Charan sir meru paduthuntye spb garu paduthunnatya vundi sir super me smile naku chala estam sir.
@kanyakumari62122 жыл бұрын
Charan ankaring super. Program ni 100% success chesaaru charan. Spb sir charan lo kanipisthunnaaru. Ee program ni successful gaa naduputhu , father Peru nilabetti thandriki thagga thanayudu ayyi mammalni andharini meppinchaaru charan. ETV vunnanni rojulu ee program ilaane continue avvaali ani korukuntunnaamu. Balu sir daughter Pallavi kudaa ee program ki vasthe happy gaa vuntundhi. Nachhithe oka like.
@vijayalakshmi37382 жыл бұрын
చరణ్ నాన్న, నాన్నగారిలాగే పిల్లల తో చిలిపి అల్లరి చేస్తూ, పిల్లలకి బెదురు ని పోకోట్టి చక్కగా ఆంకరింగ్ చేస్తున్నావ్ నాన్న. 👌👌🙌🙌
@jonnalasr92032 жыл бұрын
సార్ధక్ సూపర్ గా పాడావు. చాలా మంచి భవిష్యత్తు ఉంది. అద్భుతంగా present చేశావు సాంగ్ ని. God bless you good boy !!!💐 👍👍👍
@hemanthalakshmipragallapat85232 жыл бұрын
ఎన్నిసార్లు చూస్తున్నామో! అద్భుతం. అందరం కలిసి చూడగలిగే … ఆనందించ గలిగే కార్యక్రమం… thank you so very much!
@utukurisreenivasulu59362 жыл бұрын
Rishil you are priceless dear.. You are rock star.. ఇప్పటికి అయిన జడ్జెస్ and charan garu rishil ni గుర్తించినందుకు thank you so much.. Rishil god bless you all childrens love you all...
@nayudusrinivas42782 жыл бұрын
Phadutha. Theeyaga. Program. Is. Very. Very. Well. Nice. Program. God. Bless. You. Sp. Charan. Garu. N. Srinivas. Rajahmundry
@chandu.s.manimala34102 жыл бұрын
రిషిల్ ఎంత బాగా పాడావు నాన్న... నీ అమాయకమైన మాటలు, అసాధారణమైన పెర్ఫార్మెన్స్.. అద్భుతం..నాన్న.. నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు.. ఇంత చిన్న వయసులో ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నావు.. God bless you నాన్న...👌👌💐💐
@sankarjanni99182 жыл бұрын
💐💐💐💐
@PBARTS96202 жыл бұрын
Congrats 💐🌹SP Charan sir ❤️ Best Playback Singer Award win ayinanduku....eppudu BALU garu🙏 undevunteay chala happy ga feel ayevaru.....it's okay all these happening with his blessings from HEAVEN. Wish to get many more AWARDS sir❤️❤️
@anjalisree53122 жыл бұрын
Hu hu Dr
@kavithasudhakar24792 жыл бұрын
Charan garu mee pata chala bhagundi, balu garu gurthocharu
@jonnalasr92032 жыл бұрын
ఒరేయ్ రిషిల్ ఏందిరా నాయనా !!! ఓ పెద్ద వావ్.. వాట్ an energy bro !!! 💐💐💐 Superb presentation ra Rishil !!!
@drshastrinimmagadda9752 жыл бұрын
Harshini bujji, you are amazing singer. Song selection is important. You have chosen comfortable songs. SP Charan Garu, namaste, your interaction with kids is amazing.
@sriharipriya12162 жыл бұрын
మానసిక ఒత్తిడి ఉన్నవారు ఎవ్వరైనా సరే ఈ ప్రోగ్రాం చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది 👍🤗👏😇😇😇
@ప్రసాద్నర్సింగం2 жыл бұрын
100%
@rajagangarammorthad61542 жыл бұрын
@@ప్రసాద్నర్సింగం by
@godarimayuri4762 жыл бұрын
Yes 100%
@yammanisrikanth2350 Жыл бұрын
Real
@Mylifestyle852 жыл бұрын
Rishil your the wonderful ra hero one of the best performance in padutha thiyaga super nana God bless you 🥰🥰🥰
@kavithasudhakar24792 жыл бұрын
Super episode👌👏 andaru chala bhaga padaru nanaa God bless you, my most favorite song tho episode start chesavu Sardhak so suuuper nanaa chala chala bhaga padavu chala anubhuthi chendanu, and rishil ee age lo intha energetic ga pata tho pati dance kuda na oh my god rishil ee roju nee performance chute inka continue aithe bagundu anipinchindi, nee innocent face inka nee allari chustunte anni badalu marchipovachu nanaa nuvveppudu ilage santhosanga undali nanaa and final ga Charan garu mee anchoring lekunda ee episodes ni oohinchalemu anipistundi. Thanks to Etv mainly for this program 👏👏🙏🙏
@allinonesahasra98422 жыл бұрын
Sp Charan sir!!! Superb!! Your comedy with rishil makes my day
@KrishnamurthyYadalam9 ай бұрын
Involvement and enjoyment in any song by the Harshny is Excellent and pentastic. God bless to her.
@tekusridevi14512 жыл бұрын
I enjoyed rishil performance very much
@satyaindia01292 жыл бұрын
👌👌
@yalamartinarayanarao98752 жыл бұрын
@@satyaindia0129 iž
@anilevisa2 жыл бұрын
Sardhak and Rishil performance is highlight... Anwith, Harshini and Hamsini performance very good.
@kandavallissbabuaro36392 жыл бұрын
.
@ammuluramesh34382 жыл бұрын
Sir Really looks like our great spb God bless you with good health and golden future
@B.janakiramarao2 жыл бұрын
పిల్లలు అందరూ చాలా చక్కగా పాడుతున్నారు సూపర్ జడ్జెస్ Ilove ❤️ పాడుతాతీయగా వారం వారం బెస్ట్ పెర్ఫామెన్స్ గిఫ్ట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కాబట్టి
@vasue95352 жыл бұрын
Correct ga chepparu.
@Shankar121412 жыл бұрын
Charan sir I am big fan of u .and ur dad .Balu sir voice ki .Mee voice ki diffrence ledhu same voice super .
@ankarrajyalaxmi82012 жыл бұрын
Charan sir you are anchoring is amazing and fun with rishil is marvelous
@sreenijaa5182 жыл бұрын
రిషిల్ సూపర్ సూపర్ సూపర్ గ్రేట్ చిన్న అద్భుతం చక్కగా ప్రాక్టీస్ చేయడం వలన మంచి లైఫ్ తప్ప కుండా ఉంది 😘🤝💖🤝💐నీతో కలపి అందరికీ 😘😘😘💯💖
@jeerutulasi68382 жыл бұрын
Rishil super energy nanna ,innocent boy &cute boy god bless u nanna,nee valana ee show inka inka bagundi keepit up nanna
@jonnalasr92032 жыл бұрын
హంసిని చాలా కష్టమైన సాంగ్ సెలెక్ట్ చేసుకుంది. వాయిస్ పెంచి పాడింది ఇంతకు ముందు జడ్జిలిచ్చిన సలహా వల్ల. నీ సాప్ట్ వాయిస్ లో పాడినట్లైతే ఇంకా చాలా బాగా వచ్చుండేది. చాలా చాలా మంచి ప్రయత్నం. చాలా నేర్చుకొనే అవకాశం ఉన్న పాట. All the best baby !!!
@jonnalasr92032 жыл бұрын
హర్షిణి sang the song very well. Good involvement. You have bright future. జడ్జీల సలహాలు పాటించు పాప !!!
@mrc40592 жыл бұрын
30:32 ee song SP CHARAN sir…….” BALU ku prematho” program lo padearu awesome 👏 57:30 ee song SP CHARAN sir……swarabhishekam lo padearu 👌👌👌👌
@anilbodapatibodapati37462 жыл бұрын
Super nana
@saradabhaskartamvada51962 жыл бұрын
Yes , Rishil is the centre of attraction of Paadutha Teeyaga . Very good singer , dancer . Very good diction . I enjoyed thoroughly his renditions in every episode . He is the strong contestant for finalists. God bless u Rishil
@anjalidavuluri1852 жыл бұрын
Thank you so much Charan garu suryodhayam LA mi patala kosam edhuruchustumtamu hayiga Nava laga sagipothu vuntayi mi patalu
@anjalidavuluri1852 жыл бұрын
Thank you so much Charan Garu
@manoharamanu32932 жыл бұрын
Risil perfomance ante chala Istam naki Stage ki kala tho patu ప్రేక్షకుల అందరినీ అలరించేస్తున్నడు తను మంచి గాయకుడు అవ్వతాడు మంచిగా guidance chesthe Charan sir cheppinatlu I watched Every episode especially for risil, l like all other kids perfomance also all are amazing Thanks to Padutha Theeyaga Team.
@prasadb83812 жыл бұрын
Jk
@madhalasrikanth50462 жыл бұрын
వండర్ఫుల్ సింగింగ్ టు ఆల్ చిల్డ్రన్స్.రిషిల్ రిషిల్ రిషిల్ నువ్వు మా సంతోషానికి ఆయుష్, నీ ఎనర్జీకి నీ పర్ఫామెన్స్ కి నీకు👏👏👏.............
@kgfteja19932 жыл бұрын
3:51 eecchi , 4:05 sorry exactly sounded like BALU sir, thank you so much CHARAN sir you came up with intro song ❤️❤️
@sandeepbattu43602 жыл бұрын
RiSHiL సాగరసంగమం చిత్రం లోని "వేదం అణువణువునా నాదం" పాటని practice చేసి perform చేయరా నువ్వు వేరే level లో ఉంటావు బాగా practice చెయ్ రా రిషిల్... 😎 Love You Ra RiSHiL 😊
@vatyamnarayana51872 жыл бұрын
రిషిల్ బ్రో 👌👌👌👌👌 చరణ్ గారు 👏👏👏👏
@rakeshkoyyada76682 жыл бұрын
Rishil I'm such as a Big fan of you man ....🥰😍😘🤗
@naveeshthoughts78972 жыл бұрын
India Pak match avagane ikkadiki vachi wait chesthunna.. Upload chesaru 🤩 Thank You 😊
@chintu13362 жыл бұрын
ఎవరు గెలిచారు బ్రో
@naveeshthoughts78972 жыл бұрын
@@chintu1336 Pak
@chintu13362 жыл бұрын
@@naveeshthoughts7897 అందుకేనా మన వాళ్ళు sr nagar హాస్టల్ లలో కామ్ గా ఉన్నారు లేదంటే నైట్ మొత్తం నిద్ర లేకుండా అరుస్తారు,నాకు క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేదు అందుకే అడిగా బ్రో any way thank you so much 🙏
@naveeshthoughts78972 жыл бұрын
@@chintu1336 ok bro
@prathizna972 жыл бұрын
ఈ పిల్లల తో కార్యక్రమమా!!!అనుకున్నా మొదటి సారి కానీ ,,,,ఏo ప్రోగ్రామ్ రా బాబూ..... అదిరిందయ్యా చరణ్ గారూ,,,, స్టార్టింగ్ లో ప్రేమాభిషేకం పాట పాడిన మీ సమయ స్ఫూర్తికి జోహార్లు... ఇలా ప్రతి ఎపిసోడ్ కి మీరు ఏదైనా మీకు ఇష్టమైన ఒక పాటపాడటం ఆనవాయితీ గా పెట్టుకోండి చరణ్ సార్ ,,బాలు గారే ప్రోగ్రాము ప్రారంబిoచినట్టుగా ఉంటుంది. మీలో మీ నాన్న గారిని చూసే అదృష్టం కల్పించింది మన ఈటీవీ ఛానెల్. ధన్యవాదాలు ,, శత కోటి వందనాలు......పిల్లలారా....!! ఒక పాట పట్ల ఇంత పట్టు ఉండటం నిజంగా మిమ్మల్ని బాలు గారు దీవించు గాక...
@davidsonpeetalaindian2 жыл бұрын
Rishil you just made my day. I live in Australia and life is hectic. listening to your performance is a stress buster. keep flying high and may God bless you abundantly. you have a heart of gold 👍
@tulasiyaddalapalli38592 жыл бұрын
Charan sir kosam chusa super ❤️❤️❤️
@FakruddinaliahmadShaik4 ай бұрын
బాలు గారితో అయిపొయింది అనుకున్న అద్భుతమైన కార్యక్రమం ఆయన వారసుడిగా మీరు కొనసాగించడం చాలా సంతోషదాయకం
@Godshiva1242 жыл бұрын
సార్ధకం, Harshini, రిషిల్ చాలా చక్కగా పాడారు god blees u 👏👏👏
@sitamahalakshmiparimi26672 жыл бұрын
రిషిల్ అద్భుతమైన వాడు ఆశీర్వాదం
@sandeepbattu43602 жыл бұрын
Extraordinary Singer 🔥🔥🔥 RiSHiL ni Energy Levels Vere Level Keep Going and Rock like a 💫 ROCK STAR 🌟
@zionjala33242 жыл бұрын
Rishil, Rishi, Rishil. Lovely and enthusiastic Singer
@mrc40592 жыл бұрын
Congratulations 💐🌹CHARAN sir on winning Best Playback Singer AWARD 🥇
Rishil's performance is excellent and I can't control my lough 😀😀😀
@shanezsk169 Жыл бұрын
I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@varagunagoonie6842 жыл бұрын
All the children are singing very well. SP Charan giving us solace taking his nannagaru's legacy forward. Really still missing SPB garu
@nageshvenkat88152 жыл бұрын
Proud son for SPB sir.. Congratulations charan bro💐
@koteswaricherukuri5229 ай бұрын
Charan sir bagundl program ❤❤❤❤❤
@vijayalakshmigr39592 жыл бұрын
Congratulations charan sir for winning the best playback singer award. 👏🤝 Wish to achieve many more and more. 🤝 All the best for your future. God bless you. 💐💐💐💐💐💐💐💐💐
@mmr99982 жыл бұрын
Congratulations SP CHARAN sir, on winning : Best Play back Singer Award. I wish you always achieve the best of the best...... Good luck sir.
@enjapurarun54952 жыл бұрын
energetic star of padutha theeyaga RISHIL
@harimohanalakunta49422 жыл бұрын
Rishil ... Rockstar 🧑🎤🧑🎤
@sigamalaprasad7832 жыл бұрын
పైనుండి SP బాలసుబ్రమణ్యం గారు దిగి వచ్చి పాడి నట్టు ఉన్నది మీరు పాట పడుతుంటే.SP చరణ్ గారు. మీరు. మీ నాన్నగారు లేని లోటుని తీరుస్తున్నారు నీ గాత్రంతో..
@manjularajapuram96602 жыл бұрын
Chala cool ga undi sir program
@sreenijaa5182 жыл бұрын
సార్దక్ అద్భుతం గా పాడాడు 😘😘🤝🤝బంగారు తండ్రి 💐❤❤💐👌🏿
@vasue95352 жыл бұрын
అందరికీ నమస్కారం. ఈ పాడుతా తీయగా కార్యక్రమం గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను. చరణ్ గారు మీరు పాడిన పాట అద్భుతం సార్ అచ్చం బాలు గారు పాడుతున్నట్లుంది. మీరు పాట పాడడం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యేంతవరకు నాకు నేనే మై మరిచిపోయానండి నిజంగా బాలు గారే వచ్చి అక్కడ పాడుతున్నారేమో అన్నట్లుంది. నిజంగా అద్భుతం సార్ బాలు గారు ఎక్కడికి వెళ్ళలేదు మీ రూపంలో ఇక్కడే ఉన్నారు. పిల్లల విషయానికొస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ నాకిష్టమైన పాటలు పాడారు. 1980 నుంచి 1990 మధ్య వచ్చిన పాటల్లో ఏ పాట తీసుకున్న అద్భుతం అపురూపం. సార్ధక్ నువ్వు పాడిన పల్లవించవా నా గొంతులో అన్న పాట నిజంగా నన్ను కదిలించింది. అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం అని ఆచార్య ఆత్రేయ గారు చెప్పినట్టుగా నీ పాటకు కూడా అనుభూతి చెందడమే తప్ప ఏమి చెప్పలేను. నిజంగా అంత అద్భుతంగా ఆలపించావు. హంసిని నువ్వు పాడిన ఆకాశంలో ఆశల హరివిల్లు అన్న పాట నా మనసులో ఆశల హరివిల్లై ఉప్పొంగింది. నిజంగా ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట నువ్వు కూడా ఎంతో చక్కగా మృదు మధురంగా ఆలపించావు హంసిని. హర్షిని నీ గురించి చెప్పడానికి మాటలు చాలవు వివరించడానికి పూటలు చాలవు నిజంగా అంత అద్భుతంగా ఉంది నీ పాట. నువ్వు పాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి వచ్చి ఆలపిస్తున్నట్లుంది. ఈ పాట కూడా నాకు ఎంతో ఇష్టం నువ్వు కూడా ఎంతో బాగా చక్కగా ముద్దుగా పాడావు నాన్న. నువ్వు ఇలాగే పాడుతూ ఫైనల్స్ వరకు వెళ్లి ఫైనల్స్ లో మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని సొంతం చేసుకుని అతి తొందరలో సినిమాల్లోకి వచ్చి మృదు మధురమైన సినిమా పాటలు పాడాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. అన్విత్ రాజ్ మరియు రుషిల్ మీరు కూడా ఎంతో చక్కగా మృదు మధురంగా మీ గానాన్ని ఆలపించారు. చివరిగా నేను కోరుకునేది ఒక్కటే మీకందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మీరందరూ కూడా చక్కగా ఎన్నో మధురమైన పాటలు పాడుతూ ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటూ ఇంత మంచి పాటలు పాడిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Charan Garu your anchoring is awesome sir. Chandra Bose Garu judgement is very nice. Sunitha Garu your judgement is so nice. Vijay Prakash Garu your judgement is excellent. I love both of you.
@patansahebkhan57332 жыл бұрын
పిల్లల గురించి చరణ్ సార్ గురించి మీరు చెప్పిన విధానం నాకు చాల నచ్చింది బ్రో మీ కమంట్ మొత్తం చదివాను చాల సంతోషం వేసింది
@vasue95352 жыл бұрын
ధన్యవాదాలు సార్.
@davidking22652 жыл бұрын
రిషిల్ ...అబ్బా ఏమన్నా ఎనర్జీనా, రెండుసార్లు విన్న నీ సాంగ్.. ఒకసారి చూడడానికి ఒకసారి వినడానికి....చరణ్ సర్ మీరు మాత్రం సూపర్...
@gideonbabukothapally52722 жыл бұрын
Very nice song
@suseelatallapragada82902 жыл бұрын
Yyyy
@discoraj30402 жыл бұрын
Just entertainment chesthunnadu Antha Baga padatledhu... Kani Baga paadagaladu.... Manchi training ivvali inka...
@kumarvankadaru66672 жыл бұрын
The way you, judges giving the human touch, is a great motivation..tq to judges
@gafoorshaik80152 жыл бұрын
@@suseelatallapragada8290 to
@pnanaji79592 жыл бұрын
Great singer avvuthavu నువ్వు rishil.. god bless you... super
@priyankamanepalli86112 жыл бұрын
Rishil super ra.chaala innosent
@miriyalanageswararao10752 жыл бұрын
Full enjoyed performance RISHIL. VERY NICE.
@PBARTS96202 жыл бұрын
CHARAN sir, mee WEBSERIES teaser chusanu 👌👌👌 mee character seems like JOURNALIST or some INVESTIGATION OFFICER... So excited to watch , waitinggg... sir.
@kgfteja19932 жыл бұрын
Congratulations 💐💐 SP CHARAN sir , winning on : BEST PLAY BACK SINGER AWARD. wish one more AWARD for Sita Ramam Album too ..... All the best sir.
@drshastrinimmagadda9752 жыл бұрын
SP Charan garu, you have brought ani mutyalu singers to the padutha teeyaga stage. We are all enjoying singing of all these cute kids. Harshini keep it up!!!
@ramanaiduramanaidu95872 жыл бұрын
Charana sir you same my balu sir God bless you
@lakshmipilla-id7ot2 жыл бұрын
అబ్బా ఏం పాటలు సెలక్షన్ అద్భుతమైన పాటలు పాడేరు పిల్లలు
@ps81852 жыл бұрын
Excellent performance రుషీల్...,. 👍
@saitarun81972 жыл бұрын
Rishil!!!!!!!!! Love from USA!!!!🤩🤩🤩😍
@alapatijayakumar92152 жыл бұрын
One of the best song పల్లవించవా నా గొంతులోవ
@gsowjanya8842 жыл бұрын
Excellent very good and keep it up Rishil. God bless you ma
@ashokacs82152 жыл бұрын
E program chusina prathesari mind Relef ga Enjoyed ga untundi thanqu children's and Judges and Etv
@shivakrishnaadepu89442 жыл бұрын
Rishil winner of the episode 👍👌👏🤴
@KrishnamurthyYadalam9 ай бұрын
Rushi huge voice and his body movement is Excellent.
@manjuch19772 жыл бұрын
చంద్రబోస్ గారు ఎంత బాగా పడుతున్నారో ... అధ్భుతం,👌🙏
@kanakarajub92842 жыл бұрын
My daughter hamsini very well singing god bless you
@nagireddylingareddy98832 жыл бұрын
I liked so much (ఆకాశంలో)
@ravitejmukthavaram2 жыл бұрын
"Rockstar" Rishil Rocking Performance idi!! 😀 "Padutha Theetagaa" yokka ee seasonlo okavela "Duet Songs Round" untey "Rishil" and "Harshini" iddaru kuda pair gaa vachi, oka "Dancing Song" ni select chesukuni, iddaru kalisi paduthu, dance chesthu performance ivvali. Chaalaa Baaguntundi!! 😀🙂 Adi isthey chudaalani undi!! 😀🙂 Ee episode aithey Superb!! 👍🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙂
@mulampakasivasravani84002 жыл бұрын
Charan Annayya paduthuntey same SPB SIR padinttu undhi ❤️😘
@jonnalasr92032 жыл бұрын
విజయ ప్రకాష్ గారి సలహా తర్వాత అన్విత్ పాడిన విధానం బాగుంది. మంచి సలహా ఇచ్చారు. మాట్లాడేటప్పుడు తొందరొద్దు మై బాయ్. సొర్దక్ రెస్పాన్స్ ను ఒకసారి చెక్ చేసుకో. చాలా మంచి పాట ను గుర్తు చేశావు. Thank you !!! 👍👍👍
@anu21p2 жыл бұрын
Rishil, love you raa... nuvuu ento raa mick mingesavaaa⛈ . Babao enti ra aa energy levels. You are a bunny with unlimited energy and as Chandra Bose gaaru says you are " moudu adugula magnet" stay blessed
Sardhak performance hart touching 🥰🥰🥰🥰🥰👌👌👌👌👌 Rishil energy super 👌 🥰🥰🥰
@vadaliprasanthi9992 жыл бұрын
L
@akellauma45382 жыл бұрын
Risheel !! WoW!! You rocked the show
@chinnu34462 жыл бұрын
Rishil ❣️❣️❣️❣️❣️I'll watch programm only for u nanna ....hatsoff to u ra😎
@bhaskarreddyprabhas45512 жыл бұрын
Rishil one man show. This season Super 🔥 energy undi rishil lo
@kumarvankadaru66672 жыл бұрын
The kind advice of Charan sir to parents of Rishil, is right and to all parents also...may be his experience made him to speak..
@miriyasalalah26252 жыл бұрын
Rishil chela baga padhuthunawu God bless you Nanna 🥰
@arunamankala18902 жыл бұрын
Rishil what a highlight voice super nanna all the best 👍 👌 😍
@princessesmamatha95532 жыл бұрын
Loads of love for rishil 😘😘😘
@ashaasha12872 жыл бұрын
I enjoyed rishil performance, super rishil👏👏👏👏👏
@syedhussain17602 жыл бұрын
I love ❤️ 😍 💖 ❣️ rishil
@B--CDTPTHARUN2 жыл бұрын
RISHIL RESHIL RESHIL. A FANS FROM NCC SOUTH SECTOR. KEEP ROCKING 🎸🎶🎶
@ramaiahkodavatiganti59152 жыл бұрын
Rishil nd 1st contisatant both r toooo goood
@AnilKumar-qp4rb2 жыл бұрын
Super raa rishil.amazing singing and dancing both of you super super super performance.
@revathyh72282 жыл бұрын
Rishil is the main hero of this episode what an energetic and fantastic active performance super u have wonderful feature nanna God bless u u will become world popular other kida performance is also super and awesome i like all the kids congradulations chandrabose charangaru vijayprakash garu sunitha lovely madam i want to express my feeling i felt all of us belongs to one family super pillalu parents and all of us are very lucky to see this super talented kids Baluanniah bless all these wonderful kids tks
@priyankaravikumar83582 жыл бұрын
Wow rishil I enjoyed a lot...and I specially see this for u ...God bless u nanna...keep rocking nanna....
@rajachimaladinne97742 жыл бұрын
I really enjoyed Rishil performance.very Good singing ability, i think he is like a future Rock Star 🌟.God bless you Nanna 👍