హలో కొండ దొర రాజు ఎలా ఉన్నావు. నువ్వు అమ్మగారితో కలిసి తాటి పండు వంటకం వండటం నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు మరిన్ని సమాజానికి ఉపయోగపడే వీడియోలు తీయాలని నీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@MellowmomentsASMR4 ай бұрын
Godavari వాళ్లు వున్నార?
@giri991294 ай бұрын
@@MellowmomentsASMR unam
@crazyboysss75724 ай бұрын
@@MellowmomentsASMR ఉన్నారు మేము గోదావరి వాళ్ళు మే మాకు ఫుల్ వర్షం వస్తుంది
@ghhg78494 ай бұрын
Unamu
@Godavariabbaeiraviteja2554 ай бұрын
నమస్కారం అండి నేను గోదావరి అండి ❤️
@nithyavenky98204 ай бұрын
Soooooooo nice Maa Take Care All 🙏👌👍💕Late gaa undhi ...🌧
@PradeepMeesala-vs9cc4 ай бұрын
Sicological ga alochistha nuvvu nijamganga rajulaga brthukuthunnavu raju no money no tension no cariear super naturure
@RameshRamesh-rx3pp4 ай бұрын
Kdr gift of netur boy Madhu and sai e vantakam chesaru
@ShashankSai-h6z4 ай бұрын
Love from Kerala ❤❤❤❤
@SHYAMKUMAR8D4 ай бұрын
మాది తెలంగాణ స్టేట్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం నిన్నటి నుంచి బాగా పడుతుంది వర్షం
@ShaikMubarak-k4v4 ай бұрын
Madhi raylasemaa
@Moonlighttattoos4 ай бұрын
Hiii bro nenu odisha nundi ❤️❤️
@Padmaja_chengalput4 ай бұрын
Hi Raju.. Idly ravva kante.. Biyyam ravvato try chei.. Baguntundi..
@g.satwikapaul36824 ай бұрын
మేము బూరెలు చేసుకుని తిన్నాం సూపర్ గా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి తాటి గారెలు వండలేదు అవి కూడా వండుకోవాలి brother తాటి రొట్టు కూడా తిన్న ❤❤❤❤ brother నిలనే నేను కూడా బూరెలు వండుతూ ఎక్కవగా తినేస్తాను మంచి vedio brother ❤❤❤
@beulahsweetypendurthi40974 ай бұрын
ఇక్కడ 4 days నుంచి పడుతున్నాయి రాజు ఎటూ వెళ్ళలేని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది నూజివీడులో. Be careful raju wear raincoats to get rid of sickness don't neglect okay we all love you and bless you bro
@singireddychandrashekarreddy4 ай бұрын
Super
@srinivassrinivas84104 ай бұрын
Super రాజు ❤❤❤🎉🎉
@NaredlaVinay4 ай бұрын
Nice bava and raju
@vempadapugollababugollabab304 ай бұрын
భలే ఉన్నాయి చాలా బాగున్నాయి
@guvvalaramana79634 ай бұрын
Hi bro your videos are good we are knowning different types fruits iam very happy
@kondadoraraju4 ай бұрын
Thank you so much 🙂
@vasuvavilala8784 ай бұрын
బ్రో మా ఊరిలో వర్షం చాలా బాగా కురుస్తాంది
@PuchalaVineesha4 ай бұрын
Hi Raju first comment and first like naku chala istam thatikaya
@nandivadavaradaraju92514 ай бұрын
Excellent sweet
@kondadoraraju4 ай бұрын
Thanks a lot
@swathimfc85524 ай бұрын
Bro I like your innocence and simple style of speaking...
@kondadoraraju4 ай бұрын
Thank you so much 😀
@naztechvizag43874 ай бұрын
రాజు మంచి వీడియో చేసావు మా చిన్నపుడు తిన్నవి చూపించావు 👌సూపర్బ్ చాలా మంచి వీడియో చేసావు
@manircr4 ай бұрын
Nice raju br
@Shankarmurthy-l8c4 ай бұрын
Super 💐💐💐💐💐👫 Likes you Appu super hero and family belsssssd you are 🙏🙏🙏🍍🙏🥭🥭🥭🍊🍊🍊🍏
@haindavivlogs8194 ай бұрын
Me channel starting lo thati dibba rotti vesaru ,appudu ela noru urinfo ,ippudu kuda noru aalaney uruthundi ,thq nice recipe ,fire flies ni daggara ga chupistara once please ?
@boinamosey76434 ай бұрын
Hi gk hi Raju👌👌👌
@PuchalaVineesha4 ай бұрын
Hi dora i am the frst viewer.frst like
@kondadoraraju4 ай бұрын
Thank you so much
@kishoreprince21964 ай бұрын
Next life antu unte Konda Dora Raju la bathakali ❤
@maheshreddymanyam15244 ай бұрын
Super 👍😊 Brother 💪 Nice ☺️ Good 😊😋😋☺️ Video God ❤️ bless you 👍❤️ Brother 🤩 From Chittoor district Our ☺️Andhra Pradesh State 👍☝️💪😊
@SudhaRaniKorlapati4 ай бұрын
Varsam 🌧️vachi Salli betting ni akka vunikings🌬️ bro ma side 😅 enjoy pandago 😂
@ayodyasrikanth57034 ай бұрын
రాజుగారు మేము పట్టణాలను వదిలేసి ప్రకృతిలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాము ఇందుకు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము, దయచేసి మమ్మల్ని కూడా మీ మనిషిలాగ చూసుకుంటారని మేము అక్కడికి బయలుదేరుతున్నాము.
@nirmalababy38854 ай бұрын
Raju memu taati munjalni chusamu summerlo tintu untanu ayite yila ee raati panduni aa pandunichi vantalu chese vidhananni ee video dwara chustunnamu chala baga video chesi chupinchavu Tq raju