నిజమే కదా మరి. వీళ్ళు చదువు రాని వారు కానీ మూర్కులు కాదు. అందరూ మంచివాళ్ళు. మూర్కులు మారరు, ఎదుటివారు చెప్పేది వినరు. కానీ వీళ్ళు చెప్పేది విని అర్థం చేసుకుని బాగా నేర్చుకున్నారు. మేం ఎందుకు వినాలి అనుకోలేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఉండాలి కదా. మంచి కథ. Happy family. Nice ending.
Hmmm em cheddam Andi kathalo pathralu kada ala puttesayi but logically merannattu alochiste noti lekkalu okate vunte chaladuga telivi gnanam vundali anni corect ane vatillo logics vethakalante telivi vundali athi manchithanam valla amayakathvame kada ennitiki karanam anni vunna vallane munchesthunna prapancham kadandi ela vunte adesukoru... thank you 🙂