పని వల్ల వారం రోజులు ఉండాల్సి వచ్చింది| ప్రకృతి జీవనం| BLikeBindu

  Рет қаралды 53,820

B Like BINDU

B Like BINDU

Күн бұрын

Пікірлер: 283
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
అందరికీ నమస్కారం 🤗🙏.శుభోదయం. ప్రస్తుతం మేము ఇక్కడ వ్యవసాయ క్షేత్రములో ఉన్నాము . అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం పెద్దగా ఉండదు . నెను బుధవారం రాత్రి పెట్టిన ఈ వీడియో ఇవాళ పొద్దున్నకు అప్లోడ్ అయింది . అంత తక్కువ ఇంటర్నెట్ సౌకర్యం ఉండడం వల్ల నేను మీకు వెంటనే రిప్లై రాయలేకపోతున్నాను . అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను . వీలు చూసుకుని మీకు తప్పక రెప్లైస్ రాస్తాను . ధన్యవాదములు అండీ .
@chagantisanjanavarshitha8840
@chagantisanjanavarshitha8840 25 күн бұрын
శుభోదయం బిందు గారు 🙏💐😍
@gowthamorton
@gowthamorton 25 күн бұрын
Itz ok ...mdaaam.... I can undstand..... Ure so Genuine....😊.... 💚For thaaaat
@shivansh7243
@shivansh7243 25 күн бұрын
Hai akka
@Indira-j7m
@Indira-j7m 25 күн бұрын
Maaku 2kgs thoudu bcomplex kosamu vadataniki kavali.city lo ekkada ledu antunnaru.mee pindi girnilo dorikithe pampinchandi.mango girni lo drukuthundi.bindu.epudu choosthanu nee utube.thanks
@venkateshvenkatesh3614
@venkateshvenkatesh3614 25 күн бұрын
Good video madam
@rockss37
@rockss37 25 күн бұрын
నిండు కుండ లాంటి బిందు, నువ్వు చేసే ప్రతిదీ పిక్చర్ పర్ఫెక్ట్, చాలా మంది యూట్యూబర్స్ నిన్ను చూసి నేర్చుకోవాలి
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 25 күн бұрын
హాయ్ బిందూ..సచిన్ గారు ఎంత అద్భుతంగా ప్రకృతి అందాలతో వీడియోని కాప్చర్ చేస్తున్నారో..నువ్వు అంతే అద్భుతంగా ఎడిట్ చేస్తున్నావు రా. లక్కీ, కాశీ,మాంగో లఅల్లరి, ప్రకృతి అందాలూ,పువ్వుల నవ్వులూ చూస్తూ సమయమే తెలియదు..నిమిషంలో వీడియో అయిపోతుంది.😅❤. అన్నట్టు పిచ్చుకల కోసం కట్టిన వరికంకులు పక్షులు తింటున్నాయా? వాటిని చూపించలేదు మీ ఇద్దరూ. ఎన్ని అందమైన పక్షులు వస్తున్నాయో ఫార్మ్ లోకి 😍👌👌👏👏. కాశీ వచ్చాక గంగ అల్లరి తగ్గి, అక్క హోదాలో పెద్దరికం వచ్చినట్టుంది.😂😂.
@chemikalaraja1971
@chemikalaraja1971 23 күн бұрын
Extraordinary video. The way you people treating the animals really fantastic.
@maheshsyamineni7226
@maheshsyamineni7226 25 күн бұрын
Bindumam namasthe..... Mukala pulusu chalaaa bagundi.... Luckey gadu metlu meeda padukoni entha bagundoo chustu undipoya.... Ramayanam chaduvtara meeru great andi.....aaa flute sound mee dagaraki vachesindaaaa enduko andi distrubed ga untundi naku aaa flute music,,, mana videos lo starting music kosame mee videos chuse varilo nenu okadini....avu palu tesukora andi thagestunadu ga kasi..... Haaa marchipoya last video lo naa coment ki pala pinde vachindi anaru luckey gadi dagaraki adi ento naku ardam kaledu andi okasari video lo chupinchandi.... Sachin garu bagunara..... Ok bindu mam byy......
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
Namastey andi🤗🙏. Thank you so much 🤗. Naaku okate music tho edit chesi chesi music kastha marchithe baguntundi anipinchi evevo vaadutunnanu. Adhi aa flute music eppati nundo KZbin audio library lo undhi. Sarle ani isari adhi vaadanu. Ika ilaa kaadu andi nene manchi music cheyinchukovali. Nijaniki flute music baguntundi. Kanee deenini KZbin lo already chala mandi vaadi undavachu.andukey meeku chiraku anipinch untundi. Eppati nundo anukuntunnamu andi maname sontha music cheyinchukunte baaguntundi ani. Tabla, flute mridangam, violin guitar aanintikanna ekkuvaga Naadaswaram naaku ishtamaina instruments andi. Vaatini highlight chestu cheyinchukunte baguntundi. Aavu paalu phool singh vaallu theesukuni pala kendram lo ammukuntaru andi. Memu theesukovadam ledu. Vaalu vaatini baaaga chusukunte maaku adey chalu.🤗🙏
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
Pala pinda Google lo Skink ani search chesi chudandi
@srinivasaraopolavarapu4200
@srinivasaraopolavarapu4200 25 күн бұрын
బావున్నారా మా! సూర్యోదయాలు , సూర్య అస్తమయాలు కాశీ' లక్కీ అల్లరి' మామిడి గాడి పలకరింపులు, మీ ముగ్గులు 'పైన చంద్రుడు వెలుగులో క్రింది పువ్వులు మీరు చేసిన కషాయం రాతి చిప్పలో పులుసు అపుడపుడు సచిన్ గారి మాటలు అన్నీ మనసుని మరో (మీ ) లోకం లోకి తీస్కెళ్తున్నారు నాన్నా!! మనస్సువర్ణరంజితం, సంగీతానికి హ్రదయ రంజితం చేస్తున్నారు మా! ఏమిచ్చి మీ బుణం తీర్చుకోగలము. పెదవుల మీద మనస్పూర్తిగా చిన్న చిరునవ్వు తప్ప నానా🙂💐💐
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗🙏.మేము బాగున్నాము మీరు బాగున్నారని ఆశిస్తున్నాను . మీ చిరునవ్వే మాకు ఇక్కడ పని చేసే శక్తినీ, ధైర్యాన్నీ, నూతన ఉత్సాహాన్నీ ఇస్తుంది అండీ . .మీకు ధన్యవాదములు 🤗😍🙏
@divyaodugu4336
@divyaodugu4336 25 күн бұрын
Stress relief channel undi antey meedey akka❤❤ super
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
థాంక్యూ సో మచ్ మా 🤗😍
@rizwanamoosa6145
@rizwanamoosa6145 24 күн бұрын
Yes I agree ❤
@madhavich14
@madhavich14 24 күн бұрын
Hi బిందు గారు, బావున్నారా? వీడియో బావుదండి, మీ hair బాగా పెరిగింది 👌, ముక్కల పులుసు 👌lucky 👌 కొన్ని weight loss వీడియోస్ చేయండి, healthy recipes కూడా స్మాల్ షార్ట్స్ అయినా పెట్టండి please....
@Moonlightmelos1
@Moonlightmelos1 24 күн бұрын
Mi vedeos chustunte stress mothham poe manasu chaala prashantham ga vuntadi bindhu gaaru tq very much meeru nature ni chupistu vedios chestunnanduku❤
@anjalidasari2697
@anjalidasari2697 25 күн бұрын
Hiiiii akka Ela vunnav nenu Eroju ni vlog chudagane entha happy ga feel iyyano ninnu chuste aa happy veru nenu big fan meku vlog chaaala bagundi prasantham ga akka nv muggulu bale vestav love u alot akka ❤❤❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ మా అంజలీ 🤗🙏❤థాంక్యూ సో మచ్ నాన్న. ముగ్గులు ఇంకొంచెం బాగా చేయి తిరిగేలా నేర్చుకోవాలి కొంచెం ఫ్రీ హ్యాండ్ రావాలి. ముగ్గు వేసేటప్పుడు శ్రద్ద తో వేస్తాము . వంగి వేయడం వల్ల ఎంతో వ్యాయామం . ఇది నేను సిటీ లో ఉన్నప్పుడు మిస్ అవుతాను మా . చిన్నూ బాబు కి నీకు నా 😘😚😍❤❤😍
@sandyarani8904
@sandyarani8904 25 күн бұрын
మీ వీడియో చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది వీడియో అయిపోతుంటే బాధగా ఉంటుంది❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗😍🙏
@AVకృష్ణారెడ్డి
@AVకృష్ణారెడ్డి 25 күн бұрын
బిందు గారు నమస్కారం అండీ 🙏🏻 మాంగో గాడు మీ ప్రేమాభిమానాలతో పక్షి అనే సంగతే మర్చి పోయి ఉంటుంది అందుకే కుక్క పిల్లలా ప్రవర్తిస్తుంది ఇంకో విషయం కూడా గమనించానండి అక్కడ వున్న అన్ని జీవులు కూడా మీలో అమ్మను చూస్తున్నాయి మరి గారాలు చెయ్యాలంటే మరి అమ్మ దగ్గరే కదా ! ఏమైనా ఇంత స్వచ్ఛమైన ప్రేమను పొందగలిగిన మీ కుటుంబం అందరు అదృష్టవంతులే ఆ మూగ జీవాల స్వచ్ఛమైన ప్రేమనుండే మీరు పాజిటివ్ ఎనర్జీ పొందగలిగి సంతోషం గా ఉండగలుగుతున్నారు ధన్యవాదములు 🙏🏻
@lifedreameducation5879
@lifedreameducation5879 24 күн бұрын
The way pf video shooting and editing is speechless Bindu-sachin garu❤🙏👏😊, pleasant & natural
@satishkumarchennamsetti3191
@satishkumarchennamsetti3191 17 күн бұрын
Appreciating your efforts for creating the interest in farming. Is Mango related to parrots family? Or is it a different bird? May I know where can we get this type of bird? Thanks in advance.
@DhanalakshmiV-vg5vq
@DhanalakshmiV-vg5vq 15 күн бұрын
Bindu thalli KZbinrs lo Nuvvu single piece anthe❤
@Udaymar06
@Udaymar06 25 күн бұрын
Hi బిందు గారు గుడ్ మార్నింగ్. ఈ టైమ్ లో అస్సలు వీడియో ఎక్సపెక్ట్ చేయలేదు నైస్ చాల ప్లెసెంట్ గా వుంది 👍👍🤗🤗🤗
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్🤗🙏...నేనూ మరీ ఇంత టైం పడుతుంది అని అస్సలు ఎక్ష్పెక్త్ చేయలేదు అండీ 😅😅మరీ టూ మచ్ అండీ ఓక వీడియో కి 1 1/2 రోజులు పట్టింది . రోజు మొత్తంలో ఏదో ఒక టైం లో మాత్రమే డేటా రిసెప్షన్ బాగుంటుంది . అందుకే ఇప్పుడు కూర్చుని గబగబా రెప్లైస్ రాస్తున్నాను . ఇంకో అరగంటలో మళ్ళీ పూర్తిగా ఆగిపోతుంది . థాంక్యూ సో మచ్ అండీ
@Udaymar06
@Udaymar06 25 күн бұрын
@ 😃 hi అండి గుడ్ ఈవెనింగ్. రెండు లేదా మూడు వీడియోస్ బ్యాక్ అప్ పెట్టుకోవలసిన టైమ్ వచ్చిందేమో అనుకుంటున్నాను 😃😃🤗🤗👍
@Manaworlds1430
@Manaworlds1430 25 күн бұрын
హాయ్ బిందు గారు శుభోదయం. నాకు ఇప్పుడు ఈ వీడియో చూసే టైం లేదు పనిలో ఉన్న. నైట్ చూస్తా వీడియో. మనసు ప్రశాంతంగా ఉంటాది
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ అండీ 🤗🙏గుడ్ ఈవెనింగ్ ...థాంక్యూ సో మచ్ అండీ
@srinureddy1937
@srinureddy1937 25 күн бұрын
పొద్దు పొద్దున్న మా పల్లెటూర్లో మూడు గంటలకు కోడి కూత నాలుగు గంటలకి మైకు కూత కోట్లు పెట్టిన దొరకని ఆ అద్భుతం మహా అద్భుతం
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
అవునండీ సరిగ్గా చెప్పారు 😍🤗🙏
@rekhapalle6988
@rekhapalle6988 25 күн бұрын
i really love ur videos bindu garu....❤
@varalaxmi1722
@varalaxmi1722 23 күн бұрын
Hii Bindhu garu me jeevana shyli super💙💛🧡💚💜
@lakshmich4058
@lakshmich4058 25 күн бұрын
Pongal ki memu kuda mee daggariki vachhesthamu Mee presence maku chala baguntundi
@munagalameerakumari7466
@munagalameerakumari7466 25 күн бұрын
Good morning Bindu garu make more video nice speaking with Good manner thanks
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
Namastey andi 🤗🙏 Thank you so much andi
@supriyakavuri1988
@supriyakavuri1988 25 күн бұрын
HI Madam, Can you recommend latest robotic vacuum cleaner . I have seen your previous videos about vacuum cleaner just want to ask you if you came across any good models
@gowthamorton
@gowthamorton 25 күн бұрын
19:40😂...... Mr. Chrizmas boi... The Lukki...😅... Come on .... Faaaast.... THE POLAR EXPRESS 💚 .....iz waiting fr u.... It wil get u to THE NORTH POLE ofcrssssss😂.... And.... It iz one of mi super Favorit movie ... Ofcrs .... The CLASSIC one 💚💚💚💚
@kondurualekyaalekya2151
@kondurualekyaalekya2151 25 күн бұрын
Hlo bindu garu video ntha time chusina thrupthi vundadhu inka vunte bagundu anipisthavi mee videos really great bindu garu meeru😊
@penumarthylakshmikumari8963
@penumarthylakshmikumari8963 25 күн бұрын
Hi Bindu for no need to peel off the skin for pumpkin. It will be more tasty
@Ishan.99
@Ishan.99 25 күн бұрын
❤❤❤❤i want 🥭 pindi.....mango exited to drink kashayam...... lucky ,mango Ramayanam vintunnari....so cute
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
😅😅ఎన్ని కేజీలు కావాలండీ మాంగో ఇక్కడ రెడీ గా ఉన్నాడు 🤗😍🙏
@Ishan.99
@Ishan.99 25 күн бұрын
@BLikeBINDU entha ichina theesukuntam vaadi pindi adhbhutham.......
@suneethayadav9138
@suneethayadav9138 22 күн бұрын
Hi Bindu..watching for Lucky n Mango...cute❤ Mee opika n organizing skills are super andi.. One suggestion: avoid showing brushing washing utensils..
@nagamanikonakanchi7213
@nagamanikonakanchi7213 18 күн бұрын
Bindu garu meeru chese kashayam kettle name cheptara
@BLikeBINDU
@BLikeBINDU 18 күн бұрын
Adi Borosil flame proof glass kettle ani search cheyandi dorukutundi. Kinda kudaa olariki link ichanu
@nagamanikonakanchi7213
@nagamanikonakanchi7213 18 күн бұрын
Tq andi
@nehareddymamidi7196
@nehareddymamidi7196 19 күн бұрын
Hi Bindu garu, Happy new year. We watch you video from beginning. Its like Inspiring for us. Your farm is in which part of Hyderabad. In future when we move to India like to stay in farm. Thank you, Neha
@swethaa9575
@swethaa9575 25 күн бұрын
Hi Bindhu Gaeu, what is that pate you used for pulusu
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
HI andi konchem oil lo pachi sanaga pappu 2 tbsp, dhaniyalu, 2tbsp, kandipappu 1 tbsp, mentulu 1/4 tsp, miriyalu 1/2 tsp, jeelakarra 1/2 tsp, chintapandu nimma kaya size, endumirchi ivannee veyinchi aaraka konchem water kalipi paste laa chesi kragaya mukkalu udikaka water add chesi andulo aa paste veyseyali andi.. oka nimmakaya size bellam mukka kudaa puluslo veyali andee.. chala adbhutamga untundi..
@RamsArena80
@RamsArena80 21 күн бұрын
Nootana samvastara 2025 subhakankshalu bindu garu 💐 💚
@BLikeBINDU
@BLikeBINDU 20 күн бұрын
Nootana Samvatsara Subhkankshalu andi thank you so much🤗🙏
@kiranmaigumulapurapu5603
@kiranmaigumulapurapu5603 20 күн бұрын
Hi Bindu garu me hen eggs podagadam Leda chicks vastsyi kada naku flower seeds kavali can u please refer any place from where I can get ma polam lo veyadaniki
@durgabhavani8152
@durgabhavani8152 25 күн бұрын
Akka I like you❤ learn geeta lo nenu bhavathgeeta nerchukuntunna online lo meru kuda try cheyandi mana vallake kuda cheppandi please
@vijaysuresh1237
@vijaysuresh1237 25 күн бұрын
Medam garu Namaste Andi kobbarichettu ekkada tesukunnaru chettu age enta medam garu ma polamlo pettali anukumtunamu
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗🙏అది మేము శ్రీ అభయాంజనేయా నర్సరీ నుండి తీసుకున్నాము అండీ . .చిన్న మొక్క పెట్టాము . పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది . అది పొట్టి రకం అండీ
@vijayachandragiri2067
@vijayachandragiri2067 20 күн бұрын
Hii Bindu How are you 😊mango pindi girnee ,mango allari&lukky Gade entha buddhi ga padukunnado kada..nice video ❤
@shirassubhanuprasad7037
@shirassubhanuprasad7037 25 күн бұрын
Hello andi. Thulasi kota lo vunna thulasamma, vatiki vunna kayalu cut cheyandi chala guburuga vastundi healthy ga vuntadi and ekkuva height peragakunda chinna guburuga vastundi.
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హలో అండీ నమస్తే 🤗🙏అలాగే అండీ రేపు కత్తిరిస్తాను.తులసి కోట లో ఉండే తులసమ్మ ను కత్తిరించవచ్చో లేదో అని ముట్టుకోలేదు . 🤗😍
@shirassubhanuprasad7037
@shirassubhanuprasad7037 25 күн бұрын
@BLikeBINDU ladies kakunda gents cut cheyavachu andi no problem but don't cut on Tuesday friday amavasya and pournima andi
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
అలాగే అండీ థాంక్యూ సో మచ్
@sobharani3949
@sobharani3949 25 күн бұрын
Meru manasu petti chestunaru bindugaru so nice of.
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్
@SathyaNarayanamma-s2o
@SathyaNarayanamma-s2o 24 күн бұрын
హాయి బిందు గారు. లక్కీ అల్లరి చాలా బాగుంది
@pendemsirisha3236
@pendemsirisha3236 23 күн бұрын
Hi bindu garu,could we purchase save office lo available Ayya rice through online
@krishindian...
@krishindian... 24 күн бұрын
జై శ్రీరామ్ 🏹🚩 నమస్కారం అక్క🙏
@BLikeBINDU
@BLikeBINDU 19 күн бұрын
జై శ్రీరామ్ మా కృష్ణా 🤗🙏నమస్కారం నీవు బాగున్నావని ఆశిస్తున్నాను .🤗
@krishindian...
@krishindian... 19 күн бұрын
బావున్నాను అక్క 🙏🤗...
@chinnisanju4656
@chinnisanju4656 25 күн бұрын
Back ground music marchakandi bindu garu.. old videos lo unna music feel bavuntundi andi..
@lattimanju6210
@lattimanju6210 25 күн бұрын
Very very beautiful life journey great very very great 👍👍👌👌🌹
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@SanthiKiran-m3f
@SanthiKiran-m3f 12 күн бұрын
Nice video bindu garu, lucky gaadu mee friends pet ani chepparu kada andi
@gaddebharathi9920
@gaddebharathi9920 25 күн бұрын
Hi Bindu garu Kandulu slab meda kottukunte slab padavutundi andi
@srilakshmi5972
@srilakshmi5972 25 күн бұрын
Very sweet video bindu garu.. Lucky, the boy is a very good cute little boy
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్..
@gowthamorton
@gowthamorton 25 күн бұрын
16:45 ....😂😂😂😂.... Adhi ... Meeee Devudi Goppathanam antaaaaru 😂... Mdaaaam G .... And ... Meeee Super Senses ki ... I take a Bow 😀😀😀😀😎🤩😍🤯🥳🥰😘🙂😂🤔😋😁😉🦖
@abburivani7711
@abburivani7711 25 күн бұрын
Bindu garu, orange colour cosmos chala bagunnayandi seeds save cheyandi
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
అలాగే అండీ తప్పకుండా దాస్తాను 🤗🙏
@sravanimurukuti875
@sravanimurukuti875 25 күн бұрын
Hello Bindu garu.ala unaru.your life style so good.naku milanti life style lead cheyalani undi pacchani polala daggara.
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హలో అండీ నమస్తే 🤗🙏మేము బాగున్నాము అండీ మీరు బాగున్నారని ఆశిస్తున్నాను . మీ కోరిక తప్పక నెరవేరాలని కోరుకుంటున్నాను
@PadmavathiGurrala-j1e
@PadmavathiGurrala-j1e 25 күн бұрын
Namaste bindu garu ela vunnaru mee video kosam waiting mottaniki aite memu happy
@harshavarma7092
@harshavarma7092 25 күн бұрын
@BLikeBINDU gummadi kayaki thokka thiyaakarledhu andi, it's good with it.
@sukkaseshureddy6374
@sukkaseshureddy6374 25 күн бұрын
Thokka teeyakkarledu gummidikaya alane vandukuntaru😊
@AkhilAedla-k1s
@AkhilAedla-k1s 16 күн бұрын
Akka main gate inside oka lotus pound pettu akka and ok krishna idol in that pound looks good and its my small suggestion
@aprreddy2806
@aprreddy2806 25 күн бұрын
Red apple ber plants ku fruits vachaya Bindhu garu
@ushadeviyajjavarapu2271
@ushadeviyajjavarapu2271 25 күн бұрын
Nenu skip Cheyakundaa chese video meede bindhu garu❤
@prettyrose143
@prettyrose143 25 күн бұрын
Ekkada konnaru andi raachippa... Link ivvagalaru
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
soapstonecookware.in/ ఇది చూడండి కానీ మీ అవసరానికి తగ్గట్లుగా సైజు చూసుకుని తీసుకోగలరు .
@sujathauppala7785
@sujathauppala7785 24 күн бұрын
Thank you bindu garu
@valliscreations.8168
@valliscreations.8168 23 күн бұрын
Beautiful video bindu
@BLikeBINDU
@BLikeBINDU 19 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@Rajitha-gl8cn
@Rajitha-gl8cn 25 күн бұрын
Hii akka rathi chippalu ekkada tiskunnaru link pampinchadi akka.
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ మా నేను ఈ వెబ్సైటు లో తీసుకున్నాను కర్ణాటక నుండి అనుకుంటా వాళ్ళు . మీరు కొనుక్కోవాలి అనుకుంటే జాగ్రత్తగా సైజు చూసుకుని మీ కుటుంబ అవసరాలకు ఉపయోగ పడేలా తీసుకోండి . soapstonecookware.in/
@Rajitha-gl8cn
@Rajitha-gl8cn 16 күн бұрын
Ok Tq akka.​@@BLikeBINDU
@Jacky624k
@Jacky624k 25 күн бұрын
Em work avutundii bindu gaaru?!❤❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
అక్కడ కొన్ని permeant చేంజెస్ చేస్తున్నాము అండీ . .నేను అక్కడే ఉండబోతున్నాను కొన్ని నెలల తర్వాత అక్కడే ఉండి చూసుకుంటాను . దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాము 😍🙏
@eshwarin5053
@eshwarin5053 25 күн бұрын
Lucky looking very beautiful in dress. ❤❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ అండీ నమస్తే ... 🤗😍🙏
@anilkasaboina9494
@anilkasaboina9494 21 күн бұрын
Hi medam 3years nundi mimalni follow antunna Meru vande a rathi chippalu ekkadinundi thepincharu medam
@komalkanneganti8060
@komalkanneganti8060 25 күн бұрын
❤ mukkala pulusu chusthe notlo neellochay bindu😋
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗🙏ఈ మధ్య చాలా రోజుల తర్వాత చేశాను . చాలా బాగా కుదిరింది . పొట్ట ఒద్దు ఇంక చాలు అంటుంటే నోరేమో తినాలి తినాలి అనిపించేలా ఉంది ఆ రోజు...ఒక్కోసారి వండే పాత్ర , ప్రదేశం కూడా వంట పదార్ధం లోకి వెళ్లి రుచిని తెస్తాయేమో అనిపిస్తుంది అండీ
@komalkanneganti8060
@komalkanneganti8060 25 күн бұрын
@ avunu bindu…..maa chinnappudu nanamma daggaraki velthe peratilo vunna kurakaya techi,10 min lo poyyi meedha vundedhi,vandina 10 min lo plate lo vundedhi….andhuke aa ruche veru
@sukkaseshureddy6374
@sukkaseshureddy6374 25 күн бұрын
Nuvvu super amma anthee no words ❤❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗😍🙏
@sukkaseshureddy6374
@sukkaseshureddy6374 25 күн бұрын
@BLikeBINDU ❤️
@lakshmich4058
@lakshmich4058 25 күн бұрын
Luck ki sweater teeseyalani maramu chesthondemo
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
లేదండీ 😅వాడికి sweater ఉండడం ఇష్టమే . చిన్నప్పటి నుండి అలా చొక్కా వేసుకోవడం అలవాటే తనే వేయించుకుంటాడు .
@vijayalakshmimattapalli1985
@vijayalakshmimattapalli1985 20 күн бұрын
Lucky sweater chala bagundi and meku ❤ akka
@manojasap
@manojasap 22 күн бұрын
Bindu garu , nenu chala chala rojula nunchi Natu tomoto seeds vethukuthunanu , ekada dorakatam ledu nenu US lo vuntanu , meeru maa parents courier cheyagaligitge seeds , mee peru chepukoni nenu maa frds natu tomoto seeds vesukuntam andi , will continue to treasure them further, pls do this favor andi , 5 yrs ago maa frd echindi , apatlo naku dani value teliyaka save cheyaledu , asalu taste vuntundi andi , chinnapadu maa ammamma chesina vantalu gurthu vachayi Leda ekada dorukuthayi chepthe order chesukuntam , pls do this favor
@kowjujhansi3639
@kowjujhansi3639 23 күн бұрын
Hi Bindu garu me vedios maku chala estam manasuki chala prasantamga anipestundi memalne kalvalni undi me from house location cheptara please
@bharathim8459
@bharathim8459 25 күн бұрын
So cute lucky gadu ❤❤❤❤bye raa Bindu sorry maa chelli peru kudha hima Bindu kani nenu muduuga Bindu antanu raa ani talli ani pelustanu ❤❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
చాలా సంతోషం అండీ మీరు ఎలా పిలిచినా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాను అండీ . మీ ప్రేమకు ధన్యవాదములు 😍❤🤗🙏
@aparnap3842
@aparnap3842 25 күн бұрын
lucky ki hair cut chesinattunnaru.....looking great.....
@Sudhach93
@Sudhach93 15 күн бұрын
hii Bindu me Jeevan shyli super ❤
@arunaadusumalli2756
@arunaadusumalli2756 25 күн бұрын
You are very special Bindu .❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
❤😍🙏
@RamsArena80
@RamsArena80 25 күн бұрын
15:53 jeevitam lo intakante emi kaavaalandi 👌 😋 😋 😋 malli aakali puttela vundi eppudu 😅 deeniku meede poorti badhyata 😅
@SathyaNarayanamma-s2o
@SathyaNarayanamma-s2o 25 күн бұрын
Hai Bindu garu . Meru Puja cheyatam e roju chustunanu . Chala bagundi
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏నాకు కూడా ఇక్కడ కాసేపు అలా రామాయణం చదువుకుంటూ కూర్చుంటే ఎంతో ఒత్తిడి ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంది అండీ
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 25 күн бұрын
హలో బిందు గారు మీ లక్కీ లాగే మా చోటు కూడ బాటిల్ దొరికితే ఆటలు మేము తీసుకుంటామని మంచం కింద వుండి గురూ అంటూ బెదిరించేది బిందు గారు మీకు వేరే వ్యాయామం అవసరం లేదు మీ వ్యవసాయ పనులు కొత్త గా mango చిచ్చరపిడుగు లక్కీ మన శారద ఫ్యామిలీ చక్కని పాజిటివ్ వాతావరణం మీ లక్కీ కి మీ గొంతు లో కమాండ్ కాదు ప్రేమ గా పిలుపు సచిన్ గారి టోన్ కి భయం నాన్న కదా అందుకే మీరు అమ్మ కదా ప్రేమ
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ 🤗🙏..అవునండీ అవి నన్ను అటూ ఇటూ పరుగులు పెట్టిస్తూ వ్యాయామం అయ్యేలా చేస్తున్నాయి . 😅అవునండీ మీరు సరిగ్గా చెప్పారు నేను ఎంత తిట్టినా పెద్దగా అరిచినా అక్కడున్న ఒక్క జీవి కూడా భయపడవు . నేను ఒక్కోసారి గంగ బాగా అల్లరి చేస్తున్నప్పుడు "నీకు దెబ్బలు పడతాయి అని పెద్దగా అరుస్తూ కర్ర పట్టుకుని అదిలిస్తే కనీసం ఒక్క మిల్లీమీటరు కూడా కదలదు..పైగా కొడితే పడతా అన్నట్లుగానో కొట్టుకో నాకేంటి అన్నట్లుగానో ఎక్స్ప్రెషన్ పెడుతుంది.సచిన్ అంటే మాత్రం అన్నింటికీ ప్రేమా భయం రెండూ ఉన్నాయి . అచ్చు మన ఇంట్లో పిల్లల్లానే అమ్మ అంటే ప్రేమ. నాన్న అంటే భయంమీరు వీటిని చూస్తూ చోటూ బాబుని తలచుకుంటున్నారు . 🙏🙏
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 25 күн бұрын
@BLikeBINDU బిందు గారు మా చోటు పాప సామెత కంటే కొంత మందే ప్రేమతో పెంచు కుంటే అందరూ అన్నీ మన పిల్లలు థాంక్స్ అండి షేర్ చేసుకునందుకు మా మనవరాలు పేరు రాఘవి బ్లెస్సింగ్ ఇవ్వండి
@youtubeaccount3703
@youtubeaccount3703 25 күн бұрын
Hi bindu garu me polar enni ekaralu chalana hundi naku me la chey Alan I korika
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏అది 3 ఎకరాల 17 గుంటలు అండీ
@sravyadatla2649
@sravyadatla2649 25 күн бұрын
Hi bindhu ....mukkalapulusulo bellam vesara bindhu
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
Namastey andi..Vesanu andi🤗🙏
@Jacky624k
@Jacky624k 25 күн бұрын
Fast gaa mango and lucky ki pair ni teesukondi . please 🥺🥺
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
ఫాస్ట్ గా తేలేము అండీ . ..ఇప్పుడున్న పరిస్థితిలో పనుల్లో కొత్తవాటిని తెచ్చి చూసుకునే సమయం ఓపిక రెండూ లేవు . కొంచెం వీలు కుదరగానే అప్పుడు ప్రయత్నిస్తాను అండీ 🤗🙏
@rajayalakshmisampara679
@rajayalakshmisampara679 25 күн бұрын
Coconut super 👌
@lakshmich4058
@lakshmich4058 25 күн бұрын
Muggu chala bagundi bindugaru
@PavaniBuddaraju-x4w
@PavaniBuddaraju-x4w 25 күн бұрын
Good afternoon 😊
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్ 🤗😍🙏
@LalithapriyaMulpur
@LalithapriyaMulpur 24 күн бұрын
Amma byta unde dogs mana entlo unde dogs ni karusthai, లక్కీ ni vaati daggaraku ponivvakandi maa
@borapydithalli536
@borapydithalli536 25 күн бұрын
Hi Akka♥️♥️♥️
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ మా 🤗❤🙏
@kusumasriniwas5313
@kusumasriniwas5313 25 күн бұрын
Madam If you want solar power.. I am able to help you in that.. it is government project ia m working on that
@thadoorimamatha9478
@thadoorimamatha9478 25 күн бұрын
Lucky cute❤ mukkala pulusu super 🎉🎉🎉
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏
@rajendershivalingamChint-dj7jn
@rajendershivalingamChint-dj7jn 25 күн бұрын
Your videos is Good
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@gowthamorton
@gowthamorton 25 күн бұрын
10:58 😂😂😂😂😂😂😂 Chustunaaa chustunaaaa 😂 anthaaaaa Obzzzerve chesstunaaaaa😅.... But😂 im nt gettin angri 😅 am i 😅... Kaaaanendi Kaaaaaneeendiii😮... There iz onli one opton .... BELIEVE 😅.... and NOTHING ELSE MATTERS 🦖😈🍀🌳🌿☘️🍏🦜
@LemonKitchenSR
@LemonKitchenSR 25 күн бұрын
Nice video 😊
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
ధన్యవాదములు అండీ 🤗🙏
@chitchatwithchandu21
@chitchatwithchandu21 24 күн бұрын
Mango ni akada tesukunaru Haydarabad lo a area lo shop lo Cheputara
@vardhandoddi3805
@vardhandoddi3805 25 күн бұрын
Sister mee present vunna native ekkada telugu state lo
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
మేము వారం రోజులు హైదరాబాద్ లో ఉంటాము అండీ . .వారాంతాల్లో మెదక్ జిల్లాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఉంటాము అండీ 🤗🙏
@lakshmich4058
@lakshmich4058 25 күн бұрын
Plating bagundi❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
🤗🙏
@sangeethamramana1290
@sangeethamramana1290 25 күн бұрын
Needle chllinachtu Cobham peda challi muggy veyadi baguntadi
@swarnareddy9390
@swarnareddy9390 25 күн бұрын
How many acres andi
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 25 күн бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
@lotus4276
@lotus4276 24 күн бұрын
Video is like meditation
@pingilisudhakar2041
@pingilisudhakar2041 25 күн бұрын
Nice video...akka
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
థాంక్యూ సో మచ్ మా 🤗🙏
@ravi.masadi
@ravi.masadi 25 күн бұрын
Hi akka super video
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ మా థాంక్యూ సో మచ్ 🤗
@MrRATHILESH
@MrRATHILESH 25 күн бұрын
Can you raise some peacocks as well .
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
Ledandi peacocks ni manam penchakudadu. It’s illegal and violates wildlife protection act 1972. Jail lo vestaru. Vaatamthata avi vasthe manam emi cheyalemu. But manam pratyekamga pets laa penchakudadu. 🤗🙏
@madhavireddy6746
@madhavireddy6746 25 күн бұрын
Hi ra thalli ❤
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏
@kalyanivijayvlogs1327
@kalyanivijayvlogs1327 25 күн бұрын
Mi kobbari chettu variety enti andi
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
అది పొట్టి రకం అండీ . పెట్టి 7 ఇయర్స్ అయింది . చిన్న మొక్క తెచ్చి పెట్టాము 🤗🙏
@AnanthaNirajakshi
@AnanthaNirajakshi 24 күн бұрын
Hii bindu garu how are you andi lucky is so cute and mango is super I alsotry it that curry
@VaniJ-f6d
@VaniJ-f6d 25 күн бұрын
Hi Andi 🙏🏻
@BLikeBINDU
@BLikeBINDU 25 күн бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
ప్రకృతి జీవనం| BLikeBindu
19:21
B Like BINDU
Рет қаралды 55 М.
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
Farm house Tour / ప్రకృతి సందేశం
7:45
ప్రకృతి సందేశం
Рет қаралды 15 М.
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.