Paluke Bangaramayena Karaoke ( పలుకే బంగారమాయెనా..కోదండపాణి )

  Рет қаралды 56,680

DevarajMajji

DevarajMajji

4 жыл бұрын

Album : Tanmayatvam Vol 2
Song : Paluke Bangaramayena
Singer : SP Balasubrahmanyam
Licensed to KZbin by Shemaroo Music (on behalf of Mahageeta Music); BMI - Broadcast Music Inc.
పలుకే బంగారమాయెనా...
పలుకే బంగారమాయెనా....
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా...
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని స్వామి
పలుకే బంగారమాయెనా.......కోదండపాణి
పలుకే బంగారమాయెనా~~....
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని.. నెరనమ్మితి నిన్నే-తండ్రీ
కరుణించి బ్రోచితివని... నెరనమ్మితి నిన్నే-తండ్రీ
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా...
ఎంత వేడినగాని సుంతైన దయరాదు
ఎంత వే~డినగాని సుంతైన... దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా...
శరణాగతత్రాణ... ఆ~~~
శరణాగతత్రాణ.. బిరుదాంకితుడవుగాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష
కరుణించు భద్రాచల వరరా..మదాస పోష
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని స్వామి
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా..కోదండపాణి
పలుకే బంగారమాయెనా...

Пікірлер: 26
@Seedsavailable2635
@Seedsavailable2635 11 ай бұрын
🙏
@katamaseenu
@katamaseenu Жыл бұрын
పలుకే బంగారమాయెనా: పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా || పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా || ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా || రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయెనా || ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయెనా || శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా కరుణించు భద్రాచలవర రామదాస పోష పలుకే బంగారమాయెనా ||🙏🙏🙏
@janakib6110
@janakib6110 4 ай бұрын
Super
@parepallisujana4904
@parepallisujana4904 Жыл бұрын
thanks
@umasridhar5478
@umasridhar5478 Ай бұрын
Beautiful!!
@LavanyaLavanya-sg2pe
@LavanyaLavanya-sg2pe Ай бұрын
Nice
@haripriyaMYSORE
@haripriyaMYSORE 3 жыл бұрын
Superb...!! Thanks a lot 🙏 💓 JAI SRI RAM
@trsaraswathi70
@trsaraswathi70 2 жыл бұрын
Super track
@dhanalakshmigopisetti4711
@dhanalakshmigopisetti4711 3 жыл бұрын
Nice track
@mkedarnath2088
@mkedarnath2088 3 жыл бұрын
Jai sri ram
@AnilHS71
@AnilHS71 Жыл бұрын
Superb. Thank you so much 🙏
@manikandregula251
@manikandregula251 3 жыл бұрын
Congratulations Thammudu
@sujathatrinadh
@sujathatrinadh Жыл бұрын
మంచి మంచి కీర్తనలు అందిస్తారని ఆశిస్తున్నాం దన్యవాదాలు
@user-lt8sp9fr4x
@user-lt8sp9fr4x 2 ай бұрын
Excellent
@sandhya4867
@sandhya4867 3 жыл бұрын
SUUUUUUUUUUUUUUUUPER HELP FULL TO ME
@user-ng8zb6sj1c
@user-ng8zb6sj1c Жыл бұрын
👏👏👏🙏🙏🙏🙏
@rajasekharthotapalli6868
@rajasekharthotapalli6868 3 жыл бұрын
Pl upload other Rama Dasu Keerthanalu
@janakib6110
@janakib6110 4 ай бұрын
Super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bourutumalleswararao9542
@bourutumalleswararao9542 3 жыл бұрын
Dear sir your karaoke s are very good. Please upload ever green అన్నమాచార్య సంకీర్తనలు 🙏🙏
@anasujanerudi8546
@anasujanerudi8546 11 ай бұрын
Meru song ni sing it some spilling we cannot spell please sing don't keep only music
@venkatrao7149
@venkatrao7149 Жыл бұрын
అయ్యగారు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకుండా పెడితే ఫలితం ఏముంది సార్ డౌన్లోడ్ చేసుకుంటాక అవకాశం ఇస్తే మాలాంటి వారు పాడుకుంటానికి అవకాశం ఉంటుంది ధన్యవాదములు
@radhamurthy4523
@radhamurthy4523 2 жыл бұрын
THANK YOU SO MUCH SIR Pl help us with more songs
@anandmamdur
@anandmamdur 3 жыл бұрын
Hi this is Anand Shah. Wonderful job. Can I use this Karaoke to make my video.. I have used Bantupalli Ramu's karaoke of Kondalalo Nelakonna song and uploaded my video. But you have claimed the rights, did not understand how...
Paluke Bangaramayena I Uthara & P.Unnikrishnan I Bhadrachala Ramadasu
6:19
Strumm Spiritual
Рет қаралды 9 МЛН
Paluke Bangaramayena - Bhadrachala Ramadasu Keerthana
7:11
Samsruti - Samveda
Рет қаралды 26 М.
Why did the angel disappear?#Short #Officer Rabbit #angel
00:38
兔子警官
Рет қаралды 6 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 9 МЛН
DELETE TOXICITY = 5 LEGENDARY STARR DROPS!
02:20
Brawl Stars
Рет қаралды 22 МЛН
Nanu brova mani cheppave TELUGU Karaoke ver 2 AbC
2:58
Audiobatics Club
Рет қаралды 48 М.
Tandanaa ahi - Karaoke Annamacharya Keertana
5:36
csudarshan1
Рет қаралды 52 М.
Paluke Bangaramayena
5:26
SP Balasubrahmanyam
Рет қаралды 84 М.
Paluke Bangaramayi| Video Song With Lyrics | Amritha Suresh | Bhadrachalam Ramadas
3:00
Carnatic Classical Manorama Music
Рет қаралды 245 М.
Ragamai rave
4:51
Narayanarao Jaggumantri
Рет қаралды 78 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 3 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 605 М.
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 495 М.
Ademim
3:50
Izbasar Kenesov - Topic
Рет қаралды 141 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 34 М.
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 374 М.