No video

Pakshi rajuvale rekkalu chapi paikegurudam పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!

  Рет қаралды 41,704

satya akula

satya akula

Күн бұрын

Edited by // SATYA AKULA
#satya akula#
#chinny savarapu#
#CHINNY SAVARAPU#
Pakshi rajuvale rekkalu chapi paikegurudama
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!

Пікірлер: 21
@stephenpaulchannel3762
@stephenpaulchannel3762 Жыл бұрын
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2 ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు } 2 పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2 యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు } 2 ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన } 2 క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! } 2 యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా } 2 అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా } 2 క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! } 2 ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు } 2 ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో } 2 హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! } 2 పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2 ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు } 2 పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2
@krupab7989
@krupab7989 Жыл бұрын
Praise the lord
@desabathuladevadasu4230
@desabathuladevadasu4230 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జాషువా అన్న 🙏 మీ వాయిస్ లో దేవుడు ఏదో మాధుర్యం పెట్టాడు అందుకు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐
@issacbandela9035
@issacbandela9035 Жыл бұрын
అయన యందు ఉంటే నిజంగానే పక్షి రాజు వలెనే ఉంటాము ప్రైస్ గాడ్ హల్లెలూయా
@hezekiah5283
@hezekiah5283 Ай бұрын
🙏🙏🙏Brother
@sumas3609
@sumas3609 11 ай бұрын
❤😊😊😊❤amen ne korakai nanu marchumu thandri, amen
@bchandrashekhar9137
@bchandrashekhar9137 Жыл бұрын
God bless you Bro 🙏🙏🙏🙏
@ravikanthundrajavarapu-pd4it
@ravikanthundrajavarapu-pd4it Жыл бұрын
God bless you 🙏🙏🙏🙏
@red777gamer7
@red777gamer7 Жыл бұрын
God bless you annaya
@seshaiahr8638
@seshaiahr8638 11 ай бұрын
Super. Song.bro.amen
@user-ts4ur7oe4k
@user-ts4ur7oe4k 3 ай бұрын
Tq lord
@balu_bhai_005
@balu_bhai_005 5 ай бұрын
Amen 🙌
@JayaYlm-fq4ip
@JayaYlm-fq4ip Жыл бұрын
God bless you abundantly brother 🙏
@swarthiswarthi4176
@swarthiswarthi4176 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐
@rock-ij5qd
@rock-ij5qd Жыл бұрын
Praise the Lord
@anji970
@anji970 Жыл бұрын
Jashuva garu mrge chesuko ra miku todu mi sati mani garu unte baguntundi
@duptadevakumari-vn8dt
@duptadevakumari-vn8dt 11 ай бұрын
🙏🙏🙏🙏
@seshaiahr8638
@seshaiahr8638 11 ай бұрын
Wonderful.song.and.hart.teaching
@seshaiahr8638
@seshaiahr8638 11 ай бұрын
Rupert. Lyrics.annaya
@user-gt2fh3gc5r
@user-gt2fh3gc5r 10 ай бұрын
Annamerusongpaditekalnatanilluvastauanna
@madhusiriki4578
@madhusiriki4578 Жыл бұрын
God bless you 🙏🙏🙏
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 20 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 159 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 20 МЛН