurthy7667 2 жыл бұрын
ముందు జగన్ మారాలి ప్రజలికి పార్టీ కి అండగా పనిచేయని ఎమ్మెల్యే లను ఎంపీ లకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదు అలాగే కులాలు మతాలు అంటూ ప్రజలకు చేరువకాని నోరులేని చేవ కూడాలేని దద్దమ్మలకు సీట్లిస్త్తే ప్రస్తుతం జరుగుతున్నదే రిపీట్ అవుతాది నెగ్గినవి 151 మంద బలం ఉంది కానీ పట్టుమని పదిమందికి కూడా దమ్ము లేదు పార్టీ మీద విశ్వాసము లేదు 90 % జగన్ బలంతో నెగ్గిన వాళ్ళే కాబట్టి ఎవడు నెగ్గుతాడు ఎవడు ఎక్కువకర్చు పెడతాడు అని చూడకుండా ప్రజలలో మమేకమై ప్రజల లో తిరుగుతున్న డేసింగ్ & డేరింగ్ నమ్మకస్తు లైన నాయకులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి ,,
@gowtham2949
@gowtham2949 2 жыл бұрын
Pettubadullo AP Orissa top..Latest news
@satyanarayanamajji6304
@satyanarayanamajji6304 2 жыл бұрын
Pradeep is it necessary advisory members in jagan govt ? At this time what they doing ? Pl comment
@gudivadaguys6779
@gudivadaguys6779 2 жыл бұрын
Roja kuda totally calm ayyipoyindi
@kishoresunkara4930
@kishoresunkara4930 2 жыл бұрын
Kodali, Perni, Anil .... Vellaki anyayam jarigindani Naa feeling kuda..... But. I support YSRP..
@satyanarayanalaveti7319
@satyanarayanalaveti7319 2 жыл бұрын
అన్నా మీరు పచ్చ మీడియా మీడియా సంగతే చూస్తారా.లేక జగన్ గారి పరిపాలన గురించి చెబుతారా. ప్రజలలోకి ఎవరు జగన్ గారి చేసే అభివృద్ధి గురించి తీసుకు వెళ్ళటం లేదు.
@madanmohan3541
@madanmohan3541 2 жыл бұрын
Vadu paytm Video chesthey ney amount
@Suresh19751-r
@Suresh19751-r 2 жыл бұрын
@@madanmohan3541 nuvvu phone pay, comment chesthe 1 paisa
@madanmohan3541
@madanmohan3541 2 жыл бұрын
@@Suresh19751-r devudaaaa
@saradabhimavarapu123
@saradabhimavarapu123 2 жыл бұрын
@@madanmohan3541 andharu neelanti vedavale vundaru
@varadasuhas6516
@varadasuhas6516 2 жыл бұрын
One fellow bro Rajesh mahasena package star gurinchi teeyakandi ah sir great ani feeling
@vickya4758
@vickya4758 2 жыл бұрын
yes pradeep... maa voolo YSR CP yooth president in one murder case.. another YSRCP followers will do rowdiijam for land settlements... ika land distribution for poor people lo Gov kona boomlani kamolave...
@madanmohan3541
@madanmohan3541 2 жыл бұрын
E vuru brother meedi.
@vickya4758
@vickya4758 2 жыл бұрын
@@madanmohan3541 Tenali
@madanmohan3541
@madanmohan3541 2 жыл бұрын
@@vickya4758 ok will meet soon
@yousifyousif6316
@yousifyousif6316 2 жыл бұрын
అన్నా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కరెక్టే మీరు చెప్పింది కానీ మన జగన్ మోహన్ రెడ్డి అన్నకి చాలా విషయాలు మనం తెలియపరచాల చిలకలూరిపేట కాదు చాలా గవర్నమెంట్ హాస్పిటల్ లో పెద్దాపురం పెద్దాపురం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చాలా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఘోరంగా ఉన్నాయన్న అసలు పేదవాళ్ళకి కనీసం అందులో ఫ్యాన్స్ కూడా లేవు ఫుడ్ కూడా లేదు అసలు స్టాఫ్ ఎంత కేర్ లెస్కున్నారండి అంత కేర్లెస్కున్నారు అన్న
@rambabumaddi6628
@rambabumaddi6628 2 жыл бұрын
కోడి కత్తి ఎవరూ ఉపయోగీస్తా రూ
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
రజని గారు నిన్నట్నుంచి గట్టిగా పనిచేయడం మొదలుపెట్టారు 👍
@janakiramyadlapalli453
@janakiramyadlapalli453 2 жыл бұрын
Subject vunna vallu command ga matladatam vachina vallane select chesukovali ministers ni
@swarnapapa4038
@swarnapapa4038 2 жыл бұрын
Both Nani’s are very important to the ysrcp please reinstate as ministers
@kamal2723
@kamal2723 2 жыл бұрын
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది సామెత. కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అని మనం అవతలి వారి గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. ఈ రోజున మన భార్యలను గురించి మాట్లాడితే నొప్పి కలిగిందా. అంటే తన దాకా వస్తే కానీ తెలియలేదా... 2. విడుదల రజిని గారు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. వారు ఏ పార్టీ నుండి పోటీ చేసిన గెలుపు కచ్చితంగా విడుదల రజిని గారిదే. 3.చెరపకురా చెడేవు అనే సామెత కొడాలి నాని గారి లాంటి వాళ్ళని చూసే అన్నారేమో. స్వామి భక్తిని ప్రదర్శించడం తప్పే కాదు. కానీ అవతలి వారిని కించపరిచి కాదుగా.... ప్రస్తుత రోజుల్లో కొడాలి నాని గారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరుకుంటున్న
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 894 М.
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
LIVE : YSRCP Kakani Govardhan Reddy Press Meet | Nellore @SakshiTVLIVE
20:22
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 894 М.