పనికిమాలినవాళ్ళంత ఇంటర్వ్యూకు వెళ్ళి సిగ్గులేని మాటలతో.||

  Рет қаралды 3,297

FJCM MIRYALAGUDA

FJCM MIRYALAGUDA

Күн бұрын

FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES
1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?
• ||దేవుడు తన కుమారున్ని...
2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ
• ||ROMA 9:5 VIVARANA||ర...
3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు
• తీతు 2:13 వివరణ "మహాదే...
4)యోషయా9:6 వచనం వివరణ
• యోషయా9:6 వచనం వివరణ Fo...
5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20
• నిజమైన దేవుడు ఎవరు?Who...
6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!
• ||త్రిత్వవాదులకు సిగ్గ...
7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA
• యోహాను 1:1 వివరణ||YOHA...
8) • ప్రేమపూర్వక చర్చవేదిక@...
9) • విగ్రహారాధాన ఎందుకు తప...
10) • ఒక్క దేవుడు V/s ముగ్గు...
11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి
• క్రీస్తు పూర్వం క్రీస్...
12) యేసు క్రీస్తు దైవత్వం
• క్రీస్తు దైవత్వం
---------------------------------------------------------------------------
దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు?
1-యోహాను 4:15
యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు.
---------------------------------------------------------------------------
ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు?
1-యోహాను 5:5
యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు.
---------------------------------------------------------------------------
నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు?
యోహాను 17:3
అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు.
ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు?
ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది?
రోమా 1:4,5
యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
---------------------------------------------------------------------------
కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని
ఆత్మ ఒక్కడే
పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని
(యేసు) ప్రభువు ఒక్కడే
నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు
(తండ్రియైన) దేవుడు ఒక్కడే
1-కొరింథీయులకు 12:4-6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు
ఆయన తండ్రి:
మరియు మనకు ప్రభువు ఒక్కడే
ఆయన యేసు క్రీస్తు
1-కొరంథీయులకు 8:6
శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు
ఎఫెసీయులకు 4:4-6
---------------------------------------------------------------------------
ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు.
____________________________________________
ఇట్లు
FJCM MIRYALAGUDA
The Church of Jesus Christ
మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన
మా ఫోన్ నంబర్:9666337019,9666080635
ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు

Пікірлер: 50
@balakrishna0tu72
@balakrishna0tu72 28 күн бұрын
దేవుని ప్రేమను గొప్పగా చూపిస్తూ ఏసుక్రీస్తును దేవుడు అన్నవారికి బుద్ధి చెప్పిన మీకు హృదయపూర్వక వందనాలు
@HOSHALL
@HOSHALL 27 күн бұрын
Glory to our god Our god is really the best forever.❤
@LovelyMyson-Anwesh
@LovelyMyson-Anwesh 27 күн бұрын
గుడ్
@jeevaworldupdates3505
@jeevaworldupdates3505 27 күн бұрын
Nice massage
@kanthkumar4268
@kanthkumar4268 27 күн бұрын
God bless all
@ranjithkumarchinta2180
@ranjithkumarchinta2180 28 күн бұрын
Ok
@WonderIndianKitchen-xyz
@WonderIndianKitchen-xyz 27 күн бұрын
Brother vandhanalu 🎉
@MPrasad-xo2eo
@MPrasad-xo2eo 28 күн бұрын
మన తండ్రియైన దేవుడు మనందరి కోసం బాధపడింది
@kolapakaNathanial
@kolapakaNathanial 28 күн бұрын
Vandanalu Brother.
@LovelyMyson-Anwesh
@LovelyMyson-Anwesh 28 күн бұрын
వందనాలు అన్న
@smrupdates8478
@smrupdates8478 28 күн бұрын
ఇంటర్యూ లో vkr గారు, vpr గారు చాలా బాగా మాట్లాడారు.
@chinabujjaiahlakamthoti983
@chinabujjaiahlakamthoti983 28 күн бұрын
చెత్త మాటలు మానండి. బైబిల్ నేర్చుకోండి.
@enosreddy5473
@enosreddy5473 28 күн бұрын
తెలివి బుర్రలో ఉందా లేకపోతె నక్కెత్తికెళ్లిందా చూడు ఆలోచించు. Vkr చెప్పింది నిజమంటావా ? ఇది తప్పు. హిందువులు. గణేశ పూజచేస్తారు ఎవరికీ జై కొట్టతారు. వాళ్ళు గణేష్ కి జై కొత్తతారు యేసయ్య కే జై అంటారా వాళ్ళు ఏసు క్రీస్తు దేవుడు కాధాని వాళ్ళు నమ్మరు Vkr నమ్మింది ?యేసుక్రీస్తు దేవుడు విజయ్ ప్రసాద్ నమ్మేడు ఇప్పుడు ఎవరికి జైకొట్టాలి రాముడికా. యేసుకా
@thalarimahender499
@thalarimahender499 28 күн бұрын
​@@enosreddy5473 ప్రభువా అనే వాడు పరలోకం రాడురయ్య... అని క్రీస్తే చెప్పాడు... మరి మీరేంట్రా... ఒకడు శివ అనే పేరుంటే వాణ్ని నువ్వు శివా అని పిలవ్వా... పిలిస్తే శివున్ని నీవు ఆరాధించినట్టా లేదంటే నీవు క్రీస్తును నమ్మావు కదాని యేసు అని పిలుస్తావా ... ఈ మధ్య చెత్త బ్యాచ్లు ఎక్కువయ్యాయి... బైబిల్ చదవండి.. నేర్చుకోండి ఎవడేం చెప్పినా వినండి అది వాక్యానుసారమైతే నమ్మండి లేదంటే వదిలేయండి..ఈ ఖండించే /బుద్ది చెప్పేదుంటే బాగా నేర్చుకుని మళ్ళీ మారు మాట్లాడకుండా చెప్పండే..
@దేవావిజ్ఞాన్
@దేవావిజ్ఞాన్ 21 күн бұрын
Vkr బాగానే మాట్లాడారు గానీ,vp రెడ్డి గారు మాత్రం క్రీస్తుని గొప్ప చేయలేదు దారుణంగా మాట్లాడారు.
@enosreddy5473
@enosreddy5473 21 күн бұрын
@@దేవావిజ్ఞాన్ అలా మాట్లాడితే. లోకంలో హిందువులు ఫాలోవర్పెరుగుతుంధాని డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చని
@chandrakaladhonigvrm4571
@chandrakaladhonigvrm4571 25 күн бұрын
నీవు సేవకుడు అయ్యుండి దేవునికి ఘన పరచు వీ కేర్ అన్న విజయ్ అన్న కరెక్ట్ గా మాట్లాడారు
@ThirupaluEthamukkala
@ThirupaluEthamukkala 28 күн бұрын
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
@chinabujjaiahlakamthoti983
@chinabujjaiahlakamthoti983 28 күн бұрын
సొంత డబ్బా కొట్టుకుంటున్నారు ఇంటర్వ్యూల పేరుతో 😢
@gamerwithpraveen9327
@gamerwithpraveen9327 28 күн бұрын
Brother naku small dout Mbth ante Boui lo pd sundara rao Gari University lo istaru meeru pd sundara rao athmeeya kumarudava Vakyam baga cheputunnaru Boui lo cheppinatte undhi
@poilavinod860
@poilavinod860 24 күн бұрын
మీ సెల్ ఫోన్ నెంబర్ పెట్టండి పాస్టర్ గారు. ఎవరో సెల్ నెంబర్స్ పెడుతున్నారు
@thalarimahender499
@thalarimahender499 28 күн бұрын
ఓహో వచ్చాడయ్యో బోధకుడు.... తండ్రి కుమారున్ని మహిమ పరుస్తాడు, కుమారుడు తండ్రిని మహిమ పరుస్తే, ఇరువురు పరిశుద్ధాత్ముని మహిమ పరుస్తారు.. వారి మధ్యన అలాంటి ఏకత్వం, ఏక భావము ఉంటే... నువ్వేన్టయ్యా.... కుమారుని ద్వారా తండ్రి దేవుడు మహిమ పరచాలంటావ్... వాక్యమ్ ఉంది.. నేనూ ఒప్పుకుంటాను.... ఇంతకీ సువార్త ఏమని చెప్తావ్... క్రీస్తు లేకుండా దేవుని గురించి చెప్తావా.... పరిశుద్దాత్మ లేకుండా ఒకడు పాపి అని గ్రహిస్తాడా.... ఏం బతుకులు మీవి ఎప్పుడు వీడు తప్పు వాడు తప్పు అనడమే... ఎవరేం మాట్లాడుతున్నారో ఎరుగవా... క్రీస్తుని మహిమ పరిస్తే నీకు మండిందా... ఎక్కడిదిరయ్య ఈ బోధ.... వాక్య భావము అర్ధం చేసుకు చావండి... దేవుని హృదయం అనే కళ్లద్దాల్లోనుంచి ఆయన ఇచ్చిన వాక్యాన్ని అర్ధం చేసుకోండి.... వాక్యాన్ని అనగా క్రీస్తుని మహిమ పరిస్తే మీకొచ్చిన నొప్పి ఏంటో నాకర్థం కాలేదు.... ఎవడు పడితే వాడు నేను సత్యం చెప్తున్నా అంటాడే కానీ... దేవుని హృదయంని వాక్యం ద్వారా తెలుసుకు చావండి.... కేవలం వాక్యమే (అక్షరమే ) కాదు ఆ వాక్య భావము అర్ధం చేసుకోండి...
@chinabujjaiahlakamthoti983
@chinabujjaiahlakamthoti983 28 күн бұрын
నీకు వాక్యం తెలియదు, బైబిల్ చదవడం అంతకన్నా రాదు,అలాంటప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకో అంతేగానీ చెత్త మాట్లాడకు.
@thalarimahender499
@thalarimahender499 28 күн бұрын
@@chinabujjaiahlakamthoti983 చెత్త మాట్లాడేవాడికి చెప్పాను.. చెత్తకి కాదు...
@d5443-f9j
@d5443-f9j 26 күн бұрын
dr.dasu anna .makbul anepashat r yesu devudu anebajanachetunadu atanikikudaachepandi .yesu kante gopavakaladuani
@Kishore-knl9
@Kishore-knl9 27 күн бұрын
అసలు యేసు పుట్టాడు అనడానికి ఆధారాలు ఉన్నాయా
@ravikumarnagendla1534
@ravikumarnagendla1534 26 күн бұрын
భగవాన్ దాస్ గారు మొదట్లో మీకు ఏదో తెలుసు అనుకున్నా కానీ మీరు ఇలా తయారవుతారు అనుకోలేదు మీరు మాట్లాడే పద్ధతే సరిగా లేదండి 😂😂😂😂😂😂😂😂
@followersofjesuschrist
@followersofjesuschrist 26 күн бұрын
@@ravikumarnagendla1534 బ్రదర్ మీరు నన్ను సరిచేయాలనుకుంటున్నారా? లేక విమర్శించాలనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటో చెప్పండి?
@Kirankumar-e1l
@Kirankumar-e1l 28 күн бұрын
మీకు బైబిల్ చదవడం రాకపోతే సక్కగ కూర్చొని చదవండి....అంతేకాని అర్ధజ్ఞానంతో ఇలా మాట్లాడకండి.యేసుక్రీస్తు వారిని మహిమపరిచినా,తండ్రి ఐన దేవుని మహిమపరిచినా,పరిశుద్దాత్ముడిని మహిమపరిచినా ఒక్కటే. వారు ముగ్గురూ ఒక్కటే. మనలాగ ఒకళ్ళని మహిమపరిస్తే ఇంకొకళ్ళు కుళ్ళుకునే టైప్ కాదు.వారిలో ఎవరిని మహిమపరిచినా ముగ్గురిని మహిమపరిచినట్టే.
@rupavathBasha
@rupavathBasha 28 күн бұрын
నువ్వు మీ నాన్న ఒక్కటే నా మీ అమ్మ గారు మీ భార్య ఇద్దరు ఒక్కటేనా తండ్రి కుమారుడు ఇద్దరు ఒక్కటే ఎలా అవుతారో చూపగలవా? నీకు మాత్రమే బైబిల్ అర్థం అయినట్లు మాట్లాడకు అసలు బైబిల్ అర్థం కానిదే మీకు
@Kirankumar-e1l
@Kirankumar-e1l 28 күн бұрын
@@rupavathBasha ఇలా శారీరక వరసలు ఆలోచించబట్టే...తండ్రి,కుమారుడు అనగానే శారీరక వరసలే అర్థమయ్యాయి. రోమా పత్రిక - 1:1-7:- యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను,మృతులలోనుండి పునరుత్తానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. పై వచనంలో మృతులలో నుండి పునరుత్తానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను అంటే అర్థం ఏంటి చెప్పు..?
@chinabujjaiahlakamthoti983
@chinabujjaiahlakamthoti983 28 күн бұрын
ఇదే స్టాండ్ ఐతే పోతావ్ జాగ్రత్త.
@Kirankumar-e1l
@Kirankumar-e1l 28 күн бұрын
@@chinabujjaiahlakamthoti983 ఇదే మాట తిరిగి నేను కూడా అనగలను.. కానీ దాని వలన వచ్చేది ఏమీ లేదు.ఏదన్నా ఉంటే వాక్యం చూపించి మాట్లాడు.
@gajjisampath9959
@gajjisampath9959 28 күн бұрын
@@Kirankumar-e1l నీలాంటి అజ్ఞానం గలవాడు భూమి ఉన్నంతవరకు ఉంటారు అది మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఏమీ ఆనం దేవునికి అప్పగిస్తం బ్రో
@purushothambabuburadagunta7681
@purushothambabuburadagunta7681 27 күн бұрын
ఒరే బాబూ అపు
@prakashkatikala4415
@prakashkatikala4415 28 күн бұрын
ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు మీరు మీ కంటే ఎక్కువగా ధర్మశాస్త్రం తెలిసిన పౌలు గారే మారుమనస్సు పొంది ఏసుక్రీస్తు దేవుడని ప్రకటించారు మీరు అపోస్తులుడైన పౌలు గారి కంటే జ్ఞానవంతులా?
@enosreddy5473
@enosreddy5473 28 күн бұрын
ఎవర్ని గనపరచాలి యేసునా రామున్నా ఇధర్ని గానపర్చారే అనుకుంటాం అనుకో అందుకే దేవుడూ ఒక మాట చెప్పాడు ఈలాంటి వాళ్ళకోసం ముందుగానే వ్రాసిపెట్టినాడు ఏమని అంటే నువ్వు వెచ్చగా నుండు లేక చల్లగా నుండు నులేవేచ్చగా ఉండద్దు అని ముందు గానే చెప్పాడు
@prakashkatikala4415
@prakashkatikala4415 28 күн бұрын
@@enosreddy5473 ఇప్పుడు నులివెచ్చగా ఉండమని నీకు ఎవరు చెప్పారు అండి ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు ఉంటే క్రైస్తవుడుగా ఉండు లేదా హిందువుగా ఉండు.
@enosreddy5473
@enosreddy5473 28 күн бұрын
@@prakashkatikala4415 విడియో విను మొదట్లోనే చెప్పింది అదే
@prakashkatikala4415
@prakashkatikala4415 28 күн бұрын
@@enosreddy5473 అవునా?
@chinabujjaiahlakamthoti983
@chinabujjaiahlakamthoti983 28 күн бұрын
కళ్లు తెరిచి బైబిల్ చదవండి, కళ్లు మూసుకొని చదివితే ఇలాగే అర్ధం అవుతుంది. జాగ్రత్త!
@prakashbabu8376
@prakashbabu8376 9 күн бұрын
ఎవరికైతే మనో నేత్రములు వెలిగించ బడలేదు వానికి ఏసుక్రీస్తు దేవుడని అర్థము కాదు వాడు శరీర సంబంధులు పనికిమాలినవాడు
@gajjisampath9959
@gajjisampath9959 28 күн бұрын
వందనాలు అన్న
Pastor John Paul Exclusive Full Interview | Part 1 |@Signature Studios
1:57:42
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 57 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 98 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН