No video

పరమాత్మని ధ్యానిస్తే ప్రత్యక్షం అవుతాడా?_2/9 Parts

  Рет қаралды 4,704

Brahmasri Yellamraju Srinivasa Rao

Brahmasri Yellamraju Srinivasa Rao

Күн бұрын

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

Пікірлер: 18
@chakalinarasimha4783
@chakalinarasimha4783 Ай бұрын
గురువుగారికి, వారి దయ ను మాకు అందిస్తున్న మీకు శిరస్సు వంచి పాదపద్మములకు ప్రణామం చేస్తున్నాం. సర్వేశ్వర దయ కు ధన్యులం. జై శ్రీరాం.
@NagalakshammaChitrala
@NagalakshammaChitrala Ай бұрын
🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Ай бұрын
శ్రీ కృష్ణ పరబ్రహ్మనేనమహా 🙏 విచారణ అద్భతము స్వామి, ఇది స్వామి అద్వైత విచారణ ... కానీ మాలాంటి వారి బుర్రలలో ఎక్కటానికి సమయము పడుతుంది, శిష్యుల మాటలు వినిపించడం లేదు ... జై శ్రీ రామ్ 🙏
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
🙏 సర్వత్ర ఉన్న ఏకైక సత్య నిత్య ఆనంద స్వరూప పరమాత్మ తన యొక్క స్పురణ గా మాత్రమే ఉంటాడు. ఈ సృష్టి సంగతికి వస్తే లేనిది ఉన్నట్లుగా ఒక భ్రమ జనితం లేని పాములాగా. ఈ సత్యాన్ని గ్రహించడమే జీవిత పరమావధి🙏
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Ай бұрын
సుద్ద సత్వ పరమాత్మను చూడాలి అని రామాదాసు మొదలగు మానవుడు కోరుకొంటున్నాడు.
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
పరమాత్మ వేరుగా మీకు అన్యంగా లేడు. శుద్ధ సత్వ మనసైతే అదే ఏకైక ఆనంద పరమాత్మ🙏
@theimpartial8180
@theimpartial8180 Ай бұрын
ఓం నమో గురుభ్యః 🙏
@adarivasu7622
@adarivasu7622 Ай бұрын
నువ్వు ప్రపంచం అని చూసినా ఇది పరమాత్మే, పరమాత్మ అని చూసినా ఇది పరమాత్మే భలే చెప్పారు ఆయన గురువుగారి ప్రశ్నకి.....
@amarkumarreddypadala5259
@amarkumarreddypadala5259 Ай бұрын
😊
@tshankar6444
@tshankar6444 Ай бұрын
Sri gurubhyo namaha
@laxmigosula5906
@laxmigosula5906 Ай бұрын
Thanks 🙏🙏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Ай бұрын
జ్ఞానం స్వరూపం పరమాత్మ స్వరూపం అయినపుడు, ఎవరికి వారికి అనుభవం కలగాలి.
@eshwaraiah.beswaraiah252
@eshwaraiah.beswaraiah252 Ай бұрын
@sri_nivas
@sri_nivas Ай бұрын
🙏
@venugopal4497
@venugopal4497 Ай бұрын
Namaskaramu swamy
@user-zn9sz1nz3p
@user-zn9sz1nz3p 27 күн бұрын
ప్రసంగం కొంత తత్వ విషయంగా కొన సాగుతున్నది, ఒకటికి రెండు మూడు సార్లు లోతుగా ఆలోచించి వెలిబుచచ వలసిన అవసరం ఉంది. రాచకొండ రాజేంధర్ (రా...రా...,)
@arunamarthala3253
@arunamarthala3253 Ай бұрын
🙏🙏🙏
@csrchakri7954
@csrchakri7954 Ай бұрын
🙏🙏🙏
నీవెవరో నీవు తెలుసుకో
28:45
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 20 М.
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 29 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 15 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 24 МЛН
త్రిపురా రహస్యం Part 1/304
21:24
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 890
ఆత్మజ్ఞాన సాధనకు ఎవరు పనికి వస్తారు
17:08
భగవద్గీతా సారం 1/4
22:48
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 5 М.
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 29 МЛН