పల్లె లింగన్న కు లాల్ సలాం.... ఒక 30 సంవత్సరాల జ్ఞాపకాలు మళ్లీ youtube ద్వారా నీ పాట మళ్లీ విన్నాను
@Kurapatisrinu-q1v26 күн бұрын
మా అన్న వేణన్న రావే నువ్వు మా తోటి మాట్లాడి పోవే నిన్ను ఏ తల్లి కన్నది అన్నో.. నిన్ను ఏ తల్లి పెంచింది అన్నో... లింగన్న మళ్లీ నీ ద్వారా ఈ పాట నీ నోటి ద్వారా వినాలి...