సహోదరుడు జాన్ పాల్ ద్వారా తెలియపరిచిన దేవుని వాక్యవివరణ బట్టి ప్రభువైన ఏసుక్రీస్తుకు కృతజ్ఞతలు.
@nagalakshmikancherla532916 күн бұрын
రోజు వాక్యాన్ని విని గొప్ప భాగ్యాన్ని దేవుడు మీ ద్వారా అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తుతులు అలాగనే వాక్యం అందిస్తున్నటువంటి జాన్ పాల్ అన్న గారికి కూడా ప్రేమ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ వాక్యం ద్వారా జన దినము అభివృద్ధి చెందుతూ ఉన్నాము దేవుని వాక్యమును సందర్భాను సార్ మైనటువంటి వాక్యోపదేశము మాకు అందిస్తున్నటువంటి దైవజనులకు శుభాలు తెలియజేస్తున్నాము