పనులు చేస్తే ప్రజలే గెలిపిస్తారు... చేసేవి వెధవ పనులు.. అడిగేది డ్రామాలు
@Ganesh-mp8dt Жыл бұрын
సిగ్గులేదా చిన్న పిల్లలు కూడా దండం పెట్టిస్తున్నాయి నీకు ఏ రకంగా నమ్మాలి ఎమ్మెల్సీ ఉంటేనే గుండె గిరిగా చేసిన ఎమ్మెల్యే అయితే నిన్ను ప్రజలు ప్లీజ్ చెల్లెమ్మ నువ్వు మీ డాడీ కోసం ఓటు వేయమని అడుగుతున్నావ్ ఇది కరెక్ట్ కాదు చెల్లెమ్మా మీ నాన్న సక్కగుంటే నువ్వు ఎందుకు దండం పెడతావ్ మీ నాన్న సక్క లేడు కాబట్టి ఫస్ట్ మీ నాన్నని చెప్పు తర్వాత ప్రజలు ఆలోచిస్తారు
@saviyan3026 Жыл бұрын
ఫ్యామిలీ నీ అడ్డు పెట్టు కోవడం తప్పురా...
@srinadhanamadhavi9093 Жыл бұрын
సమాజంలో మంచి పనులు, మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలు మనల్ని గెలిపిస్తారు. కానీ ఇలా అడగడం తప్పన్న.
@VenkannaKeesara Жыл бұрын
ఎం సార్ ఇన్ని రోజులు కనిపియ్యాలే.... ఇప్పుడు గుర్తుకొచ్చినరా జనాలు..... ఇంటికాడ కూసోని బోళ్ళు తోముకో ఇక
@taxology2383 Жыл бұрын
😅
@santoshchintala8771 Жыл бұрын
మూడో తారీకు షేవయాత్రకు సిద్ధం చేసుకో!నెక్స్ట్ జన్మంటూ ఉంటే మనిషిగా బతుకు
@taxology2383 Жыл бұрын
Super
@varunnannam1684 Жыл бұрын
oscar level acting
@kursingavenkateshvenky2259 Жыл бұрын
ప్రజలకు నువ్వు అవసరం అనుకుంటే నిన్ను గేలిపిస్తరు నువ్వు ఓడిన గెలిచిన ప్రజలకు సేవ చేస్తా అంటే బాగుండు కానీ నెక్స్ట్ టైం బెట్టర్లక్ బ్రో లైట్ తీస్కో
@PoliceSangameshwar Жыл бұрын
దయచేసి ఇట్లాంటి రాజకీయ నాయకులను నమ్మవద్దు
@venkatramkola6273 Жыл бұрын
థు........... నియవ్వ ఇదేం రాజకీయంరా? ఇదేం ఎమోష్నల్ బ్లాక్ మేయిల్ రా? ఈ రోచ్చు రాజకీయంల నీవు పడిందే కాకా నీ బిడ్డను, నీ భార్యను తెచ్చుడేందిరా? ఈ తుఛ్చ రాజకీయాలను అడ్డం పెట్టుకొని గెలిపించకుంటే సస్థ అనుడెందిరా? నీవు గెలిచిన ఈడ తెలంగాణంతా కాంగ్రేస్ హవా నడుస్తుంది, ప్రజలు నీకు ఓటు వేసి గెలిపించినంత మాత్రానా నీవు పీకేదేం లేదు.................
@narasimhayadav4214 Жыл бұрын
హుజూరబాద్ జనలరా మోసపోకండి ఇలాంటి మాటలకు
@madhugms7701 Жыл бұрын
ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి
@sumanboini Жыл бұрын
Namakam ledu dora😢
@peopleismart8819 Жыл бұрын
Ante bro
@Sreeha_S Жыл бұрын
Blackmail babu
@GopiKrishna-qx6zw Жыл бұрын
Dongala Mutha dongala Mutha
@chwodarygaruravikiranreddy5858 Жыл бұрын
Namakam ledu dora...😢😢😢😢
@rajaneekarreddy Жыл бұрын
కల్వకుంట్ల ఆచారి అన్న డైలాగులు
@raghuramapuri8051 Жыл бұрын
బిధవలు కూడా ఇలా అడుక్కోరు
@richmobile6582 Жыл бұрын
ఈ గుండె కి NEXT టైం CHANCE ఇస్తం IPPUDU ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు
@ssvcreativevlogs9931 Жыл бұрын
ఒక్క ఛాన్స్ ఇస్తే మి డాడీ అందర్నీ ammestadammaa...మంచి పనులు చేస్తే ఇలా ఆడుకోవాల్సిన అవసరం లేదు...
@ch.utthamkumar5120 Жыл бұрын
Right
@mahimudiraj3271 Жыл бұрын
100% correct
@vishalraithatha8086 Жыл бұрын
100 percent right
@ngc1833 Жыл бұрын
Cheppu dabba! Well said bro!
@pemmarajuramasaran7211 Жыл бұрын
మీ దగ్గర డబ్బు ఉంటే వీరికి దానం చేయండి తప్పులేదు, గానీ ఓటు మాత్రం ఆలోచించి మంచి వానికి మాత్రంమే వేయండి.
@pavan641 Жыл бұрын
Oscar level performance..... already nuvu MLC ippudedho adukutintunattu build up
Before voting pure telugu for india after voting pure english 😅from rich 🤑
@SanjeevMuneshwar Жыл бұрын
మీ పాలన సరిగ్గా ఉంటే ఇలా చేతులెత్తి వేడుకోవలసిన అవసరం లేదు. ఓటర్ లార మీ సమయం వచ్చింది ఎక్కడినుండి ఎన్ని డబ్బులు తీసుకున్న ఎంత మద్యం తాగిన. ఎవరికి ఓటు వేయాలొ మీ గుండె పై ఒకసారి చేయివేసుకొని అలోచించి నిర్ణయం తీస్కోండి. ఓటు అమ్ముకొని 5సంవత్సరాలు బానిసలుగ ఉంటారా నిజాయితీ నిర్ణయం తీస్కొని తలెత్తుకొని జీవిస్తారా. మీ చేతుల్లోనే ఓటు అనే ఆయుధం తో తేల్చుకోండి.
@AffiliateGuruSecrets7 ай бұрын
నీకి అర్హత లేని మాటలు మాట్లాడకు బే ఇప్పుడు సకనాకి పొయ్నావ్ 😅😂😂
EC should take action against this criminal person. Utterly daughter is minor 😢😢😢😢
@sandeepgamasandeep6273 Жыл бұрын
అప్పుడు జై తెలంగాణ అంటే కొట్టినావు ఇపుడు జై telangana అంటున్నావా
@YadagiriGiri-v7u Жыл бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. 😅 అర్జునా ! యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు; లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు ; రెండు గొప్ప విషయాలే కనుక, యుద్ధం చేయాలనే దృఢనిశ్చయం గలవాడవై, కార్యోన్ముఖుడివికా ! ”
@nithiishandol4448 Жыл бұрын
అయితే పోయి సావు అన్న.... మాకు పోయేది ఎం లేదు....❤
@narayanaraotrend3810 Жыл бұрын
జగన్ మాయ లా అడుగుతున్నాడు 🤦♂️
@venkydharmasoth592 Жыл бұрын
Car kakunda vere party try cheyandi
@SrinivasReddy-iq2im Жыл бұрын
రెడ్డి కుటుంబం లో పుట్టిన నేను ఏమి లేకున్నా నెలకు 20000 జీతం కు పని చేసుకొని నా కుటుంబం ని పోషిస్తున్న, కానీ మీ లాగా భార్య, బిడ్డ ని అడ్డం పెట్టుకొని ఎవరిని బ్రతిమిలాడుకొని బ్రతకలేను, కౌశిక్ రెడ్డి గారు మీకు మంచి విలువ వుండే, ఈ రాజకీయం కోసం మీ కుటుంబం విలువలు పోగొట్టుకోకండి
@rajashekarm1592 Жыл бұрын
Well said anna...
@venkatr56 Жыл бұрын
Madyalo reddy endhuku vachindhi ra teddy
@reddy3835 Жыл бұрын
Endukante we are reddys ra muddi
@nithinreddy1615 Жыл бұрын
@@venkatr56guddamuy ra puka
@nspageco2816 Жыл бұрын
పిల్లనిస్తవా మామ, నా ఓటు నీకే వేస్త 😂
@djsaikalwa2219 Жыл бұрын
ని బిడ్డను నాకు ఇచ్చి పెండ్లి మామ అప్పుడు వేస్తాను ఓటు..😊
@raghuramapuri8051 Жыл бұрын
ఆ bgm ఏంట్రా వాలందో పేదవాలు అన్నట్టు
@rahulsankruthyan6260 Жыл бұрын
😂😂😂😂 ముందు ఉరి తాడు, కిరోసిన్ డబ్బా పెట్టుకోలేదు పెట్టుకుంటే బాగుండు
Please dont involve small kid in politics. She is well educated & talented daughter.
@buddesudershan8580 Жыл бұрын
అయ్యా. రెడ్డి సాబ్. మీరు మీ అమ్మాయి మరియు మీ శ్రీ మతి గారితో కలిసి మాట్లాడితే యెలా. మీకు తల్లి వయసున్న గవర్నర్ మేడమ్ ను యెంత మాట అన్నారు. గుర్తు తెచ్చు కోండి సార్.
@Nareshking4677 Жыл бұрын
Jai Congress ✊✊✊✊✊✊✊✊✊✊
@VenkannaOrsu-lx1ip7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GunaGuna-ju6vf4 ай бұрын
Adukkunte Vote veyyaru anna Manchi cheste vestaru 😅
@Suhasraj9695 Жыл бұрын
యాక్షన్ start
@ngc1833 Жыл бұрын
@1:05… ithanu MLC ga emi vudharichaado chepthe then kaapaduthama ledha annadhi allochidham!
@RajkumarKandhi Жыл бұрын
Kaushik Reddy garu...almost meere geliche time vacchindi anukunnam..ee video tho asalu mee brand thaggindemo ani konchem doute ga vundi..ee video upload cheyakapothe bagundedi ..
@abtherukh2092 Жыл бұрын
Prajalaki manche chesunte ela adukkutine paristhithi rakunde kadha😂😅