#సొరకాయ

  Рет қаралды 277,917

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 250
@itsmeshafina
@itsmeshafina 2 жыл бұрын
ఈ రోజుల్లో కూడా కుంపటి మీద వండటం చెల గ్రేట్ మాకు చిన్ననాటి రోజులు గుర్తు వస్తునాయే
@padmakar0796
@padmakar0796 2 жыл бұрын
మీరు ఏం వండినా అద్భుతంగా వుంటుంది..యెందుకంటే చాలా ఏకాగ్రతతో చేస్తారు చక్కగా మంచి భాషతో వివరిస్తారు..ఇలాగే కొనసాగించండి స్వామీ..మీ ఛానెల్ ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుంది 👍👍శుభం 🙏
@nvsrmurthy1245
@nvsrmurthy1245 2 жыл бұрын
వంట చేయడం , వివరిస్తూ వంట చేయడము, శుద్ధ తెలుగు లో చెప్పేవారు ఒక్క మీరే స్వామి
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
ఆయన ఇల్లు వంటల కర్మాగారం. ఎప్పుడు ఏ రకం వంటకం ఉత్పత్తి అవుతుందో మనకు తెలియదు.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊😊🙏🙏🙏🙏
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 9 ай бұрын
నిజం గా మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరసాగాయి అండి చాలా బాగుంటుంది ఆనపకాయ పెసరపప్పు తో చేస్తాను మీరు చెప్పినట్టు చాలా bagutundin😋
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 2 жыл бұрын
స్వామీ మీ వంటలకి నేను ఫీద అయ్యాను...love from నిర్మల్ జిల్లా తెలంగాణ.... బాసర సరస్వతి....
@asifks8399
@asifks8399 2 жыл бұрын
మాషాల్లాహ్ సూపర్ స్వామి🙏
@coconutbala
@coconutbala Жыл бұрын
అద్భుతంగా ఉంది రుచి చెప్పిన విధానం ❤
@chaampeyachinmayi6157
@chaampeyachinmayi6157 2 жыл бұрын
మీరు చెప్పిన అరటి పువ్వు ఆవ పెట్టిన కూర బహు బ్రహ్మాండమైన రుచిగా వచ్చింది స్వామి నేను ఎప్పుడు అరటి పువ్వు బలవంతంగా తిన్న దానిని చాలా ఇష్టంతో స్వాహాస్థలతో చేసుకొని అశ్వదిస్తున్నాను మీ దయ వాళ్ళ మీరు ఇలానే మంచి మంచి వంటకాలు కబురులు చెప్తువుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@jindeparimala5105
@jindeparimala5105 2 жыл бұрын
సొరకాయ పప్పు కూర చాలా బాగుంది స్వామీ👌👌👌 చాలా సులభంగా తయారు చేసుకునే విధానం తెలియజేశారు... ధన్యవాదాలు
@rangarao2833
@rangarao2833 2 жыл бұрын
ఆవకాయ, పసరపప్పు చాలాబాగుంది అసలు మీభాషతోనే సహం కడుపునిండిపోతుంది మా,అమ్మగారు ఆలాగే కుంప్షంట్లతోనే వంటలువంటలుచేసేవారు
@PoosalapatihimamhussainP-qo6cn
@PoosalapatihimamhussainP-qo6cn 10 ай бұрын
మీరు వివరించె విదానం వంట చెసెవిదానం చాల బాగుంది గురువుగారు
@bhimaraju433
@bhimaraju433 2 жыл бұрын
అద్భుతహా.. నాకు చాలా ఇష్టం ఆనపకాయ పెసర పప్పు కూర..మా ఇంట్లో తరచుగా చేస్తారు..ఐనా మీరు చెప్పే విధానం శ్లాఘనీయం..🙏🙏
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
మీరు చూపించిన సొర కాయ పప్పు కూర మీరు పదే పదే కమ్మగా ఉంటుంది అంటుంటే మాకు నోరూరి పోతుంది అన్నయ్య గారూ. చాలా చక్కటి వంట చూపించినందుకు మీకు ధన్య వాదాలు
@rajukolloju.1002
@rajukolloju.1002 2 жыл бұрын
👌👌👌గురువు గారు ఓ మంచివంటకం సొరకాయ పప్పు కూర చూపించినందుకు ధన్యవాదాలు
@pallavipalem8039
@pallavipalem8039 2 жыл бұрын
మట్టి పాత్ర లొ వేసి వండడం చాల బాగుంది గురువు గారు. మీ మాటలు కూడా చాలా నచ్చాయి గురువు.
@manastitching
@manastitching 2 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు🙏🌷🙏 ఆనపకాయ పప్పు కూర బాగుంది👌👌😋😋👍
@divyathotapalli
@divyathotapalli 2 жыл бұрын
నేను ఈ అద్భుతమైన కూరను నిన్న వండుకున్నాను గురువుగారు. గురువుగారికి నా ధన్వాదములు.
@KrishnaBhakti_Journey
@KrishnaBhakti_Journey 2 жыл бұрын
Mee recipe try chesam chala adhbhutanga vachindi Thank you
@surabhimantha627
@surabhimantha627 2 жыл бұрын
Proud to be Telugu Brahmin 😊😊
@durgak9122
@durgak9122 2 жыл бұрын
అవునండి మేము కూడా
@Divyasganti
@Divyasganti 9 ай бұрын
ఆనపకాయ పప్పుకురా with మాగాయి పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది తెల్ల మిరపకాయలు vuntey బాగుంటుంది...
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 жыл бұрын
Asalu vandaakkrledu tenakkraledu meeru matlade paddate maku chalu full 💪💪👌👌👏👏👏👏😍🥰💐💐🙏🙏🙏 Babai garu 🙏🙏
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 жыл бұрын
🥰🥰😋😋😋😋🤗😂😀😂😀😋😋😋😍🥰
@indushekhar5813
@indushekhar5813 2 жыл бұрын
మీ పాక శాస్త్ర ప్రావీణ్యం తో పాటు మీ వాక్చాతుర్యం అమోఘం. చాలా సహజంగా , హాయిగా ఉంటాయి. మీ మాటలు. వంటలు
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊😊🙏🙏🙏🙏
@prasadvenu5635
@prasadvenu5635 2 жыл бұрын
చాలా బాగా చేశారు బాబాయ్ గారు 👌
@Alpha-yx1hx
@Alpha-yx1hx Ай бұрын
మా ఇంటిల్లిపాదికి ఈకూర చాలా చాలా నచ్చింది అండి 🙏🏼
@venkataratnam2485
@venkataratnam2485 2 жыл бұрын
Very nice 👌 babai garu
@nanukaur2818
@nanukaur2818 2 жыл бұрын
Waheguru ji ka khalsa Waheguru ji ki Fateh. Swamiji namastey🙏. Very beautifully explained with details. Thanks ji. Liked it.
@ramanireddy9862
@ramanireddy9862 2 жыл бұрын
Swami garu namasthi meeru chela super ga chesaru dannya vadalu good
@jagadeeswari2406
@jagadeeswari2406 2 жыл бұрын
Guruvugaru super ga cooking chestunnaru, miru cooking cheste maku tineyalanipistundhi. Meru chesina vantalu
@lalithalalitha3093
@lalithalalitha3093 4 ай бұрын
సూపర్ బాబాయ్ garu🎉👍🏻👌🏻🙏🏻
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 27 күн бұрын
Super ga sorakaya Papu swamy
@kanakadurgak1983
@kanakadurgak1983 Жыл бұрын
Guruvugaru. Mee. Videos. Chusina. Satisfaction. Mare ithara videos. Chusina. Ravatamledamdi. Mee videos. Chustumtey. Vantaltho. Patu. Suchi subhrata. Good habits. And. Respect all elders inkaa. Chaalaa. Nerchukoni.patistunnamandi
@eswararaosingampalli4984
@eswararaosingampalli4984 Жыл бұрын
Guruvugaru mi videos next generation malantivallaku baga upayoga padatayi
@Naina_3786
@Naina_3786 2 жыл бұрын
First time mi video just chusa 😊 చూడగానే like chesa, video totally chudakamundey, అంత బాగా మాట్లాడుతున్నారు ఇంకా మీ వంట సూపర్ 😊😋
@divyathotapalli
@divyathotapalli 2 жыл бұрын
Nenu kooda anthe :) first time choosi appude vandaanu.
@subhashinicetty4859
@subhashinicetty4859 2 жыл бұрын
గురువుగారు బలే చేసారు పప్పు ఆనపకాయ కూర చేసాను బాలిబావుందిసార్
@titusraju4646
@titusraju4646 10 ай бұрын
Babai edi maatram chala anyauyam meru baga cheastharu maku roruthundhi entike matram pelavaru nena vasthunna babai❤
@sugunakrishnan322
@sugunakrishnan322 2 жыл бұрын
Super guru garu. Mee matallo vantallo manchi kammadanam undi. Thank you so much
@parimalah9236
@parimalah9236 2 жыл бұрын
Chala chala bagundi babayya garu
@anitanaidu420
@anitanaidu420 2 жыл бұрын
mee maatalu vinadaniki mee videos chusthanu nana gaaru....
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 2 жыл бұрын
Nice prepared bottlegourd curry with moongdal guruji,I like it very much,yes in rice we can take with this curry,no other dal curry,this curry is healthy to take.Subbramanyeswara swamy blesses you.
@venkatramana1034
@venkatramana1034 2 жыл бұрын
Chalabagaundi.swamy
@padmajamanohar3823
@padmajamanohar3823 2 жыл бұрын
I made this curry today. It was very tasty and my family loved it. Thank you guruji 🙏
@sudharamesh2127
@sudharamesh2127 2 жыл бұрын
Sir very nice i will try sudha from Bangalore
@sundaritata9485
@sundaritata9485 2 ай бұрын
Challa baga cheperu👌👌
@faithfood5042
@faithfood5042 2 жыл бұрын
In my childhood my mother Cook this sorakaya pappu quite often, that to home grown sorakaya, IT is all time favourite 🙏
@krishna45378
@krishna45378 2 жыл бұрын
Meru chesa Anapakaya pappu kura kuda mee matalu laga kamma ga vunnadhi andi 😊👍
@varahichannel2097
@varahichannel2097 2 жыл бұрын
ఆరోగ్యం జాగ్రత్త మీ బాబాయి గారు
@bharathimadugula1029
@bharathimadugula1029 2 жыл бұрын
Swamygaru mee matalu ADBUTHAHAA..👍👍
@suryakamala7336
@suryakamala7336 2 жыл бұрын
చాలా బాగా వుంది బాబాయ్ గారు
@vyomakesisri5712
@vyomakesisri5712 Жыл бұрын
Mee aaharyam vande aaharam rendu chaala pavithramga untadi... Bahusa anduke aa ruchi emo meeru edi chesina 😊
@poojitha7930
@poojitha7930 2 жыл бұрын
Nenu try chesanu same miru chepinatu.. chala baga vachindi and taste chala bagundi
@chandrakala1414
@chandrakala1414 Жыл бұрын
Sir chala bavuntundhi me matalu vantalu thankyou Sir
@varalaxmiteegela401
@varalaxmiteegela401 2 жыл бұрын
Super guruvugaru
@Varadati
@Varadati 2 жыл бұрын
బాబాయ్ గారు నమస్తే, నా ఇష్టమైన కూర మీరు చేసే విధానం అద్భుతః 🙏మీ చేత్తో ఏది చేసినా అమృతమే.
@rams3226
@rams3226 2 жыл бұрын
మీ వంట లో ఉన్న కమ్మదనం మీ మాటల్లో కూడా ఉంది అండి....చివర్లో ఎలా తినాలో మీరు చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అండి💐☺️
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
తినేటప్పుడు ఈ వీడియో వింటూ తినండి. ఇంకా రుచికరంగా ఉంటుంది.
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
@@srinivasd5838 avunu thinna kuda appa videos chusthe agn thinali anipisthondi namaskaram nanna garu.seeds thiyala vadda thisi gujju kuda thistharu bt appa not told
@nagamanigrandhi6329
@nagamanigrandhi6329 2 жыл бұрын
6
@divyathotapalli
@divyathotapalli 2 жыл бұрын
Nenu thiyyaledhu. It came out great.
@arunakorivi932
@arunakorivi932 2 жыл бұрын
@@srinivasd5838 7
@kumarankamalashekaran9731
@kumarankamalashekaran9731 2 жыл бұрын
Namaskatam gurugaru 🙏 Meru bale ruchi garu me venta super ru
@surya2211
@surya2211 2 жыл бұрын
Chala baagundi 🙏
@vatyamnarayana5187
@vatyamnarayana5187 2 жыл бұрын
అద్భుతః మీకు 🙏🙏🙏🙏
@bennycharles3214
@bennycharles3214 2 жыл бұрын
Very good Presentation Sir
@padmarekhak4093
@padmarekhak4093 2 жыл бұрын
Chala. Chaluva. Chesthundi. Sorakaya. Pesarapappu. Chalabhagunnai. Ennella. Anubhavantho. Chesthunnaru. Cheppandi. Ammagaru I. Chupincharu. Okkasari. Varu. Entha. Adrushtavanthulu. Mee. Nala. Bheemapakam. Ruchichusthunnaru. Thankyou
@Krishna_Kompalli
@Krishna_Kompalli 2 жыл бұрын
Swami... It's all in words🙏🥰 Subhambhuyat
@pavankothalanka6075
@pavankothalanka6075 2 жыл бұрын
Chaalaa baagaa chesarandi padanana garu
@challapallisatyanarayanamu4226
@challapallisatyanarayanamu4226 Жыл бұрын
goppaga undi sir , i am following and enjoying your ides
@chalapathiboggarapu7090
@chalapathiboggarapu7090 Жыл бұрын
😊mi vanta adbutham mi థయారీ విధానం mahaadbutham Mi vanta ruchi Adyadbutham
@lakshmisimma9332
@lakshmisimma9332 2 ай бұрын
గుమ్మిడి vadiyalu nanchuku tinte chala baguntayi
@sandeeptholuchuri3858
@sandeeptholuchuri3858 2 жыл бұрын
చాలా బాగా చెప్పారండి స్వామి గారు
@kammaniruchulu890
@kammaniruchulu890 2 жыл бұрын
Guruji na namaskar mu chala bhaga chaestunaru good God bless you sir 🙏🙏🙏🙏
@yogeswariannikapati3289
@yogeswariannikapati3289 2 жыл бұрын
Namaste swami Memu try chesanu chala baga kudirindi
@nuttie421
@nuttie421 Жыл бұрын
Love your explanation!!!
@varahichannel2097
@varahichannel2097 2 жыл бұрын
,ఇంత వంట బాగా నేర్పిన గురువు దగ్గర శిష్యరికం చేయడం మా జన్మ ధన్యం.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊😊😊😊😊
@divyathotapalli
@divyathotapalli 2 жыл бұрын
Nijam palikaaru meeru.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
@@divyathotapalli 😊😊😊🙏🙏🙏
@venkatakrishnaprasad9117
@venkatakrishnaprasad9117 Жыл бұрын
great swamiji.....great explanation and good curry shown. pranaamams ...🙏🙏🙏
@San-vl4do
@San-vl4do 2 жыл бұрын
Your explanation is too good
@sasilalasa4106
@sasilalasa4106 2 жыл бұрын
Your feelings and explanation super
@varijatv
@varijatv 9 ай бұрын
Superb panthulu garu
@sudhareddy9176
@sudhareddy9176 2 жыл бұрын
Superb baley cheppaaru.
@sailajakunduri7626
@sailajakunduri7626 9 ай бұрын
ధన్యవాదములు గురువు గారు
@somprasad7862
@somprasad7862 2 жыл бұрын
Noru vooruthondii guruvu gaaruu Mee mastalu vintaa vunte aakhariloo
@arunaupadrasta8138
@arunaupadrasta8138 2 жыл бұрын
చాల బాగా చెప్పారు బావ గారు .
@cvshashri2483
@cvshashri2483 2 жыл бұрын
Sreegurubhyonamaha.bharadwaajavindulu.verynicesir.
@sucharithakoganti2489
@sucharithakoganti2489 2 жыл бұрын
Thank you so much sir God bless your family with all happyness
@ramakrishna5814
@ramakrishna5814 11 ай бұрын
Shree gurubhyo Namo Namaha... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dlpvardhani6664
@dlpvardhani6664 2 жыл бұрын
Babaiah garu super 👌😍aandi
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Super guruvu garu receipe
@gulshanzahoor
@gulshanzahoor 2 жыл бұрын
Canada nunchi, namaskaram. Vegetarian best.
@user-dv2jg5sn6p
@user-dv2jg5sn6p 2 жыл бұрын
Mouth watering description
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
ఆనపకాయ పప్పు కూర 👨‍🍳👍👌
@kameswarivadapalli4042
@kameswarivadapalli4042 2 жыл бұрын
Super ga undi andi memu kuda ilage chestamu
@kanakadurga1785
@kanakadurga1785 2 жыл бұрын
Thank you so much guruvu garu super recipe
@SATYA-jr8pb
@SATYA-jr8pb 9 ай бұрын
Nala bheema pakam gurinchi vinnam... Palani swami gari ni chustunnam...Bhaghavanthudu mimmalani challaga chudali sir...
@krajani7480
@krajani7480 Жыл бұрын
Super,,ayya,,,,
@bhaskarsknowledgebank8805
@bhaskarsknowledgebank8805 9 ай бұрын
Excellent dish
@dasaradharamsigili4758
@dasaradharamsigili4758 Жыл бұрын
మీ వంట సూపర్ స్వామి...
@mannempriyankapriya9030
@mannempriyankapriya9030 2 жыл бұрын
Guruvu garu meeru inko 100 years chaalaga santosham ga undali ani devidini korukuntunanu maku inka eano vantalu nerpandi guruvu garu
@RamSingh-jt1ov
@RamSingh-jt1ov 2 жыл бұрын
సూపర్ ఐ టూ ప్రెపరెద్...
@venkatanarasimharaopolukon2966
@venkatanarasimharaopolukon2966 Жыл бұрын
సూపర్ గురువు గారు
@Ramkatta
@Ramkatta 2 жыл бұрын
Riyally dirrent styl in coocking and also ur way of talking, explanation is riyally amazing sir🙇‍♀️ Ur riyally fit for KZbin channel maintained Asalu ela vachu miku inni vantalu Purathana vantakalaku adhunikata jodinchi swachamina telugu bhasha ni matlDutunna miku i riyally hatsup to you sir🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@padmakar0796
@padmakar0796 2 жыл бұрын
మీ ఇల్లు చాలా నిరాడంబరంగా ఉంది..curtains తో cover చెయ్యకండి..అలాగే వదిలెయ్యండి..సహజంగా చాలా బావుంది..నాకూ మీ వంటలతో పాటు మీ ఇల్లు కనపడుతుంది కదా చిన్న చిన్నగా చాలా ఇష్టం చూడటం..మీ వంటలకు మీరు చెప్పే విధానానికి మీ ఇల్లు కూడా బాగా నప్పింది స్వామీ👍👍🌺
@pudamitalli9258
@pudamitalli9258 Жыл бұрын
మీ వీడియో చూసేది కూరకోసం మాత్రమే కాదు తెలుగు కోసం కూడా
@durgak9122
@durgak9122 2 жыл бұрын
కుం పటి రాజుకుంది ఎప్పుడు విన్నాను ఈ మాట
@padmamaramganti835
@padmamaramganti835 2 жыл бұрын
super గురువుగారు 🙏
@varalakshmimatta7136
@varalakshmimatta7136 Жыл бұрын
మీ మాటల కే కడుపు నిండి పోతుంది🙏🙏🙏
@ayyappabhagavathi7351
@ayyappabhagavathi7351 2 жыл бұрын
సూపర్ బాబాయ్ నువ్వు సూపర్ 💐💐💐💐💐💐💐💐💐💐నాకు రిప్లై ఇవ్వకపోతే ఊరుకోను బ్లాక్ మెయిల్ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😂😂😂😂అసలు ఏమాత్రం ఆలస్యం చేసేదే లేదు నాన్న..👏👏👏🤣🤣🤣😂😂😂🤣🤣👌👌👌👌👍👍👍💐💐❤️❤️
@laxmibhavani6195
@laxmibhavani6195 9 ай бұрын
Bagundi anna
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 35 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 97 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН