పరోటా షేర్వా | Parotta Sherva | Gravy | Parotta Salna| How to make Parotta Sherva

  Рет қаралды 5,089

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

పరోటా షేర్వా | Parotta Sherva | Gravy | Parotta Salna|How to make Parotta Sherva ‪@HomeCookingTelugu‬
#sherva #salna #biryanigravy
CHAPTERS
Promo & Intro: 00:00
Masala Paste: 00:25
Salna: 01:08
Serving: 03:46
Here's the link to this recipe in English: • Parotta Salna Recipe |...
Our Other Recipes:
Chicken Salna: • Chicken Salna | చికెన్...
Tomato Kurma: • టొమాటోలతో అద్భుతమైన కు...
Mirchi Ka Salan: • మిర్చీ కా సాలన్ | Mirc...
Vankaya Biryani Gravy: • బిర్యానీ వంకాయ గ్రేవీ ...
Chicken Tikka Biryani: • పక్కా కొలతలతో రెస్టారె...
Panasakaya Dum Biryani: • పనసకాయ దమ్ బిర్యానీ | ...
మసాలా పేస్ట్ కోసం కావలసిన పదార్థాలు:
చిన్న ఉల్లిపాయలు - 15
గసగసాలు - 2 టీస్పూన్లు
జీడిపప్పులు - 10
సోంపు గింజలు - 1 టీస్పూన్
కొబ్బరి ముక్కలు - 1 / 2 కప్పు
దాల్చిన చెక్క
మిరియాలు - 1 టీస్పూన్
యాలకులు - 2
నీళ్ళు
షేర్వా చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె - 4 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు - (దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జాపత్రి, అనాసపువ్వు, రాతిపువ్వు)
ఉల్లిపాయలు - 3
పచ్చిమిరపకాయలు - 3
కరివేపాకులు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
టొమాటోలు - 4
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
రుబ్బిన మసాలా పేస్టు
నీళ్ళు - 1 కప్పు + 1 కప్పు + 1 కప్పు
తరిగిన పుదీనా ఆకులు - 1 బౌల్
తరిగిన కొత్తిమీర - 1 బౌల్
ఉప్పు - 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా ఒక మిక్సీలో చిన్న ఉల్లిపాయలు, నానపెట్టిన గసగసాలు, జీడిపప్పులు, సోంపు గింజలు, పచ్చికొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వేసి ఒకసారి రుబ్బిన తరువాత నీళ్ళు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి
ఒక కుక్కర్లో నూనె వేసి వేడి చేసిన తరువాత మసాలా దినుసులు వేసి, వేయించిన తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి
ఇందులో చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, వేయించాలి
ముప్పై సెకన్ల తరువాత కుక్కర్లో తరిగిన టొమాటోలు వేసి హై-ఫ్లేములో వేయించాలి
ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, రుబ్బిన మసాలా పేస్టు వేసి మూడు కప్పుల నీళ్ళు పోసి, బాగా కలపాలి
కుక్కర్కు మూత పెట్టి, నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
ఆ తరువాత మూత తెరిచి, గ్రేవీను రెండు మూడు నిమిషాలు ఉడికించాలి
Soft and flaky parotta becomes more enjoyable when there is a nice, tasty and aromatic side dish alongside it. So in this video, you can see such a wonderful vegetarian side dish for parotta. It's called Salna. Salna can be made with or without meat and you can use whichever you like. This Salna is also called an empty salna when there are no vegetables in the gravy. It can be enjoyed with other breads like chapati too. So watch this video till the end to get a step by step process on how to make this salna easily at home. Try this recipe and let me know how it turned for you guys in the comments below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com

Пікірлер: 12
@aavakayawood
@aavakayawood 2 ай бұрын
నేను అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి షేర్వ అనేక పద్ధతులతో చేయడం చూసా నేను ఓ చిన్నపాటి వంట మాస్టర్ ని ఈమధ్య మీ వీడియోలు చూశాను బాగున్నాయి మీ రెసిపీలు ధన్యవాదాలు
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Thanks andi💖🤗
@anveshravipati94
@anveshravipati94 2 ай бұрын
Mam, thanks for sharing. Sharwa baledante parota tinna satisfaction undadu. Sharwa baguntene tinna satisfaction untundi.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Yess💖🤗
@user-bx9kf3hp8i
@user-bx9kf3hp8i 2 ай бұрын
😛😎
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Do try this and enjoy💖🤗
@user-bx9kf3hp8i
@user-bx9kf3hp8i 2 ай бұрын
🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Do try this and enjoy💖🤗
@varambabu2261
@varambabu2261 2 ай бұрын
Madam cooker link pettandi pls
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Ultra 5.5 litres
@user-bx9kf3hp8i
@user-bx9kf3hp8i 2 ай бұрын
Madum krishnudiki 3 pelly rukmini satyabama Radha ok madum my secret Naku kuda 3 pelly madum 😎belive me
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Parotta sherwa tappakunda try chesi chudandi😊💖
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 62 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
LA  CINTA NUESTRA HISTORIA
0:59
Santi
Рет қаралды 16 МЛН
Survival Skills: SIMPLE and USEFUL #bushcraft #camping #outdoors
0:40
Adventure Skills
Рет қаралды 14 МЛН