పద్మనాభ స్వామిని మించిన పూరీ రహస్యం | Burning Topic | hmtv

  Рет қаралды 1,175,586

hmtv News Live

hmtv News Live

2 жыл бұрын

పద్మనాభ స్వామిని మించిన పూరీ రహస్యం | Burning Topic | hmtv
#BurningTopic #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 455
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 Жыл бұрын
గది తెరవననంతసేపు అందులోని సంపద అంతా భద్రంగా వుంటుంది.తెరిచాక గోవిందా హరి గోవిందా 🙏🙏🙏
@adcreations6099
@adcreations6099 Жыл бұрын
దోచేయండి దోచుకున్నోడికి దోచుకున్న అంత..... అఖండ అనంత పద్మనాభస్వామి ఆలయ సొమ్ము అసలు ఎవరి పాలు అయ్యిందో కదా....... గుప్త నిధుల సొమ్ము, దేవుని సొమ్ము తీసుకున్న మంచిచి కాదు, ఆ శాపం వెంటాడుతుంది... ఇది నిజం... మంచి కోసం వినియోగిస్తే ఏమి కాదు.... అలాంటి అద్భుత రహస్యాలు, ఆలయాలు, నిధులు ఎన్నో ఉన్నాయి మన దేశంలో... కానీ అవి ఎవరి పాలో
@maheshbairi1819
@maheshbairi1819 Жыл бұрын
హిందూ దేవాలయాలకు సంబంధించిన సంపద హిందువులకు మాత్రమే చెందాలి.... వాటి పైన ఉండే పూర్తి హక్కు హిందువులకి ఉంటుంది....జై రాజ్యాంగం....🙏🙏🙏
@srinuakula8645
@srinuakula8645 Жыл бұрын
కేవలం హిందూ సంపద మాత్రమే కావాలి ప్రభుత్వం లకు
@rrentertainmentstudio8582
@rrentertainmentstudio8582 Жыл бұрын
అప్పట్లో ఉన్న ప్రజలకు భగవంతుడంటే ఎంత భక్తి అందుకేనేమో అంత గొప్పగా ఆలయాలను నిర్మించారు. భగవంతుని సొమ్ము అది దయచేసి దాని జోలికి వెళ్ళకండి.
@mikannayyayatralu7225
@mikannayyayatralu7225 Жыл бұрын
ఏదేమైనా దేవుడు గుడిలో దొరికిన సంపద దేవుడికి చెందుతుంది దేవుడు కోసం రాజులు ప్రజలు ద్వారా పోగు చేసిన సంపద ఈ గవర్నమెంట్ తీసుకెళ్లి వేరే అన్ని మతస్తులకు పెట్టుకుంటే అది ఎలా ఒప్పు అవుతుంది అది అసలు ఒప్ప్పు కాదు లేని పేద ప్రజలకు పెట్టాలి లేదా దేవుడిపై అకౌంట్ తెరిచే అందులోనైనా ఉంచాలి తప్ప సంపదనంతా దోచుకెళ్ళి ఎవడికో దారా దత్తం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటారు మనవాళ్లు గుడిలో వచ్చిన సంపద ఆ గుడి మాత్రమే చెందాలి అవును అనుకున్న వాళ్లు ఒక లైక్ వేయండి కాదు అనుకున్న వాళ్లు డిస్క్ లైక్ చేయండి
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
హిందుఅలయాలపై ప్రభుత్వాధికారం మరియు అన్యోమతస్తులకు అనుమతిలేకుండా చేయాలి జై హింద్🚩🙏
@krishnabuchmmagari9470
@krishnabuchmmagari9470 Жыл бұрын
మనవాళ్లు సంపదను దోచుకోవడంలో బ్రిటిష్ వాళ్ళని మించిపోయారు మన మీదకి దండయాత్రకి వచ్చిన రాజులను కూడా మించిపోయారు మనభారతీయ ప్రభుత్వాలు అన్ని ఇంటి దొంగల్లా తయారయ్యాయి ఈ పాపలన్నిటికీ ఒకటే ప్రాయశ్చిత్తం మహాప్రళయం రావాలి ఈ సృష్టి అందరిని తుడిచిపెట్టుకొని పోవాలి. జనాలు కూడా ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు ఈశ్వరుడు దయ వలన త్వరలోనే మహాప్రళయం వచ్చి సృష్టిని అంతటిని తుడిచిపెట్టుకొని పోవాలి 😃😃😃
@sumanthkumar157
@sumanthkumar157 Жыл бұрын
మరి యిదే పురావస్తు శాఖ తాజ్ మహల్ లో మూసి ఉన్న కొన్ని తలుపులు తెరిపించగలదా ?
@malli-vn5yj
@malli-vn5yj Жыл бұрын
దేవుడి సొమ్ము దొచేస్తే ఆ పాపం ఊరికే పోదు.. 🙏
@user-gg4cp1rx9q
@user-gg4cp1rx9q Жыл бұрын
దేవాలయం సంపద అంతా హిందూ దేవాలయాలకి మాత్రమే సొంతం...జై శ్రీరామ్ జై హింద్ జై భారత్
@harsha_d_racer4212
@harsha_d_racer4212 Жыл бұрын
దమ్ముంటే తాజ్ మహల్ లో వున్న తేజో మహల్ మిస్టరీని చేదించండి 🙏🙏🙏🙏
@laxmiakula3354
@laxmiakula3354 Жыл бұрын
ఈ సంపదను హిందువుల సంక్షేమలకు వినియోగించవచ్చుకదా
@nagababupesingi5789
@nagababupesingi5789 Жыл бұрын
ఎంత దొరికితే ఏమి లాభం ఇక్కడున్న హిందువులకు మన ధర్మానికి సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి వాటిని వినియోగిస్తే బాగుంటుంది అధికారులకు అన్యమతస్తులకు పెంచి పోషించడానికి మాత్రమే ఎక్కువ వినియోగిస్తున్నారు ఇదే మన దౌర్భాగ్యం
@GaneshSM76
@GaneshSM76 Жыл бұрын
మిస్టరీ వీడటం కాదు, ఆ జగన్నాథుడు మీ తాట తీస్తాడు చూడండి.
@kalyanrevanth2675
@kalyanrevanth2675 Жыл бұрын
ఆ 🗝️ తాళం.... కార్తికేయ 2 climax...
@bowgithinks4785
@bowgithinks4785 Жыл бұрын
అందరు హిందూ టెంపుల్ తెరిచేందుకు అభ్యంతరం లేదు అదే తాజ్ మహల్ రూమ్స్ లాక్ తీయడానికి ఎందుకు ఆలోచించారు హిందూ అంటే అంత చులకన మీకు
@rgdhar291
@rgdhar291 Жыл бұрын
ఆగ్రాలోని తేజో మహల్ కూడా తెరవాలి....
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Жыл бұрын
తాజ్ మహల్ గదులు తెరవరు.హిందూ ఆలయాల రహస్య గదులు మాత్రం తెరుస్తారు.....
@tsaidulu
@tsaidulu Жыл бұрын
అ బంగారం సంపద మొత్తం ఎప్పుడో దొబ్బి తిన్నారా అందరూ ఇంకెక్కడిది 💥💥 ఇప్పుడు ఏం లేక మళ్లీ మూడో కథ అని కథలు పడుతుండ్రు 💥💥💥
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 61 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 61 МЛН