Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 129
@haranathalamuri97799 ай бұрын
మీరు మాట్లాడుతుంటే మధురం గా ఉంటుంది
@bharathsarma21569 ай бұрын
ఈ తరం బ్రాహ్మణ యువకుడిగా సిగ్గుపడుతూ చెప్తున్నా స్వామీ,,,మా తరం కి ఎక్కడ చికెన్ బాగుంటుంది , ఎక్కడ చేప బాగుంటుంది,,,చెత్త చెదారం పట్టి పోయింది,,, ఇలా మీరు చెప్తుంటే బ్రాహ్మణుడి గా గర్వంగా ఉంది...
@vardhanij30869 ай бұрын
Wonderful demonstration and explanation .🙏🏻🙏🏻🙏🏻
@kvsmarkendeyasarma92349 ай бұрын
Super demonstration and super explanation Guruji 🙏🙏
@chinthanurikarthik9 ай бұрын
I like ❤️ guruvugari explaination. I remember my olden days.
Maa intlo kooda unmade. Almost 3 years Ayyindi. Still it’s tasty
@mallangireddymohan50669 ай бұрын
Gurujii gari ki Namaskarsmulu.. 🙏
@sindhunares9 ай бұрын
Guru garu me home tour cheyandi, (me illu chupinchandi guru garu )🙏
@sailajadamodaran9 ай бұрын
Hello sir can you explain how to soak the lemon and store it for a year. Mine always leaves water and goes bad .
@PrabhaKothapalli69 ай бұрын
First clean the lemons with water n let them dry r clean with a cloth n cut them into four parts n once dry them in a sunlight n then take them into a box it should be dry taking a glass box is some what better n then add required amount of rock salt once mix all them from up n down all lemon pieces should be mixed with salt. When you are doing the pickle then u can Remove the seeds in that quantity u r taking to do pickle
@koothadi9789 ай бұрын
முருகா சரணம்
@nagavenkatasubbalakshmiman81059 ай бұрын
Namaskaaram guruvugaru
@gorlisubhashini11059 ай бұрын
Meeru adhi cheppina ventane cheseyali anipistadandi babai garu 🙏
బలాన్ని ఇచ్చే, మజిల్ బిల్డింగ్ చేసే వంటకాల గురించి చెప్పండి. ఎంతసేపు నాలుకకు రుచి గురించే చెపుతున్నారు.
@nagarajkarthikeya16499 ай бұрын
అబ్బా! నో్రూరిపోయిందండోయ్
@meenuseepana68299 ай бұрын
Namaskaram guruvu garu ala vunaru bagunara
@PraveenKumar-sd2xc9 ай бұрын
Super.........,,,😊
@srilatha30739 ай бұрын
Mouth watering😋😋
@kalyanphanindra41639 ай бұрын
good
@manoj35739 ай бұрын
🙏
@SrinivasSrinu-c6j9 ай бұрын
❤
@subhashinineedupudi2959 ай бұрын
🙏🙏
@leelabhargavi91349 ай бұрын
Na mukkuputalaki nimmakaya vasana tagilindante meru nammaru pedanannagaru
@pavan22099 ай бұрын
లంచగొండి ఊరగాయ....😂
@budampadma59209 ай бұрын
👌👌👍
@kmjayasree55219 ай бұрын
Then what Inn solar eclipse time 😮 🌝🌖🌗🌘🌚
@radhikajujjavarapu69719 ай бұрын
Oka dharba vesthe saripothundhi
@jayalalitha-ku2te9 ай бұрын
మీ కారం ఎర్రగా బాగుంది ఎక్కడ కొన్నారు స్వామి
@dhanujayarao52639 ай бұрын
😋😋😋
@kanakadurgatatavarti50639 ай бұрын
Meeru cheybuthunay thintunattu aswadistunaru
@p.veerendra74429 ай бұрын
ఆ నిమ్మకాయలు ఏ విధంగా ఊర పెట్టారు అనేది కూడా చెప్పండి గురువుగారు
@ramadevi-zi3me9 ай бұрын
🙏
@KannasKitchenTelugu9 ай бұрын
మీరు అలా చూపిస్తుంటే మాకు లాలాజలం వస్తుంది గురువు గారు🙏🙏🙏
@VASISHTA.9 ай бұрын
ఆ నిలువ నిమ్మకాయ కూడా కాస్త చేసి చూపండి గురువు గారు.
@vihu9999 ай бұрын
ప్రాణం లేచి వచ్చింది గురువు గారు... జాడీలో ఇలా మా నాయనమ్మ నిలవ పెట్టేది.. ఎంత రుచిగా ఉంటుందో
@suvarnachalla13189 ай бұрын
అయ్యా గారు నమస్కారం. చాలా బాగుంది. మాటలు cheppataram కాదు. మీ వంటలు అంత బాగున్నాయి. ప్రతి వంటకం కూడా కొత్తగా వుంటుంది.అందుకే మా అమ్మ గారు అంటున్నారు బ్రాహ్మాణులు బ్రహ్మ దేవుని తో సమానం అని యింకొకటి చెప్పారు కార్తీక మాసం లో వంట బ్రాహ్మాణులు చేత్తో చేసిన వంట తింటే డొక్క శుద్ధి అవుతుందని.
@durgachamundeswarikasagana45899 ай бұрын
నమస్కారం బాబాయ్ గారు.. నిమ్మకాయలు ఉరిబెట్టిన తరవాత ఎండలో పెట్టాలా వద్దా చెప్పగలరు
@Manassineevali9 ай бұрын
ఊరగాయకి గిన్నె సాక్షి ఊరగాయ మనదైపోతుంది మీ మాటతీరు ఎంత సొగసో!!!
@ThimmapathuniRaju-nc3jc9 ай бұрын
గురువు గారికీ నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏
@sitamahalakshmi41819 ай бұрын
🙏!! ఈ నిమ్మకాయ ముక్కలు 15రోజులు మెత్తబడిన తరువాత , జాడీలో కి దాచేముందు ఏమిచేయాలి. ? ఎండలో పెట్టాలా ? ఏమిచేయాలి ? వివరముగా చెప్పగలరు. 🙏 జయ శ్రీరామ 🙏
@saradavutukuru21659 ай бұрын
గురువు గారు నమస్కారాలు. నమ్ముతారో లేదో మీ వీడియో సగం చూసి ఊరగాయ ఇంట్లో వుందండి పోపు చేసుకోని వచ్చి తిరిగి మీవీడియో చూసాను. అంతా బాగుంది.🙏🙏
@n.b.tsundari5889 ай бұрын
మీరు చెప్పడం వింటుంటే ఎంతో బాగుంది నిజంగా తిన్న అనుభూతినే కలిగిస్తున్నారు చాలా చాలా సంతోషం మాటలే ఊరగాయ తిన్నంత రుచిగా ఉన్నాయి
@mehrk28999 ай бұрын
బాబాయ్ గారు, నెయ్యి వాసన నాకు పడటంలేదు. కొత్తగా కాచిన నెయ్యి ఐనా సరే నాకు పడటం లేదు. తమలపాకు వేసినాసరే నాకుఏదోవాసన వస్తున్నట్టు గానేఉంది. కాచేటప్పుడు అందులో ఏమేమి వెయ్యా లో దయచేసి చెప్పించండి. 🙏🏼🙏🏼
@spasarma9 ай бұрын
నిమ్మకాయ, మామిడికాయ ఉరగాయ ఎవర్ గ్రీన్ పచ్చడులు తెలుగు వారికి
@Manojmanoj-pq6fo9 ай бұрын
Ruchini aswadinchdam kudaa adhrustam ee busy life loo
Chala adhubhutham ga apatayam ga cheptharu guruvu garu miru.. chala danyavadhalu miku.. konchem Mumagakaya pachadi cheppandi guruvu garu🙏🙏
@soumyaraghunathmusic10319 ай бұрын
మీ మాట తీరు మా అమ్మతో గడిపిన సమయాలని గుర్తుచేస్తున్నయ్🙏🙏🙏
@jblakshmi69 ай бұрын
Guruvugaru varnisthunte baboy ma vallakavatledu ippude nimma Kayalu thechhukuni vesesukovala Ni anipisthondandi ba chepthunnarandi namasthe
@Balboa_ItalionStallion9 ай бұрын
Pantulu garu ekkadiko vellipoddi me channel .. Telugu basha entha teepi ga, goppa ga untundo mee lanti brahmanulu matalo maatrame telustundi.
@ganeshgumma9 ай бұрын
నమస్కారం గురువు గారు🙏🙏
@ramanammavv10796 ай бұрын
Super
@vijayalakshmiagencies50199 ай бұрын
Palani swamy garu maaku kadambam chesi chupinchandi
@lakshmi.tekumalla9 ай бұрын
Mouth watering babaigaru.maa ammama valaintlo child hood days tenevallumu.👍🕉️🙏🙏🙏
@snehalatha28919 ай бұрын
Ivanni chustunte inka aakalam loki veli vcahinatlu anipistundi... Aa matalu aa vantalu ❤ ... Makosam channel lo thyaaru chesi pedutunnaru ❤
@kanakadurgatatavarti50639 ай бұрын
Maku pampinchandi babai garu nooru vuruthundee pampinchandi waiting
@sandhyarani19799 ай бұрын
చాలరోజులకు మీ వీడియో చూసిఆనందించాను .😊
@satyanarayanamylavarapu93759 ай бұрын
Comment by Mrs. Satyanarayana Sir please let me know how much salt should beicrd for how many lemons. Or let me know with some glass or bowl measurements. This is where I get confused and that's why I am unable to make pickle though I always have lemons.