Padutha Theeyaga | Season -24 | 1st July 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

  Рет қаралды 342,363

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
Chapters
00:00 Start
00:36 Intro
02:16 Prakruthi Performance
11:23 Sahasra Performance
16:58 Sri Kruthi Performance
21:47 Vaagdevi Performance
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 144
@yerramsettiumamaheswararao4508
@yerramsettiumamaheswararao4508 15 күн бұрын
చరణ్ గారు కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారు, బాలుగారిలా చెయ్యలేరేవెూ అని మెుదట భావించాము, చాలా అవగాహన వచ్చింది మీలో, మీ నాన్నగారి ఆశీర్వాదం...❤
@maheshtalks5925
@maheshtalks5925 15 күн бұрын
చరణం గారు మీరు పడకుంటే ఈ ప్రోగ్రాం చూడబుద్ది కావడంలేదు అటు స్వరాభిషేకం లోను పాడటం లేదు ఆసక్తి అనిపించడం లేదు దయచేసి ఫుల్ song ప్రతి సంచిక లో పాడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👆
@balakrishna.k307
@balakrishna.k307 14 күн бұрын
బాలు గారు లేని బాధ sp చరణ్ గారు రీప్లేస్ చెయ్యగలుగుతున్నారా ❤❤❤?
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 15 күн бұрын
Charan gari kosam chuse vallu yentha mandi okaa like
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 15 күн бұрын
Not at all.
@MMadhu-bq2ib
@MMadhu-bq2ib 16 күн бұрын
22:50 "ముత్యాలు వస్తావా సాంగ్ " SP Charan Garu పాడితే వినాలని ఉంది ☺️...అల్లు రామలింగయ్య గారి voice & expressions నీ చరణ్ గారు ఎలా imitate చేస్తారో చూడాలని ఉంది.. అసలు Charan పాడుతున్నట్టుగా imagine చేసుకుంటేనే నాకు నవ్వొస్తుంది 😃😂.. అంటే lyrics normal గా ఉన్న బాలు గారు పాడిన తీరు variety గా ఉంది👏.. అయితే ఆ సాంగ్ Charan garu ఒక్కరే పాడితే బాగోదు.. ఆయనతో పాటు female portion, female singer కూడా పాడితే బాగుంటుంది..మరి ఆ ఫిమేల్ సింగర్ ఎవరైతే బాగుంటుందబ్బా🤔🤔.. Dear Charan garu pls sing "Mutyalu Vasthava song" in upcoming episodes of PT or in Swarabhishekam...plzzzz Sir 👏
@user-bj3ew9xb6j
@user-bj3ew9xb6j 15 күн бұрын
Yes. Yes. Yes👌👍
@sobhamachavolu9632
@sobhamachavolu9632 15 күн бұрын
Very nice
@sobhamachavolu9632
@sobhamachavolu9632 15 күн бұрын
Very nice enjoyed a lot raha babu song is very nice she sang very well
@reddypogujayasree1619
@reddypogujayasree1619 15 күн бұрын
Yes, yes yes
@sanakitchen6561
@sanakitchen6561 15 күн бұрын
Yes
@anilpatnaik7443
@anilpatnaik7443 9 күн бұрын
Prakruti and dheeraj both performed amazing no words to say👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@asmaanzumpisari
@asmaanzumpisari 16 күн бұрын
Charan sir.. meeru endku padadam ledu. Pls Andi pls sing for us Charan sir. .. assal Mee pata lekapothe e show chudalane interest a ledu.
@SundariDuvvuri
@SundariDuvvuri 15 күн бұрын
Cold chesindi
@SundariDuvvuri
@SundariDuvvuri 15 күн бұрын
Telusthondi cold ga undi paapam
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 15 күн бұрын
Idi competion programme .why Charan.
@RAMRX100MECHANIC
@RAMRX100MECHANIC 15 күн бұрын
chala baga padaru...Sahasra 👑...because her voice and how is she enjoyed singing was awesome 😊😊👑.....SAHASAR .....👍👌👌....ALL THE BEST.......
@vvssekhar4393
@vvssekhar4393 13 күн бұрын
Mee song kosam waiting Charan sir
@sunnym4259
@sunnym4259 15 күн бұрын
ఈటీవీ స్వరాభిషేకం ప్రోగ్రాం లో SP Charan garu “వినవే బాల నా ప్రేమ గోల సాంగ్” రేలంగి గారి వాయిస్ ని imitate చేసి భలే పాడారు.. ఈ episode comedy round songs అనగానే అటువంటి పాట ఏదైనా ఒక సాంగ్ opening song Charan పాడుతారేమో అనుకున్నాను ..కానీ ..ఆయన పాడడమే మానేశారా 😔
@IPassedC1German
@IPassedC1German 16 күн бұрын
Fourth comment. SPB and SP Charan Fan Button
@chandranaidu5728
@chandranaidu5728 15 күн бұрын
Charansirfanse
@kanthibalivada3767
@kanthibalivada3767 15 күн бұрын
Charan gaaru miru prati episode lo tappaka paadali.Idi ma requst
@shwethamohan6214
@shwethamohan6214 15 күн бұрын
Dear ETV - Sardhak & Naga Vaishnavi songs cut చేశారు ఎందుకు ??…వాళ్ళ సాంగ్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ??
@anandkanna6883
@anandkanna6883 15 күн бұрын
ఏమైందిరా. ఫుల్ ఎపిసోడ్ అప్లోడ్ చెయ్యలేదు. ఒకరి సాంగ్ తీసేసావు
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 15 күн бұрын
నేను అదే అనుకున్న సార్ అదేంటి నాలుగు పాటలు వున్నాయి ఎపిసోడ్ కి
@ramanamrr2924
@ramanamrr2924 10 күн бұрын
Very bad of ETv KZbin team
@telugupodupukathalu4118
@telugupodupukathalu4118 10 күн бұрын
Charangaru padutha Theeyaga childrenstho bagga comedy songs padisthunaru very happy charangaru songs padali chudalani undi
@sambasivasarmakodavatikant9878
@sambasivasarmakodavatikant9878 16 күн бұрын
Prakruthi song bagundi
@smithababu76
@smithababu76 15 күн бұрын
ചരണ്‍ സാര്‍ super അവതരണം
@Surekhakumar733
@Surekhakumar733 15 күн бұрын
వాగ్దాదెవి చాలా బాగా పాడినారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤బంగారు తల్లి సుపర్ తల్లి ❤❤❤❤❤❤❤
@Eswari-fw2mk
@Eswari-fw2mk 15 күн бұрын
పిల్లలందరూ చాలా బాగా కామిడీ సాంగ్స్ పాడారు చరణ్ గారు ఈ ప్రోగ్రామ్ ను బాగా నిర్వహిస్తున్నారు
@SasiKala-tc1dl
@SasiKala-tc1dl 15 күн бұрын
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@bhaskarrao8802
@bhaskarrao8802 15 күн бұрын
Prakruthi wt a voice ❤❤❤so cute ra thalli 🙌🙌🙌
@PallSing-D5m5
@PallSing-D5m5 15 күн бұрын
నాకు నచ్చిన కీబోర్డ్ ప్లేయర్ అన్నపేరు తెలియదు నంబర్ 1 ప్లేయర్ ❤❤
@khajashaik3279
@khajashaik3279 5 күн бұрын
All The Best To All.💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sivaramaneelkantham9064
@sivaramaneelkantham9064 16 күн бұрын
Well done children's 🎉🎉🎉🎉
@jyothiraniguntupalli790
@jyothiraniguntupalli790 15 күн бұрын
పాడుతా తియ్యగా ప్రోగ్రాం చాలా చాలా బాగుంటుందో ఉంది.పిల్లలు అందరూ చాలా బాగా పాడుతూ మంచి హుషారుగా కూడా ఉంటున్నారు.ఈ ప్రోగ్రాం ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూడటం అవుతుంది మీ రు చాలా లేటుగా పెడుతున్నారు
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 15 күн бұрын
❤️❤️🌹🌹వాగ్దేవి పాటకే వాగ్దేవి వి నీవు ❤❤❤
@Ashok_42
@Ashok_42 15 күн бұрын
Sahasra awesome
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 15 күн бұрын
The above programme is excellent and I am a fan of swarabhishekam and paduthatheeyaga and especially old songs with good music and thanks to the entire team and management of ETV
@rajeshnagula5687
@rajeshnagula5687 15 күн бұрын
E song vinagane maaku Pravasthi Gurthuku vasthundhi 🎉missing such an amazing voise 🎉
@doniramu8375
@doniramu8375 15 күн бұрын
ippudu ETV lo vache best andharu chudavalasina show idhi okate
@srinivaschilagani678
@srinivaschilagani678 7 күн бұрын
Sahashra, What a variants of singing, sometimes we wonder how these youngsters practice it. I want give marks but whom to give it, I am just hands-up. Sri
@user-rl6fo6xl6s
@user-rl6fo6xl6s 13 күн бұрын
Sahastra super ❤
@kalyanigunda5871
@kalyanigunda5871 15 күн бұрын
పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు పిల్లల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది ఇలాంటి ప్రోగ్రాం చూడడం సంతోషంగా ఉంది చూడడం
@RamaKrishna-xp5ch
@RamaKrishna-xp5ch 14 күн бұрын
పాటల పిడుగులకు శుభాకాంక్షలు
@user-yy4rh2ml3k
@user-yy4rh2ml3k 6 сағат бұрын
SP aaru SP aare.charan gaaru charan gaare
@ayyavarumedathati4152
@ayyavarumedathati4152 16 күн бұрын
I am waiting పాడుతా తీయగా 3rd person
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 12 күн бұрын
Very excellent performance of children's all old songs Very best singing ing it' is a God gift to children's who participated in the grate program.very God to their parents'.thanks.
@VijayKumar-nd9ns
@VijayKumar-nd9ns 15 күн бұрын
Super ga padavu prakruthi
@s.b.krupanidhi3798
@s.b.krupanidhi3798 4 күн бұрын
God bless u all sang very well ❤❤
@srinivaschilagani678
@srinivaschilagani678 7 күн бұрын
Sometimes these youngsters perform so well of their good memories of singing. I am a loose memory, I even forgotten my Math's Book writer. Sri
@suryapadmasurabhi8949
@suryapadmasurabhi8949 15 күн бұрын
Charan garu palakarinchinappudu Sunitha gari expression Ultimate, what beautiful expression❤
@jadiprashanthkumar4559
@jadiprashanthkumar4559 16 күн бұрын
Wait iam the first person watching ❤❤❤
@chandranaidu5728
@chandranaidu5728 15 күн бұрын
Supershio
@krishnaraobonala6403
@krishnaraobonala6403 9 күн бұрын
Very good song thalli
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 15 күн бұрын
శ్రీకృతి ఎత్తుగడ తో సహా పాటంతా అంత్రం తో పాడినట్టు వుంది, ఇంక కొంచెం నిధానంగా పాడింటే ఇంకా బాగుండేది
@Roh_it7185
@Roh_it7185 15 күн бұрын
Promo vachinappatinundi waiting Veda vagdevi performance kosham..
@harithareddy2986
@harithareddy2986 15 күн бұрын
One of the Mind relaxing program 🥰
@SURAVARAMMAITHILI
@SURAVARAMMAITHILI 7 күн бұрын
Sarthak performance
@Rajan09755
@Rajan09755 7 күн бұрын
ఎందుకు తెలీదు సునీత మేడం అంటే నాకు చాలా ఇష్టం ఒక్క సారి మిమ్మల్ని కలవాలని నా కోరిక మేడం మీరు అంటే నాకు ఇష్టం కాబట్టి నా పిల్లలని మీ పాటలే వినిపిస్తాను మేడం ఒక్కసారి కలిస్తే నా జన్మ ధన్యం అయిపోతుంది మీరంటే నాకు అంత అంత ఇష్టం
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 15 күн бұрын
Sarthak naga vishnvi songs cut chesaru e tv vallu pillalu padina patalu swarabhi shekam lo kuda charangari songs anni cut chestunnaru full pettandi
@srinivaschilagani678
@srinivaschilagani678 7 күн бұрын
Vijay Prakash is there as a judge on program like this (I don't know your actual Name), which is the first Raga that you practice as a singer as a youngster. Regards, Sri
@padmashastry5951
@padmashastry5951 15 күн бұрын
All selection of songs are good. All sang very well.
@Surekhakumar733
@Surekhakumar733 15 күн бұрын
పిల్లలు అందరూ చాలా బాగా పాడినారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ lovely❤❤❤❤❤❤❤
@vanajamarala6884
@vanajamarala6884 13 күн бұрын
I love this program ❤
@AnilKumar-ov2mk
@AnilKumar-ov2mk 15 күн бұрын
Vagdevi ❤god bless you maa
@PaintiMadhu
@PaintiMadhu 14 күн бұрын
Super❤ Super ❤ every green show Iam verry happy sir
@VoiceOfTruthandNation
@VoiceOfTruthandNation 15 күн бұрын
చరణ్ గారు నేను మీకు చెప్పేవాడిని కాదు కానీ చెప్పాలనిపిస్తుంది "BRO" అని అనకుండా మన తెలుగును వాడితే బాగుండునేమో అని అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి.ఇప్పటికే మనం తెలుగును మర్చిపోతున్నం
@user-lo3vq2gp4p
@user-lo3vq2gp4p 15 күн бұрын
Bro అంటే తప్పు ఏమిటి?? నీకు నష్టం ఏమీ??
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 15 күн бұрын
​@@user-lo3vq2gp4pఅది ‌సమాధానం కాదు.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 15 күн бұрын
బాలు గారి నుండి చరణ్ దగ్గరకు వచ్చేసరికి ఒక జనరేషన్ మారింది.. ఆ మార్పుకు ఇది సంకేతం.
@Shreenenai
@Shreenenai 15 күн бұрын
ఖచ్చితంగా తెలుగు పదాలే వాడాలీ సంప్రదాయంలో ఆంగ్ల పదాలు వాడకపోవడమే వివేకం ఇందులో పాడే పిల్లల అక్షర భావ స్పష్టత ఎంత గొప్పగా ఉందో అదేకదా హృదయానికెంతో మహా ఆనందం నింపేది👌👌👌 శ్రీ మహా బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత రిషీల్ ఆ గొప్పాదర్శ పద్ధతిలో నడవటం మహా గొప్పే👌👌👌ఇంకా ఈ మహా సంగ్రామంలో పిల్లలెందరో ఉన్నా రిషీల్ మహాద్భుతం మహా ఆనందం❤❤❤అందుకే రిషీల్ పాటవింటే !?! శ్రీ బాలుగారు లేని లోటు మాయమౌతుంది!!! శ్రీ విజయ్ ప్రకాష్ గారన్నట్లు పాతది మాయమై రిషీల్ క్రొత్తదనమే ఆవరిస్తుంది హృదయంలో👌👌👌👍👍👍 శహబాస్ రిషీల్ తెలుగు పదాలే వాడటం వివేకం
@SK_gamer449
@SK_gamer449 15 күн бұрын
SOB Garu Chakkaga Telugu Vaadutu Pillatho kuda Telugu Maatldamani Cheppevaru Generation marinanta maatrana Style Maarchadam bagoledu
@pchandrarao3096
@pchandrarao3096 15 күн бұрын
వాగ్దేవి తల్లి చాలా బాగా పాడింది ❤❤❤
@vinayakvinayak6024
@vinayakvinayak6024 15 күн бұрын
Namaskar andaru chala baga padaru
@simhadrichelluboina6088
@simhadrichelluboina6088 15 күн бұрын
Very special program.
@danthuluricharanraju6175
@danthuluricharanraju6175 15 күн бұрын
Comedy songs round Chala baga padaru andhuru oka song unta baagundani anipinchindi naku ALL ROUNDER movie nunchi Attar saib song 😂😂
@aruna.kchakravarthi2652
@aruna.kchakravarthi2652 15 күн бұрын
🙏 ma nannagari gurinchi Chalabaga cheperu chandra bose garu thanku you
@jacinth2016
@jacinth2016 15 күн бұрын
Naga Vaishnavi performance ekkada
@sidamigo8455
@sidamigo8455 15 күн бұрын
🎉
@hemanthakumari360
@hemanthakumari360 15 күн бұрын
Okarini minchi okaru chala Baga padaru👍
@sonenayayathirao3589
@sonenayayathirao3589 15 күн бұрын
Veda super singing amna❤
@malleshk5775
@malleshk5775 15 күн бұрын
Sahasra Vishayamlo Currect ga Cheparu .
@DivakarDivakar-gb5oe
@DivakarDivakar-gb5oe 15 күн бұрын
Very niçë
@rajkumarsabhavath
@rajkumarsabhavath 15 күн бұрын
An episode without Yagapriya or Nagavaishnavi is so boring 😢
@bagujagannadham9474
@bagujagannadham9474 15 күн бұрын
Super super super bro
@bsrao9833
@bsrao9833 15 күн бұрын
1st song super
@vidyavatikappaganti9290
@vidyavatikappaganti9290 15 күн бұрын
Vagdevi very nice
@NagaLakshmi-gt5jm
@NagaLakshmi-gt5jm 10 күн бұрын
Padyala episode baguntundi mari meeku
@murkri8723
@murkri8723 3 күн бұрын
How come we have 4 or 5 singers only per episode? I would have thought it would be 6 singers in each episode until the first round of eliminations...
@user-ht3rf9nm4y
@user-ht3rf9nm4y Күн бұрын
👌👌👌👌🙏✊☀️☀️☀️☀️
@Anger_Anil
@Anger_Anil 15 күн бұрын
Maa Naga Vaishnavi Song ekkada 😏
@JAIBHAVANI-xz7be
@JAIBHAVANI-xz7be 15 күн бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@srikanthmajji8134
@srikanthmajji8134 15 күн бұрын
పద్యాల రౌండ్ పెడితే బాగుంటుంది అందరు మంచి trained singers కాబట్టి
@chandrakiran516
@chandrakiran516 15 күн бұрын
మమ్మల్ని అలరించినందుకు పాడుతా తీయగాకి ధన్యవాదాలు
@satyabalireddy7579
@satyabalireddy7579 9 күн бұрын
Etv win app lo chusthunnam ..before tv episode ... premium pay chesi ..only e show kosam Kani andulo episode chala varaku cut chesthunnaru performance..pls kindly respond ...bcz v view to encourage kids ..their talent
@user-rc7qk8rz3f
@user-rc7qk8rz3f 9 күн бұрын
Charan sir please okka Dheeraj tho complete episode chesthara asalu miru Dheeraj & Balu garu pandithaaradhula gari programs chusara Dheeraj padutha thiyaga winner pramukulandari mannanalu pondinavadu he is great singer ❤
@fcalhydet4101
@fcalhydet4101 10 күн бұрын
Hello Charan ji - why naga vaishnai song is missing here ? Pls upload her full song
@sandhyapallaviri680
@sandhyapallaviri680 15 күн бұрын
Please upload full episode
@sandhyapallaviri680
@sandhyapallaviri680 13 күн бұрын
Please please upload full episode
@dhanuchinnari
@dhanuchinnari 15 күн бұрын
Why not upload full episode
@user-vz6es1qc6l
@user-vz6es1qc6l 14 күн бұрын
ఇల్లు ఇల్లాలు మూవీ హీరో కృష్ణ
@andhravillagecookingstichi2829
@andhravillagecookingstichi2829 14 күн бұрын
Full episode pethandi please
@user-kc5pm9lb9p
@user-kc5pm9lb9p 15 күн бұрын
బాలు గారు- ఆ పాట ఏ రాగంలో ఉన్నది. ఎన్ని రాగాల కలయిక. ఆ పాట వెనుక నేపథ్యం, చక్కగా చెబుతారు. అది కరువవుతున్నది. అది కొనసాగించండి.
@HCD76
@HCD76 15 күн бұрын
Me being a huge fan of Padutha Theeyaga and will not dare to miss any episode , it is troublesome to write this. Hope it reaches out to the PT team 🙏 Making kids sing some of these songs is really not cool. I know Paduta Teeyaga is a great platform and has given us many talented singers. But there are certain songs that kids should definitely not be singing. And on top of that, the judges even ask them to express themselves in those songs. I mean, no music or movie director would make a kid sing an item song or a romantic rain song or a sensual song in a movie at this age, right? So why are they doing it in this competition? Judges, please filter the songs for the kids. It's really important.
@bhavarajusowmya228
@bhavarajusowmya228 15 күн бұрын
Please upload full video 😢
@IPassedC1German
@IPassedC1German 9 күн бұрын
Please latest episode too late
@user-kc5pm9lb9p
@user-kc5pm9lb9p 15 күн бұрын
బాలు గారు చెప్పినట్లుగా ఆ పాట సినిమా పేరు, రచయిత, సంగీత దర్శకుడు పేరు చెప్పటం లేదు. అది చెప్పండి. చూచేవారికి ఆనందం కలిగించండి.
@dhanuchinnari
@dhanuchinnari 15 күн бұрын
Why not upload Sardhakb and naga vaishnavi songs
@nagalaksmir4051
@nagalaksmir4051 15 күн бұрын
Up load sardak song please
@User-7heyvtixi
@User-7heyvtixi 2 күн бұрын
Vagdevi ento keechu gonthu padutondi. Ekkuva pogudutunnaru
@sampathoruganti9863
@sampathoruganti9863 15 күн бұрын
Ee season lo padyalu, dual member singing, other language songs talent pettali eee mahasangram kavalante
@kbankireddy2987
@kbankireddy2987 12 күн бұрын
Harichandra padyalu oka round padinchandi sir
@RavikumarBitra.
@RavikumarBitra. 14 күн бұрын
Some part of the episode missing,
@user-ss4ex5tr5i
@user-ss4ex5tr5i 14 күн бұрын
Nagavaishnavi performance leedentandi
@Sravyapotturi2591
@Sravyapotturi2591 15 күн бұрын
Edi full episode kadu
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 7 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 164 МЛН
Ramuloo Ramulaa Song | Rishil Performance | Padutha Theeyaga | ETV
14:41
Super Saddam Top 5 Skits | Jabardasth | 24th July 2024 | ETV
35:46
ETV Originals
Рет қаралды 23 М.
Andalalo Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV
14:59
Spot The Fake Animal For $10,000
0:40
MrBeast
Рет қаралды 112 МЛН
Нажимай выше ☝️☝️☝️ #а4 #глент #риви #viral
0:25
Как меняются люди
Рет қаралды 4,2 МЛН
He doesn’t like illusions
0:17
V.A. show / Магика
Рет қаралды 11 МЛН