రైతన్నల కష్టాలను గుర్తించి ఈ మిషన్ తయారు చేసిన వారికి ధన్యవాదాలు అందుకే చదువుకొని ఏమైనా తయారు చేయండి రా అనేది
@ammapremchander3858Ай бұрын
ఇలాంటి మిషన్ కొరకు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న.. థాంక్స్ v6
@ramakrishnarao2159Ай бұрын
చాలా మంచి పనిచేశారు, వీటితో కొంతైనా రైతన్న కష్టాలకు పరిష్కారం లభిస్తుంది.🙏🙏🙏
@ShivanireddyAlmaАй бұрын
సూపర్ ఆలోచన 👌👌
@gopikrishna1063Ай бұрын
Good idea
@satyaraokotteti1660Ай бұрын
రైతులుకు చాలా ఉపయోగం
@praveenkumartampuluri2859Ай бұрын
Great initiative mogulanna Proud of TEKMAL Mana Tekmal peru raahstramantha telisindi 🎉🎉🎉
@uradisanjeeva247Ай бұрын
Super ga undi thaks
@apparaoganugapati520Ай бұрын
Super, sir Implement entire Telangana
@ngiridharaprasad5426Ай бұрын
Very useful for farmers
@bayareddyb7991Ай бұрын
👍excelentana
@sudhakarreddy1353Ай бұрын
Super Anna
@bunekaryellaiah6034Ай бұрын
Nice
@Mr_PANDU_YADAV18Ай бұрын
Super 💯
@YerragondavenkatramreddyАй бұрын
Onli tractor anthena enka wed i kosam emiana avasarama chepandi...
@chitikenaprasad7651Ай бұрын
🙏🙏🙏
@SanjuKumar-sf6ztАй бұрын
దయచేసి అయన నెంబర్ pettadi 🙏
@govarhank7497Ай бұрын
Good instrument
@vikram.2029Ай бұрын
Price
@emmadisrinivas9478Ай бұрын
Capacitey paddadhi aytha bagavanthdi
@cheguvera6482Ай бұрын
Cost
@bkrishinaiahakrishinaiaha4784Ай бұрын
Price.yatha.ana
@elumuleravi1756Ай бұрын
Yanthram ela pani chesthundo vivaranga chubetandi sir miru molaketina dhanyane ekko chubedthunaru
@namalachandramouli2401Ай бұрын
ఈ మిషన్ ఎక్కడ నడిపించినారు.ఈ విధంగా ఆరపెట్టుకుంటుంటే రైసు మిల్ వారు కొనుగోలు చేసినారా? వారు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా? మిషన్ నడిపించే వారి ఫోన్ నంబర్ పెట్టండి
@GowthamReddyAnchuriАй бұрын
Rice mill vallu konatledu ma brother chaala ebbandi paddadu e machine valla
@kishanambati5053Ай бұрын
@@GowthamReddyAnchuriఏం అయింది ఎందుకు konatley
@Paramesh_MECH-ENGАй бұрын
Any side affects to rice, don't tell only positive s
@ranjithreddyranjithreddy287Ай бұрын
Entha no
@JakkulaMachiАй бұрын
మిల్లర్లు ధాన్యాన్ని తీసుకుంటారా లేక రైతులని ఇబ్బంది పెడతారా అన్నది చెప్పలేదు అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@kishandongari3902Ай бұрын
Seed jermineshan prblam uttada cheppandi
@shivapasumarthi5962Ай бұрын
Sir pnone number and address chepandhi sir we need this from ballary Karnataka 😊😊