Parakramam Theatrical Trailer | 22 August 2024 | Bandi Saroj Kumar

  Рет қаралды 1,458,425

BSK CULT GARAGE

BSK CULT GARAGE

Күн бұрын

#Parakramam will release in theatres on #22August2024.
#bandisarojkumar #sundeepkishan #skn
#tollywoodnews #Tollywood #tfi #latesttelugutrailers2024
Parakramam is the story of #Lovaraju , a gully cricketer & theatre artist.
This is film is Written, Edited, Music Composed, Lyrics, Produced & Directed by #BandiSarojKumar under the banner #BSKmainstream
Cast : BSK, Sruthi Samanvi, Naga Lakshmi, Mohan Senapati, Nikhil Gopu, Kireeti, Anil Kumar, Shashank Vennelakanti, Vamsiraj Nekkanti & others
Written - Edited - Lyrics - Music - Producer - Director : Bandi Saroj Kumar
Director of Photography : Venkat R Prasad
Sound Design & Audiography : Kali SR Ashok
Colorist : Raghunath Varma
Art : Phani Musi
Fight : Ramu Perumala
Dance : Ravi Sri
Motion Picture Titles : Anil Y Kumar
Poster Design : Lucky Designs (Bengaluru)
PRO : Pavan Paul

Пікірлер: 1 800
@publicstar_bsk
@publicstar_bsk 12 күн бұрын
Get ready Folks 😎🤘 #Parakramam on #Aha #14September2024 at 12 mindnight #WorldDigitalPremiere
@SivaKumar-zj6rq
@SivaKumar-zj6rq Ай бұрын
That Dialogue.... హిందూఇజం అంటే మతం కాదురా కల్చర్❤❤
@75udaykumar63
@75udaykumar63 Ай бұрын
Chavite na akkda heroegam, anadhu😂
@Mahi-sn5qk
@Mahi-sn5qk Ай бұрын
​@@75udaykumar63 sariga vinu ra ayya hinduism a adi lekapote heroism ani unte adi matham ani enduku antadu 😂
@bnagamani9009
@bnagamani9009 Ай бұрын
@@75udaykumar63 n
@manoharkakarlamanoharkakarla
@manoharkakarlamanoharkakarla Ай бұрын
​J
@durgaprasadsd8087
@durgaprasadsd8087 Ай бұрын
Correct 💯 Hinduism ane annadu
@harishmerugu494
@harishmerugu494 Ай бұрын
Ismart Shankar 2 కంటే ఈ ట్రైలర్ 100 రెట్లు బాగుంది అనే వాళ్ళు లైక్ చెయ్యండి
@parlapalli0606
@parlapalli0606 Ай бұрын
🤣 correct Bro
@satya02120
@satya02120 Ай бұрын
Orey 😂😂😂
@lezyboyanil
@lezyboyanil Ай бұрын
పరక్రమం తియేటర్ లో పరుగుల వరద సృష్టించి విజయం సాధిస్తుంది.. సరోజ్ కుమార్ అన్న కి మరొక్కసారి సక్సెస్ రాబోతుంది... 👌🏻 ట్రైలర్
@saisunilvideos2063
@saisunilvideos2063 Ай бұрын
100% కి 100% టాలెంట్ వున్నా నువ్వు 70 mm కి రావటానికి ఇంత టైం పట్టిందంటే మనస్ఫూర్తిగా కార్చే కన్నీటి బొట్టు కూడా చాలా తక్కువ అన్న iam big gan of u anna మాంగళ్యం చాలామందికి చూపించాను అన్న all tha best లోవ రాజు అన్న
@elkapelliganesh1610
@elkapelliganesh1610 Ай бұрын
Anna ayana first movie 70mm national award winning kuda ....Priyanka heroine but ithanu director...aa taruvatha avkashalu raka you tube lo start chesadu
@vasuvasueddy8692
@vasuvasueddy8692 Ай бұрын
అన్న చాలా గొప్పగా ఉంది..ఈ tailer లో ప్రపంచం మొత్తాం కాగితం చుట్టు తిరిగిద్ది కలవున్నోడి చుట్టు కాగితం తిరిగిద్ది ఈ డైలాగ్ చాలా గొప్పాగా వుంది
@asvasuakula3451
@asvasuakula3451 Ай бұрын
లోపల ఆగ్నికనం రగిలి రగిలి లావా లెక్క బయటకి వస్తె ఏందో ఎట్లా ఉంటాదో అది పరాక్రమం, మాటలు డైలాగ్స్ సూపర్
@Ar-lv1ur
@Ar-lv1ur Ай бұрын
ఈ సినిమాకి పక్కగా వెళ్తాను భయ్యా...ట్రైలర్ చాలా బావుంది..ఆల్ ది బెస్ట్ అన్నా ❤❤
@darlingpawan5364
@darlingpawan5364 Ай бұрын
అన్నా నీ మూవీస్ అన్ని చూసాను ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది నీ ప్రీవియస్ మూవీలో నచ్చితేనే డబ్బులు కొట్టండి అనే కాన్సెప్ట్ తో వచ్చావ్ అన్న దాన్ని మేమందరం యువతరం అంత చాలా బాగా సపోర్ట్ చేసిందా మూవీకి ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ తో ముందుకు వచ్చావు హిందూయిజం అంటే మతం కాదు కల్చర్ అన్నావు చాలా బాగుందన్న అ వర్డు దీన్ని విజయ పదం వైపు నడిపించే బాధ్యత మన అందరిది నువ్వు మరీ ఇంకెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ ❤❤B S K ❤❤ 🙏🙏🙏🙏🙏🙏 BSK
@jaganmohantalla9955
@jaganmohantalla9955 Ай бұрын
నీవు కళ ఉనవాడివి, అభిమానం , వెల నీ చుట్టూ తిరుగుతాడి ❤jai public star 🎉
@rajeshvassthav5535
@rajeshvassthav5535 Ай бұрын
జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పరాక్రమం ఉండాలి 100 మందికి ఎదురు నిలబడే ధైర్యం పరాక్రమం 🔥 బండి సరోజ్ కుమార్ సార్. ట్రైలర్ బాగుంది 🎞️👌
@krishnakarthikeya7073
@krishnakarthikeya7073 Ай бұрын
తమిళ వాళ్లకు కమల్ హాసన్ ఉంటే, మాకు బండి సరోజ్ కుమార్ ఉన్నాడు ❤
@mohansai7
@mohansai7 Ай бұрын
Idhe comment kani saroj chusthe kukkani kottinattu kodthadu ninnu
@satishkondala3822
@satishkondala3822 Ай бұрын
Okka hitt anna just okka hit andari doola teripovali😊
@meghavines9716
@meghavines9716 Ай бұрын
Marii kamal haasan tho comparison andhi bro
@lakshminarayanajavvadhi5875
@lakshminarayanajavvadhi5875 Ай бұрын
Kamal aa bokkaaa
@rajg2019
@rajg2019 Ай бұрын
Yaa ooru anna needi 😂😂😂
@ramubatna6706
@ramubatna6706 Ай бұрын
టాలీవుడ్ ఉపేందర్ మీరు.. సూపర్ ట్రైలర్
@reel4popcorn46
@reel4popcorn46 Ай бұрын
హిందూయిజం అంటే మతం కాదురా కల్చర్...❤❤❤super anna
@ashokcherukuri1815
@ashokcherukuri1815 Ай бұрын
అసలు ఆ నటన,డైలాగ్ డెలివరీ,చూస్తేనే తెలుస్తుంది ఒంటరిగా సాదించాలి అనుకునేవాడికి అవకాశం వస్తే వాడి గెలుపు ఏ స్థాయిలో ఉంటుందో, ఈ సినిమా తో బండి సరోజ్ కుమార్ అగ్రస్తాయికి వెళ్తాడు💐
@Ravi.1818.
@Ravi.1818. Ай бұрын
వందమందికి ఎదురు నిలబడే దైర్యం పరాక్రమం.... వంద శాపాలను భరించి జయించే ఓపిక పరాక్రమం... వందమందిని మట్టి కరిపించే సత్తా పరాక్రమం.... అన్న నీ కలం నుండి జారే ప్రతి పదం...ప్రతి మనిషి గుండెల్లో నిలిచిపోతుంది......
@pavankumartnc
@pavankumartnc 11 күн бұрын
ఇప్పుడే చూసా ott లో పరాక్రమం గొప్ప కళాఖండం... మళ్ళీ థియేటర్ కి వెళ్లి చూస్తా...all the best bsk 🎉
@SivamN-io1tc
@SivamN-io1tc Ай бұрын
ఈ మూవీ ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాలి అని కోరుతున్నాను 🙏🙏BSK మనలో ఒక్కడు
@SuryaNarayana-tc5yt
@SuryaNarayana-tc5yt Ай бұрын
One word he is talented. Ilantodu nepo kiddu ayyi vunte industry ni vupesevadu.
@darling1070
@darling1070 Ай бұрын
2:10 that acting and running style 🔥🤙
@punyasamudrambabu
@punyasamudrambabu Ай бұрын
చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది సర్ ఖైదీ సినిమా లో చిరంజీవి లాగా బేడీ లు వేసుకుని అడవిలో పరిగెత్తుతూ వెళ్లాలి,,, డైలాగ్ చాలా బాగుంది,,,, 🫡👌👌, of course చాలా dialuage లు బాగున్నాయి
@iamlohith
@iamlohith Ай бұрын
ఈ సారి థియేటర్ లో సరోజ్ అన్న సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైంది , మనమందరం మనలో ఒక్కడైనా మన సరోజ్ అన్న ను సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తేస్తాడని కోరుకుంటున్న ....ఇట్లు మీ ప్రియమైన అభిమానిని❤❤
@pandupandu208
@pandupandu208 Ай бұрын
అన్నా సినిమాను విజయవంతం చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనల్ని అన్నా నిరుత్సాహపర్చడు...❤BSK
@రైతువెలుగు
@రైతువెలుగు Ай бұрын
సినిమా థియేటర్లలో నేను డబ్బులు ఖర్చు పెట్టక చాలా రోజులు అవుతుంది ఈ సినిమాకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది
@janalillamahesh4752
@janalillamahesh4752 Ай бұрын
Same అన్న 🙏
@gnagaraju8375
@gnagaraju8375 Ай бұрын
🎉🎉🎉🎉❤❤
@srchannel9167
@srchannel9167 Ай бұрын
Same
@sivamohanvarma8737
@sivamohanvarma8737 Ай бұрын
Same here
@BentwikBRO
@BentwikBRO Ай бұрын
Same feel bro
@HariEditsOfficial
@HariEditsOfficial Ай бұрын
2:25 Super Dialogue Bro 🙌🏻❤️
@leafart873
@leafart873 Ай бұрын
ప్రపంచం అంతా కాయితాల చుట్టూ తిరుగుద్ది... కలున్నోడి చుట్టూ కాయితం తిరుగుద్ది❤ ఏం రాశావ్ అన్న డైలాగ్స్...🔥
@VillageViharichannel
@VillageViharichannel Ай бұрын
ఒక్క టికెట్ తో పది సినిమాలు చూడబోతున్నాం 🙌🏻
@jaswanthchotu6068
@jaswanthchotu6068 Ай бұрын
anna nenu me channel subscriber ni.meeru parakramam movie ni oka short petti promote cheyyandi anna😊.me lanti valla support talent unna directors ki upayogam padali🙏
@bhukyanaveen804
@bhukyanaveen804 Ай бұрын
మాటల్లేవ్ అన్నా .... కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను future లో తెలుగు ఇండస్ట్రీని శాసిస్తావ్ 🔥 ఇది పక్కా 😊 .... Big fan of you ఆన్న ❤️🙏
@ShivuSri1
@ShivuSri1 Ай бұрын
Tollywood has another underrated actor
@RBSacred
@RBSacred Ай бұрын
ఇంత రేంజ్ క్వాలిటీ కంటెంట్ వుంటుంది అనుకోలేదు మవా.......చాలా సినిమా ల కంటే నువ్వు చాలా సూపర్ మావా.....టిక్కెట్ డబ్బులు తగ్గట్టు న్యాయం చేస్తున్నావ్.
@venkateswararaopv4546
@venkateswararaopv4546 Ай бұрын
ఈ మూవీ కి కెమెరా మెన్ 100% లవ్ కెమెరా మెన్
@rajashekarpatha6780
@rajashekarpatha6780 9 күн бұрын
అన్న నేను పరాక్రమ్ సినిమా చూసా గుద్ధ చింపినవ్ అన్నా చాలా బాగుంది సినిమా రావణ్ రాగాడి చూతే గాళ్లకి కష్టపడి సినిమా తీసేయ్ చూపే గుద్ధలా దమ్ లేదు వాళ్ళకి అందుకే రివ్వు లో భగలేదు అని చెపుతున్నారు ఆ గొట్టం గాళ్ళు చెప్పే రివ్వు విను వెళ్ళే వాళ్ళం కాదు అన్న నీ నటనకు హ్యాండ్సాఫ్ అన్నా ఇంతకన్న పెద్ద స్టేయికి వెళ్ళాలి నువ్వు ఆల్ ది బెస్ట్ ❤
@GatreddiRaj
@GatreddiRaj Ай бұрын
ఎంత మంది 5times Kanna ఎక్కువ చూసారు .okka like cheyandi...❤
@SaveAPfromTDPGoons
@SaveAPfromTDPGoons Ай бұрын
Tenth time
@harishchanti7474
@harishchanti7474 Ай бұрын
11th time
@udkr6944
@udkr6944 27 күн бұрын
Meeku mathram oka separate fan base anna. Kudos for your hardwork to showcase your close to heart content.
@aniajchinni7348
@aniajchinni7348 Ай бұрын
సరోజ్ అన్నా సినిమాలో ఎదో ధైర్యం ఉంటది ఇప్పటి దాకా ఏ సినిమా కూడా థియేటర్ లో చూడలేదు కానీ సరోజ్ అన్నా సినిమా కంటెంట్ కోసం థియేటర్ కి వెల్తాను🎉🎉❤❤
@ajayvarmaramineni8131
@ajayvarmaramineni8131 25 күн бұрын
That dialogue: Hinduism ante matam kadhu ra culture 🔥🔥🔥🔥🔥
@srisailaml9489
@srisailaml9489 Ай бұрын
#ఇ సినిమా పెద్ద విజయం కావాలి అని మనుసుపురుర్తిగా కోరుకుంటూన ❤️😇
@mallikn
@mallikn Ай бұрын
మనిషికి ఉండవలసింది ఆశ కాదు ఆశయం. "ఆశ ఉన్న వాడిని ఆపవచ్చు కానీ ఆశయం ఉన్న వాడిని ఎవరు ఆపలేరు"...🚩
@thrulensfotography
@thrulensfotography Ай бұрын
2mins 56 seconds of goosebumps. Cinematography superb.
@Classic_Stayfan
@Classic_Stayfan Ай бұрын
Superb fr
@maheshbantu4290
@maheshbantu4290 Ай бұрын
రియల్లీ మల్టీ టాలెంటెడ్ బయ్యా U r Superb amazing నీ దగ్గర ఉన్న టాలెంట్ పెద్ద స్టార్ కొడుకుల దగ్గర లేదు...... ఈ మూవీ Block Buster కావాలని నీ తమ్ముడు మహేష్ Heart fully Congrats BSK
@nukeshprince7129
@nukeshprince7129 Ай бұрын
Nuvvu gurram mida vacchey ammayi kosam Kala Kantey nenu nee laga passion tho vacchey directer kosam Kala ganna Anna.... Adhi e roju decide chesukuntunna Nuvvey ani..... U inspire me a lot and jaji... BSK
@ManojKumarkrishna
@ManojKumarkrishna Ай бұрын
1:49 pure goosebumps 🔥
@Gopigifts
@Gopigifts Ай бұрын
ధనుష్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం బ్రో.. మీరు అంతకు మించి చేశారు ఇప్పుడు మీరే మై హీరో ❤️
@sainathb5566
@sainathb5566 27 күн бұрын
Pure raw talent ..eh talent survive avvali industry lo at any cost ,,all the best BSK
@madhuyadav5400
@madhuyadav5400 Ай бұрын
టాలీవుడ్ లో అడ్డంగా నిలబడే నిలువ్ బొట్టు యమడు ❤❤❤❤
@icscriptsandstories
@icscriptsandstories Ай бұрын
Nice to see the Different Acting Shades from BSK garu ❤
@Naveenbellam
@Naveenbellam Ай бұрын
Feels like watched complete 2.5 hours movie in 2.5 minutes Goosebumps trailer,
@Venkatalaxmi-hy5uz
@Venkatalaxmi-hy5uz Ай бұрын
1:36 super acting 🎉🎉🎉
@telanganaboxofficetv2437
@telanganaboxofficetv2437 Ай бұрын
Bandi Saroj Anna nivvu excellent Anna 👌 I love your direction ♥️
@krishnakittu7775
@krishnakittu7775 Ай бұрын
Super 👌 waiting for saroj show in big screen
@srinivasjangili2672
@srinivasjangili2672 Ай бұрын
Congratulations 🎊 👏 💐 From Chiranjeevi fans
@kadiyalaraju5861
@kadiyalaraju5861 Ай бұрын
BSK well talented..pls watch every on theatre..we should encourage talended persons...❤
@avinashkonala4278
@avinashkonala4278 Ай бұрын
Dialogues, screenplay ani super......❤❤❤❤ waiting to watch in theaters🔥🔥🔥🔥
@lovelyvinnualoner5514
@lovelyvinnualoner5514 Ай бұрын
2:11 exlent action 🎉❤
@666jagan
@666jagan Ай бұрын
Superrr acting anna 👌💐 block buster avvalani manaspurtiga korutunna👌👌🎊
@Nani-lg5vk
@Nani-lg5vk 25 күн бұрын
Ee line chusava " HINDUISM Antey matham kaadhu arey..."CULTURE" 🚩💥.Em line anna...Povatley mind lo nundi...💝
@raghuvaran3505
@raghuvaran3505 Ай бұрын
ఆగస్టు 22 న థియేటర్ లో నీ పరాక్రమం చూడ్డానికి నేను సిద్ధం అన్నా 🥳🥳🥳
@yuvakiranarts7778
@yuvakiranarts7778 Ай бұрын
మా ఇండియా మట్టి లో పుట్టిన మాణిక్యం., నిజాన్ని నిర్భయంగా చెప్పే, వాస్తవికంగా కధలు రాసుకుని సందేశాత్మాకంగా సహజ నటనతో... అందరు మనసు లు గెలుచుకున్న బండి సరోజ్ కుమార్ గారు కి శుభాకాంక్షలు... మూవీ కోసం వెయిటింగ్... ఇక్కడ... BSK... Public star కోసం...🎉🎉🎉🎉🎉
@darling1070
@darling1070 Ай бұрын
2:50 నిమిషాలు అరాచకం అంతే 💥 BSK never disappoints 🤙
@maheshroyal2907
@maheshroyal2907 Ай бұрын
వహ్ ఏం ట్రైలర్ రా బాబు, 100 రోజులు థియేటర్ లో ఆడకపోయినా సరే, కానీ ఒక్కక్కొని మైండ్ లో 100 రోజులు అయినా గుర్తుంటాది ఈ సినిమా, హాట్సోఫ్ TO Bsk... 😘
@sureshinamala71
@sureshinamala71 Ай бұрын
Anna Nee acting, Dialouges Super anna 🔥🔥🔥
@harikrishna-sm9yf
@harikrishna-sm9yf Ай бұрын
నీకంటూ ఒక style ఉంది...దానికి మేం పడిపోయాం... టాలీవుడ్ ఇండస్ట్రీలో నీకంటూ ఒక గుర్తింపు తప్పకుండా వస్తుంది
@giribabubasetti5098
@giribabubasetti5098 Ай бұрын
No word's brother...ee cinimaa tho inko pedda staayilo ninnu chudali ❤❤❤
@RANJITHTV806
@RANJITHTV806 Ай бұрын
I never expected this true epic..i always support to you BSK anna.....🎉🎉it's cult block buster
@pavanpanuganti8432
@pavanpanuganti8432 Ай бұрын
Very emotional trailer of the year ❤. Saroj anna ni 20 years kastam kanipisthundhi ni eyes lo. Industry needs you parakramam definitely going to blockbuster mem pakka chustam
@VelanginiBabbadi
@VelanginiBabbadi Ай бұрын
Wholesome ... Hope this movie will rock the TFI Public ⭐ bsk
@Madhavabujji-6303
@Madhavabujji-6303 Ай бұрын
One of the powerful package acting Bandi Saroj sir ఈసారి మొత్తం షేక్ అయిపోవాలి congratulation teaser is very good
@adarshaadi929
@adarshaadi929 Ай бұрын
Heart' touching words bsk.
@vicky_7790
@vicky_7790 Ай бұрын
Woow trailer adhirindhi 70mm lo chudalanipisthundhi BSK anna nenu e cenima theatre lo chusi niku photo send chestha ippati varaku kala nidhi Vela maadhi ani KZbin lo occhaav ippudu Box - office ki osthunnav Box baddhalaipovaali🔥🔥🔥
@shailuinnovatives6777
@shailuinnovatives6777 Ай бұрын
Super Saroj sir... Trailer అదిరిపోయింది... నువు నా బలం అవ్వాలి కానీ బలహీనత అవకూడదు super dialogue 🎉🎉 Hope going to be rockzzzz in theatres
@Bharath_Jaikar
@Bharath_Jaikar Ай бұрын
Ni hard work ki ni padda struggle kosama movie ni theatres lo watch chestha
@prathipatisathyanarayana8659
@prathipatisathyanarayana8659 Ай бұрын
లంపకలోవ కు ఒకడే రాజు వాడి పేరు లోవరాజు ఈ డైలాగ్ బాగుంది. పరాక్రమం సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
@vinaygujjula8381
@vinaygujjula8381 Ай бұрын
Meaning enti bro daniki
@LokeshreddyMerugu
@LokeshreddyMerugu Ай бұрын
ఏటీ ! Fav word from BSK
@24hrsTelangananews
@24hrsTelangananews Ай бұрын
అన్న నేను నిన్ను ఆదర్శంగా తీసుకొని సివిల్ సర్వీస్ ఎక్సమ్ చదువుతున్నాను నేను పడి పోయిన ప్రతిసారి నీ వీడియోస్ తో పై కి లేస్తాను నేను గెలిచ్చాక నేను కలిస్తే మూడో మనిషి నీవు జై హింద్......All the best Anna
@BodasinghSainaidu
@BodasinghSainaidu Ай бұрын
Blockbuster kotali anna August 22 nd na 🎉🎉🎉🎉
@UdayKumar-zg1ic
@UdayKumar-zg1ic Ай бұрын
హిందు అంటే మతం కాదురా కల్చర్ 🔥🔥🔥 కేక అన్న చాలా మంది మతం మతం అని చస్తున్నారు మనిషి ని మనిషి లా చూడట్లేదు కేక అన్న
@SrinivasP-c8b
@SrinivasP-c8b Ай бұрын
Naku pspk movie tappa a a movies theatre ki velle chudlanpinchadhu..first time trailer chusinaka movie ni epdu chudama ani waiting...good luck bro..bomma hittuuu advance congratulations
@cyyoutubechannel7902
@cyyoutubechannel7902 Ай бұрын
అన్నయ్య చాలా బావుంది ట్రైలర్ చాలా సాటిఫెయిడ్ గా అనిపించింది.తప్పకుండా సినిమా చూస్తాను అన్నయ్య❤❤❤❤
@HemaHemablessy
@HemaHemablessy Ай бұрын
నీ యాక్టింగ్ వేరే లెవెల్ మాయ ఫిదా అవ్వాలి అంతే❤❤❤
@bharathadapa5396
@bharathadapa5396 Ай бұрын
Different గా ఉంది అన్న నేను తప్పకుండా theater లో చూస్తా
@godavarifilmsyoutubechanne5977
@godavarifilmsyoutubechanne5977 Ай бұрын
Public Star ❤🥺❤perfect tag anna ninnu తెర మీద చూడాలని ఆశ అన్న ఇన్నాళ్టికి తీరింది అన్న im fan of ur film making anna....
@saisunilvideos2063
@saisunilvideos2063 Ай бұрын
ఆగష్టు 22 న ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కళ్లకి భూమి కంపించినట్టు అనిపిస్తది
@ravitejapagadala5037
@ravitejapagadala5037 Ай бұрын
Annoi mee trailer what's app status ga viral chestunam mee cinema ki vendi thera ki oka manchi hit ravali ani korukuntunam
@ManiKanta-pv7ef
@ManiKanta-pv7ef Ай бұрын
ఎన్నాళ్ళు ఎదురు చూసాను బ్రో మీ మూవీ కోసం...చివరికి మూవీ అనుకున్న దానికంటే రెట్టింపు కిక్ ఇచ్చేలా ఉంది ట్రెయిలర్ చూస్తుంటే...😍❤️‍🩹
@rambabuboddani1722
@rambabuboddani1722 Ай бұрын
Trailer motham goosebumpsera babu yela vuntado gani
@itsokKiran
@itsokKiran Ай бұрын
Congratulations blockbuster movie coming soon 🔥🔥🔥🔥🔥
@NarasimhaMaddiguntla-po6et
@NarasimhaMaddiguntla-po6et Ай бұрын
E movie trailer chustunte enduko na blood boil avutundi Edo teliyani confidence feel avutunna🔥🔥🔥
@prashanthp168
@prashanthp168 Ай бұрын
Idhee idhee trailer one off thaa best trailer anna frist day first nenu e movie experience cheyadanikee sidham ❤❤❤
@nagvtu
@nagvtu Ай бұрын
Trailer end lo theatrical release, best decision.. All the best Bandi Saroj Anna..
@gowthamyenumula6552
@gowthamyenumula6552 Ай бұрын
E cinema industry ni edo chesthadi haa gattiga chesthadi .... good luck saroj kumar
@yerraravi6537
@yerraravi6537 Ай бұрын
యాక్టింగ్ అదిరింది సరోజ్ కుమార్ అన్న 👌👌👌👌
@sodarimallesh6913
@sodarimallesh6913 Ай бұрын
I love bandi saroj kumar passion about cinima....keep going on
@sriharsha1363
@sriharsha1363 Ай бұрын
I am in to watch this movie on 22nd August in theatre.. our industry is shredded by regular scrap and I see a real passionate man in you in all departments.. keep it up bsk
@vasamlokesh3071
@vasamlokesh3071 Ай бұрын
Adugu aduguu penchukuntuu potunnaduu vamana aavataram laaaaaa vamanufu kaduraaa vaduu bandi sarojj Kumar .u r the real natural star annaaa nww🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@Sasharuby
@Sasharuby Ай бұрын
1st 30 seconds acting 💥💥💥💥💥
@koganadhreddy7030
@koganadhreddy7030 Ай бұрын
Bandi saroju Kumar garu meee. Climatic ante chala estam sir .......meeere naaa inspiration sir...jai bsk
@prasadyandamuri135
@prasadyandamuri135 Ай бұрын
సినిమా రాజకీయాలు తట్టుకుని నిలబడితే నీ అంత తోపు ఎవడూ లేడు..
@eieprassy
@eieprassy Ай бұрын
Very promising trailer. Your talent cannot go unnoticed this time. ATB. 🥳🥳🥳
@budithisiva8257
@budithisiva8257 Ай бұрын
Expect chesina daniki 10 times ekkuva bagundhi trailer acting ❤
@kishorekk7216
@kishorekk7216 24 күн бұрын
hi saroj ur my real hero talent yevadabba sothu kadu ani nerupinchav bandi sarojkumar bro
@ylvarma206
@ylvarma206 Ай бұрын
After seeing BSK my reaction: evadra Vijay sethupathi 😂😂
@a2k_Vlogs
@a2k_Vlogs Ай бұрын
Oscar nomination is confirmed 👌👍 for this movie..🤗
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Dark Side of DISHA CASE | Behind the Headlines | Full Documentary
17:51
Nirbandham Full Movie HQ | Final Version |With English Subs
1:21:57
BSK CULT GARAGE
Рет қаралды 4,7 МЛН