పగలే వెన్నెల | Dr C Narayana Reddy Full Interview | Journalist Swapna | Kopparapu Kavulu

  Рет қаралды 98,012

Sri Kopparapu Kavula Kalaapeethamu

Sri Kopparapu Kavula Kalaapeethamu

Күн бұрын

Пікірлер: 53
@narasimhamurthy-cv8wk
@narasimhamurthy-cv8wk 7 ай бұрын
మన అందరి హృదయాలు, మనస్సులు దోచుకున్న అత్యంత గొప్ప కవీంద్రుడు. సినారే 🙏, ఆయన నూరేళ్లు బతికి ఉంటే ఇంకా ఎన్నో కవితలు, ఎన్నెన్నో పాటలు మనము వినేవాళ్ళము. 👌👌
@devareddynomula5784
@devareddynomula5784 6 ай бұрын
స్వప్న గారి ఇంటర్వ్యూ వలన సినారే గారి మహోన్నతమైన మాటలు వినగలిగాం థాంక్స్
@chandrasekharnimmagadda7158
@chandrasekharnimmagadda7158 2 жыл бұрын
సినారె..... ఆయన మాట్లాడుతూ వుంటే ఎన్ని రోజులైనా అలా వినాలనే అనిపించడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.... అద్భుత కవి.... స్వప్న గారూ... మీరు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి.... ఈ ఇంటర్వ్యూ ఇంకొంచెం సేపు వుంటే బాగుండేది.. అనిపించింది ... మీకు ధన్యవాదములు
@kumar14499
@kumar14499 7 ай бұрын
manassu lo unna maata cheppaaru
@viswanathreddy8110
@viswanathreddy8110 2 жыл бұрын
స్వప్న గారు,talent anchor music, lyrics మీద మంచి అభినివేశం వుంది 🌹🙏👍
@nrahamthulla
@nrahamthulla 3 ай бұрын
నారాయణరెడ్డి గారి అనుభవాలు వివరంగా తెలిశాయి స్వప్న గారూ 🙏
@AhmedNisar
@AhmedNisar 6 ай бұрын
I have great respects for Dr. sab. I love his telugu talk
@reddappadhaveji280
@reddappadhaveji280 7 ай бұрын
బహుశః స్వప్న గారు చేసిన ఇష్టాగోష్టులలో ఇది అగ్రేసరం అయి ఉండవచ్చు. చాల చక్కగా చేశారు. తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్నప్పుడు నేను సరిగ్గా మీరడిగిన ప్రశ్సే నేనడిగాను.వారు ఇదే సమాధానం చెప్పారు. సత్తెనపల్లి ప్రగతి కళాశాలలో వారి గురించి పరిచయవాక్యాలలో "సినారె చిన్న చిన్న పదాలలో అనల్పార్థాన్ని వ్రాశారు" అని పరిచయం చేస్తే వారు "రెడ్డప్పా ఆవిషయంలో నాకన్నా ముందుగా ఆత్రేయ పేరు చెప్పాలి" అని సరిదిద్దిన మానవతామూర్తి సినారె.
@1055-abc
@1055-abc 3 жыл бұрын
what a historical interview madam.hats off to you.
@gurumurthymaddula411
@gurumurthymaddula411 2 жыл бұрын
Pool o
@laxmisadhu6367
@laxmisadhu6367 3 жыл бұрын
డాక్టర్ శ్రీ సి . నారాయణ రెడ్డి గారి గుళేబకావళీ సినీమాలో "అలల కలలపై" అన్న యుగళ గీతం అమెాఘం, మృదు మధుర సంగీతశైలి.
@satyanarayanabollapini9378
@satyanarayanabollapini9378 2 жыл бұрын
సినారె పాటల్లో తెలుగు తనం ఉట్టి పడుతుంటుంది. ఆయన రచనలో గులాబీ ఘుమఘుమలు వెదజల్లుతుంటాయి. ఒక గొప్ప రచయిత. ఆయనను ఇంటర్వ్యూ చేయటం చాలా బాగుంది.
@laxmisadhu6367
@laxmisadhu6367 3 жыл бұрын
It's an interview with a superior poet and an author, who ever unforgettable man ie Sri Naraynareddy Garu.
@MrObanna
@MrObanna 5 ай бұрын
సోషల్ మీడియా.... నేటి త్రాన్ని విస్తృతంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో .... ఈ సోషల్ మీడియా అంటే నేను ఇష్ట పడటానికి ఒకే ఒక కారణం... మన సినారె గారూ.. వేటూరి గారూ.. సిరివెన్నెల గారూ... శాంతి స్వరూప్ గారి తెలుగు వార్తలు వినటం తప్ప వేరే కారణం లేదు అని చెప్పటానికి చాలా గర్వపడతాను...
@Raja-zq1bw
@Raja-zq1bw 3 жыл бұрын
మంచి ఇంటర్వూ చేశావు అమ్మా. మీకు చాలా ధన్యవాదాలు.
@koteshwarraoboinapally9187
@koteshwarraoboinapally9187 4 ай бұрын
Dr.Narayana Reddy was a great lyric writer and an eminent scholar .
@kanakarajuutunga8093
@kanakarajuutunga8093 4 жыл бұрын
సినారే గారి నోట తెలుగు వేల వేల కాంతుల్నీనే పూల తావుల్ని వీచే మనసులకు సోకే మధుర మధువై స్వచ్ఛమైన తెలుగు భావనలను వ్యక్తీకరించు తూ ఇంట్రవ్యూ చేసిన స్వప్న గారు అభినందనీయులు
@radikatvk5588
@radikatvk5588 2 жыл бұрын
C.Narayana reddy gari patalu adbhutam a an and am🙏🏿🙏🏿🙏🏿
@badrikn7174
@badrikn7174 4 жыл бұрын
Very good interview by swapna.
@DuufCivi
@DuufCivi 3 ай бұрын
Evergreen legend 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@asrinivasulutgtmaths8745
@asrinivasulutgtmaths8745 3 жыл бұрын
Swapna is very successful in interviewing such great personality. Hats off to her
@krishnareddy9895
@krishnareddy9895 2 жыл бұрын
Yes
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
Mahanubhavulu 🙏
@sharmasgk2899
@sharmasgk2899 Жыл бұрын
Fantastic interview. Our people our language.
@booradevanandamboora3545
@booradevanandamboora3545 2 жыл бұрын
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
@mallamramesh2358
@mallamramesh2358 3 жыл бұрын
గౌరవనీయులు డా.సి నా రె గారు అందరి వారు.
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 жыл бұрын
సినారె గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ.. జోహార్లు
@ravindranathjandhyala4634
@ravindranathjandhyala4634 3 жыл бұрын
Very enligtening and refreshing interview !
@reddappadhaveji280
@reddappadhaveji280 7 ай бұрын
తెలుగు సినిమాలలో ఒకే చిత్రానికి ఓ పూర్తి సంస్కృత పదాలతో కూడిన పాట,ఒక పూర్తి అచ్చతెనుగు పదాలతో కూడిన పాట ఆయన ఒక్కరు మాత్రమే వ్రాశారు. శ్రీక్రిష్ణపాండవీయం చిత్రంలో 'స్వాగతం సుస్వాగతం","ఛాంగురే బంగారు రాజా" పాటలు.
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 жыл бұрын
మీ లాంటి sir లు లక్ష ల మంది Telughu వారి కీ కావాలి ,sir
@RAMPRASAD-ep6uw
@RAMPRASAD-ep6uw 4 жыл бұрын
Thank you madem
@pvdprasad3993
@pvdprasad3993 4 ай бұрын
🙏🙏
@parasuramkoda3870
@parasuramkoda3870 2 жыл бұрын
🙏🙏🎉👍
@ratlavatgopal7780
@ratlavatgopal7780 3 жыл бұрын
The interviewer should be like swapna mam then the max. can get from legends.....
@mvsrpharma
@mvsrpharma 2 жыл бұрын
🙏
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 2 жыл бұрын
రాజకీయులు మద పనులు, మతవాడులు నాస్తికులు chicchulu సామాన్యులు ప్రజలు బలి అల్లకల్లోలం ashanthi
@laxmidasari6172
@laxmidasari6172 2 жыл бұрын
Bava epudostade lega duda, na pranamagakunnade intikada, ee pata na manasulo unna bhavalani vintunnattanpistundi naku, naku nachina enno patallo ee pata naku pratyekamainadi.
@sriramojur
@sriramojur 2 жыл бұрын
25:55
@umakvr1909
@umakvr1909 3 жыл бұрын
KVR 🙏🙏🙏🙏
@ZZ_Z450
@ZZ_Z450 2 жыл бұрын
సహజకవి సినారే
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
తోటలో నా రాజు........ తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది..... ఎంత పని జేసె.. దొర కొడుకు Nice interview
@mohammedjabbar9312
@mohammedjabbar9312 3 жыл бұрын
عمرانیات لفظ صحیح ھے' جوکہ اینکر صاحبہ نے کہا۔
@prkraju927
@prkraju927 2 жыл бұрын
Sirivennala songs
@laxmidasari6172
@laxmidasari6172 2 жыл бұрын
Intati maja geya rachayita gari interview ki, 26,comments, idi mana samajika parististi. Badhaga undi.
@rajikoduri4662
@rajikoduri4662 Жыл бұрын
Vanta padatam,mata andukovatamemiti .Anta Panditudu,Maha Kavi,Gnanapeetha graheeta,OU lo acharyulu CNARE ni inturrupt cheyyatam bavoledu.
@mohammedjabbar9312
@mohammedjabbar9312 3 жыл бұрын
Emraaniyaat Saheeh hai Ancher Saheba ney kaha.
@yrs5188
@yrs5188 4 жыл бұрын
Gnanapeeta award ku arhulaina Telugu poets lo Vunnantha SATYANARAYANA tarwata poet Sri Sri. Ayanaku ivvakapovadam kachhitham ga kutra, droham Telugu language ku jarigina pedda anyayam
@janardhanaswamykuchibotla6477
@janardhanaswamykuchibotla6477 Жыл бұрын
అండగాడైన కవి
@janardhanaswamykuchibotla6477
@janardhanaswamykuchibotla6477 Жыл бұрын
సంస్కృత పద భూయిష్టమైన మహాకవి
@ravishankarcherukuri1604
@ravishankarcherukuri1604 4 ай бұрын
Chiranjeevulu. Maranam ledu meeku.
@chandrasymhani8238
@chandrasymhani8238 3 ай бұрын
40:04😂
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 349 М.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.