మీ తెలుగు వినటానికి బాగుంది! పిచ్చి ఇంగ్లీష్ తో చెప్పే వీడియో ల తో విసిగిపోయాము! ఎలా అంటే ఆయిల్, add చేశాను,heat చేశాను, salt వేసాను అంటూ చెప్తారు, మీరు చక్కటి తెలుగు చెపుతున్నారు! ధన్యవాదములు!
@satyavani59252 жыл бұрын
Nijamenandi. Mana intlo mamayyo, babayyo cheppinattu untundandi
@mstephen78322 жыл бұрын
ppz
@mstephen78322 жыл бұрын
l l0,,,,,,,.,,
@srmurthy512 жыл бұрын
మాతృ భాష లో అమ్మ తనము చూపించే వివరణ..
@janakivelamuri32652 жыл бұрын
pl mool y
@vedavanim50562 жыл бұрын
మీరుచెప్తుంటేనే నోరూరిపోతుంది.Thank U.మీ బ్రాహ్మణ భాష నిమ్మకాయ కారంలో కలిపితే ఇంకా కమ్మదనం ఎక్కువైంది.👍👌😢.
@suvarchalarajanala9081 Жыл бұрын
అవును
@suvarchalarajanala9081 Жыл бұрын
👌👏
@vgdevotional Жыл бұрын
Adbhuthaha annattu untundi andi
@gajulasatyanarayana5297 Жыл бұрын
@@suvarchalarajanala90810 po 0 pole l0
@kurakulajagadeesh9649Ай бұрын
❤👌👌👌👌👌
@prameelachennoju60516 ай бұрын
చక్కటి తెలుగు భాష కోసం మొహం మొత్తి పోయి ఉన్నాము. చక్కటి తెలుగు ఉచ్చారణ, చక్కటి కుటుంబ సలహాలు, సాధారణ జీవిత విధానం, సింపుల్ గా తయారు చేసే అతి తక్కువ సామాగ్రి తో తయారు చేసే విధానం మనసుకు హాయిగా ఉంది.
@RAVIKUMAR-xm8gh2 ай бұрын
నిజం !!!👌👌👌
@kvsubbalakshmi73432 ай бұрын
Moham vachipoyam analikada moham motthadam ante visigi vesari povadam
@kiranmayi5449Ай бұрын
👌
@MuraliKrishna-vs6ve2 жыл бұрын
పలనిస్వామీ నీభార్య అదృస్టవంతురాలయ్య రోజూరకరకాలవంటలు ఆమెచేత తినిపిస్తావయ్యా!నాభార్య నేర్చుకోవయ్యా అంటూ ఒకేనసపెడుతోంది ఎలాగయ్యా!
@pk-ob3dzАй бұрын
😅
@balut84192 жыл бұрын
అయ్యా.. తింటే ఎలావుంటుందో.. తెలీదు కానీ మీ మాటలు వింటుంటే కడుపు నిండుతోంది. శ్రవణానందం..
@lakshmiratnakumarin667Ай бұрын
😅😅😅
@krishnamohan5510 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారండీ, మీ భాష, మీ వంట,మీ దీవెనలు,అద్భుతం. ఇలాంటి బ్రాహ్మణ జాతికి ఈరోజుల్లో నానా మాటలు ఆడి పోసుకుంటున్న కుహనా మేధావులు, వామ పక్ష రాజకీయ నాయకులు, అంబేద్కరిస్తులు, వేరే మతస్తులు, నాస్తికులు సిగ్గు తెచ్చు కోండిరా.
@Chkeshwar6 ай бұрын
Me chadastham ,ekkadakudaanaa ,baagunnadi mechhukovaali, anni rakaala janthuvulu,adavulalo vuntavi ,mantho kuda vuntavi ,srushti kada ,abhimaaninchu ,aaswaadinchu goppavaadivi avthaav
@sribalaganapathipeetamsrid1095 ай бұрын
ఫళని స్వామి మీ వంటలతొ పొయ్య క్రింద మంటపెట్టి నట్టు జనాల గుండెల లో పెట్టి అటు రుచులు ఇటు వంటల రుచుల రుచి చూపిస్తున్న మీకు మీ ధర్మ పత్ని ఐనటువంటి మా అమ్మ గారికి శతాయువు కలగాలని భగవంతుని వేడుకొంటుంన్నాను మీ శ్రీ బాలగణపతి పీఠం , శ్రీ దత్త స్వామి
@naga77592 жыл бұрын
మీ స్పష్టమైన తెలుగు బాగుంది. ఇంగ్లీష్ తో కలిసిన సంకర జాతి తెలుగు వినీ, వినీ విసిగి పోయిన నాకు మీ తెలుగు నిమ్మకాయకారం లా రుచిగా ఉంది
@vanisriannam97435 ай бұрын
నమస్కారం ఫలమిసామి గారు మీ తెలుగు బావుంది అంతకంటే మీ వంటలు బాగున్నాయి బ్రాహ్మణ వంటలు తెలియని మాకు మీ వంటలు చాలా తమాషాగా ఉన్నాయి రుచిగా కూడా ఉంటాయి మీ ఇంగువ మీ తెలుగు వంటల్లో గుబా ళిస్తాయి 🙏 పళనివేల్ మురుగను హరో హర
@sridevitaadi95892 жыл бұрын
మీరన్నా, మీ మాటన్నా, మీ వంటన్నా, మీ చిట్కాలన్నా అన్నీ, అన్నీ వేటికవే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు. అందుకే మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండీ🙏💐
@sravani269411 ай бұрын
పళని స్వామి గారికి 🙏🏻🙏🏻 ఎప్పుడో మా అమ్మ.. నాన్నగారు.. అమ్మమ్మ.. మామగారు.. చేసుకునే వంటలన్నీ చూపిస్తున్నారు... చాలా ధన్యవాదాలు. పిజ్జాలు, బర్గర్లు.. నార్త్ ఇండియన్ కల్చర్ వంటకాలుతో నిండిపోయి ఉండిపోయిన మాకు మళ్లీ తెలుగు వంటలతో ఊపిరి పోసుకున్నట్టు గా ఉంది. మీరు చేసిన ప్రతి వంట, నేను ఇంట్లో చేస్తాను చేస్తున్నాను.. ధన్యవాదాలు మీకు అలాగే 1.చిక్కుడుకాయ వంకాయ ముద్ద కూర, 2. వంకాయ బంగాళదుంప ముద్ద కూర ఇవి కూడా చూపించు పుణ్యం కట్టుకోండి.
@vijayakakani52063 ай бұрын
పెద్దలకు నమస్కారము మీరు పెట్టే వంటలన్నీ నాకు చాలా చాలా ఇష్ట మా అమ్మ వాళ్ళు చేసినవి నాకు మళ్ళీ అమ్మమ్మని గుర్తు చేస్తున్నారు ఒక్కసారి నా నమస్కారము ప్రతిరోజు పెడుతూ ఉండండి
@padminiganti3740Ай бұрын
మా నానమ్మ గారు, మా అమ్మగారు బాగా చేస్తారు. మీరు ఒక్కరే చక్కగా తెలుగులో చెపుతారు. బహు చక్కగా వివరంగా చెపుతారు. ధన్యవాదములు స్వామి గారు 👌
@షణ్ముఖG19 күн бұрын
గురువుగారు మీ మాటలు మీ వీడియోలో సహజత్వం చాలా చక్కగా ఉంది నాదొక చిన్న అభ్యర్థన ఏంటంటే మీరు అల్యూమినియం పాత్రలో వండకండి దయచేసి మట్టి, ఇత్తడి, కంచు గాని వాడండి...
@madhusudhanababukunja95762 жыл бұрын
ఇలాంటి కారం ఉందని తెలియదు ఇంతవరకు నాకు. చాలా చక్కగా చెప్పారు. మీ భాష కూడా చాలా చక్కగా ఉంది. సంకర భాషలు విని వినీ విసుగొచ్చింది. ఈ కారం చేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు
@srinuduvvuri19789 ай бұрын
Namasumanjali Meeku.
@sujathakj1672 жыл бұрын
చాలా అందంగా రుచిగా వుంటుందని అంనారుగా తప్పు కుండ చేసి చూస్తాను మీ వంటలు చేయడంతో పాటు మీరు చెపే విధానం కూడా చాలా అందంగా ఉంటుంది ఎలా అంటే వినే వాళ్ళ కి నోరు ఊరు తుంది ధన్యవాదాలు
@saipavan12002 жыл бұрын
మీరు వాడే ఇంగువ అమేగం, మీరు ఇంగువ లేకుండా అసలు వంటే చేయరు సూపర్ 🙏🙏
@chdp692 жыл бұрын
సమయానికి మాకు ఉపయూగమైన పచ్చడి చూపారు. పది రోజులు తిరిగి, ఇంట్లో అంతా బడలిక, అలసట తో నోటి హితవు తగ్గి ఉన్నారు. మీ ప్రకారము చేశాను సర్ . రుచి చాలా బావుంది! 82 వయస్సు అత్తగారు రుచిగా ఉందని మరీ మరీ తిన్నారు. మీకు ధన్యవాదాలు మాత్రమే చెప్పగలను. 🙏🙏🙏🙏🙏
@sundarisundarikarri97252 жыл бұрын
గురు గారు మీరు చెప్పినా విధానం బాగుంది చిన్న పిల్లలు కూడా చెయ్యగలిగే విధంగా వుంటుంది నిమ్మ డొక్కా లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కుక్కర్ లో కూడా వెయ్యావచ్చు అది నల్లగా అవదు నెను అలాగే చూస్తూ ఉంటాను
@gangadharsadamasthula73432 жыл бұрын
మీరు చెప్పే తీరు బాగుందండి గురువుగారు తెలుగు భాష స్వచ్ఛంగా ఉంది మీరు చేసే కారం కంటే నీ భాష బాగుంది చాలా చాలా ధన్యవాదాలు
@sangwaivishakha4552 ай бұрын
మీ తెలుగు భాష వినడానికి నాకు చాలాచాలా ఇష్టం... ❤🎉🎉
@chennakesavacharyulukaramp1483 Жыл бұрын
అద్భుతం 👌.. మేము తయారు చేసుకొని తిని తరించాము..అనేక అనేక ధన్యవాదములు 🙇♂️
@mallyshettyramakrishna51102 ай бұрын
మీరు చేప్పే విధానం , వివరణ అద్భుతం శుభం from Yogalaya Ramakrishna Hyderabad
@barlianuradha55825 ай бұрын
అయ్యా గురువుగారు మీరు చేసే వంట ఏమోగానీ మీరు చెప్పే మాటలకు మీ వంటలు తినకుండానే మానవులు ఊడిపోతుంది చాలా చక్కగా అద్భుతమైన వంటల విధానాలను చెబుతున్నారు ధన్యవాదాలు 😊
@omnamosivaom51322 жыл бұрын
బాబాయ్ గారికి నమస్కారములు 👃👃 మీరు చూపించిన నిమ్మకాయ కారం మా అమ్మమ్మగారింట్లో మా అమ్మమ్మ గారు మా చిన్నప్పుడు చేసి పెట్టేది.. ఆ తర్వాత మా అమ్మగారు చేసేవారు.. మేము నారింజకాయల తో కూడా సేమ్ ఇలాగే చేస్తాము.. అయితే మేము ఇళ్లలో కూర పొడి సాంబార్ పొడి సొంతగా తయారు చేసుకుంటాం కదా ఆ పొడిని కలుపుకుంటాము చాలా కమ్మగా రుచిగా ఉంటుంది.. మా అమ్మమ్మ గారిని గుర్తు చేశారు.. కృతజ్ఞతలు 👃👃
@lakshmikalidindi82922 жыл бұрын
Naarinja kaaram memu chesukuntam Dosa lo ki chala ruchi
@akellasarvamangala23872 жыл бұрын
మీరు చెప్పే విధానం మరియు ఉపయోగించే విధానం లో నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను మరియు అలాగే చేసి ఆరుచిని ఆస్వాదిస్తూన్నాం మీకు ధన్య వాదాలు అండి
@pvramanamurthy84632 жыл бұрын
మీ తెలుగు వింటుంటే పుట్టీంటికి వచ్చినట్లు ఉంది . ధన్యవాదాలండి . మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తోంది .
@mangukrishnakumari5632 жыл бұрын
మీ మాటలు వినడానికే అసలు వీడియోలు చూస్తాను సర్.. మంచి తెలుగు... సరస్వతీ దేవి కనిపిస్తూ ఉంటుంది
@satyavani5314 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు ఈరోజే చేశాను మా మామ్మ గారిని గుర్తు చేసారు. మీ నుండి మరిన్ని వంటలు ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
@S.D.Paleswari Жыл бұрын
చాలా బాగా చేసున్నరంది.చిన్నప్పుడు వాడిన కుంపటి వంట మళ్లీ మొదలుపెట్టాను మీ పాదాలకు నమస్కరించి ధన్యవాదాలు తెలియేస్తున్నాము
@jmohanrao65562 жыл бұрын
చక్కగా వివరించారు సులభం గా ఉంది. రుచి చూడాల్సిందే. వీడియో చక్కగా వచ్చింది. పళని స్వామి గారి కి ధన్యవాదములు🌸🌻
@venkataneelimakadiala93692 жыл бұрын
నేను చేస్తా చాల తరచుగా... కాకపోతే మెంతులు, ఆవాలు మిర్చీలు పొడి చేయకుండా విడిగా వేస్తాను... మీరు చేసే ప్రతి వంట ఇంచుమించు గారు చూస్తా 🙏🏻🙏🏻
@venkataneelimakadiala9369 Жыл бұрын
🙏🏻🙏🏻
@srivallidevi4308 Жыл бұрын
మీరు చూపించిన నిమ్మకాయ కారం చేసే విధానం బాగుంది🎉 మేము నిమ్మ రసంలో కారం ఉప్పు పసుపు మెంతిపిండి వేసి చేస్తాము. ఎండుమిర్చి, ఆవాలు వేయించి పొడి చేసి వేయము
@ADN2223 ай бұрын
మీరు వండిన వంటకం మరియు తేట తెలుగు వ్యాఖ్యానం చాలాబాగా నచ్చింది
@vineshkumar49632 жыл бұрын
స్వామి చెప్పిన ఈ అన్నాదరువు, పులుపు తినొచ్చు అంటే, తప్పకుండా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది.వేడి వేడి అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది.పాల ఇంగువ వేస్తే రుచి, అభిరుచి.💯
@kadambamala50692 жыл бұрын
వంటకం చేస్తున్నంతసేపు అచ్చతెలుగు లో మీరు వివరించే విధానం బావుందండీ....
మీ నోటా తెలుగు మాట జుంటితేనే మధురంగా వినిపివినిపిస్తుంది
@shashikalamothkuri629310 ай бұрын
చాలా బాగుంది ...మీరు చెప్పింది ఇంకా వినాలనిపిస్తుంది.. నోటిలో నీరుతుంది....🙏🙏🙏
@rajasuryanarayanagou2 жыл бұрын
మీ మాటలతో కడుపు నిండిపోతుంది sir😋
@sirivantaluandpatalu55042 жыл бұрын
కుంపటి మీద చేసిన వంట చాలా రుచిగా ఉంటుంది గురువుగారు నిమ్మకాయ కారం చూస్తుంటే వెంటనే చేసుకుని తినాలి అనిపిస్తుంది చేస్తాను😋
@pushpatadikonda9128 Жыл бұрын
కృతజ్ఞతలు గురువుగారు 🙏🏻💐 మంచి ఆరోగ్య కరమైన,రుచివంతమైన విధానంగా వంటకాలు మాకు తెలియజేస్తునందుకు ధన్యవాదములు 💐🙏🏻🙏🏻🙏🏻
@govardhankalla18822 жыл бұрын
గుర్ గారు ఈ కరo నాకు తెలుసు కానీ మీరు మరొకసారి గుర్తు చేసిందుకు మీకు నా దాన్యవాదములు
@krishnakumarinittala6 ай бұрын
పాత వంటలు గుర్తు చేస్తున్నారు ధన్యవాదములు
@RAVIKUMAR-xm8gh2 жыл бұрын
మీ అచ్ఛ తెలుగు వింటుంటే, మన తెలుగు భాష మాధుర్యం ఎంతో బాగుంది అనిపిస్తున్నది . మేము కూడా వీలైనంతగా మా మాటల్లో ఇంగ్లీషు పదాలు రాకుండా ప్రయత్నిస్తాను స్వామి గారు !!!🙏🙏🙏
@johnvictorbobbinkam33622 жыл бұрын
మీరు చెబుతుంటే నాకు నోరు ఊరుతోంది. తయారు చేసుకోవాలనిపిస్తోంది.
@karrivijayalakshmi57552 ай бұрын
చాల చక్కగా చెప్పారు స్వామి గారూ
@kamalanadhm84352 жыл бұрын
చాలా బావుంది నిమ్మకాయ కారం.మా మనవడు కూడా ఎంతో ఇష్టంగా నెయ్యి వేసుకుని తిన్నాడు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@vakulaveugoti2617 Жыл бұрын
చాలా మంచి పచ్చడి చూపించారు స్వామి అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదములు తెలుపుతున్నాను
@SK-qc2hbАй бұрын
Current cooker నిమ్మకాయ కారం తీసుకెళ్ళే ఆలోచన సూపర్😊
@swaminathakrishnapingale26952 жыл бұрын
మా ఇంట్లో శ్రాద్ధం రోజు మామూలుగా చేస్తాము. ఇక పైన మీరు చూపించినట్టు చేసుకుంటాం. నమస్కారం.
@saradaamara2511 Жыл бұрын
మీ భాష వింటే కొన్ని పదాలు..మా అమ్మ గారు వాడిన పదాలే..బాగుంటాయి..
@vignanavedika940 Жыл бұрын
మీ తెలుగు సహజం,విధానం అతి మధురం.
@lakshmijammi54682 жыл бұрын
చాలా మంచి అన్న ఆధరువు చెప్పేరు. బావుందండి.
@saisaraswati67482 жыл бұрын
అన్నయ్య నాకు చాలా చాలా ఇష్టం నిమ్మకాయ కారం సూపర్ మీకు నమస్కారా లు ధన్యవాదములు
@raniivaturi23602 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అండీ. నోరు ఊరించారండి నిజంగా
@madhavijampani3015 Жыл бұрын
Meeru chepthuntene thinali anipisthundhi Palani swamygaru soooper Anni Mee vantalu
చాలా బాగా వచ్చింది అండి. మా ఇంటిల్లిపాదికి నచ్చింది 🙏🏼
@shakilasubhan53112 жыл бұрын
Lottlesukoni, lekka pakka lekunda thinesthamu 😆😆, mee telugu chaala bagundhi guruvu gaaru, vantalakanna mee maatale amogham.
@acharyaspiritualteachingsk46532 жыл бұрын
గురువు గారు ఆరోగ్యానికి మంచి ఆదరువు కృతజ్ఞతలు
@ramajogaraoemani4250 Жыл бұрын
Sir,Meeru Super Sir INGUVA Lekunda Ye Vantage Undadhu Naaku INGUVA Chala Istam.
@vntspecials54076 ай бұрын
అయ్యా, మీ వీడియోలు చాలా అవసరం నేటి సమాజానికి.🎉
@srmurthy512 жыл бұрын
బామ్మలు, అమ్మమ్మలు, అమ్మ తరువాత వంట చేయడము ఆస్వాదిస్తూ వివరణ తో చెప్పడము మీకే సాధ్యము
@dr.padmajadusi6220 Жыл бұрын
అయ్యా స్వామి గారు మీరు చూపిన నిమ్మకాయకారం బ్రహ్మండంగా ఉంది. ధన్యవాదాలు నేను కూడా చేస్తాను. మరొకటి మీరు గిన్ని రొట్టి ఎలా చేయాలో చూపించ గలరా ' సంతోషిస్తాము. నమస్తే .👌👌👌👌
@lakshmisaraswati69169 ай бұрын
8:13
@malladiprasad21432 ай бұрын
Ramachandra, ramachandra, People were watching me , neenu gutakalestunte..amma appudo chinnpudu chesede 😢. I missed so much in life. Mee mata, vanta, gundelu pindestondi. Any way, chala dhanyavadalu andi,
@mahalakshmiduggirala33312 жыл бұрын
Chala baagundiandi meeru cheppina vidaanam maa amma gaarini gurtuchesaaru.aavida ilaage chese vaaru
@geetakaila81442 жыл бұрын
Sir meeru chese prathi vanta chala baguntundhi.sampradhaya vantalu maku chupisthunnandhuku chala chala dhanyavadhalu sir. Mee vantalu chusaka vanta ante pedha thanta Ane thought poindhi TQ sir.
@padmavathi.lolakapurilolak1466 Жыл бұрын
Nenu ninna chesanu. Chala baaga ochhindhi .TX swamy garu
@hemalathamanduvakurthi49862 жыл бұрын
Amma ledu nimmakaaya evsrini adagala ani aalochistu mee video chusaanu thanks palani swami garu🙏🙏
@krishnapalanki3869 Жыл бұрын
I am very interested to watch your videos because I am a good old traditional food lover.
@padmakumari96952 жыл бұрын
Mee bhasha vinataniki entho haayiga vundhandi thank you so much Andi Sairam
@Leelasatya6 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి
@srdrivingschool47146 ай бұрын
గురువుగారు సూపర్ గా ఉంది సార్ మీరు చెప్పే విధానం 🙏🙏🙏
@anur27692 жыл бұрын
Super babayyagaru noruuripotondi,maa intlo kartikamasam lo cheskuntam,upavasalappudu Annam mottham deentho tineyochu
@vijayalakshmimvns37372 жыл бұрын
నమస్కారం గురువుగారు మీ వంటలు ఎంత రుచిగా ఉంటాయో మీమాటలు అంత కన్నా రుచిగా ఉంటాయి
@janakibaswaraju88492 жыл бұрын
Super babai garu memu chesukoleka poina chesukunnanta feeling ochindi Mee matalto kadupu nindipoindi👌
@arunakurapati22442 ай бұрын
I will try to do as per your procedure.All these days I was filtering and using only the juice. Thank you for sharing the procedure
@chbalakrishnaveni26782 жыл бұрын
నేనూ చేస్తానండి ఇంట్లో అందరికీ ఇష్టమైనది ..👌👌👌చూపించారు …హరోంహర 🙏
@anuradhasuriboyina6505 Жыл бұрын
అయ్య బాబోయ్ నోరూరి పోతుంది వెంటనే చేసేస్తాను
@silverhumanblastabcd8 ай бұрын
చాలా బాగుంది, ఓకే అభ్యంతరం ఉప్పు ఎక్కువ పడుతుంది. 👍
@noorghiyas51592 жыл бұрын
సులువుగా చేసుకోవచ్చు. చేస్తాను. ధన్యవాదములు .
@anuradhakothapalli3622Ай бұрын
అచ్ఛ తెలుగు భాష 🎉మీకు నా అభినందనలు.
@sreedharraodr457021 күн бұрын
Super / Clear Explanation in Telugu.Nice Preparation 👌👏👍
@padmakanumuri36232 жыл бұрын
Namaskaram sir meeru theluputhunna vantalu chebuthuntene ruchiga anipisthunnayi chesthe inkentha baguntayo. Dhanyavadhamulu sir
Nenu yendu karam tho chesta.popu chesi ullipayalu vesi kasepu unchi karam lo kaluputa.meeru cheppindi chala bagundi.e sari ela chesta swamy.🙏danyavadalu💐
@suryaram8152 жыл бұрын
ChakkAga vivaristhunnaru swami garu Congrats
@suradasrisri78982 жыл бұрын
Suparga vunnadhi Palani garu
@openthekitchen2 жыл бұрын
கேள்வி படாத நிம்மகாயி காரம்.. பார்ப்பதற்கு மிகவும் நன்றாக உள்ளது. செய்து பார்க்க வேண்டும். நன்றி பகிர்ந்தமைக்கு.