ఎం తమ్ముడు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు.. కత్తులు కడతాను అని public గా చెపుతునావు ఇది నేరం. ని మీద ఎవరికైన కోపం వుంటె ఇది ఒక్క సాక్షo చాలు నిన్ను జైల్ లో వేయడానికి.. ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ కూడ చెప్పకు..
@suryavamsham64683 күн бұрын
😂😂😂😂 public gaaa videos ostunnay 1cr betting ani kodi pandalu anii Daniki govt permsn untadi 😂😂😂
@sunilrao71583 күн бұрын
@suryavamsham6468 కోటి అంటె ఒకడిదె కాదు అక్కడ పది లక్షల మంది వచ్చెరు అందరు కలసి పందెం కలిపేరు అని చెపుతారు. కోడికి కత్తులు కట్టలేదు అని చెపుతారు . దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు.. పాపం మనవాడు తెలియక నెను కత్తులు కడతాను అని చెప్పెడు అది నేరం అనేది మనవాడికి తెలియదు. అందుకే జాగ్రత అని చెప్పెను.