Padutha Theeyaga - 7th March 2016- పాడుతా తీయగా - Full Episode

  Рет қаралды 938,849

etvteluguindia

etvteluguindia

8 жыл бұрын

This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh.
For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh
For more Paaduta Theeyaga Episodes - bit.ly/20UAUZe
Padutha Theeyaga - పాడుతా తీయగా - 7th March 2016

Пікірлер: 300
@joshhnaorg579
@joshhnaorg579 Жыл бұрын
పాడుతా తీయగా మానసిక ఆనందాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం. అభినందనీయం.
@MAHESH-hy8wp
@MAHESH-hy8wp 3 жыл бұрын
నిజం సార్ నేను ఒక పామరుడిని నాకు ఘంటసాల గారి గాత్రం అంటే మహాఇష్టం. పాడుతా తీయగా కార్యక్రమం నుంచి మీ పాట వ్యాఖ్యానం మీ వివరణ పెద్దల పట్ల మీరు చూపే వినయ విధేయతలు పాటలు పాడే మీ శిష్యులకి మీరే ఇచ్చే సలహాలు. మీ కార్యక్రమం ఎప్పుడు చూసిన ఎడుపు వస్తుంది అండి. మనసు ఎంతో ప్రశాంతత చెప్పలేని తన్మయత్వం. నిజం గ కలియుగం లో సంగీత ప్రపంచం లో సజీవం గ ఉన్న దైవం మీరు. ఇప్పుడు మీరు ఈ అవతారం చాలించి మరో అవతారం ఎత్త టానికి సిద్ధం అయ్యి వుంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapriyak3616
@krishnapriyak3616 3 жыл бұрын
ఎంతోమంది సంగీతకళాకారులను పరిచయం చేసిన ఘనత బాలసుబ్రహ్మణ్యం,రామేజిరావు గార్లకు ధన్యవాదాలు 🙏🙏.
@subbarajuk9658
@subbarajuk9658 3 жыл бұрын
పాట అంటే ఇది అని తెలియని వయసు నుంచి మీ పాటలు వింటూ పరవసించి పోతూ చాలా హుషారుగా ఉండేవి , పాడుతా తీయగా కార్యక్రమం చూస్తే తెలిసింది పాట విలువ చాలా ఆనందంగా ఉండేది ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా ఎంతో ఆసక్తిగా , పిచ్చి ఇష్టంగా చూసేవాళ్ళం ......
@naveenkumar-fm1dz
@naveenkumar-fm1dz 2 жыл бұрын
I love you Balu sir.....after watching this programme today.literaly crying sir. Can't stop my tears..i am sure sir,i can enjoy my rest of my life by watching all the episodes of padutha theeyaga..i can get up from my deathbed if i hear your voice, song and your picture...
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
ఆయన సూచనలే కాదు ఆయన విలువలు కూడా పాటిస్తే ఈ గాయకులకు తిరుగులేదు. పది కాలాల పాటు ప్రజలు గుర్తు పెట్టుకునే స్థాయిలో ఉంటారు.🙏🙏
@srilatha7659
@srilatha7659 3 жыл бұрын
ఎంత ఎదిగిన ఒదిగె ఉండాలని నేర్పిన బాలు గారిలాంటి మహనీయులు మనకి దొరకడం అదృష్టం...Really we n our future generations miss you alot Sir 🙏🙏🙏
@kw5suri
@kw5suri 3 жыл бұрын
Sir కళ్ల నుంచి నీళ్లు ఆగట్లేదు సార్. మళ్లీ పుట్టాలి సార్. భారత రత్న కి మీరు 100% అర్హులు
@etnews2022
@etnews2022 3 жыл бұрын
బాలు గారు మీరు మా మదిలో ఎప్పుడు జీవించే ఉంటారు..... సంగీతం, బాలు గారి పాటలు శాశ్వతం.....
@durgas9884
@durgas9884 2 жыл бұрын
@Saastry Chenna,
@shree0299
@shree0299 3 жыл бұрын
🙏🙏🙏🙏 sir there is no replacement for you. Gods must be crazy to listen to your songs..... మిమ్మల్ని మాకు దూరం చేశారు....🙏🙏 మీకు ప్రత్నామ్యాయం లేదు sir.... ఎక్కడున్నా మీరు చిరంజీవే 🙏🙏🙏
@pandunaresh
@pandunaresh 3 жыл бұрын
14వ నిమిషంలో కళ్ళు చెమ్మగిల్లాయి... మీరు భౌతికంగా లేకపోవచ్చు కానీ మీ గాత్రం తో పాటు ఇలాంటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ మళ్ళీ మీరే పుట్టేవరకు గడిపేస్తాము 😐🙏🙏
@srihariprises848
@srihariprises848 3 жыл бұрын
ఏంతో మంది గాయనీ గాయకులను పరిచయ చేసింది పాడుతాతీయగా.....ఇందులో బాలు గారి మాటలు వినడానికి మాత్రమే చూస్తాను నేను...
@bhanuvoleti
@bhanuvoleti 8 жыл бұрын
ఆనందం కూడా హృదయం లో ఏమూలో మెలిపెట్టి, దుఃఖపెడుతుంది. ఇందులో కొన్ని ఘట్టాల్ని చూసిన తర్వాత నా కంట నీళ్ళు చిప్పిల్లి , చూపు మసకబారడం నాకు నేను అర్థం చేసుకున్న నిదర్శనం! బాలు గారికి పాదాభివందనాలు
@krishnamanasa3143
@krishnamanasa3143 4 жыл бұрын
Chala baga chepparu
@gsvenugopal2015
@gsvenugopal2015 4 жыл бұрын
బహుశా నేను ఈ కార్యక్రమం 5 సార్లు చూసి ఉంటాను...చూసిన ప్రతిసారీ...ఆనందం, కృతజ్ఞత, అద్భుత దర్శనం... వల్ల కనులు సెలయేరు అయ్యాయి...
@Kavya-av
@Kavya-av 3 жыл бұрын
ayya meeku na namaskaram..yentha chakkaga chepparandi...
@swammypittasiri6813
@swammypittasiri6813 3 жыл бұрын
@@krishnamanasa3143 g
@rajanisagiraju2836
@rajanisagiraju2836 2 жыл бұрын
నిజం sir
@rajchinni4859
@rajchinni4859 3 жыл бұрын
ఈ పడుతా తీయ్యగా కార్యక్రమం ఒక సంగీత సంస్కార గ్రంథం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harisht45
@harisht45 3 жыл бұрын
1102 episodes and hundreds of singers . It’s answer to people who said SPB didn’t let others grow . Legend SPB lives on.
@bhaskarklv5092
@bhaskarklv5092 3 жыл бұрын
అవునండి..మీరు చెప్పింది 100% నిజం.
@sriram-mp7cv
@sriram-mp7cv 3 жыл бұрын
Paduta tiyaga is a miracle!
@swarupadaggula2956
@swarupadaggula2956 3 жыл бұрын
S sir ,u r right
@sateendarn637
@sateendarn637 3 жыл бұрын
ppl think in that wrong way because no one cud beat SPB... and thats impossible too. Even Parthasarathi could not reach heights as movie singer. To be frank..no male singer cud reach heights in movies unlike female singers..sunitha kausalya gopika purnima nitya santoshini usha etc
@padmanabharaoturlapati2810
@padmanabharaoturlapati2810 3 жыл бұрын
Absolutely true brother
@VijayGudiselapalle
@VijayGudiselapalle 3 жыл бұрын
Balu gaari speach Wonderful Andi... 🙏🙏🙏🙏🙏
@mulampakasivasravani8400
@mulampakasivasravani8400 3 жыл бұрын
Sir meeru nijamgaa saraswathi putraulu sir love you sir 🙏🙏🙏💐💐💐
@healthytechlife3684
@healthytechlife3684 3 жыл бұрын
👏👌SPB lives forever and ever, love you Sir. Please take Rest in Peace..... We are very proud to live in your time. Your endless voice will stay until this earth exists.
@prasannalatha24
@prasannalatha24 3 жыл бұрын
Enni janmalethinaa SPB laanti manishi puttaru puttaleru.! Malli SPB e raavaali🙏🙏 Prati mata entha emotional ante I cant express in words❤️❤️❤️❤️❤️
@SP-de4bp
@SP-de4bp 3 жыл бұрын
Hatsof to Ramoji sir and Balu Garu. Without your both support it couldn’t happen. 🙏🙏🙏
@Harika_Renduchintala
@Harika_Renduchintala 3 жыл бұрын
Can’t believe we will never get to see new series of padutha teeyaga! Ilanti oka roju vastundi ani asalu naku telsi oohinchi undaremo evaru! We miss you physically but mi patallone memu entho nerchukovachemo. Ala anukuni trupthi padali inka. 🙏🙏 inka matallu levu. 🙏
@idbprintersincorporation3725
@idbprintersincorporation3725 4 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే మే మరచి పోతాము పడుతా తీయగా మీ కోసమే చూస్తాము..పండితారాదులు గారు
@ramanis7785
@ramanis7785 3 жыл бұрын
E lanti vaallu unte.. entha Samskaram ayina nerchukogalam... e episodes are the treasure to us
@narasimharapolu2743
@narasimharapolu2743 3 жыл бұрын
ఆ దేవుడు కి మా కోరిక ,ఎంత మంది బాధ పడుతున్నారో వాల బాదని అర్థం చేసుకుని మళ్లీ ,వీలుంటే మాకోసం భూమి మీదకు పంపితే ఎంత బాగుండును,,😭
@revanthkumar6735
@revanthkumar6735 3 жыл бұрын
Great Singers on a stage... This is a wonderful platform for the singers.. Thanks alot to Ramoji Sir and SP Balu sir..for Everything 💐💐💐🙏🙏🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
ఈ రోజు పాడుతున్న గాయక గాయనీ మణులలో చాలామంది పాడుతా తీయగా ద్వారా పరిచయం కాబడ్డవారే. ఆ విధంగా బాలు గారి contribution కి ప్రపంచంలోనే సాటిలేదనుకుంటాను.
@hindikiduniya-spokenhindic6334
@hindikiduniya-spokenhindic6334 3 жыл бұрын
I love you sir love you so much We miss you sir
@phaniravada6890
@phaniravada6890 3 жыл бұрын
Spb is a person who allowed people to grow He has given life to many singers , Simply superb sir,
@bahadurpadala1391
@bahadurpadala1391 2 ай бұрын
Ee episode chustunnamta sepu emotional aipotu untanu Enni times chustano re program ❤❤❤
@ch.v.giribabu14
@ch.v.giribabu14 4 жыл бұрын
SP.బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనాలు నాగురించి ఈ సందర్భంగా నేను మొదటి ఎపిసోడ్ నుంచి నేను ప్రతి ఎపిసోడ్ చూసాను ఇప్పుడు నేను చూస్తున్న ఈ సింగర్స్ అందరిని ఈ స్టేజ్ మీద టీవీ సెట్ ముందు కూర్చొని చూసాను దానికి కారణం నాకు పాడాలని వుండేది 1997 నా టెంత్ అయ్యింది ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు విశాఖ జిల్లాలో మారుమూల గ్రామంలో నాకు ఎటుపోవాలో తెలియక నాకు సరియైయన మిత్రులు లేక ఏదిఏమైనా నేను ఆ ప్రోగ్రామ్ లో పాడలేకపోయిన చూసే భాగ్యం కలిగింది నా ఈ జన్మలో బాలుగారిని నా కంటితో చూసి పాదాభివందనం చేసుకుంటే చాలు అదే నా కోరిక వీరందరినీ ఇలా చూసి నా గత అనుభూతిని స్మరించుకుంటున్న మీకు ధన్యవాదాలు మా బాలు గారితో కలిపి ఎందరో మహనుభావుల అందరికీ వందనాలు
@sivakumarbarre10
@sivakumarbarre10 4 жыл бұрын
palagummi viswanatham garu vachina show appudo chayputhara giribabu garu
@patparimi
@patparimi 5 жыл бұрын
One and only SPB! Perhaps the only singing talent show which has produced so many singers in India. SPB's humility, pleasant character, inspiring and encouraging comments, melody, and singing strengths are par excellence. Truly a legend of India. A gift to the world music.
@gayatrichalla3196
@gayatrichalla3196 3 жыл бұрын
E TV nijam ga chala mandi singer's ni, dancer's ni and choreographers ni and comedians ni kuda industry ki parichayam chesindi.... And we miss you balu sir 🙏🙏😍
@lavanyachundru
@lavanyachundru 3 жыл бұрын
Wow! What a memmories! We miss Balu Garu!! 😭😭😭
@k.govardhanrajgoud7700
@k.govardhanrajgoud7700 3 жыл бұрын
2013 batch LALITHA....raledu.....miss u... ..
@bhanuvoleti
@bhanuvoleti 3 жыл бұрын
మరోసారి.. పూర్తిగా చూశాను..కళ్ళూ, హృదయం ఒకేసారి చెమ్మగిల్లాయి. బాలూ గారూ మీరు వెళ్లిపోలేదు..ఉన్నారు..మీరు తరచు అనేట్లుగా..చిరంతనంగా...
@lakshmansri627
@lakshmansri627 3 жыл бұрын
Veellandharu punyam chesina vaallu. I love you so much SPB sir.
@ChandikaWorld
@ChandikaWorld 4 жыл бұрын
The best productivity show in telugu. Unique of its kind. It is not only singers manufacturing factory. Paduta teeyaga is a wonderful contribution to the multiple generations. Watched this in early hours 1.00 am 2.00 am on 20th March, 2020. Thanks to all whoever participated in this.
@lalitha65
@lalitha65 6 жыл бұрын
Karunya is such a talent !!! He should reach more heights for his talent !
@rvenkat197
@rvenkat197 3 жыл бұрын
E TV please add the all pandora teeyiga episodes in KZbin. It is a dictionary for all singers and inspirations to up coming people.all ways great SPBalu Garu. Ramoji Garu has a great teast.
@ramirosy403
@ramirosy403 3 жыл бұрын
At 42nd minute, they all sang with one voice....Sp Balu sir Being the Anchor to lead from the front...
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 3 жыл бұрын
బాలు గారు పాటలు నాకు తెలియదు. ఎందుకంటే నాకు సంగీతం తెలియదు. వారి మాటలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఎస్పీ గొప్ప వ్యక్తి.
@sricreations2808
@sricreations2808 3 жыл бұрын
SPB sir! You will be forever in our hearts...🙏
@ratnakumar8291
@ratnakumar8291 3 жыл бұрын
SPB Garu born for a purpose and he lived to it. We miss him every moment.
@gunapati
@gunapati 3 жыл бұрын
Balu garu great,A legend in Music world,Great Singer'Great anchor Great music director,, no one have these many skills at same time in this era . Really great Sir, We miss you. I am fortunate to hear your voice and your father Samba murthy gari VOice(I thinkIam 9 t10 years old at that time) live in nellore .Still I remember and cherish the memories
@karavadiprudhvi1875
@karavadiprudhvi1875 3 жыл бұрын
Missing that starting song of paduthateeeyaga " swaralapane saragaluga". Pranam posaru song ku. Rip to great legend balu sir 😔
@suryasamar8520
@suryasamar8520 3 жыл бұрын
బాలు గారు ఏమని వర్ణించాలి మీ ఔన్నత్యాన్ని మీ వ్యక్తిత్వాన్ని మీ మంచితనాన్ని మీ ప్రతిభని మీరు గుర్తుకు రాగానే యూట్యూబ్ లో మిమ్మల్ని చూస్తున్నా టీవీ లో మీ ప్రస్తావన రాగానే వింటున్న ఆ క్షణం లో కాస్త మనసు కుదుట పడుతుంది బాధను మరిచిపోవటానికి మీ పాటల్ని కూనిరాగాలుగా పాడుకుంటూ కాలం గడుపుతున్నాం. మీ పాటలే మీ మాటలే ఔషధాలై మమ్మల్ని ఓదార్పునిస్తున్నాయి. We miss you so much😭
@zzzzzz5780
@zzzzzz5780 2 жыл бұрын
Sunitha 21:50 😮😮😮what a perfection.......😯😯
@kollinakshatra9560
@kollinakshatra9560 3 жыл бұрын
Balugaru ki sangeetham ante pichi, pranam, everything ... rip Balu sir. Manasuku chala hayi ga undi vintunte..
@umapothuru9158
@umapothuru9158 3 жыл бұрын
Miss u SPBgaru, no one can replace u in Padutha theryaga
@bhavignya7060
@bhavignya7060 3 жыл бұрын
I can't imagine paadutha theeyaga without SPB 😭
@ammajinandikodala4047
@ammajinandikodala4047 3 жыл бұрын
Suresh has
@gbharatama9086
@gbharatama9086 3 жыл бұрын
@@ammajinandikodala4047 qqqqqqqq
@SivaKumar-gf7lh
@SivaKumar-gf7lh 5 ай бұрын
ఆనందం కూడా హృదయం లో ఏమూలో మెలిపెట్టి, దుఃఖపెడుతుంది. ఇందులో కొన్ని ఘట్టాల్ని చూసిన తర్వాత నా కంట నీళ్ళు చిప్పిల్లి , చూపు మసకబారడం నాకు నేను అర్థం చేసుకున్న నిదర్శనం! బాలు గారికి పాదాభివందనాలు బాలు గారు మీరు మా మదిలో ఎప్పుడు జీవించే ఉంటారు..... సంగీతం, బాలు గారి పాటలు శాశ్వతం.....
@Anukiranvlogs
@Anukiranvlogs 3 жыл бұрын
Please upload all years episodes of Padutha theeyaga ❤
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
పాలగుమ్మి విశ్వనాథం గారికి పాదాభివందనాలు
@prasadbandaru6028
@prasadbandaru6028 4 жыл бұрын
బాలు గారు మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుంది
@77sriganesh
@77sriganesh 3 жыл бұрын
Yes, sir. In fact I would say by losing him we lost his nice talk than his songs, as his songs are all over the world for us but we can't see him talk again.
@kasulasimhan2269
@kasulasimhan2269 3 жыл бұрын
His voice always mesmerizing while singing and talking. Great.
@adinarayanadarla9867
@adinarayanadarla9867 2 жыл бұрын
Balu garu... దేవుడు
@kakumanibalajyothi1029
@kakumanibalajyothi1029 2 жыл бұрын
Title song super ga padaru andaru 👏👏👏👏👏
@prasanthk9082
@prasanthk9082 4 ай бұрын
చూస్తుంటే అందరూ పాడుతా తీయగాలో ఉన్నట్టు వున్నారు
@shivaparvathi1023
@shivaparvathi1023 3 жыл бұрын
Really we all are miss you sir 🙏🙏
@syamalavuyyuru8978
@syamalavuyyuru8978 4 жыл бұрын
Time michine 20 years back chupinchaaru.wonderful anubhuthi.yesi vyakhayznum losum mi sunisitha pariseelantha chausay comments. We loved it
@user-wk2lc1di1p
@user-wk2lc1di1p 2 жыл бұрын
Sir we miss you and I am very proud that I was born in ur era. 🙏🙏🙏🙏🙏
@Akhilakhi8074
@Akhilakhi8074 5 жыл бұрын
Proud to be an indian for hvng these singers...
@kalyaniswamy7435
@kalyaniswamy7435 3 жыл бұрын
Sir miru padina matladin inka inka vinalanipistundi sir.ekapai mi matalu,patalu vinalem ani taluchukunte gunde tarukupotundi sir. we miss you sir.😥😭😭😭
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 8 ай бұрын
Excellent program.namaste.romojiraogaru.and.s.p.balugaru.
@sridharraocanchi4071
@sridharraocanchi4071 3 жыл бұрын
We are unable to digest that Super South SPB sir is no more🙏🙏🙏
@meerasrinivasan1331
@meerasrinivasan1331 3 жыл бұрын
What a great human being.
@sreenusreenu98
@sreenusreenu98 2 жыл бұрын
13:54 Mamayya sounds good
@primepaturi
@primepaturi 4 жыл бұрын
41:42 here you go... To experience Goosebumps 🙏🏻
@smkumar5638
@smkumar5638 3 жыл бұрын
No one can replace you balu sir
@vasanthagowri4375
@vasanthagowri4375 3 жыл бұрын
Balu sir really hats off to u,great job,
@Reshmadances
@Reshmadances 3 жыл бұрын
end lo paduta teeyaga anthem .. enni sarlu chusina chudali anipinche program.. malli ilanti programs inka ravemo ani anipistunna, atleast ila e videos chusukuntu unte ento hayi.
@deepikak9
@deepikak9 4 жыл бұрын
So touching!! Wish I was one of them❤️🤗
@phaneendrarvr1656
@phaneendrarvr1656 8 жыл бұрын
my tears blow out to your feet! both S.P .B. and Ramoji PADUTA TEEYAGA is the best best reality show in the world forever!
@songs5873
@songs5873 4 жыл бұрын
GOD GIVE US BALU
@phaneendrarvr1656
@phaneendrarvr1656 4 жыл бұрын
@@songs5873 కోట్ల గుండెల చప్పుడు ఓకే గొంతుగా వే డు కుంటే వినడా ఆ కొనేటి రాయుడు
@janakiramnani9424
@janakiramnani9424 3 жыл бұрын
SPB given life to each & every song....
@ravitejmukthavaram
@ravitejmukthavaram 3 ай бұрын
ఈ Episode లో "తెలుగు indian idol Season-1" విజేత "వాగ్దేవి" కూడా ఉంది!! 😊😇🙂
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 8 ай бұрын
Great.ramojigaru.namaste.thankyou.balugaru.
@shaikjanibasha8508
@shaikjanibasha8508 2 ай бұрын
Super manchi program paduthathiya
@muralikrishna4288
@muralikrishna4288 3 жыл бұрын
BALU N RAMOJI RALO BOTH R VERY SIMPLE MINDED PEOPLE WITHOUT EGOISM S...SO ONLY LORD KRISHNA HELPED PADUTAA TIYAGA TO BECOME A FUTURE CREATER TO MANY WOULD BE LEGENDS AND BEST SINGERS IN MAKING.....
@munnavilak1375
@munnavilak1375 3 жыл бұрын
Really great ఇంత మందికి దారి చూపించారు
@swathihr18
@swathihr18 Жыл бұрын
Watched all 3 episodes again as I was missing spb sir..felt to listen his words...so saw...tears rolled down many times...love u balu garu
@sitavadrevu
@sitavadrevu 8 жыл бұрын
Thank you balu gaaru and etv. i request you to start this series to physically handicapped people too who are many as musical lovers.
@sandhyaps1791
@sandhyaps1791 3 жыл бұрын
We miss you very much Balu Sir
@prashanthravula9008
@prashanthravula9008 3 жыл бұрын
We Miss you Balu Gaaru .....
@hemanthabhay5393
@hemanthabhay5393 4 жыл бұрын
Great great program sir 👌 Inka anthakantey cheppatamkantey naa deggara maatallu levandi ee singers ni chusi memu yekkadako vellipoyamandi🙏
@seshukumar2543
@seshukumar2543 6 жыл бұрын
I am so happy to see program sir, I need to meet balu garu, I feel one of big achievement.
@lakshmisriikamireddy2673
@lakshmisriikamireddy2673 7 жыл бұрын
Chalaa bavndhi sirr program. .padutha teyagaa program dwara enthoo mandhii singers ni intraduce cheasaru...elaa denii continue cheyalanii korukuntunanuu. ..
@addieroxrev09
@addieroxrev09 8 жыл бұрын
20 Years worth of memories from this great show! Hats off to Ramoji Rao garu .. I can proudly say there can be no musical reality show like this in India.
@kameswararao9136
@kameswararao9136 8 жыл бұрын
This is very inspirational event.
@SC-dn6ic
@SC-dn6ic 3 жыл бұрын
Om shanti sir...now You will sing before real God himself
@rameshganapathi3138
@rameshganapathi3138 Жыл бұрын
Very good parichayam
@seshagirirao7232
@seshagirirao7232 Жыл бұрын
Ramoji gariki100/100 namaste
@tilaksahu7437
@tilaksahu7437 5 жыл бұрын
Aa climax lo padina title song....truly emotional....edupu occhesindii...
@primepaturi
@primepaturi 4 жыл бұрын
I am with u... Yes
@shivatejareddy7840
@shivatejareddy7840 3 жыл бұрын
S
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 11 ай бұрын
SPB is so humble and tells how one should take critics . Also one be to receive comments and critics like a stitapragna.
@himachandrat1760
@himachandrat1760 3 жыл бұрын
Miss you sp balu garu 😭
@krishnaveni7105
@krishnaveni7105 4 жыл бұрын
Super balu garu ramoji garu 😍😍😍
@ramyashree.n708
@ramyashree.n708 4 жыл бұрын
2020 lo chustunavallu 👍
@kiranking-yf5nm
@kiranking-yf5nm 3 жыл бұрын
14:26 my fav karunya
@priyathamcinema8782
@priyathamcinema8782 5 жыл бұрын
Maneesha ....telugu lo maatlaadaniki pade thapana ...nijamgaaa 100/100
@praveenchowdary9112
@praveenchowdary9112 3 жыл бұрын
We miss you spb sir 🙏🙏 legend
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
SPB is the LEGEND !
@padmakonchada8112
@padmakonchada8112 3 жыл бұрын
We miss you sir. Come back sir
@Kavya-av
@Kavya-av 3 жыл бұрын
41:41 goosebumps pakka
@vijayaservirala1067
@vijayaservirala1067 2 жыл бұрын
Inkaa meeru vunnatte anipistundi mee laanti vaallu nutiko kotiko okkallu vuntaru great sir meeru
@drnaidu286
@drnaidu286 3 жыл бұрын
Miss u baalu gaaru🙏
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Miss you Balu Love You Soooooo Much Balu Chaala Anyayam Cheasavu Balu Ela Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Memmulani Meet Avvali Okka Photo Teesukovali Ani Anukunnanu , Devudu ki Daya Leadu Eadusthunnam Balu
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 14 МЛН
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 31 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 208 МЛН
Padutha Theeyaga | 30th April  2017 | Full Episode | ETV Telugu
1:00:17
etvteluguindia
Рет қаралды 173 М.
Padutha Theeyaga - Series 1, Episode   5
1:22:14
etvteluguindia
Рет қаралды 1,4 МЛН
Sundari Neevanti Song | Rishil Performance | Padutha Theeyaga | ETV
12:45
Padutha Theeyaga - Series 3, Episode 1
1:14:16
etvteluguindia
Рет қаралды 243 М.
THE FLOOR IS LAVA 🌋🔥! Blippi Watch Out! #blippi #shorts
0:55
Blippi - Educational Videos for Kids
Рет қаралды 16 МЛН
Крокодил получил по-заслугам! 😱
0:32
КиноСклад
Рет қаралды 27 МЛН
Арбузорезка 🍉
0:42
Сан Тан
Рет қаралды 4,4 МЛН
Вы так любезны
0:16
KOTVITSKY
Рет қаралды 3,6 МЛН