Pannendu Gunjala Lyrical Song | Sharathulu Varthisthai! | Chaitanya Rao, Bhoomi Shetty| Kumara Swamy

  Рет қаралды 1,157,731

Icon Music South

Icon Music South

Күн бұрын

Пікірлер: 471
@IconMusicSouth
@IconMusicSouth Жыл бұрын
bit.ly/3GDI5tH - Subscribe and Stay Tuned for more upcoming videos
@NareshNani-x2u
@NareshNani-x2u Жыл бұрын
𝚂𝚞𝚙𝚎𝚛
@satyap987
@satyap987 10 ай бұрын
Nice song. Anni yadikastunnayi. Missing all live traditions/cultural/situations last 20 years. Happy to watch this song. All the best
@AJAYNARSAIAHARE
@AJAYNARSAIAHARE Жыл бұрын
ఇది కదా మన తెలంగాణ సంప్రదయం, యాస, బస, బ్రతుకులు 😇😇😇
@Aparna0217
@Aparna0217 7 ай бұрын
🥰
@krishnal3157
@krishnal3157 Жыл бұрын
మరో గొప్ప తెలంగాణ మాండలికం ని వచ్చిన సాహిత్య అనుభూతి..తెలంగాణ పల్లెల్లో జరిగే పెళ్లి గట్టం గొప్పగ ఆవిష్కరించిన డైరెక్ట్ అండ్ టీమ్ కి congratulations and All the best .
@logicledu
@logicledu Жыл бұрын
సంగీత్ లు, మెహేందీల రోజుల్లో ఐరేండ్లు, ఒడిబియ్యం, మైలపోలు ని పాటలో పెట్టిన దర్శకుడికి పాట రచయిత పెద్దింటి అశోక్ గారికి అభినందనలు
@naninithin2116
@naninithin2116 Жыл бұрын
Truly picturised how telangana marriages look like ..hope this song will be definitely played in marriage ceremonies kudos 🎉 to director and team members for the song
@prasannaprasanna3293
@prasannaprasanna3293 11 ай бұрын
Nijam chepparu anna 😔😔
@Rajendhar0811
@Rajendhar0811 Жыл бұрын
మా తెలంగాణ పల్లెల్లో జరిగే పెళ్లి తంతు మొత్తం ఒక్క పాట లో చూపించారు అన్నా....❤
@BSK1306
@BSK1306 Жыл бұрын
అప్పట్లో ఒక పెళ్లిపుస్తకం, మురారి సినిమా అలనాటి రామచంద్రుని పాట ల పక్కన..ఈ తెలంగాణ పెళ్లి పాట.కలకాలం నిలబడిపోద్ది..
@dodlasharath2814
@dodlasharath2814 Жыл бұрын
పాట శన బాగుంది, మన తెలంగాణ సం్కృతిని, మన భాషను మరియు మన ఆచారాలను గిట్ల మస్తు చుపించిండ్రు .
@sanjeevpolampally4053
@sanjeevpolampally4053 Жыл бұрын
అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ పెండ్లిపాట, ఇకమీదట పెండ్లిలకు ఇదేపాట ఉర్రూతలూగిపోతుంది.... All the very Best entire Team
@agrisector2033
@agrisector2033 Жыл бұрын
👍
@rajudukkiri672
@rajudukkiri672 Жыл бұрын
అచ్చమైన తెలంగాణ పెళ్ళి అందమైన సినిమా తెరమీద చూడబోతున్నాం... Thanka to director అన్నా...
@kokilapata
@kokilapata Жыл бұрын
కథా రచయితగా ....పెద్దింటి అశోక్ కుమార్ అన్న తెల్వని వాళ్ళు ఎవ్వరూ లేరు....కానీ పాట రచయిత గా అన్నకు ఇది మరో మెట్టు. ....ఈ పాట....ఎప్పటికీ అందరి హృదయాల్లో పదిలం ... ముఖ్యంగా ప్రతి సన్నివేశం కళ్ళకు కట్టినట్టు చూపించారు.... పెళ్ళిల్లన్ని పల్లె గడపల నుండి ఫంక్షన్ హాల్లకు బయలెల్లిన సమయాన మళ్ళీ ....మన ఇంటి ముందే పెళ్లి స్వర్గం లా ఉంటుందని అన్పించింది. టీమ్ అందరి కృషి కన్పించింది. ఈ పాట తర్వాత పెళ్ళిళ్ళు మళ్ళీ పల్లె గడపల్ల సందడి చేస్తాయేమో అన్పిస్తుంది.
@Anu09124
@Anu09124 11 ай бұрын
Maa Telangana’s Songs are always Next Level ❤😊🎉 Naa Telangana Koti Rathanala Veena ❤
@thirupathimerugu768
@thirupathimerugu768 Жыл бұрын
స్వచ్ఛమైన తెలంగాణ పెళ్ళి పాట చాలా అద్భుతంగా ఉంది😊
@Sreenu1523
@Sreenu1523 Жыл бұрын
అన్నొ మస్తూ రాసిన్రు, కళ్ళంబడి నీళ్లే, పాడిన , రాసిన వారికి, సంగీతం కొట్టినోడికి వేయాలి రెండు వీరతాళ్ళు.
@prabhakarpuli4632
@prabhakarpuli4632 Жыл бұрын
అచ్ఛ తెలంగాణ పెళ్ళి పాట, కొత్త ప్రయోగం, all the success Chaitanya and team.
@ఇల్లు
@ఇల్లు Жыл бұрын
పాట కు ముందర లోకం పోకడ తెలీనీ, కల్లా కపటం ఎరుగనీ కాబోయే పెళ్ళి జంట మధ్య వ్యక్తమైన అచ్చమైన తెలంగాణ మాండలికపు స్వచ్ఛమైన ప్రేమానురాగాల ముచ్చట వీక్షకులు అందరూ ముచ్చట పడిపోయేలా ఉంది!! ఇక పాట ఆద్యంతం పెళ్లి వేడుకలు,వివాహ తంతు అర్థం, పరమార్థాలను తెలుపుతూ వినూత్నంగా సాగి ఎంతగానో ఆకట్టుకుంది!!! ప్రేక్షకుల మనోరంజన కోసం ఎంతగానో తపించి రూపొందించిన "షరతులు వర్తిస్తాయి" చలన చిత్ర బృందం అందరికి అభినందనలు ! ధన్యవాదాలు!! _బద్దిపడగ రమేష్ "విద్యా సాహితీ నౌక" పుస్తక రచయిత
@malleshmalli8025
@malleshmalli8025 11 ай бұрын
లాస్ట్ 20 సెకండ్స్ ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రికి కళ్ళ నుంచి నీరు కారుతుంది ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రికి ఆ బాధ ఎదురవుతుంది
@siddiramesh5681
@siddiramesh5681 Жыл бұрын
స్వచ్ఛమైన అచ్చమైన తెలంగాణ పెళ్లి పాట చాలా బాగుంది. షరతులు వర్తిస్తాయి టీమ్ మెంబర్స్ అందరికీ అభినందనలు🎉💐💐💐 అక్షర కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు💐💐
@ranjithdrk9935
@ranjithdrk9935 Жыл бұрын
చాలా రొజుల తరువాత నాకు మళ్ళీ మట్టి వాసన వచ్చింది అన్న Thankyou suresh anna and lyric writer ashok gaaru
@yadikey1979
@yadikey1979 Жыл бұрын
ఇక మీదట ప్రతి పెళ్లిలో ఈ పాట మారు మ్రోగబోతోంది. పాట రాసిన పెద్దింటి అశోక్ కుమార్ సార్ కి, సినిమా దర్శకులు అక్షరకు శుభాకాంక్షలు. ఈ సినిమాలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు❤
@chigiriindira3664
@chigiriindira3664 Жыл бұрын
అచ్చమైన తెలుగు సంప్రదాయం పాటను వింటున్నాను సార్ నేను చిన్నప్పుడు మా బాబాయి పెళ్ళిలో ఇలాంటి పాటను విన్నాను మళ్ళి ఇప్పుడు ఇలాంటి పాటలు ఉంటే దయచేసి పంపండి
@vinod40096
@vinod40096 Жыл бұрын
చక్కని తెలంగాణ మాటలతో అద్భుతమైన పాట... అల్ the బెస్ట్...
@kundetianusha8018
@kundetianusha8018 Жыл бұрын
స్వచ్ఛమైన తెలంగాణ పాట చెవులకి చక్కగా ,హాయిగా ,వినసొంపుగా ఉంది...
@PvnReddyPresents
@PvnReddyPresents Жыл бұрын
పెద్దమనసు ఉన్న పెద్దింటి సార్ గారికి నమస్కారములు .మీరు రాసిన పాట అద్భుతంగా ఉంది. సరళంగా,తెలంగాణ యాసలో సాంప్రదాయలకు దగ్గరకు ఉంది.సూపర్ గా హిట్ అవుతుంది. మిత్రుడు వినారె.
@sushmalaxman6178
@sushmalaxman6178 Жыл бұрын
చక్కగా వినసొంపుగా.. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.. ఇలాగె మీ విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా చెప్తున్న All the best for all team members💐👍👌
@madaboinaramesh3851
@madaboinaramesh3851 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది చివర్లో ఎమోషనల్ గా ఉంది 🥰సూపర్
@tejureddy3593
@tejureddy3593 Жыл бұрын
my marriage days gurthochai nice lyrics 3:45 to 4:30 timings lo lyrics aithe goosebumps all the best all sharathulu varthisthai teem members 👏👏👍👍
@srikumarpasula9055
@srikumarpasula9055 Жыл бұрын
అచ్చ తెలంగాణ పెళ్లి పాట షరతులు వర్తిస్తాయి యూనిట్ కి అభినందనలు...
@thirupathikatam5146
@thirupathikatam5146 11 ай бұрын
ఇది మన తెలంగాణ పెళ్లి పాట అంటే ఇప్పనుంచి ప్రతి పెళ్ళి వీడియోలో ఈ పాట ఉంటది
@sumanmangalapally3139
@sumanmangalapally3139 Жыл бұрын
పాట రాష్నా పెద్దింటి అశోక్ కుమార్ అన్న బేలే గమ్మత్తు జెశ్నవ్ ❤🎉
@dayakarvaranganti8714
@dayakarvaranganti8714 Жыл бұрын
Full Telangana mrg vibe motham ee song lone kanipistundhi 🎉
@bharatigaddam1249
@bharatigaddam1249 Жыл бұрын
Ee paata vintunte andhariki malli pelliroju gurtostundhi Chala bagundhi rendu rojula pelli sandadini okka paatalo chakkaga direct chesaru All the best to all of you sharatulu vartistayi unit
@rajeshswarna2582
@rajeshswarna2582 Жыл бұрын
స్వచ్ఛమైన తెలంగాణ పదాల తో, అందమైన తెలుగు పాట..❤❤
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 Жыл бұрын
అచ్చం తెలంగాణ పెళ్లి పాట 🥰🥰 Superb song...
@chittipellisoujanya9200
@chittipellisoujanya9200 Жыл бұрын
Telangana mattivasana chusinantha happyga undi song vinnaka❤
@pillalamarrisunitha1496
@pillalamarrisunitha1496 Жыл бұрын
First Telangana Pali pata ..chala bhagudhi..👌👌👌
@GelluRajashekhargellu
@GelluRajashekhargellu Жыл бұрын
*షరతులు వర్తిస్తాయి* సినిమా పాట చాలా చాలా బాగుంది టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్
@kaka145
@kaka145 11 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ❤
@NanuGinni
@NanuGinni Жыл бұрын
Mesmerizing marriage song of Telanga Correctly written each and every emotions and wordings of marriage
@rajendardandaboina
@rajendardandaboina Жыл бұрын
The song in Telangana dialect is wonderful, thanks for reminding all our traditions again.
@rameshmudda7405
@rameshmudda7405 Жыл бұрын
Excellent bapu, hearty congratulations sharathulu varthisthai team🎉🎉
@shiwanishiwa9899
@shiwanishiwa9899 Жыл бұрын
lyrics make so much sense, i loved the way how writer connected the real-time customs of Telangana to lord ram-sita.. writing them in words takes a lot of effort, and research... every telanaganite will connect to the teen maar.... and every girl connects to the lines "aa rata rasindu ada ani bramha"!!!! All the best to the whole team! wish you all the luck💛
@dr.akarapurajenderreddy6512
@dr.akarapurajenderreddy6512 Жыл бұрын
Dear Asari Kumar, Just saying congratulations to you is not enough. విడుదల అయిన పాట చాలా సహజత్వానికి దగ్గరగా వుంది. అందరూ మన ఇంట్లో పెళ్లి మళ్ళీ చూసి నట్లు వుంది అని అంటున్నారు. ఇవి నేను ప్రత్యక్షంగా విన్న ఆ మాటలు. ప్రతీ ఫ్రేమ్ లో సగటు మధ్యతరగతి జీవితమును అవిష్కృతం చేయడానికి నీవు ఎంత workout చేశావో అర్థం చేసుకోగలను. విడుదల కాబోయే పూర్తి చిత్రం కూడా ప్రతీ మధ్య తరగతి వ్యక్తి తనని తాను సినిమాలో చూసుకునే విధంగా వుంటుంది అని ఆశిస్తూ, సినిమా మల్లోక్క సారి కుటుంబాలతో థియేటర్ లు మొత్తం నింపుతుంది అని మనస్పూర్తిగా ఆశిస్తూ!!
@asarisrivarshitha1288
@asarisrivarshitha1288 Жыл бұрын
All the best sharathulu varthisthaayi team 🎉🎉
@MrASHOKKUMARMEKALA
@MrASHOKKUMARMEKALA Жыл бұрын
నమస్తే అక్షర అన్న మంచి పాట తెలంగాణ వున్నంత వరకు ఈ పాట అందరికీ యాదుంటది
@rajeshpala3495
@rajeshpala3495 Жыл бұрын
ఈ పాట చూస్తుంటే మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు అనిపించింది 😊
@saidaraovasam2532
@saidaraovasam2532 Жыл бұрын
బాల శ్రీనివాస్ పటేల్ గారు ఈ సాంగ్ లింక్ పంపించారు ఇంత అందమైన పాట రాసిన వారికి ధన్యవాదాలు నిజంగా సాంగ్ తెలుగుతనం ఉట్టిపడేలా ఉంధి ❤❤❤
@actordevarajpalamurofficial
@actordevarajpalamurofficial Жыл бұрын
Pakka Telangana ❤ mamuluga undadhu cinema All the best Team
@ponnasrinu
@ponnasrinu Жыл бұрын
స్వచ్ఛమైన అచ్చమైన తెలంగాణ పెళ్లి పాట చాలా బాగుంది, షరతులు వర్తిస్తాయి సినిమా యూనిట్ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐😍🤝✊🎞️
@YashvinKalluri
@YashvinKalluri Жыл бұрын
Promising , One of the ChatBuster 2024 👌
@shivakalyan5153
@shivakalyan5153 Жыл бұрын
Nice song All the best... Entire of sharathulu varthisthayi
@ravivemula6047
@ravivemula6047 6 ай бұрын
Telangana culture last for decades... excellent lyrics and music... singers put their heart...
@stambamkadigangadhar2943
@stambamkadigangadhar2943 10 ай бұрын
గీత రచయిత పెద్దింటి అశోకన్నకు శుభాభినందనలు. పెళ్లి సంస్కృతికి సౌందర్యంగా, సుకుమారంగా అక్షర రూపం కల్పించారు. సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉంది. 5:29
@sathishgoud4314
@sathishgoud4314 Жыл бұрын
ఈ సాంగ్ ట్యూన్ ఎప్పుడో శంకర్ అన్నా పడినట్లు గుర్తు.. మసిదేమో దుమ్మురేగే మాయిధకు వనాలో ఇద్దరన్నదమ్ములో... నువ్వే రాంగ దారుల్లోనే మల్లెలు చల్లుతూ కాశీమో ఇదహరన్నదమ్ములో❤
@Cutiepiers
@Cutiepiers 10 ай бұрын
Awesome song 👍 Telangana culture superga chepparu 🎉🎉🎉❤
@suryayadavmekala6531
@suryayadavmekala6531 Жыл бұрын
Super Song with complete Telangana style of Wedding 🎉🎉. Here after this song will echo in all marriages in Telangana State.❤
@ARUNKUMAR-de6go
@ARUNKUMAR-de6go Жыл бұрын
Okka song lo telangana pelli motham chuyincharu… Thank you for exploring Telangana Culture
@PradeepKumar-qm6kh
@PradeepKumar-qm6kh Жыл бұрын
ఇది మన తెలంగాణ పాట మన పాట
@nagarjunakatta8067
@nagarjunakatta8067 Жыл бұрын
Wow🎉.. you have reminded people what we are missing in modern marriages. Those traditional songs sung by elderly ladies were special in those days. Wish you bringout more of these forgotten traditions.
@vengalalaxman2598
@vengalalaxman2598 10 ай бұрын
కలకాలం నిలిచిపోయే ఇలాంటి పెళ్లి పాటలు మరెన్నో మీ కలం నుండి జాలు వారాలని మా ఆకాంక్ష
@lallulallugaadu3557
@lallulallugaadu3557 Жыл бұрын
Super hit song and Best combination Boobbly suresh, Telu vijaya, shankar Babu all the best all of the team members
@smilenatraj3
@smilenatraj3 Жыл бұрын
ಹಾಡಿನ ಸಾಹಿತ್ಯ ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿದೆ. ಭೂಮಿ ನಿಮ್ಮ ಅಭಿನಯ ಎಂದಿನಂತೆ ಸಹಜ 💐💐💐
@vamshikrishnaboddula37
@vamshikrishnaboddula37 11 ай бұрын
Epic moment in this song is when all family sees father photo and tears from eyes along lyrics and singing ❤
@agrisector2033
@agrisector2033 Жыл бұрын
All the best Akshara👍👍👍 superb chala bagundi song 👌👌Iga guddude guddudu like lu 👍👍
@maheshkasula4162
@maheshkasula4162 Жыл бұрын
All the best 12 gunjala team..❤
@anjanathegreatm6459
@anjanathegreatm6459 Жыл бұрын
So honored you shared with us. The way you convey emotion between father and daughter is incredible. This will connect with so many people. All the best and Congratulations @ Akshara n Team 💐
@RaM0UnI
@RaM0UnI 9 ай бұрын
తెలంగాణ యాస, భాష, సంస్కృతి, 03:27 Lyrics Superb
@sreepathiravinder7555
@sreepathiravinder7555 Жыл бұрын
Super అక్షర అన్న చాలా బాగుంది సాంగ్ అల్ ది బెస్ట్ అన్నా
@sathish___afficial__9026
@sathish___afficial__9026 Жыл бұрын
woow... super ma annayaa pelliki edhe song ...pedhm...lirics meaning full ga..unnai.. super 🎉❤❤
@Bandarisrinu_gdk
@Bandarisrinu_gdk Жыл бұрын
Super ra song all the best ra Kumar super hit ra song...
@sachinmudhiraj5071
@sachinmudhiraj5071 11 ай бұрын
🥺🥺 literally edchesina bro last lo mas chelli gurthuochindi Great song best lyrics kudos to music director
@srinivassri5588
@srinivassri5588 Жыл бұрын
Chala days taruwatha manchi Telugu song vinnaa...
@malleshkumar1223
@malleshkumar1223 10 ай бұрын
గొప్ప తెలంగాణ సాహిత్యం.. తెలంగాణ లో వివాహ సంప్రదాయాలను.. భావోద్వేగాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు
@lavanyaketepally
@lavanyaketepally Жыл бұрын
eyyy 😁😁super song anna ani emotions unaie masthu undhi song loop lo pette mari ventuna song
@chilukurianilkumar4622
@chilukurianilkumar4622 Жыл бұрын
Chala bagundi anna.. Telangana mandalikam lo asalina pelli pata...👍🙏🙌👏👏
@gayathriphotography3054
@gayathriphotography3054 Жыл бұрын
Bagundhi song movie hit anthe egaaaa 🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥
@annapuranaveer8721
@annapuranaveer8721 Жыл бұрын
పల్లె పదాలు సార్ పెద్దింటి అశోక్ కుమార్ గారు ఒక్కో పదానికి ఒక్కో విలువ❤ ఆల్ ది వెరీ బెస్ట్ మీ టీమ్ అందరికీ
@burravenimallikarjunmallik7321
@burravenimallikarjunmallik7321 Жыл бұрын
Super sir ... awesome 💯
@Chinnipottipilla
@Chinnipottipilla Жыл бұрын
Telu vijayakka super ga padeeru akka ❤️❤️❤️
@niranjanreddy9287
@niranjanreddy9287 Жыл бұрын
15 yrs back I saw same marriage vibe in my family now I remembered all those things after seeing this video 😢
@Ravi_official-r3z
@Ravi_official-r3z Жыл бұрын
పాట మాత్రం..సూపరో..సూపర్..వేదాంతం రవి రైటర్
@vanijanu3769
@vanijanu3769 Жыл бұрын
పెద్దింటి అశోక్ అన్న రాసిన పదాలకి బొబ్బిలి సురేష్ వాయిద్యానికి తేలు విజయ శంకర్ బాబుల గాత్రానికి అక్షర కుమార్ గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న షరతులు వర్తిస్తాయి సినిమా లో వచ్చిన పెళ్లి పాట ఇక ప్రతి పెళ్లిలో వినబడుతుంది All the best All of the team members
@shiva3665
@shiva3665 10 ай бұрын
Goosebumps ✨✨
@gelluvinodyadav9395
@gelluvinodyadav9395 Жыл бұрын
Super song kumar mama Congratulations mama💐👌👌
@ravaliravali7113
@ravaliravali7113 Жыл бұрын
E song venagane na pelli gurthochindhi song super Telangana patalni malli gurthuthechiru
@gugulothbalaji975
@gugulothbalaji975 9 ай бұрын
చాలా మంచి లిరిక్స్ రాసారు పాట కూడా మంచి పాడారు ❤సూపర్
@punuguprabhu8093
@punuguprabhu8093 Жыл бұрын
Superb song kadaa🎉🎉🎉🎉🎉🎉
@universalrana7616
@universalrana7616 11 ай бұрын
Suprb music 🎵🎶 every line showing Telangana flavour really supr all the best for the movie
@gayathriphotography3054
@gayathriphotography3054 Жыл бұрын
అక్షర అన్న ఆల్ ది బెస్ట్ ❤
@telugudalam5879
@telugudalam5879 Жыл бұрын
ఇది మామూలు పని కాదు భాష, సంస్కృతిని శ్వాసగా జీవిస్తున్న సృజనకారులు చేసిన సాంస్కృతిక యజ్ఞం... నంది శ్రీనివాస్
@pavanthatha7592
@pavanthatha7592 Жыл бұрын
Fantastic song, all the very Sreesh and team ❤❤❤
@Shiva12396
@Shiva12396 Жыл бұрын
తేలు విజయ అక్క song spr 💐💐💐💐💐
@905987987
@905987987 Жыл бұрын
All the very best team and song is amazingg
@rajamouliparlapalli1583
@rajamouliparlapalli1583 Жыл бұрын
Super song bro and music also. this is super hit congratulations bro 🎉
@sreenivasnagapuri3169
@sreenivasnagapuri3169 Жыл бұрын
Excellent nijamina Telangana pendli song team mothaniki thanks and all the best
@bollampallystalinpaul1087
@bollampallystalinpaul1087 11 ай бұрын
Thelu vikala akka super shenkar babu vere leval anna 🤝
@siripavan3290
@siripavan3290 Жыл бұрын
🎉supar 👌జై తెలంగాణ ✊
@perinirajkumar3248
@perinirajkumar3248 Жыл бұрын
Super Anna garu 😍🙏
@roopachinta
@roopachinta 10 ай бұрын
Short s lo chusi sarch chesi chustunaa epati dhaka telidhu vry wonderful song Ee song ts ap ani kadhu andharki nachuthundhi Feel good song😢
@vadlani360
@vadlani360 Жыл бұрын
Superb nd All the best 💐💐💐
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН