70 లక్షలమంది ముదిరాజులం వున్నాం కానీ రాజకీయంగా మనం తలుచుకుంటే 60మంది ఎంఎల్ఏ లు గెలవగల సత్తా మనముదిరాజులకు వుంది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలం జై ముదిరాజ్
@mudirajyuvajanasamakya83384 жыл бұрын
మా ముదిరాజ్ లని రాజకీయనాగ ఎదగనిగడం లేదు కానీ మన మీడియా వాలు మీడియాలో కూడా చూపించడం లేదు కొంచెం మా ముదిరాజ్ లా గురించి మీలాంటి మీడియా కు మా అండ ఉంటది
@makarajumakaraju49062 жыл бұрын
Mudhi Raju LA gurunchi Dsp yudyamam undi visharadan maharaj poradutundi jai beem Jai Mudhiraj
@utham.umadevi.yadhavs9520 Жыл бұрын
@@makarajumakaraju4906😊 goo
@YadaiahutpallyYadaiahutp-eo8kl Жыл бұрын
మీ చానెల్ కు మా ముదిరజ్ వారీ ప్రతేక ధన్యవాదాలు జోహార్ స్వర్గ శ్రీ పండుగ సాయన్న పాలమూరు పులి
@mandalabhaskar2879 ай бұрын
జై పండుగ సాయన్న జై ముదిరాజ్❤
@bklionmedia74542 жыл бұрын
జయహో పండుగ సాయన్న ముదిరాజ్ తెలంగాణ రాబిన్ హుడ్🦁
@seenaiahrayala27243 жыл бұрын
నక్సలైట్లు అనే వారు కూడా అలాంటి వారే కానీ వారిని అనగదొక్కి ఈ రోజు మళ్లీ దొరల పెత్తనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మళ్ళీ అదే రోజు వస్తుంది ప్రజలారా తస్మాత్ జాగ్రత
@patlollaanjaneyulu90293 жыл бұрын
ఇంత చరిత్ర కలిగిన పండుగ సాయన్న నేటితరం కు తేలీసేలా ,తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈయన చరిత్ర పాఠ్యపుస్తకాల లో చేర్పించి, ఆనాటి పొరాట వీరుల గొప్ప విషయం తేలపాలీ.
@gandesampathkumar86522 жыл бұрын
జై ముదిరాజ్ పండుగల సాయన్న ముదిరాజ్ గారి జీవిత చరిత్ర వింటే చాలా చక్కగా వివరించారు మా ముదిరాజ్ బిడ్డ జీవిత చరిత్ర ఏ ప్రభుత్వాలు గానీ ఏ ఏ పాలకులు గానీ పట్టించుకోలేదు మన తెలంగాణలో బహుజన వీరుడు సాయన్న జీవిత చరిత్ర తెలవకపోవడం చాలా బాధాకరం ఈ ఛానల్ వాళ్ళు గుర్తించి వారికి తెలిసినంతవరకు వివరించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇదే సాయన్న జీవిత చరిత్రను పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా తీస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
E thelanganalo intha mandhi mudhirajulu vunnaru okka vurila nannna okka vigraham pettara oka vela petti vunty replye cheyandi
@mudirajyuvajanasamakya83384 жыл бұрын
ఈ ఛానల్ సబ్యులకు మా యొక్క నమస్కారం పండుగ సాయన్న ముదిరాజ్ గారి జీవితం గురించి చూపిచిందుకు ఈ ఛానల్ వారికి మా యొక్క ధన్యవాదాలు కానీ పక్కన ముదిరాజ్ అని పేటండి కొంచెం
@sairamkalyan98634 жыл бұрын
నిజంగా చాలా గొప్ప వ్యక్తి పండుగల సాయన్న గారు 🙏🙏🙏 ఈ కధ విన్నంత సేపు నేను పవన్ కళ్యాణ్ గారినే ఊహించుకున్నాను
@sanderavisanderavu37303 жыл бұрын
Madyala malli pavan kalyan andhuku
@ramrock38713 жыл бұрын
Panduga sayanna Original photos video cheyandi anna
@eshwarjorumudiraj9023 жыл бұрын
జయహో పండుగ సాయన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmirama93883 жыл бұрын
Super 👌👌👏👏👍💪
@reddysrinivas90972 жыл бұрын
చరిత్ర మరిచిన మట్టిమనుషులు మరుచునా నీ త్యాగం... పాలమూరు మట్టి మనసుల సువాసన మన పండగ సాయన్న పెద్దోళ్లను కొట్టి పేదోలకు పంచు అనే సిద్ధాంతంతొ పోరు సాగించిన సాయుదుడు సాయన్న తెలంగాణ "రాబిట్ హుడ్". దొరల భూస్వాముల ఆధిపత్య వర్గాల కుట్రలకు బలై వీరమరణం పొందిన పాలమూరు విప్లవ కెరటం పండుగసాయన్న గురించి చరిత్ర మర్చిపోయింది. కానీ చరిత్ర మరచిన ప్రజలు మాత్రం ఆయన స్థానాన్ని తరతరాలుగా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు మరియు పూజిస్తున్నారు.సంచార జాతులు దళిత, బహుజన కళాకారుల కంఠాలే వూరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేశారు. ఆయన చనిపోయి ఇప్పటికి 150 సంవత్సరాలు అయినా ఆయన జయంతినాడు పాలమూరు ప్రజలు ఆయన సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించడం. అనేది ఇది ముమ్మాటికీ బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ విషయాలు ఏ చరిత్ర పుస్తకాల్లో కనబడవు ప్రజల హృదయాల్లో తప్ప. ఓ పిడిత వర్గ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి వేలాది మంది మన పూర్వీకుల ఆ త్యాగాలను గుర్తు చేసుకుని వారి బాటలో నడిచే మహత్తరమైన సంధి యుగంలో ఉన్నాము.✊✊✊✊✊ ✊
@sudhakarmocha20153 жыл бұрын
జై ముదిరాజ్
@knagaraju8374 жыл бұрын
Mudhiraj king సాయన్న
@kotarameshkota32183 жыл бұрын
Oka movie cheyandi
@shekarnimmala6376 Жыл бұрын
Jai Mudhiraj
@psubbu96673 жыл бұрын
Jai mudhiraj kingdom's panduga sayanna.jai hindhu jai sree ram
@localkrishna69103 жыл бұрын
Vande Mataram
@bolleddulasuryavardhan86783 жыл бұрын
Jai panduga sayanna
@VRGTVTelugu Жыл бұрын
పాలమూరు జిల్లాలోని నవాబుపేట మండలాన్ని పండుగ సాయన్న మండలం అనే పేరు పెట్టాలి జిల్లా కలెక్టర్
@madhuraju72944 жыл бұрын
Jai mudhiraj
@saidega-tb6sw Жыл бұрын
Jai midiraj
@shobharanigooni6560 Жыл бұрын
Jai ❤❤❤
@koti98512 жыл бұрын
బహుజన వీరుడు పండగ సాయన్న ముదిరాజ్ జయహో
@balagopi54172 жыл бұрын
జోహార్ పండుగ సాయన‌్న
@sachinchandra6301 Жыл бұрын
Jai panduga sayyanna ✊✊✊✊
@m.malleshmallesh4945 Жыл бұрын
Jai mudhiraj jai jai mudhiraj 💪💪💪🙏🙏🙏 jai pandhuga sayanna mudhiraj 💪💪🙏🙏
@sivanagarajubaleboina Жыл бұрын
Jimudiraju.
@amradhivenkatadasu38923 жыл бұрын
Mbnr ki Pandaga sainna Peru pettali
@jyothipullaiah75972 жыл бұрын
Jai mudhiraj Jai jaimudhirajpullaiah,patilla
@aishum19884 жыл бұрын
🔥👊👌
@ganeshganeshboini47452 жыл бұрын
Jai Mûdhîràj 💥
@MNarsimhulu-cr5ur3 жыл бұрын
Cast is not important to show All are equal because we are human
@tukaramkottamla91112 жыл бұрын
Johar panduga Sainna
@T.AnjappaThupalianjappa-vt4ftАй бұрын
Jai panduga sayanna jai mudhiraj
@ShivaShiva-jq9go2 жыл бұрын
Hai panduga sayanna
@shekarch56902 жыл бұрын
Jai Mudhiraj 🔥💥
@cherrynaresh2192 Жыл бұрын
Jai mudhiraj jai sayanna 🥺
@smalleshmallesh76022 жыл бұрын
🙏🙏🙏
@satysatyam1870 Жыл бұрын
✊🙏🙏🙏👍✊
@harihs44763 жыл бұрын
Paduga sayana mudiraj entira he worked anti nizam but all give rewards as mudiraj😭😭😭😭
@rambabua93412 жыл бұрын
lf⁵
@Immortalkombact2.O2 жыл бұрын
Robin Hood peru Alla vochindhi
@saralanaresh43993 жыл бұрын
Pandaga sayanna naku challa etsam
@shivudun88892 жыл бұрын
anna panduga sayanna mudhiraj anna mudhiraj ani attande anna
@yelleshv32094 жыл бұрын
Ssrrr
@KrishnaKrishna-xi4wr2 жыл бұрын
Mudiraj la caritralo lekunda cesaru nozamulu reddy doralu from jksm mudiraj snr ntr vrbmni tg
@msrinivas86872 жыл бұрын
Karakt
@annjiramu49462 жыл бұрын
🐅🐅🐅🐅💪🧜♂️❤
@pushpalatha68202 жыл бұрын
Panduga sayanna mudiraj muddu bidda
@djsrikanthgoud36873 жыл бұрын
Made navapit
@తర్పటిరవి3 жыл бұрын
Navapit lo sayanna samadi akkada
@vijayalaxmiramesh1769Ай бұрын
గద్వాల మహారాణి శంకరమ్మ వనపర్తి అని తప్పుగా చెప్పారు