పలుకనన్నా పలుకవేమయ్యా | శ్రీకృష్ణరాయా పాపమేమి జేసినామయ్యా |Gavinolla Kistareddy

  Рет қаралды 31,502

Shiva Reddy

Shiva Reddy

Күн бұрын

#appireddypallyashramam #achalathatvalu #gavinollaramreddy #భజనపాటలు #telugudevotionalsongs #spirituality #achalaguruthatvalu #telugudevotionalsongs #madhavareddy #gavinollamadhavareddy #mukundaiah #ముకుందయ్య
రచన & గానం : శ్రీ సత్యానంద గవినోళ్ళ ముకుంద రెడ్డి గారు, తిర్మలపురం,
సంగీతం : GK వెంకటేష్ గౌడ్, చిన్న జట్రం.
1. పలుకనన్నా పలుకవేమయ్యా | శ్రీకృష్ణరాయా పాపమేమి జేసినామయ్యా | అలుక నొందితివేమొనయమ | న్నాదరింపవ దీనభాంధవ | మెలుకనవ్వులు చిలుకరించవ । ముక్తి కాంతరమణసద్గురు ॥ ॥పలుక|||
2. అందమయ్యిన స్వరూపునీ దయ్యా | నీ పాదపద్మము | లందుమనసును నిల్పినామయ్యా | అందముగ బృందావనంబు | నందువెలసిన కృష్ణుడావని, యెందరెందరొ మీకు మ్రొక్కిరి | వేదసన్నుత శ్రీపరాత్పర ॥ ॥పలుక||
3. నిండుమనసుతొ నీకు మ్రొక్కెదమో | సద్గురుదేవ ॥ నిన్ను నమ్ముకొనియు నున్నామో | అండపిండ బ్రహ్మాండమంతట | నిండియున్నవు దేవదేవ | పండువెన్నెల భానుతేజము | పరగనీ వయపరమ పురుషా ॥పలుక॥
4. ధరణిఅపరెడ్డిపల్లె పురవాసా | శ్రీకృష్ణరాయ | ధర్మదాతవు దాసజనపోషా | శరణు జేతుముకమలమాంబతొ | చేరిదర్శనమొసగుమయ్య | మరణజన్మల రహితపరచెడి | మహాత్ముడావని దరికిజేరితె ॥పలుక||
1. 00:01 - పలుకనన్నా పలుకవేమయ్యా
2. 05:02 - కనరవా దేవా

Пікірлер: 11
@shivareddyachalathatvalu
@shivareddyachalathatvalu Жыл бұрын
Please Suport us : Our Ashramam account details : Name: Sri Nirmalanandha Gavinolla Ramreddy Rajayogi Achalaguru Ashramam Village & Post : Appireddypally, Mandal & Dist : Narayanapet, Mahabubnagar, Telangana A/C No: 40990302415 IFSC Code : SBIN0020186 Google Pay / Phone Pay / Paytm : 94416 09033 & 9908069706 / 9908246003. For further queries mail : shiva.reddy.ram@gmail.com / srigavinollaramreddyrajayogi@gmail.com LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
@srujanmaknur5747
@srujanmaknur5747 2 жыл бұрын
Superb 👏
@raghavenderareddy2906
@raghavenderareddy2906 2 жыл бұрын
Mukunda reddy guruvu gari padalaku Shatha koti vandanalu
@kollashankerk.shanker5244
@kollashankerk.shanker5244 2 жыл бұрын
🚩🙏🍇🥭🏹
@AyyagariSrinu
@AyyagariSrinu 4 ай бұрын
🙏🙏🙏
@ramakrishnag7771
@ramakrishnag7771 2 жыл бұрын
Sep🙏🏿🙏🏿🙏🏿
@satturisrikanthsrikanth4283
@satturisrikanthsrikanth4283 2 жыл бұрын
అద్భుతం🙏
@nerellaravi9664
@nerellaravi9664 2 жыл бұрын
Pata supar no 1
@raghavenderareddy2906
@raghavenderareddy2906 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranreddy8818
@kiranreddy8818 2 жыл бұрын
Anna Mee phone number kavali
@shivareddyachalathatvalu
@shivareddyachalathatvalu 2 жыл бұрын
9908246003
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 77 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 52 МЛН
మాయ సంసారంబురా|తత్వాలు|
7:20
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 183 М.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 77 МЛН