🙏🙏🙏🙏Bhavishyathu tharaala kosam vallaki theliyadani MARKANDEYA Maharshi PADMASHALI gurinchi movie chesthe andariki thelusthundi.. Intha goppa vishyalu and mana sampradayam a okkaru marichipokudadu..
@bharatrao93042 жыл бұрын
Om namah Shivay
@sreenivasuluyeso11853 жыл бұрын
పద్మారుషి గారు, నమస్కారం పాటలు చాల బాగున్నాయి. జై మార్కండేయ! జై జై మార్కండేయ!! 🙏🙏
@gumasashekar1081 Жыл бұрын
Hi sir good morning 🌄🌄🌄
@kemabharathi51694 жыл бұрын
Super song.mari konni patalu kaavaali please
@madhusudhan94674 жыл бұрын
Tx sir
@satishn97444 жыл бұрын
Jai markendeya.. Jai padhmashali.. Song's chalaa bagunnayi.. inkaa mee nunchi chalaa song's ravali ani korukunntunna andi..
@srikanthuniquearts9764 жыл бұрын
Nice song
@Rk2920-u2w4 жыл бұрын
Jai.... Markandeya....😍💯♥️🙏🕉️🕉️
@rajeshthetraveller4 жыл бұрын
Jai Markandeya Jai Padmavathamma Thalii Jai Padmashali
@s.h18025 жыл бұрын
Jai markandeya jai padmasali
@janapatisubbarayudu15965 жыл бұрын
Bhavanarushi ye namaha
@sripoojithaexports65573 жыл бұрын
పాట అంతా బాగానే వుంది కానీ అంతా మార్కండేయుడు మరియు శివుని అంశంపై మాత్రమే పాట ఉంది. కానీ మనది విష్ణు మతం కూడా అందువలన విష్ణు మతం పాటలు కూడా ఉంటే బాగుండును.
@mahendhragajapathi69776 жыл бұрын
జై పద్మశాలి
@ramaraotippana74756 жыл бұрын
Jai Markendeya jai Padmasali
@anjianji24644 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
@ravindraravindra98096 ай бұрын
Jai markandeya jai padmashshali ravindra sanga Hubli karnataka
@bhaskararaopendem1556 жыл бұрын
జై పద్మశాలి పాటలు చాలా బాగున్నాయి ఖట్గ గా లు కోడ వినిపించడి పెండెం బాస్కర రావు
@eswaraiahmarkapuram1125 жыл бұрын
పద్మశాలి పాటలు ఏనో పాటలు పాడాల్లి ఇక
@kattasubbu2925 жыл бұрын
Jai bavanarushi
@kkathi92595 жыл бұрын
అన్నా వీరంగం వీడియోలు ఉంటే పెట్టండి
@SitaRamaraju97005 жыл бұрын
very good thought sir, we do support you, thanks for your step...🤸🧘🧘
@mahendhragajapathi69776 жыл бұрын
జై మార్కండేయ మహర్షి
@ganeshmadem38726 жыл бұрын
jai padmashali
@ArunKumar-cy8qk6 жыл бұрын
bavanarushi khadgalu pettandi
@arulkumar22734 жыл бұрын
భావన ఋషి ఒక కాల్పనిక కథ వాస్తవం లేదు మార్కండేయ మహర్షి అసలు కథలో ఈ విధముగా చెప్పబడింది : భృగు మహర్షి యొక్క భార్య ఖ్యాతి. ఈమె దేవతలు అయిన ధాతృ మరియు విధాతృ అనే పుత్రులకు మరియు శ్రీ దేవి అనే పుత్రికకు జన్మనిచ్చిoది. ధాతృ మరియు విధాతృ పెద్దక్కగా శ్రీ దేవి అమ్మవారు జన్మించారు. శ్రీ దేవి అమ్మవారు భగవంతుడైన నారాయణ స్వామికి భార్య అయ్యింది, వారికి బల మరియు ఉత్సాహ అనే కుమారులు పుట్టారు. ఆయతి మరియు నియతి వీరిద్దరు మహాత్ముడైన మేరుపర్వతుడి పుత్రికలు వీళ్ళు ధాతృ మరియు విధాతృ దేవ సోదరులకు భార్యలు అయినారు. ధాతృ ఆయతిలకు ప్రాణ మరియు విధాతృ నియతిలకు మృకండు అనే కుమారులు పుట్టారు. మృకండు మహర్షి భార్య మనస్వినీ ఈ దంపతులకు మార్కండేయ మహర్షి జన్మించారు. మార్కండేయ మహర్షి భార్య పేరు ధూమ్రవతి వారికి వేదశిరస అనే పుత్రుడు జన్మించాడు. ఈ వేదశిరస ఋషి వరాహ కల్పంలో 7వ మన్వంతరంలో శివుని యొక్క యోగాచార్య అవతారం. వేదశిరస మహర్షి భార్యలు శుచి మరియు పీవరీ. ఈ వేదశిరస మహర్షి పీవరీల యొక్క కుమారులు అయిన మార్కండేయ వంశస్థులు వేదపారగులుగా బ్రహ్మాండ పురాణంలో అనుసంగ పాదంలో సూత మహర్షి వారు తెలిపారు. వేదశిరస మరియు శుచి అనబడే అప్సరసకు ధూపపాప అనే కుమార్తె పుట్టింది, ధూపపాప ధర్మ మహర్షిలకు వివాహం అయ్యింది. వేదశిరస మహర్షి భార్య పీవరీకు అనేక మంది పుత్రులు కలిగారు వారందరిని మార్కండేయులు అంటారు. వేదశిరస మహర్షి పీవరీల అనేక మంది కుమారులు సంతానం నుండి మాత్రమే భృగు వంశస్థులు అయిన మార్కండేయ వంశము అభివృధి చెందింది. వారందరు మహర్షులు మరియు వేదపండితులుగా వాయు పురాణంలో చెప్పబడినది.
@daddydad42914 жыл бұрын
Song keev keeka
@pavansai13886 жыл бұрын
jai bavanarusi
@venkatlegend6 жыл бұрын
Jai Markandeya.. Jai Chiranjeeva...
@srinivasakurathi59206 жыл бұрын
జై మార్కండేయ పాటలు ఉన్నాయి
@srinivasakurathi59206 жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి
@bixamaiahposham71736 жыл бұрын
శ్రీ మార్కండేయ స్వామి కి జై జైజై పాటలు చాలా బాగున్నాయి
భావన ఋషి ఒక కల్పించిన అవగాహన లేని కథ మాత్రమే నిజమైన మార్కండేయ వంశ చరిత్ర బ్రహ్మాండ, విష్ణు, నరసింహ, మార్కండేయ పురాణము లో ఈ విధంగా చెప్పబడంది : భృగు మహర్షి యొక్క భార్య ఖ్యాతి. ఈమె దేవతలు అయిన ధాతృ మరియు విధాతృ అనే పుత్రులకు మరియు శ్రీ దేవి అనే పుత్రికకు జన్మనిచ్చిoది. ధాతృ మరియు విధాతృ పెద్దక్కగా శ్రీ దేవి అమ్మవారు జన్మించారు. శ్రీ దేవి అమ్మవారు భగవంతుడైన నారాయణ స్వామికి భార్య అయ్యింది, వారికి బల మరియు ఉత్సాహ అనే కుమారులు పుట్టారు. ఆయతి మరియు నియతి వీరిద్దరు మహాత్ముడైన మేరుపర్వతుడి పుత్రికలు వీళ్ళు ధాతృ మరియు విధాతృ దేవ సోదరులకు భార్యలు అయినారు. ధాతృ ఆయతిలకు ప్రాణ మరియు విధాతృ నియతిలకు మృకండు అనే కుమారులు పుట్టారు. మృకండు మహర్షి భార్య మనస్వినీ ఈ దంపతులకు మార్కండేయ మహర్షి జన్మించారు. మార్కండేయ మహర్షి భార్య పేరు ధూమ్రవతి వారికి వేదశిరస అనే పుత్రుడు జన్మించాడు. ఈ వేదశిరస ఋషి వరాహ కల్పంలో 7వ మన్వంతరంలో శివుని యొక్క యోగాచార్య అవతారం. వేదశిరస మహర్షి భార్యలు శుచి మరియు పీవరీ. ఈ వేదశిరస మహర్షి పీవరీల యొక్క కుమారులు అయిన మార్కండేయ వంశస్థులు వేదపారగులుగా బ్రహ్మాండ పురాణంలో అనుసంగ పాదంలో సూత మహర్షి వారు తెలిపారు. వేదశిరస మరియు శుచి అనబడే అప్సరసకు ధూపపాప అనే కుమార్తె పుట్టింది, ధూపపాప ధర్మ మహర్షిలకు వివాహం అయ్యింది. వేదశిరస మహర్షి భార్య పీవరీకు అనేక మంది పుత్రులు కలిగారు వారందరిని మార్కండేయులు అంటారు. వేదశిరస మహర్షి పీవరీల అనేక మంది కుమారులు సంతానం నుండి మాత్రమే భృగు వంశస్థులు అయిన మార్కండేయ వంశము అభివృధి చెందింది. వారందరు మహర్షులు మరియు వేదపండితులుగా వాయు పురాణంలో చెప్పబడినది.
@ramkrishnaakurathi5746 жыл бұрын
Ji markaneyarushi
@kemabharathi51697 жыл бұрын
This is very great to know our caste.thank u very much.release some more songs like this so that we may know please
@KMR1836 жыл бұрын
super
@ramkrishnaakurathi5746 жыл бұрын
Nice
@ganjishyamsunder95337 жыл бұрын
wonderful. great effort. where can i download this album?