పద్మశాలీలు రుషి వంశస్థులు | Padmashali | Chiluveru Kashinath | Senior Politician | V media

  Рет қаралды 27,608

V Media

V Media

Күн бұрын

పద్మశాలీలు రుషి వంశస్థులు | Padmashali | Chiluveru Kashinath | Senior Politician | V media
#PadmashaliSangam #TeluguNews

Пікірлер: 50
@AbhiNulu
@AbhiNulu Жыл бұрын
పద్మశాలి ఐక్యత ఎప్పుడు ఎల్లప్పుడూ వర్ధిల్లాలి✊🙏✊ జై పద్మశాలి
@rammohanrao8081
@rammohanrao8081 8 ай бұрын
Super
@Itisforyou61
@Itisforyou61 4 жыл бұрын
పద్మశాలి కులంలో క్షత్రీయ వంశస్థులు కూడా ఉంటారు
@Itisforyou61
@Itisforyou61 4 жыл бұрын
@@bkstanza2404 పద్మ వతీ అమ్మ వారు పద్మశాలీల ఇంటి అడపడుచు కదా పద్మ వతీ అమ్మా వారి వంశం చంద్ర వంశ క్షత్రీ యు రాలు అటువంటి అప్పుడు పద్మశాలి లు క్షత్రీయులే కదా
@Itisforyou61
@Itisforyou61 4 жыл бұрын
@@bkstanza2404 mari padmashali laku padamavathi ammavari sambandam amiti. Padamavathi ammavari kalyanam jariginapudu. Akasha raju kanyadanam chasadu . Eppudemo kanyadanam puttinti chira saree padmashalis mathrame chasthunnaru Ante dani ardham padmashalis ku chandra vmashniki sambandam undhi
@arulkumar2273
@arulkumar2273 4 жыл бұрын
ఆది అసలు నిజమే కాదు ఎందుకంటే పద్మశాలి/ పద్మశాలియర్ చరిత్ర తెలుగు మరియు తమిళనాడుతో ఎంతో ముడి పడి వుంది అయితే కొంతమంది అవగాహన లోపంతో పొడగ రాజు/ శాలి వాహన రాజు వంశానికి చెందిన క్షత్రియులు అని ప్రచారం జరుగుతోంది దానికి చారిత్రాత్మక ఆధారాలు లేవు కానీ పద్మశాలీల బ్రాహ్మణులు అని పురాణంలో ఆధారములు ఉన్నవి. కాలక్రమంలో అనేక మంది బ్రాహ్మణులు; క్షత్రియులు, వైశ్యులు బ్రతుకుజీవనం కొరకు, జైనులు మతమార్పిడి, శైవ వైష్ణవ గొడవలు, మహామదీయ దండయాత్రలు, గౌతమ మహర్షి శాపం, కలియుగ ప్రభావం వల్ల అనేక గోత్రాలు వారు, కులాలు మంది బ్రాహ్మణ వైదిక ఆచారాలు వదిలి ఇత్తర పని వృత్తులు చెప్పటడం జరిగింది.
@prabhakarkatabathula9832
@prabhakarkatabathula9832 3 жыл бұрын
Research baagundi
@nerellukaki1394
@nerellukaki1394 2 жыл бұрын
Jai padmasali jai markandeya
@anumulagopinath9449
@anumulagopinath9449 Жыл бұрын
భృగువు బ్రహ్మర్షి అంటే బ్రహ్మం ను తెలిసికున్నవాడు అంటే బ్రాహ్మణుడు.మార్కండేయుడు బ్రాహ్మణుడు.ఖర్మ గాలి ఇలా చచ్చారు శుద్రులుగా.కారణం పద్మశాలియులే. తాగుడు,మాంసాహారం తో 16 శతాబ్దం నుండి బ్రష్టు పట్టారు. ఈ మధ్య శ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారు పద్మశాలి లు గురించి చెప్పారు.కానీ ఆయన బృగు వశం అనీ చెప్పలేదు.అలాగే మార్కండేయుడు బ్రాహ్మణుడు అనీ చెప్పలేదు.మరీ ఎందుకు చెప్పలేదు? చేడిపోయారు కాబట్టి. బ్రాహ్మణ జాతి నుండి పడదోయ బడ్డారు ఇప్పటికైనా విషయం తెలిసికొని మద్య, మాంసాహారాన్ని మానండి. గాయత్రీ మంత్రం పఠించండి. యజ్ఞోపవీతం ధరించి బ్రహ్మ తేజస్సు పొందండి
@vishwaprakashadepu5376
@vishwaprakashadepu5376 2 ай бұрын
జై పద్మ శాలి
@apparaonemala9818
@apparaonemala9818 2 жыл бұрын
jai padmashali, jai padmashali, jai padmashli
@srinivaskoduri3
@srinivaskoduri3 2 жыл бұрын
Jai padmashali zindabad kani me perulo aa thoka Rao bagaledu
@sivaprasadbatta3305
@sivaprasadbatta3305 Жыл бұрын
Jai padmasali jai markandeya jai chenatha 🙏🙏✌✌🚴‍♀️🚴‍♂️✌✌
@chandrikapadala9780
@chandrikapadala9780 Жыл бұрын
Jai padmasali
@apparaonemala9818
@apparaonemala9818 4 жыл бұрын
Thanks a lot sir
@anjianjana1101
@anjianjana1101 3 жыл бұрын
Super speech
@user-sq1hp3rr9h
@user-sq1hp3rr9h 3 жыл бұрын
🙏🙏🙏🙏Bhavishyathu tharaala kosam vallaki theliyadani MARKANDEYA Maharshi PADMASHALI gurinchi movie chesthe andariki thelusthundi.. Intha goppa vishyalu and mana sampradayam a okkaru marichipokudadu..
@ShivaKumar-po3vd
@ShivaKumar-po3vd 3 жыл бұрын
🙏🌹
@user-sq1hp3rr9h
@user-sq1hp3rr9h 3 жыл бұрын
PADMASHALI vamsasthulani Senapathi ani koodaa pilustharu which means LEADER... Nijayithi tho kalisina nayakathva lakshanaalu hundred percent veerilo vundachu.. Government list prakaram caste chesaru kani Idi Rushi vamsam..
@HindiLessons
@HindiLessons 3 жыл бұрын
🙏🏻
@pasunooripremalatha7177
@pasunooripremalatha7177 3 жыл бұрын
పద్మశాలి అనేవారు . --- బ్రాహ్మణులు, వైశ్యులు , క్షత్రియులు, శూద్రులు పంచములు. అని 5 వర్గాలు ఉన్నాయి కదా.ఇందులో యే వర్గమునకు చెందిన వాళ్ళం .మాకు అంటే పద్మ శాలిలకు జంజరం వుంది కదా .శూద్రులు,పంచములు కాదు .మరి ఏ వర్గం. గురుజీ
@pgecetpharmacy3505
@pgecetpharmacy3505 3 жыл бұрын
పద్మశాలీలే కాదు, ఇంకా మరో 17 కులాల వారు తాము బ్రాహ్మణ వంశస్తులు అని చెప్పుకుంటారు, ఎందుకంటే 12వ శతాబ్దంలో బ్రాహ్మణులకు వ్యతిరేఖంగా నిమ్న వర్గాలు social స్టేటస్ పెంచుకోడానికి 18 కుల పురాణాలు రాసుకున్నారు, అందులో కొన్ని కథలు అల్లి బ్రాహ్మణ వంశం అని చెప్పుకున్నారు, కానీ నిజానికి వ్యాసుడు రచించిన 18 పురాణాలలో, ఉపాపురాణాలలో ఇవికాక మారె ఇతర గ్రంథాలలో ఈ 18 కులాలు బ్రహ్మణకులాలు అని లేవు.
@chennadiaries980
@chennadiaries980 2 жыл бұрын
@@pgecetpharmacy3505 poyyi markandeya puranam chaduvi cheppu.. urike noru padesukoku .... Tirumala tiruchanoor charitra telsukoni matladu... Orike notiki edivaste adi cheppaku
@chennadiaries980
@chennadiaries980 2 жыл бұрын
@Unknown Anonymous a vedam chadivavu nayana... Markandeya puranam, Padmapuranam , tiruchanoor history chadivava .... Telsi matladu anni neeke telisunatu chepaku.....
@chennadiaries980
@chennadiaries980 2 жыл бұрын
@@pgecetpharmacy3505 కులం : పద్మశాలి. వర్ణం : వైదిక బ్రాహ్మణ. గోత్రం : మార్కండేయ. వంశం : భృగు వంశం. గోత్ర పురుషుడు : మార్కండేయ మహర్షి గోత్రకర్తలు/ ఆదిదంపతులు : వేదశిరశ మహర్షి( మార్కండేయ మహర్షి కుమారుడు) మరియు పీవరీ (వేదశిరశ మహర్షి భార్య) ప్రవరములు : భృగు(భార్గవ); చ్యవన; ఆప్నువాన, ఔర్వ, జమదగ్ని. మార్కండేయ వంశ చరిత్రను తెలిపే ప్రామాణిక గ్రంథాలు: 1. బ్రహ్మాండ పురాణం అనుసాంగ పాదం 11వ అధ్యాయము. 2. స్కాంద పురాణంలో కాశి ఖండం. 3. నరసింహ పురాణం మార్కండేయ చరిత్ర. మార్కండేయ పురాణము 54 అధ్యాయములో స్వయముగా మార్కండేయ మహర్షి తన వంశ చరిత్ర వివరించారు. 5. విష్ణు పురాణం 1వ భాగములో 10వ అధ్యాయము. 6. గరుడ పురాణములో అగస్త్య సంహిత 5వ అధ్యాయము. 7. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం : 20 వ అధ్యాయము (శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి దివ్య మంగళ రూపం వర్ణన - గురుచరణ(పద్మశాలి) 8. మత్స్య పురాణం 195 అధ్యాయము భృగు వంశ గోత్రాలు వర్ణనము
@chennadiaries980
@chennadiaries980 2 жыл бұрын
@Unknown Anonymous కులం : పద్మశాలి. వర్ణం : వైదిక బ్రాహ్మణ. గోత్రం : మార్కండేయ. వంశం : భృగు వంశం. గోత్ర పురుషుడు : మార్కండేయ మహర్షి గోత్రకర్తలు/ ఆదిదంపతులు : వేదశిరశ మహర్షి( మార్కండేయ మహర్షి కుమారుడు) మరియు పీవరీ (వేదశిరశ మహర్షి భార్య) ప్రవరములు : భృగు(భార్గవ); చ్యవన; ఆప్నువాన, ఔర్వ, జమదగ్ని. మార్కండేయ వంశ చరిత్రను తెలిపే ప్రామాణిక గ్రంథాలు: 1. బ్రహ్మాండ పురాణం అనుసాంగ పాదం 11వ అధ్యాయము. 2. స్కాంద పురాణంలో కాశి ఖండం. 3. నరసింహ పురాణం మార్కండేయ చరిత్ర. మార్కండేయ పురాణము 54 అధ్యాయములో స్వయముగా మార్కండేయ మహర్షి తన వంశ చరిత్ర వివరించారు. 5. విష్ణు పురాణం 1వ భాగములో 10వ అధ్యాయము. 6. గరుడ పురాణములో అగస్త్య సంహిత 5వ అధ్యాయము. 7. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం : 20 వ అధ్యాయము (శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి దివ్య మంగళ రూపం వర్ణన - గురుచరణ(పద్మశాలి) 8. మత్స్య పురాణం 195 అధ్యాయము భృగు వంశ గోత్రాలు వర్ణనము
@chsoma658gmailcom
@chsoma658gmailcom Жыл бұрын
నమస్తే బాబాయి
@chesettianandkumar4492
@chesettianandkumar4492 3 жыл бұрын
Jai shree ram
@brundhabrundhavani4968
@brundhabrundhavani4968 3 жыл бұрын
Padmashalilu kshatriyulu kuda..
@Itisforyou61
@Itisforyou61 3 жыл бұрын
పద్మశాలి కులంలో పద్మవతి అమ్మవారి వంశస్థులు క్షత్రీయులకు సంబంధించినవారు మార్కండేయ వంశస్థులు బ్రహ్మ ణులకు సంబంధించిన వారు వుంటారు.
@krishnamurthysj634
@krishnamurthysj634 Жыл бұрын
Sub Krishnamurthy Davanagere Karnataka
@veeruveeru4022
@veeruveeru4022 Жыл бұрын
Padhmashali lu eppudu paddatiga untaru
@seelabramhaiah5191
@seelabramhaiah5191 Жыл бұрын
Prastutam.manchi.avakasam.p Rajakeeyamlo.mla/mp.election.nandu.nolabadedanoki..abyarthulu.manchi.anubavam.financial.soundga.unnavarini.jananululo.manchi.palukubadi..unnavarini.mana.abps.dwara.surveye.cheyinchi.electionlo.nilichevariki.sampoorna.maddatu.iivvali
@pallikondaraju8348
@pallikondaraju8348 3 жыл бұрын
పల్లికొండ గోత్రం ఏమిటి
@mandadiprasad7386
@mandadiprasad7386 3 жыл бұрын
Antha bagane undi kani ntr gaaru meeku namaskaram petti piliche ane mata bagaladu konchem alochinchi matladu
@pgecetpharmacy3505
@pgecetpharmacy3505 3 жыл бұрын
అన్నీ కథలు, పద్మశాలీలు ద్రావిడులు, బ్రహ్మానులకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన 18 కులాల్లో ఒకరు, 18 కుల పురాణాలు తాము బ్రహ్మణులే అని చెప్పుకుంటారు.
@chennadiaries980
@chennadiaries980 2 жыл бұрын
@@pgecetpharmacy3505 ,కులం : పద్మశాలి. వర్ణం : వైదిక బ్రాహ్మణ. గోత్రం : మార్కండేయ. వంశం : భృగు వంశం. గోత్ర పురుషుడు : మార్కండేయ మహర్షి గోత్రకర్తలు/ ఆదిదంపతులు : వేదశిరశ మహర్షి( మార్కండేయ మహర్షి కుమారుడు) మరియు పీవరీ (వేదశిరశ మహర్షి భార్య) ప్రవరములు : భృగు(భార్గవ); చ్యవన; ఆప్నువాన, ఔర్వ, జమదగ్ని. మార్కండేయ వంశ చరిత్రను తెలిపే ప్రామాణిక గ్రంథాలు: 1. బ్రహ్మాండ పురాణం అనుసాంగ పాదం 11వ అధ్యాయము. 2. స్కాంద పురాణంలో కాశి ఖండం. 3. నరసింహ పురాణం మార్కండేయ చరిత్ర. మార్కండేయ పురాణము 54 అధ్యాయములో స్వయముగా మార్కండేయ మహర్షి తన వంశ చరిత్ర వివరించారు. 5. విష్ణు పురాణం 1వ భాగములో 10వ అధ్యాయము. 6. గరుడ పురాణములో అగస్త్య సంహిత 5వ అధ్యాయము. 7. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం : 20 వ అధ్యాయము (శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి దివ్య మంగళ రూపం వర్ణన - గురుచరణ(పద్మశాలి) 8. మత్స్య పురాణం 195 అధ్యాయము భృగు వంశ గోత్రాలు వర్ణనము
@chennadiaries980
@chennadiaries980 2 жыл бұрын
@@pgecetpharmacy3505 tiruchanoor padmavati Devi , padmashali mahalakshmi vamsasthulu ani palikinattu and brahmotsavam lo puttinti sare modati ga padmashali varu ivvamanatam .... Ippatiki tiruchanoor lo e sampradaya patinchatam .... tirumala talapatra grandhalatho Saha proof undi.. urike teleka vagoddu .... Velli tirumala sirikoluvu lo chusuko ... markandeya puranam .. ivi chaduvi matladu
@chandrakanthnetha4586
@chandrakanthnetha4586 2 жыл бұрын
Full video chudu appudu artham ayithadhi enduku NTR Namaskaram petindoo.
@suribabu5654
@suribabu5654 Жыл бұрын
Jai padmasali
Padmashali Purana | Padmasali Charitra | Telugu Samayam
4:10
Azonaffil - Choose the best.
Рет қаралды 25 М.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 120 МЛН
పద్మశాలీయ గోత్రాలు
1:11
Sri Markandeya Swami Peetam
Рет қаралды 8 М.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26