అన్న మంచి మనిషి అందరూ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి
@baburaopatel31982 жыл бұрын
Good
@arishamsuresh23302 жыл бұрын
ఒకరు బాగుండాలి అని కోరుకునే మంచి మనసున్న మా అన్నయ్య 🙏🙏
@SureshYadav-yw3jt2 жыл бұрын
వరంగల్ శ్రీనన్న ఎంటో తెలిసిన వాళ్లకు తెలుసు...కానీ తెలియని ఇప్పటి వాళ్లకు మంచి ఆల్బమ్ చేయగలరని మనవి..మీరు ఇంకా ఎన్నో మంచి గేయాలు రాయాలని కోరుకుంటూ ..తమ్ముడు సురేష్ యాదవ్..
@chimatavenkatsesvorlu6132 жыл бұрын
Jai yadav
@ndjagan95782 жыл бұрын
Super srinu Anna 🙏🏻
@kamidrisrikanth8342 жыл бұрын
గొప్ప మనసున్న నీతి వంతమైన ప్రజా కళకారున్ని చాలా రోజుల తరువాత మళ్ళీ చూపించిన రాచకొండ కీ ధన్యవాదాలు
@Tigeroffkomatireddy2 жыл бұрын
పాటల పుట్ట వరంగల్ శ్రీనన్న మిమ్మల్ని ఏ రూపంలో వర్ణించిన చాల తక్కువగా అనిపిస్తుంది... సూపర్.... సూపర్.....🙏🙏🙏🙏
@sathyamus60502 жыл бұрын
అన్న మీ పెన్నెపుడు ప్రజల తరుపున ఉండాలని, ముందు ముందు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ❤❤❤🙏🙏🙏🙏
@yerrannapaata14152 жыл бұрын
వరంగల్ శీనన్న పాటల ప్రవాహం. ఊట సేలిమే. వొడువని ముచ్చట. పాట మీద పట్టు. మాట మీద పట్టు. అంతులేని పాటలు అంతం లేని పాటలు. భాష యాస మీద పట్టు అపారమైన జ్ఞానం. పాటల పూదోట. ఎవ్వరికి అంతుచిక్కని పాటలు. మా శీనన్న పాటలు విన్న ప్రజలు మంత్ర ముగ్ధులై పోవాల్సిందే. పాటల గని. శీనన్న అంటే ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అన్నింటికి మించి మానవత్వం. వీటన్నింటికి మారుపేరు వరంగల్ శీనన్న. వేల పాటలకు పురుడు పోసిన పుణ్యమూర్తి. ఇలాంటి కవి రచయిత తెలంగాణలో పుట్టటం తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం. అన్న మీరు ముందు తరాలకు ఒక స్ఫూర్తి. ముందు తరాలకు ఆదర్శం. మీరు నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్న మీకు మీ పాటలకు మీ మాటలకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీ ఎర్రన్న
@ShagaChouhan-um3vc Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న మీకు జై భీమ్ లు
@gangadharguggilla4852 жыл бұрын
Super 👌 srinu Anna goppa ga Rasinaru pata tq
@malleshyadhav-19796 ай бұрын
Superb Anna maku kooda sagam sagam telusu kani meeru paduthunte memu em missayyamo ardham avuthundhi
@chinthalathirupathaiahchin79172 жыл бұрын
అన్నగారు..ని ముందర తెలుగు పాటలు పడేవారు ,పాడిన వారందరు అందరూ దిగ దుడుపే
@thameesthamees95702 жыл бұрын
Meru.india.star.anna.melakka.yavaru.padalaru.
@malleshyadhav-19796 ай бұрын
Anna meeku meere saati padmasri and Doctorate meeku ravali
@tprabhakar71872 жыл бұрын
శ్రీ వరంగల్ శ్రీనివాస్ గారు విద్యాధిదేవత సరస్వతి దేవి మానసపుత్రుడు.తెలంగాణ వాగ్గేయకారుడు.
@shankargunde91622 жыл бұрын
,అన్న పలె పంట గురించి చాలా చెప్పినారు నేను ఊరునీ మరచిన ఊరు ఆదీ చేసిన మీకు శుభం
@muralimadhutellam46392 жыл бұрын
jayaho warangal sinanna
@bommasanisudhakar3820 Жыл бұрын
Super annaya 👌👌👌
@bayagarisrinivas15642 жыл бұрын
Super..srinivas....Anna
@peddagollamanikyam86262 жыл бұрын
అన్న వరంగల్ శీను అన్న నెంబర్ కావాలి
@girugulachinnaiah46062 жыл бұрын
సూపర్ సర్
@thallapallyraju94032 жыл бұрын
Super program
@gamingwithbunny44152 жыл бұрын
గొప్ప రచయిత గాయకుడు..... సూపర్
@sathyamus60502 жыл бұрын
అన్నగారికి.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sattysrinivasreddy64522 жыл бұрын
వంద శాతం నిజం అన్న చెప్పెడి వందశాతం అక్షరాల నిజం నా నమస్కారం🙏👍
@Novaacademyn2 жыл бұрын
మీ నోట ప్రతి పాట అద్భుతం అన్న
@Bandameedi67112 жыл бұрын
మీ పాటనే కాదు మీ మాటని కూడా కాపీ కొట్టినోడు నేడు MLA...వాడే రసమయి...అన్న మీ దీనస్థితి కొంచెం బాదనిపిస్తుంది...మీరు మరుగునపడిపోవడం చాలా బాదాకరం...
@shankarayamansurpally25362 жыл бұрын
Superseenanna
@mallaiahmallaiah97272 жыл бұрын
Namaskaram seenanna 🙏🙏
@SaiBaba-gm1mh2 жыл бұрын
సినన్న మీరు పాడిన పాటలు వాడుకొని నేడు తెలంగాణ లో ఎమ్మెల్యే అయిండ్లు కొందరు.. పాపం మీరు ఇలాగే వున్నారు..మీకు న్యాయం జరుగలేదు... ఓయమ్మ నాపల్లే సీమా అయ్యే ఏందు కింత సిన్న వాయే. ..ఈ పాట కు మీరు జీవం పోశారు
@rameshgresrameshgres19122 жыл бұрын
సూపర్ సార్ 🙏💯
@sattykondareddy76082 жыл бұрын
Good songs keep it up
@tedduchandrashekar58072 жыл бұрын
SUPER SINGER SRINVAS ANNA TELANGANA RACHAYITHA
@ravinderreddy93796 ай бұрын
Super super🎉🎉🎉🎉
@dileepthula17062 жыл бұрын
ఛానెల్ పట్టండి అన్న...
@KGRUSATeluguVlogs2 жыл бұрын
Nice video
@sandeepganji62222 жыл бұрын
తెలంగాణ రాష్టo కోసం శీనన్న మొదటి అడుగులో ఉన్నాడన్న
బొడ్డు శ్రీ నివాస్ గారికి నాయొక్క నమస్కారం మీ యొక్క ఇంటర్యూ ల మొత్త చూస్తూన్నాను దగ్రేడ్ మామ గారు
@vmohan83412 жыл бұрын
🙏🙏🙏
@sandeepganji62222 жыл бұрын
వరంగల్ శీనన్న అనే వ్యక్తి నిస్వార్థపరుడు అన్న ఎవరికి హాని చేయని పర్సన్ అన్న
@gajularamulugajulailikethi83372 жыл бұрын
Warangal seenu super singer
@janijanisiri79532 жыл бұрын
Super anna 👌🙏
@TGN142 жыл бұрын
Excellent
@sudulasammireddy60502 жыл бұрын
Meeru great 👍👍👍👍
@NarsimhaRaoKandarpa8582 жыл бұрын
అసలు డాక్టరేట్ అవార్డు, పీహెచడీ పట్టా ప్రభుత్వం శీనన్నకు ఇయ్యాలి.
@ramuyezdi10432 жыл бұрын
Anna Garu 🙏🙏
@saidulupalsa11222 жыл бұрын
వరంగల్ శ్రీనుఅన్న తో నేనూ ప్రయాణం చేసిన .యన్ సి సి ద్వారా
@sriramuluthatikonda23572 жыл бұрын
Shankar Anna .saranga Pani songs
@maheswaryadav62842 жыл бұрын
Super అన్న
@cheerabikshapathi37422 жыл бұрын
Super anna
@narayanareddykarnati77582 жыл бұрын
Super srinana
@ravibade8911 Жыл бұрын
అన్నగారు నమస్కారం నూరేళ్ళ నా ఊరు పుస్తకం ఎక్కడ దొరుకుతుంది నవోదయ బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్, నవతెలంగాన బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ లో దొరుకుతుందా అన్న.
@mohdmuzammil50532 жыл бұрын
Anna Yem Damake needi, Sellut to you sir
@rmanamohan6692 жыл бұрын
అన్నా నీకు వందనం
@varreramalingaraju44712 жыл бұрын
అన్న మీరు ఇంత ప తి భవున్న గోరటి వెంకన్న లెక్క గుర్తి పురాలే దన్న నా బద ఆదే అన్న . మన మదవులకు గుర్తి పురావడం లేదు
@Hindi.Telugu2 жыл бұрын
Super
@kanugantiramannaramanna13872 жыл бұрын
Anna tatikalakurinchukuda Japan
@raazun19002 жыл бұрын
Etuvanti instruments lekunna kuda mee swaram ae intsrument la aa ganam, ragam matallo varnanathitam.,
@gamerchaitanreddy59982 жыл бұрын
Seenu good
@kishanmedi76112 жыл бұрын
పల్లె గ్రంథాలయం సీనన్న
@sandeepganji62222 жыл бұрын
అన్న ఇవాళ ప్రభుత్వమే కరెక్ట్ ఉండి ఈ గవర్నమెంట్ ఏ కరెక్ట్ అయితే వరంగల్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఇవాళ ఇంటర్వ్యూ లో ఈ మాదిరిలో కూసోడన్న
@racharlanampally7952 жыл бұрын
Senanna patalu super
@satishkati4362 жыл бұрын
Warangal sribannathote parichyam
@oppomalaysia99032 жыл бұрын
Anna namaste...I
@MarProperties2 жыл бұрын
240 చరణాల పాట ఏం పాట అన్నా, తెలిసిన వాళ్ళు చెప్పండి
@buttabommacompany17542 жыл бұрын
Can anyone send me senanna contact my director wanted him
@poudapupraveenkumar6522 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌🌹
@siddubaki76352 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dhanunjaiahitharaju38732 жыл бұрын
Anna
@revallisaidulu40862 жыл бұрын
👌🤝👍✋💐🙏👊
@saisrikanthvarayogi16022 жыл бұрын
S
@satishkati4362 жыл бұрын
Oka goppa vyaktini tisukochhava kadha anna
@villagemasala35372 жыл бұрын
నీ పాట పేరు చెప్పుకొని వాడెవడో ఎమ్మెల్యే అయ్యిడు.... గజం గజం దూకిన రసమయి...
🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏 ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి. దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి. ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి. గడీలు బద్దలు కావాలె దొరల పాలన అంతం కావాలె అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె విద్య, వైద్యం, ఉపాధి కావాలె నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె. TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం. కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము. యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం. ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ. ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె. ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము. TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి. TRSను తెలంగాణ నుండి వెలివేయాలి. అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం. ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం= విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి. ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి. భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి. మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు. TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు. చంద్రశేఖర్రావుKCR-భూములురావు రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు కవిత రావు..... పెన్షన్ లు రావు హరీష్ రావు........ ఉద్యోగాలు రావు సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు. ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి. ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు. పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo. సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi. JAI TELANGANA. DON'T VOTE for TRS-CAR. SAVE TELANGANA from TRS-CAR.
@amaanmohmmed4642 жыл бұрын
Good Songs Anna Semana GOD Bless you
@RamBabu-w1b5k10 күн бұрын
Annafarmermeedamanchipatarayali
@arjunofficial38132 жыл бұрын
Jai rachakonda
@erraramesh3782 жыл бұрын
తీపి జ్ఞాకా లు
@govindurajender26122 жыл бұрын
Anna neku dandalu neku kalabhivandhanalu okka kala entante nuvvu swardham leni manishiga jivistunnandhuku meru dandam