అద్భుతంగా ఉన్నాయి కళాఖండాలు మీ చేతుల్లో, ఆలోచనలో మంచి కళ ఉంది అభినందనలు 👏👍🙏💐👌
@dsgarden841217 күн бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్
@ACHGardeningVlogs13 күн бұрын
Chala baga chesaru Sai ram 🙏 Excellent idea ❤❤
@dsgarden841213 күн бұрын
గుడ్ మార్నింగ్ ప్రియా. థాంక్యూ థాంక్యూ సో మచ్
@padmaa994312 күн бұрын
Beautiful 😍👍🏿👌🏿
@dsgarden841211 күн бұрын
థాంక్యూ
@kumardoxa36717 күн бұрын
Wow sjper idia andi
@dsgarden841217 күн бұрын
@@kumardoxa367 థాంక్యూ
@KhushiKhushi-m8j10 күн бұрын
Super andi
@dsgarden841210 күн бұрын
@@KhushiKhushi-m8j థాంక్యూ
@balametta162114 күн бұрын
Kaladrusti unte gaani ilanti ideas raavu mee work so sweet
@dsgarden841214 күн бұрын
@@balametta1621 థాంక్యూ సో మచ్
@koyisrinivasulu226718 күн бұрын
👌👌సూపర్ అమ్మ 👌👌👌👌👌 🌹శుభోదయం అమ్మ 🙏
@dsgarden841218 күн бұрын
శుభోదయం నాన్న థాంక్యూ సో మచ్
@sarayubala32519 күн бұрын
Chala bavunayi andi ❤
@kitchenCornerAllinone3 күн бұрын
Super
@dsgarden84123 күн бұрын
థాంక్యూ
@suseelamoka203515 күн бұрын
సూపర్ జీ.
@deepikadeepikadeepika702118 күн бұрын
Chala baagunnnai Akka first like first comment Akka
@dsgarden841218 күн бұрын
గుడ్ మార్నింగ్ ప్రమీల థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్
@Gowthami-o2f6 күн бұрын
Very nice
@dsgarden84126 күн бұрын
Thank you
@DeviMandapati-w2k10 күн бұрын
❤❤❤❤💐
@sampoornakumari495617 күн бұрын
👌👏
@housewifevolgs8649 күн бұрын
Jai sree krishana sister 😊 maa peda bajji valla inti lo chusanu ilantivi wood tho chesaru
@dsgarden84129 күн бұрын
@@housewifevolgs864 థాంక్యూ. మీ పెద. బావజ్జీ ఎక్కడ ఉంటారు మీది ఏ ఊరు
@housewifevolgs8649 күн бұрын
@@dsgarden8412 pada bavajji kannamma kakinada lo untaru
@housewifevolgs8649 күн бұрын
Memu tuni lo unttamu sister
@dsgarden84129 күн бұрын
@@housewifevolgs864 ఓ అవునా
@dsgarden84129 күн бұрын
@@housewifevolgs864 తుని లో మా చుట్టాలు ఉన్నారు. రాజావారి మెడ దాట్ల వారి మేడ అంటారు కదా. వారు మాకు మేనమామలు
@RamachandraVarma-e5r17 күн бұрын
Chala bhaunnai andi ela unnaru
@dsgarden841217 күн бұрын
మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు. థాంక్యూ సో మచ్
@mvijayaarts9 күн бұрын
మేడం ఏం చేస్తున్నా వుడ్ వర్క్ బాగుంది నేచర్ నుండి వచ్చే ఇవి ఎంతో విలువైనవి ఒక దాని లాగా ఇంకొకటి ఉండదు ఇవి నేను చేస్తూ ఉంటాను సిమెంటు దిమ్మల వాడకుండా కరం ముక్కలను దిమ్మలు గా వాడండి అప్పుడు చూడటానికి బాగుంటాయి రిస్కు చేయడానికి సాండ్ పేపర్ ను వాడండి రిస్ట్ పెయింట్ వేయండి వెరీ గుడ్
@dsgarden84129 күн бұрын
కర్ర ముక్కలు నాకు అందుబాటులో లేక సిమెంట్ వేయవలసి వచ్చింది ఓకే థాంక్యూ
@mvijayaarts9 күн бұрын
వాటిలో మొక్కలు వేస్తా అంటున్నారు చిన్న చిన్న క్యారెక్టర్స్ వేయండి చిన్న ప్లాస్టిక్ డబ్బాలను యూస్ చేయండి చిన్న చిన్న డబ్బాలో ఇవి చేస్తూ ఉంటాను నాలాంటి వాళ్లు మళ్లీ మీరు కనిపించారు స్ప్రే కి బదులు బ్రష్ తో వేయండి
@dsgarden84129 күн бұрын
ఓకే థాంక్యూ
@srinivasaraoyeramasetty846015 күн бұрын
French polish soft cloth తో గాని లేకుంటే brush తో గాని apply చెయ్యాలి, polish లో orange powder కూడా mix చేస్తే effect చాలా బాగుంటుంది. కనీసం two coats వెయ్యాలి. Spray గనక చెయ్యాలి అనుకుంటే compressor with spray gun తో చేయవలసి ఉంటుంది.
@dsgarden841215 күн бұрын
అవును తెలుసు మాకు ఇంటి పని చేసినప్పుడు అలాగే చేశారు. నేను కూడా అదే కదా చెప్పాను కార్పెంటర్స్ అయితే ప్రాపర్ గా చేస్తారు అని ఇంట్లో ఫర్నిచర్ కైతే అట్లా ఇది నేను గార్డెన్ డెకరేటివ్ పీసెస్ కదా ఏదో సరదాగా చేశాను అంతే. థాంక్యూ ఫర్ వాచింగ్