ఈ ఎపిసోడ్ contestants performance కన్నా చరణ్ గారి NAUGHTINESS హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు😊❤ Charan garu వారి నాన్నగారి గాత్రంతో పాటు ఆయన చిలిపితనం, చమత్కారం కూడా వారసత్వంగా పొందారు !! SPC - All the best for your future projects sir 💐
@RAMRX100MECHANICАй бұрын
SAHASRA👑 I just addicted to your voice....😊😊.....EYES AND EARS ARE COMPETING TO SEE AND HEAR THIS BEAUTIFUL SONG....FOR YOU👑....UR VOICE IS A GIFT FROM GOD....MAY GOD BLESS YOU....CUTE SMILE....😊😊😊👑👌👌....ALL THE BEST SAHASRA🎉🎉🎉
@amruthakaviviswanathadevar1697Ай бұрын
I also addicted by her voice. Entha ga ante Nenu em cheppaleni vidhanga. Love you ra bangaram
@shwethamohan6214Ай бұрын
YES..@42:20 బాలు గారు తర్వాత పాడగలికే వ్యక్తి - ఎస్పీ చరణ్ గారు మాత్రమే 💯✅ SP. Charan Sir - you deserve all the accolades..we are grateful for your contribution to Music..keep singing & inspiring us and take your father’s glories to another high…wishing you many more success ahead 💐❤️👏
@vijjin4088Ай бұрын
❤
@kanyakumari6212Ай бұрын
Chandhra Bose gaaru cheppinattu Baalu gaari tharavaatha atllaa padagala vyakthi only Charan bro ne. I love Balu gaari family.
@kbvsubramanyam249Ай бұрын
సహస్ర సూపర్ బంగారు తల్లి నీ నవ్వు నీవు పాడే పాటకి అందం తల్లి లవ్ రా బంగారం సూపర్ నాన్న ❤❤❤
@amruthakaviviswanathadevar1697Ай бұрын
ప్రకృతి కానీ సహస్ర కానీ విజేత వేరే వాళ్ళు విజేతలు అయితే మనమేం చేయలేము
@SrinivasGuptaTavvaАй бұрын
Sahasra super beautyful heroin sridevilaa.unnaavu natural beaty❤❤.gold.bicute.bangaaram❤❤❤❤
@susanwesly7629Ай бұрын
Aww how cute Charan garu is teaching really 😍kids are really lucky 🥰 undoubtedly after balu garu charan garu is the right person ❤
@kalpanajeevan5316Ай бұрын
Sahasra nuvvu super ga పాడావ్ ra chitti thalli
@amruthakaviviswanathadevar1697Ай бұрын
Yes... I love her voice
@amruthakaviviswanathadevar1697Ай бұрын
Last episode winner also sahasra
@amruthakaviviswanathadevar1697Ай бұрын
This time also winner may be sahasra or prakruthi
@ShilpaChowdhary-t6nАй бұрын
28:43...నాలుగు మాటలు గురువుగారు...ఒకటి ఫ్రీ పెట్టుకో 😅 చరణ్ గారికి మంచి comedy timing & sense of humour ఉంది.. ఆయన జబర్దస్త్ & శ్రీదేవి శ్రీదేవి డ్రామా కంపెనీ shows కి స్పెషల్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది...
@kgfteja1993Ай бұрын
చంద్ర బోస్ గారు అడిగిన ప్రశ్నకు @7:45 చరణ్ గారు college student style లో “MASS” answer ఇచ్చారు 👌🔥😂.. Charan Gaaru మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి.. మీ మాట పాటతో మమ్మల్ని entertain చేయండి !!
@sunnym4259Ай бұрын
చరణ్ గారు చిత్రమ్మ గురించి మాట్లాడే ప్రతిసారీ @18:18 “Sweetheart” అనే పదం ఉపయోగించకుండా ఉండరు😊.. బాలు గారు చిత్ర నా బిడ్డతో సమానం అని అంటుండేవారు🙏.. బహుశా ఆ బంధం అలా కొనసాగుతుంది… SP. Charan & Chitramma కాంబోలో 26 October Germany లో వీళ్ళకి LIVE Show ఉంది.. ఆ షో పెద్ద HIT అవ్వాలని, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరిన్ని Shows జరగాలని కోరుకుంటున్నాను 💐❤️
@ksrguptabcomАй бұрын
నాగ వైష్ణవి యూ డిడ్ వెల్ సింగింగ్ నువ్వూ నిజంగా చారుసీలవి బంగారు తల్లి ❤ మీ కన్న తల్లీతండ్రులకు నమస్కారము మాకు పాడుతాతీయగా ద్వార అందించినందుకు నువ్వు మంచి గాయనవి గా వృద్ధిలోకి రావాలి గాడ్ బ్లెస్స్ u చరణ్ గారు మీ గొంతులో కూడా చాల మెలోడీగా ఆలపించారు ❤
@jaganyalamanchili3353Ай бұрын
Sahasra extraordinary singing ❤
@ChinnarivalliАй бұрын
Sahasra excellent
@malleshk5775Ай бұрын
E Roju Sahasra Hansika Medam Laga Kanipistundi , Sahasra Garu Oka Singer Ayyanu Anukuntundi Kani ,Ado Oka Roju Heroine Choice Vastundi Chudandi Edi Really 100% ❤❤
@amruthakaviviswanathadevar1697Ай бұрын
మాకు హీరోయిన్ గా వద్దు మేము అత్యంత అందమైన సింగర్ గా నే చూస్తాము..
@JayaLakshmi-s8gАй бұрын
WOW CHARAN SIR SINGING AWESOME VERA LEVEL SWEET TO LISTEN CONGRATS SIR🙏🏼😀💙🌷
@asmaanzumpisariАй бұрын
42:20 absolutely true sir. What a awesome singing charan sir. We just love you soo much sir ❤️❤️❤️
@MMadhu-bq2ibАй бұрын
SP. Charan Garu such a amazing pure naughty soul @44:27..ఆయన ఒక చిన్న పిల్లాడు లాగానే నాగవైష్ణవి నీ ఒక half note పెంచి పాడు తల్లి అని చాలా CUTE గా అడుగుతున్నారు😊..so sweet of you both❤❤
@MbalaChandra-o8qАй бұрын
Sahasra xspretion super
@DavidDavid-ei9uiАй бұрын
విజయ్ ప్రకాష్ sir మీ ఎంకరేజ్మెంట్ కి నా సలాం అన్న 🎉❤
@manjari2030Ай бұрын
Please have SP Sailaja garu also as one of the judges or as guest judge for finals or as a senior judge etc.,basically do find some innovative way of making her a part of the show as she has the experience and insights to make the show even more relatable to spb garus way of hosting and will be able to throw light on the musical heritage of yesteryears.
@rakeshgoud95Ай бұрын
Vere programs evaraina chustharu but padutha teeyaga chusevallaki oka range untundi..❤❤❤❤
@Ramu-u3fАй бұрын
Sahasra 👑👑👑
@dasarishrivani5338Ай бұрын
Sahasra sang like professional singer❤❤❤❤❤
@Vikram-lh1pqАй бұрын
7:55..చంద్ర బోసు గారు - ఈ రోజుల్లో అమ్మాయిని, అమ్మాయి ప్రేమను మనసును గెలుచుకోవాలంటే ( Full Bank Balance ) ఉండాలి.. కవితలు, పాటలు, మాటలతో వాళ్ళ మనసు గెలుచుకోలేము 😂🤣😅
@SasiKala-tc1dlАй бұрын
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@CristyLuciferАй бұрын
Naga Vaishnavi ❤❤❤❤
@laxmisiripuram6831Ай бұрын
Naga vaishnavi ❤❤❤
@venkateshk9667Ай бұрын
Charan sir singing ❤
@NandishN-qq2jvАй бұрын
Stress free voices onlly paaduthateeyaga...thank you spb sir
@gattarosaiah6332Ай бұрын
చంద్రబోస్ గారు పూర్ణ చంద్రులుగా పూర్తి ముఖ సౌందర్యముతో బాగున్నారు ❤️🙏❤️
@AnuRadha-fm7szАй бұрын
Ma junior Balu garu super 👌👌 ohy super 👌👌 whistle super 👌👌
@chandranaidu5728Ай бұрын
Charansirfanse
@chinnuofficials350Ай бұрын
SAHASRA $ VAGDEVI E EPISODE lO ADARAGOTTESARU ❤
@JayaLakshmi-s8gАй бұрын
CHARAN SIR COSTUME YOUTHFUL LOOK HOSTING FANTASTIC FUN WITH CHILDREN AWESOME HE IS TAKING THE LEGACY OF FATHER GREAT SPB SIR IN A GOOD MANNER CONGRATS CHARAN SIR TO SING NUMBER OF SONGS AND ENJOY ALL GOOD LUCKSIR🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷😀😀😀💙💙
@dsslprasad6411Ай бұрын
What a voice throw Vagdevi...astonishing baby 👍👍👍👍👍👍
@vijayalakshmigr3959Ай бұрын
Super hosting charan sir
@Anger_AnilАй бұрын
Awesome Naga Vaishnavi 😍😍🤩
@suryapadmasurabhi8949Ай бұрын
Sunitha garu with her hair style is so beautiful ❤
@bhanodayareddy7773Ай бұрын
చాలా మంది కీర్తన తో పోలుస్తున్నారు. వాళ్ళు అప్పటి సార్థక్ విశ్వరూపం మరచారు. ఒక్కసారి " పల్లవించవా నా గొంతులో " పాటను వినండి. అప్పటి saarthak అంటే తెలుస్తుంది. ఇప్పుడు వయసు పెరిగింది, ఎత్తు పెరిగాడు. గొంతు మారే టైం. ఎన్ని సమస్యలు ఉన్నాయి. తోటి స్నేహితుల కోసం వంగి నడవటం అలవాటు అయిపోతుంది. మగపిల్లల తండ్రులకు తెలుస్తుంది. 9-10 తరగతుల్లో నా కొడుకు 5'10" దాటినప్పుడు చూశాను వాడి కష్టాలు. I love Saarthak.
@rathnamsallagalla8104Ай бұрын
Balu. My favourite singer SpB
@Hariharasarma-c8jАй бұрын
చిన్నారులందరికి ధన్యవాదములు
@VishnuChowdary-hu6qqАй бұрын
Superb performance vedha vagdevi ❤❤❤❤❤
@susanwesly7629Ай бұрын
We gonna miss Vijay prakash garu in coming episodes
@sunnym4259Ай бұрын
Why ?..What happened ?
@SusannaGraceTravelАй бұрын
నాగ వైష్ణవి సూపర్ తల్లి గాడ్ బ్లేస్ యు ....
@nimmakasuman9066Ай бұрын
చంద్ర బోస్ hair స్టైల్ సూపర్❤❤❤
@Ramu-u3fАй бұрын
One like for SAHASRA 👑👑👑 30:34
@amruthakaviviswanathadevar1697Ай бұрын
Not only one like. This program again cheste malli sahasra undali
@GummadiNasaraiah-760Ай бұрын
నాగ వైష్ణవి అండ్ యాగప్రియా సూపర్ సూపర్ సూపర్ తల్లి గాడ్ బ్ల్స్ యు
@malleshk5775Ай бұрын
Naaga Vaishanavi Exallent 👌👌❤❤🙏🙏
@dsslprasad6411Ай бұрын
Vagdevi what a tremendous, exemplary, extra ordinary, amazing and ultimate performance ❤❤❤🎉🎉🎉 You are rock. God bless you bangaram.👍👍👍👍👍
@chandrakiran516Ай бұрын
Tq Good judgement for encouraging kids
@AbdulSubhan-m8lАй бұрын
సర్తక్ ఈ ఏజ్ లో కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అవన్నీ అధిగమించి. నువ్వు చాలా గట్టి పోటీ చేస్తున్నందుకు. నేను నిన్ను చాలా అభినందిస్తున్నాను. నీ కృషి నీ పట్టుదలే నిన్ను ఫ్యూచర్లో గొప్ప స్థానంలో నిలబెడుతుంది
@rabihimirika1373Ай бұрын
This episode Nagavaishnavi performance full highlights ❤❤❤
@MbalaChandra-o8qАй бұрын
Naga vaisthnavi wow
@GummadiNasaraiah-760Ай бұрын
వాగ్దేవి అండ్ సహస్ర మీరు ఇద్దరు అండ్ బెస్ట్ ఫ్రెండ్ రిషిల్ ఏ ఒక్క పాట పాడిన చెప్పడానికి ఏమి లేదు గాడ్ బ్లేస్ యు ఆల్ నేను మీ ప్రోగ్రాం కోసమే చూస్తుంట ప్రతిసారి మీరు ఇంకా బాగా పది మంచి సింగర్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న
@radhadontidonti9136Ай бұрын
Nagavaishnavi 🎉🎉🎉🎉🎉 I remembered poornima jayaram😊
First time... musicians assalu baga cheyaleru anni songs lo music poindi... sorry to say this.. super sahasra ❤❤❤
@dsslprasad6411Ай бұрын
A Rock well performance by all contestants. Soooo Amazing 👍👍👍👍
@CristyLuciferАй бұрын
వైషూ చాలా బాగా పాడవ్
@కృష్ణKumariАй бұрын
💐👌👌సూపర్ సాంగ్స్ పిల్లలు ఆణిముత్యాలు వాళ్ళు అభివృద్ధిలో కి రావాలి భలే ఎంజాయ్ చేసాము 👍థాంక్స్ ఈటీవీ 🤝🌹
@dasarishrivani5338Ай бұрын
Naga vaishnavii super raaa
@lathar64Ай бұрын
Beautiful show 🎉🎉
@venkatasathyasambasivaredd3669Ай бұрын
All songs which were selected by the management of ETV is excellent in fast beet category and thanks for all singers
@srinivaschilagani678Ай бұрын
These youngsters so cleaver how they are singing of reading it, sometimes we wonder of their talent. They remember the song. I failed in my moths exams. I forgotten my (a+b whole square math's), Regards, Srini
They aim in winning rather immersing in singing joyfully.🎉
@RolexRolex-r4fАй бұрын
Chran sir ❤🎉🎉 thankou sir
@PurushottamSwamy-oo1hj2 күн бұрын
Indulu Rishil Beta Leda Charan Garu.
@kbvsubramanyam249Ай бұрын
వాగ్దేవి నీ డాన్స్ సూపర్ బంగారం ❤❤❤
@SeshuChelluriАй бұрын
Vijaya prakash garu bagachepparu. Sardak lo pasaledu
@gumpulapadmapadmavathi6600Ай бұрын
Super bangaram ❤
@AnnoyedColourfulShirt-kp1ceАй бұрын
Vagdevi superb performance
@srinivaschilagani678Ай бұрын
You are all Talented, As I am fourth getting confused I am still checking my Marks sheet for participants. Srini
@srinivaschilagani678Ай бұрын
Sardhik Try your best. you are in the competition, Regards. Srini
@keshavgowda4785Ай бұрын
సూపర్ 👌👌👌👌👌
@sureshbabubollileni3759Ай бұрын
Hi Vagdevi Supper Performance Naan God bless you 🎉🎉
@srinivaschilagani678Ай бұрын
My Middle finger takes my highest energy, that's why I preserve it. I still use but when I want it. Srini
@jeevaratnm6782Ай бұрын
Super bagarutalli vagdhavi
@shameemzamaАй бұрын
Today's episode is excellent 🎉
@rajarapuswamyАй бұрын
1,2,5 వాళ్ళు పాడినవి ఫాస్ట్ బీట్ సాంగ్స్. 4వ అమ్మాయి బాగా పాడింది, అయితే అది ఫాస్ట్ బీట్ అవునో కాదో డౌట్. సార్ధక్ పాడింది ఫాస్ట్ బీట్ కాదు.
@korrapatiramachandrababu5440Ай бұрын
P. Suseela gari patalu Padinchandi Pillala chetha. Suseela gari health bagaledukada anandaga vintaru.... ❤
@Meenakumari-mb8cxАй бұрын
చంద్ర బోస్ గారి ముఖం ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నది
@ramanjaneyulun6430Ай бұрын
👌👌👌 super ma God bless you.
@AnuradhaBhattar-df1foАй бұрын
Nice 👌👍👌
@SURAVARAMMAITHILIАй бұрын
Naga vishnavi valla parents ni interduse chesi padiste bagundedi
@ManepalliRammohanrao27 күн бұрын
Super junior 🎉🎉🎉❤❤❤
@Suresh-KPPАй бұрын
Sir i am very very happy episode sir super supar super singing 😄😄😄
@UshaRajavaramАй бұрын
చంద్ర బోస్ గారు ఈ రోజు సంస్కృతము గురించి చక్కగా చెప్పారు 60% పదాలు సంస్కృతము మాట్లాడే మనం సంస్కృతము ను పాఠశాల ల్లో ఇప్పటి కైనా చదివిం చేలా చూడాలి, ఎందుకంటే దైవ భాష కద మరియు తెలుగు కు మాతృ క కూడా
@gundapanthulasuryaprakash144820 күн бұрын
👌👌👌
@AnushaGamidi-l1iАй бұрын
God bless you all children's
@ambatiumamaheshwarilightbe205Ай бұрын
We love you ❤
@ShivakumarShivaKumar-v9tАй бұрын
Super
@AshokUngaralaАй бұрын
Supar ra nagavishnavi❤
@m.sukeshvardhan5045Ай бұрын
Vagdevi performance kosam chala waiting ... ❤
@dasarikeyboardparadiseАй бұрын
Chitti Thalli Vagdevi Fast beat song performance Adharaho 😇 Kokila paaduthu dance vesthu paadithe ela untundho alaa paadindhi Chitti Thalli 😍 Ee bangaaru thalli ye paata paadina chevullo thene posinatte untundhi 😇
@padalababji2238Ай бұрын
సునీత గారు చాలా బాగా చెప్పారు
@chilipepper76Ай бұрын
Please don't disturb a kid's brain by saying to imagine girls when they sing. They are not at the age of romanticizing songs. You are changing their perception of their thinking. At least don't televise
@nistalamohanaraoАй бұрын
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
@ButhainaalaadiАй бұрын
Prakriti superammaand yoga Priya super padutha theeyaga winners 🏆🏆🏆🏆🏆🏆🏆