Watch Om Namah Shivaya Telugu Serial on @BhaktiSerialsTelugu-SBV #omnamahshivaya #lordshiva #devotionalserial #teluguserials #BhaktiSreialsTelugu #SriBalajiVideo
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయధన్యవాదాలు మాత పార్వతీదేవికి ధన్యవాదాలుధన్యవాదాలు మాత పార్వతి ధన్యవాదాలు మాతపార్వతి అంటే ఆదిపరాశక్తి రావణుని కూడా అంతం చేసే శక్తివాత పార్వతి దగ్గర ఉంటదిధన్యవాదాలు మాత ధన్యవాదాలు ప్రభు ఓం నమశివాయ హర హర మహాదేవ🙏🕉️🙏
@ramanavanam39052 ай бұрын
ధర్మ మార్గామున వెళ్ళిన వారికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. కానీ బుద్ధి చెడి ఇతర సతుల పై దృష్టి సారిస్తే ఇలాగే జరుగుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే సర్వం ఈశ్వర మయం కనపడుతుంది. ఓం నమశ్శివాయ